తెలుగుకళ

My blogs

Blogs I follow

About me

Gender FEMALE
Industry Education
Occupation Teaching
Location VIJAYAWADA, ANDHRAPRADESH, India
Introduction నిన్నటి నుండి నేర్చుకుంటూ, రేపటి నాకలల సాకారానికై నేటిని మలచుకుంటూ,నిన్న రేపుల వారధిగా నేటికి సారధ్యం వహిస్తాను. విశ్వప్రేమే లక్ష్యంగా... జాగృతి , చైతన్యం ఆయుధాలుగా..... మంచిని పెంచి , కుళ్ళును త్రుంచి నవతరానికి ధీమా ఇవ్వాలని అనుక్షణం ఆరాటపడుతున్న అనంతజీవన సాగరంలోని ఓ చిన్న నీటి బొట్టుని. కళలని ప్రేమించే కళని... ప్రతిక్షణం జ్వలిస్తూ వెలుగునిచ్చే సూర్యునికావాలని పరితపించే ...పద్మకళని. ఏనాటికైనా ప్రసారమాధ్యమంలో నా ఉనికిని చాటుకోగలనన్న ధీమా నా పాలిట అమృత కలశం......
Interests సంగీతం అంటే ప్రాణం. పాడుతాను, వింటాను. చిత్రలేఖనం, పుస్తక పఠనం, కవిత్వాన్ని ఆస్వాదించటం - అనుభూతుల్ని పదిలం చేయటం, ఫోటోగ్రఫీ ఇలా ....
Favorite Movies ఒకే ఒక్కడు Lagaan Harry Potter
Favorite Music కర్ణాటక సంగీతం, గజల్స్
Favorite Books వివేకానంద సాహిత్యం శ్రీ శ్రీ మహా ప్రస్థానం మహాత్మా ఆత్మకథ

My nick name