శిరీష

My blogs

About me

Introduction కళాకారులంతా బద్దకస్తులేనని ఫీల్ ఐ పోతు అందరికన్నా అన్ని పనులు ఒక రోజు ఆలస్యంగా మొదలు పెట్టే (బ్లాగ్ కూడా ) సగటు కలలు కనే తెలుగింటి ఆడపడుచుని ,నవ్వుతు నవ్విస్తూ ఉండాలనే హాస్య ప్రియురాలిని, తెలుగు సాహిత్య,సంగీత, నాట్య ప్రేమికురాలిని
Favorite Movies హాస్యభరితం, మంచి కథ ఉన్నవి బాపు, విశ్వనాధ్, రాజేంద్రప్రసాద్ సినిమాలు తప్పకుండ చూసే నాకు ఇంగ్లిషు, తమిళ్ సినిమాల పిచ్చి కూడా ఉంది .....పొరపాటుగా కూడా నమ్మిన బంటు -తాళి కట్టు లాంటి సీరియల్స్ చూడను
Favorite Music లయ రాజ ఇళయరాజా నించి బాల మురళి స్వర రవళి వరకు, ఆపాత మధురాలు నించి మా అమ్మాయి పాడే జంట స్వరాల దాకా ఏ సంగీతం ఐన తల ఊపి తాళం వేస్తాను
Favorite Books బుడుగు, కన్యాశుల్కం నాకిష్టం వ్యంగ్య రచనలంటే నాకభిమానం