ఇందు

My blogs

About me

Gender Female
Industry Technology
Occupation Software Engineer
Introduction ప్రకృతి నాకు స్ఫూర్తి... అమ్మ నాకు ఆదర్శం... సంగీతం నా జీవన రాగం... నృత్యం నా జీవిత గమనం... కవిత్వం నా మనోగతం.... ఆత్మవిశ్వాసం నా బలం... ప్రేమ నా మతం... స్నేహం నా అభిమతం... వెరసి... నేను చేస్తోన్న వెన్నెల సంతకం...
Interests ముఖ్యంగా జనాల బుర్ర తినడం అది కాకుండా పుస్తకాలు చదవడం, చేతికి ఏదనిపిస్తే అది రాయడం, మొక్కలు పెంచడం, సంగీతం వినడం, నృత్యం చూడటం+చేయడం, కాళ్ళకు చక్రాలు కట్టుకుని కనపడిన ఊరల్లా తిరగడం :)) ఇలాంటి చిన్నచిన్న ఇంట్రెస్ట్స్ అన్నమాట ;)