పింగళి వెంకట శ్రీనివాస రావు

My blogs

About me

Location Hyderabad, Andhra Pradesh
Introduction పింగళి వేంకట శ్రీనివాస రావు. రిటైర్దు ఉద్యోగి. పద్య రచన అభిమాన వ్యాసంగము. పలు సమస్యా పూరణలు రేడియో లోనూ, దూరదర్శన్ లోనూ ప్రసారితములు. జ్యోతిశ్శాస్త్ర పరమైన వ్యాసాలు భవిష్యవాణి మాసపత్రికలో వస్తున్నాయి. ఔత్సాహిక మిత్రమండలి తో యేర్పడిన చైతన్యభారతి సామ్స్కృతిక సాహితీ పరిషత్ కు కార్యదర్శి గా వ్యవహరిస్తూ సేవలందిస్తున్నారు.