తెలుగోల
My blogs
| Gender | Male |
|---|---|
| Industry | Communications or Media |
| Occupation | వార్తా సంపాదకుడు |
| Location | హైదరాబాద్, తెలంగాణ, India |
| Introduction | రాతల్లోనే జీవితాన్ని చూసుకుంటున్నా.. బోరు కొట్టినప్పుడు కొనసాగుతున్న రంగం నుంచి తప్పుకునే అలవాటున్న కారణంగా సంపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తున్నా. ఈ మధ్యనే ప్రకృతి వ్యవసాయం అంటే వల్లమాలిన మమకారం ఏర్పడింది. అడ్డంకులే గెలిచాయి. క్రమక్రమంగా నేనూ సమూహంలో కలిసిపోతున్నా. ఏడు నెలల క్రితమే ఓ తెలుగు దినపత్రికలో వార్తా సంపాదకుడిగా చేరా. ఇంటా, బైటా ఒత్తిళ్లు భరించలేక ఆశయాలను గోతిలో కప్పెట్టి ముఖాన లేని జీవకళను నింపుకొని బతుకు బండి సాగిస్తున్నా. |
| Interests | ప్రపంచంలో కనిపించే ప్రతిదీ ఆసక్తికరమే. |
| Favorite movies | సమాజానికి పనికొచ్చే సరుకున్న ప్రతి సినిమా అది ఏ భాషదైనా సరే ఇష్టమే. |
| Favorite music | ఉదయాన్నే బస్సు దిగి వాగు మీదుగా పల్లెటూరిలో అడుగుపెడుతుంటే పక్షుల కలకలం, చెట్ల మీదుగా వచ్చే గాలి వినిపించే నాదం. |
| Favorite books | రచయిత లేదా రచయిత్రి తన పాండిత్యం లేదా తెలివి తేటలను ప్రదర్శించుకోడానికి కాకుండా చెప్పదలుచుకున్నది సూటిగా చెప్పే ప్రతి రచనా ఇష్టమే. |
