చెప్పాలంటే......

My blogs

Blogs I follow

About me

Gender Female
Location విజయవాడ, ఆంద్రప్రదేశ్, India
Introduction నా పేరు మంజు. సాధారణ మద్య తరగతి కుటుంబం. నాకు చిన్నప్పటి నుంచి ఎవరి మీదైనా కోపం వస్తే పుస్తకం లో రాయడం అలవాటు. అమ్మమ్మ తిట్టినా స్నేహితులు పోట్లాడినా ఆ సంఘటన వెంటనే రాయడం అలవాటు. సెవెంత్ నుంచి ఫ్రెండ్స్ కు లెటర్స్ రాయడం తప్ప ఇంకా ఏమి రాదు. ఏదో చిన్న చిన్న కవితలు ఇంజనీరింగ్ చదివేటప్పుడు రాయడం తప్ప ...... ఇదుగో ఇప్పుడిలా రాస్తున్నాను
Interests పాటలు వినడం, పుస్తకాలు చదవడం, సినిమాలు చూడటం, వంట కుడా కొద్దిగా బానే చేస్తానండి...:)ఇంకా ఇలా ఇష్టమైన పనులు చాలా చాలా వున్నాయి....
Favorite Movies నిరీక్షణ, అంకురం, సిరివెన్నెల, ఆ నలుగురు, ఖడ్గం, నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరిస్, దళపతి, మహానది & చక్రం....ఇంకా చాలా వున్నై ఇలాంటివి..
Favorite Music మనసుకి హాయిగా వుండే ఏ పాటలైనా భాషా భేదం లేదు....చక్రం లో జగమంత కుటుంబం నాది.., ఆంధ్రకేసరి లో వేదంలా ఘోషించే గోదావరి......నిరీక్షణ లోని ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది... మనసార లోని.. నువ్విలా ఒకసారిలా అరె ఏం చేసావే నన్నిలా......
Favorite Books యండమూరి - విజయాని కి ఐదు మెట్లు & ఊసులాడే ఒక జాబిలట - నిషిగంధ. అన్ని పుస్తకాలు బాగా ఇష్టం. ఇంకా కొమ్మునాపల్లి, సూర్యదేవర, అబ్బో చాలా మంది ఉన్నారు చెప్పడానికి...అందరివి చదువుతాను