మీనాక్షి

My blogs

About me

Gender Female
Occupation student
Location HYD, AP, India
Introduction నేనేమో మరి బుజబుజ రేకుల పిల్లని,బుజ్జా రేకుల పిల్లని బ్లాగేబ్లాగే పిల్లని,ఒప్పులకుప్పని,వయ్యారి భామని,తలుకులగుట్టని,మెరుపుల తట్టని...ఇంకా చాలా ఉంది నా గురించి చెప్పాలంటే,సరే మరి చెప్తాను మీరు వింటారా..?
Interests painting, collecting stones, blogging, chating, watching cartoons, హుమ్..ఇంకా నిద్దుర్లో నాకు నచ్చిన కలలు కనడం..
Favorite Movies మిస్సమ్మ, హాప్పీడేస్, క్యాస్ట్ అవే, roja, bombay, DDL, ham aap ke hain koun, MR&MRS.Iyyer...అబ్బో ఇంకా చాలా ఉన్నాయి..అవన్నీ చెప్తే పేద్ద లిస్ట్ అవుతుంది.
Favorite Music వినసంపుగా ఉండేవి, మనసుకి ఆహ్లాదకరంగా ఉండేవి.ఇళయరాజా మ్యూజిక్.........
Favorite Books రైలుబడి, మంచికథ, సాక్షి, వంశీ పసలపుడి..