కౌటిల్య
My blogs
Location | గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India |
---|---|
Introduction | వృత్తిరీత్యా వైద్యుణ్ణి..ప్రవృత్తిరీత్యా తెలుగు భాషాభిమానిని..సంగీత,సాహిత్య పిపాసిని.. అచ్చ తెనుగు లోగిళ్ళలో,విశ్వనాథవారి భావాలతో పెరిగిన ఆర్షధర్మాభిమానిని..గోచీపోసి కట్టిన పంచెకట్టు,కుచ్చిళ్ళుపోసి కొంగు దోపిన చీరపట్టుల్లోనే తెలుగు సంస్కృతి ఉందనే సంప్రదాయవాదిని..సనాతన ధర్మం,జాతీయత నింపుకున్న భారతీయుణ్ణి.. |
Interests | కూచిపూడి నాట్యం, మంచి సంగీతం వినడం, మంచి సాహిత్యం చదవడం.. |
Favorite Movies | చాలా ఉన్నాయండీ..సెల్యులాయిడ్ దృశ్యకావ్యం మల్లీశ్వరి మొదటిది..ఇంకా విశ్వనాథ్ గారివి...మనసుకు హత్తుకునే ఏ భాషాచిత్రమైనా.. |
Favorite Music | శాస్త్రీయ సంగీతం, ఇంకా భానుమతి, లీల, జానకి గారి గొంతుల్లో ఏ పాటైనా |
Favorite Books | విశ్వనాథ వారి అన్ని రచనలూ..ముఖ్యంగా వేయిపడగలు, వేదవతి..ఇంకా కాళిదాసుని కావ్యాలు.. |