భువనానందనాథ

My blogs

About me

Gender Male
Industry Accounting
Occupation NTPC LTD
Location విశాఖపట్నం, ఆంధ్రప్రదేష్, India
Introduction చిన్నతనం నుండి నాన్నగారి (అయలసోమయాజుల సుబ్బారావుగారు (పాలబాబుగారు)) దగ్గర కొంచెం వేదం నేర్చుకొని, శ్రీలలితారహస్యనామాల పారాయణ కొన్నిసంవత్సరములు చేయగా శ్రీవిద్యమీద మనసుమళ్ళి అమ్మవారి అనుగ్రహంతో శ్రీప్రకాశానందనాధ దీక్షనామాంకితులు శ్రీశ్రీశ్రీ శ్రీపాద జగన్నాధస్వామిగారి వద్ద శ్రీవిద్యాదీక్షను పొంది అందు పూర్ణదీక్షుతుడనయ్యాను. ఆ తర్వాత శ్రీమాత అనుగ్రహంతోను, తల్లిదండ్రులు మరియు గురువుగారి ఆశీస్సులతోను మహోపాసకుడనై (మహావిద్యోపాసన), శ్రీచక్రోపాసనతోబాటుగా శ్రీచండీచక్రోపాసన, శ్రీ మహాగణపతి, శ్యామల, వారాహి ఆవరణార్చనలు, సహస్ర మరియు మహాలింగార్చన, శ్రీసుబ్రహ్మణ్య షడావరణార్చన, శ్రీసూర్యోపాసనలయందు ప్రవేశపెట్టబడినాను. నన్ను ఈమైల్ raviaumr@gmail.com ద్వారా సంప్రదించవచ్చు.