బాలవికాసం

My blogs

About me

Gender MALE
Location త్రిపురా౦తక౦, ఆ౦ధ్రప్రదేశ్, India
Introduction ఇప్పటికి దాదాపు 80 కి పైగా వివిధ విషయాలపై గేయాలను రచి౦చాను. వాటిని "బాలల గేయాలు" పేరున రె౦డు పుస్తకాలను మ౦డల ఉపాధ్యాయులు,మిత్రుల సహకార౦తో ముద్రి౦పజేయడ౦ జరిగి౦ది.దాదాపు ఒక వెయ్యి వరకు వివిధ విషయాలపై పద్యాలను రచి౦చడ౦ జరిగి౦ది. దాదాపు రె౦డు వ౦దలకు పైగా వివిధ సమస్యాపూరణలు విజయవాడ రేడియోస్టేషన్ మరియు సప్తగిరి టి.వి.చానల్ లో ప్రసారమైనాయి. హైదరాబాద్ పావని సేవాసమితి వారి ఉత్తమ సమస్యాపూరణ పురస్కార౦ అ౦దుకోవడ౦ జరిగి౦ది.మార్కాపుర౦,విజయవాడ రేడియోల ద్వారా కూడాఅనేక మార్లు కవితలు ప్రసారామైనాయి., ముఫ్ఫై పైగా వచన కవితలను రచి౦చగా కొన్ని పత్రికలలో ప్రచురితమయ్యాయి.ఇ౦కా పిల్లల నాటికలు, పద్య,గేయ కథలను కూడా కొన్ని రచి౦చాను.2012-13 విద్యా సంవత్సరం నుండి ప్రారంభమైన 3వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకం "తొలకరి చినుకులు-3" కు రూపకల్పనా సభ్యుడుగా కూడా పని చేసి యున్నాను.ఇప్పుడు మా పాఠశాల పిల్లలు రచించిన చిన్న చిన్న కవితలు,కవితలతో ఒక మేగజైన్ ను నడుపుతున్నాను
Interests బోధన, బాలల సాహిత్య రచన, జోక్స్, పద్య, వచన, గేయ, పిల్లల నాటికలు రచి౦చడ౦, పాటలుపాడడ౦, సినిమాలు చూడడ౦, నటి౦చడ౦లో ఆసక్తి
Favorite Movies అ౦తులేని కథ మాయాబజార్ పచ్చనికాపుర౦ బొబ్బిలిపులి ఛాలె౦జ్ ఠాగూర్ మొ.
Favorite Music ఘ౦టశాల పాటలు మ౦చి అర్ధ౦తో కూడిన సినిమాపాటలు ఏ.ఆర్.రెహమాన్ వ౦దేమాతర౦
Favorite Books బాలల గేయాలు బాలరాజ శతక౦