శరత్

My blogs

About me

Gender MALE
Introduction Sex +ve. ఓషో మరియు చలం లకు అభిమాని.
Interests అభ్యుదయం, విశాల భావాలు, స్త్రీ సాధికారత, రచనలు, వీడియోలు, క్యాంపింగ్, ప్రయాణాలు, (ప్రకృతి) సౌందర్యారాధన, గ్రంధ పఠనం.
Favorite Movies చాలా వున్నాయి. అభిమాన డైరెక్టర్లు: రాంగోపాల్ వర్మ, స్పీల్బర్గ్. అభిమాన హీరోయిన్లు: రాధ, అసిన్
Favorite Music పక్షుల కిలకిలారావాలు, సెలయేటి సవ్వళ్ళు, పైరగాలి పరవళ్ళు, సన్నజాజి సవ్వళ్ళు, సన్నటి వర్షపు ఝల్లు, మలయ మారుతాలూ, ప్రియురాలి గుసగుసలూ - ఇలాంటి వాటికంటే చక్కని సంగీతం ఇంకేముంటుంది చెప్పండి.
Favorite Books చలం, యండమూరి, మల్లాది, ఛేజ్, ఎర్నెస్ట్ హెమింగ్వే... ఇంకా చాలా మంది. నా ముఖ్య అభిమాన, ఆదర్శ రచయిత చలం. నా స్పిరిచువల్ గురు ఓషో.

How do you pronounce the 'g' in bologna?

సృష్టినీ, ఆడవారినీ మన జీవితకాలంలో నయినా అర్ధం చేసుకోగలమా?