Dinesh

About me

Gender Male
Industry Engineering
Location Visakhapatnam, Andhra Pradesh, India
Introduction చూడటానికి నెమ్మది మనిషిలా ఉంటాను, కాని అన్ని హంగులు నాలో ఉంటాయి. ఎవరికన్నా మంచి చెయ్యాలని, ఎప్పటి నుండో నాలో ఉన్న కోరిక. సాధ్యమైనంతవరకు అందరికి హెల్ప్ చేస్తా. ఎవరిని కించపరిచేలా మాట్లాడాను, ఎవరిని ఇబ్బంది పెట్టాను. నన్ను నమ్మిన వారికి, ఇష్టపడ్డ వారికి, నేను ఎప్పుడు తోడు ఉంటా !
Interests పాటలు పాడుకోవడం అంటే ఇష్టం (అది ఎవరూ లేనప్పుడు). మా నాన్న తెలుగు మాస్టరు అవ్వటం వల్ల తెలుగు సాహిత్యం మీద కాస్త మక్కువ. అప్పుడప్పుడు పద్యాలు చదువుతుంటాను. కొత్త సినిమా ఏది వచ్చిన వదలను, అందులోను పెద్ద హీరోస్ వి అయితే సమస్యే లేదు ! ఎక్కువగా ఇంగ్లీష్, హిందీ సినిమాలు చూస్తుంటాను. వాలీబాల్, పేకాట, క్రికెట్, స్విమ్మింగ్, నెట్ సర్ఫింగ్ ............ఎలా ఎన్నో....ఖాళి కుదిరితే చేసే పనులు !
Favorite Movies భారతీయుడు, ఒకే ఒక్కడు, gentleman, అపరిచితుడు, గీతాంజలి, బొంబాయి, रंग दे बसन्ती, तारे ज़मीन पर, जो जीता वही सिकिंदर, सरफ़रोश, कल हो ना हो, मुन्ना भाई MBBS, लगे रहो मुन्ना भाई, फना, लक्ष्य, बचना इ हसीनो, दोस्ताना, जाने तू जाने न, लव आज कल, रब ने बनादी जोड़ी, स्वदेश, लगान, जोधा अकबर, 1942 Love story, My name is Khan, Life in a metro, Avatar, Titanic, Swish-lander, Brave Heart.......etc.
Favorite Music A.R.Rehman, Shankar-eshan-loy, Melody music, Kishore kumar, Mohd. Rafi, Ghantasala..........
Favorite Books Mahaprastanam, Doorapukondalu, My journey to Religion(Richard), Sir Author Canon Doyle's stories, Charles Dickens books.........