мαиσнαя & иανєєиα
My blogs
Gender | Male |
---|---|
Industry | Religion |
Occupation | బోధించుచు, హెచ్చరించుచు సంపూర్ణాధికారముతో దుర్భోధను ఖండించుచు |
Location | CHURCH OF CHRIST, India |
Introduction | సహోదరుడా/సహోదరి నా గూర్చి నేను రాసుకుంటే అది చదివేటప్పుడు అంత విలువైనదిగా కనిపి౦చకపోవచ్చు. అలాంటి అప్పుడు నా గూర్చి ఎందుకు? నా గూర్చి కాకుండా నా కన్నా ప్రాముఖ్యమైన వారి గూర్చి రాయడానికి ఎక్కువగా నేను ఇష్టపడతాను వారే • దేవత్వములో మొదటి వారు మన దేవుడు ఆయనే మన తండ్రి(యెహోవా) - (1 కోరింది 8:6; యెహోను 1:1; ఎపేసి 4:4) • దేవత్వము లో రెండో వారు ఆయనే మనకి ప్రభువు(యేసుక్రీస్తు) - (1 కోరింది 8;6; యెహోను 1:1; ఎపేసి 4:5 ) • దేవత్వము లో మూడో వారు ఆయనే మనకి ఆదరణకర్త (పరిశుద్ధాత్మడు) - (ఆది. 1:2; యెహోను 14:25; 16:13 ఎపేసి 4:6). • సత్యమందు ప్రతిష్ట౦పబడినవారు 12 మంది శిష్యులు + అన్యుజనులకి సత్యము ప్రకటన చేయుటకు ప్రతిష్ట౦పబడిన పౌల్ గారు (మొదటి శతబ్దిపు అపోస్తలలు బోధ) - (యెహోను 17:17 అపో.కార్య 2:42; 9:15; 26:20) |
Interests | రోమా 8:28 "దేవుని ప్రేమించువారికి", అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడినవారికి, మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము. |
Favorite Movies | దినములు చెడ్డవి గనుక, మీరు సమయమును పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు, అజ్ఞానులవలె కాక, జ్ఞానులవలె నడుచుకొనునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. (ఎఫెసీయులకు 5:15-16). |
Favorite Music | గాత్ర సంగీతము |
Favorite Books | పరిశుద్ధ గ్రంథము |
భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు నా కట్టడలు వివరించుటకు నీ కేమి పని? నా నిబంధన నీనోట వచించెదవేమి? దిద్దుబాటు నీకు అసహ్యముగదా నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు. (కీర్తనలు 50:16-17)