వనజ తాతినేని/VanajaTatineni
My blogs
| Gender | Female |
|---|---|
| Location | విజయవాడ, ఆంధ్ర ప్రదేశ్ , India |
| Introduction | మనసు చెప్పిందే చేస్తాను. నా గురించి చెప్పడం అంటే నేనొక బిడ్డకి " అమ్మ " ని అంతే ! అదే వో పెద్ద క్వాలిఫికేషన్,ఎవరిని అతిగా విశ్వసించకపోవడం యెల్లప్పుడూ ఆత్మ విశ్వాసంతో వుండటం నా బలం బలహీనత కూడా ! కవి మరియు రచయిత. “రాయికి నోరొస్తే” “కులవృక్షం” “ఈస్తటిక్ సెన్స్” “దుఃఖపు రంగు” కథా సంపుటాలు “వెలుతురు బాకు” కవితా సంపుటి.. వెలువరించాను. |
| Interests | పఠనం, శ్రవణం, వ్రాయడం,నిశ్శబ్దంగా సేవ చేయడం |
| Favorite movies | మేఘసందేశం,సిరివెన్నెల,రుడాలి, భూమిక, సిల్సిలా, గైడ్, అమృత, ప్రణయం. |
| Favorite music | M.M.కీరవాణి స్వరకల్పన, భూపేన్ హజారిక పాటలేవైనా , పండిట్ హరిప్రసాద్ చౌరాసియా,రాజేష్ చేర్తాల వేణుగానం |
| Favorite books | మానవి (ఓల్గా), ప్రేమ్ చంద్,లియో టాల్స్టాయ్ రచనలు,ఆత్మకథలు .. ఇంకా అనేకం |

