gdata.io.handleScriptLoaded({"version":"1.0","encoding":"UTF-8","feed":{"xmlns":"http://www.w3.org/2005/Atom","xmlns$openSearch":"http://a9.com/-/spec/opensearchrss/1.0/","xmlns$gd":"http://schemas.google.com/g/2005","xmlns$georss":"http://www.georss.org/georss","xmlns$thr":"http://purl.org/syndication/thread/1.0","xmlns$blogger":"http://schemas.google.com/blogger/2008","id":{"$t":"tag:blogger.com,1999:blog-8657190285479826794"},"updated":{"$t":"2023-12-19T19:34:56.988+05:30"},"category":[{"term":"యోషీయా"},{"term":"క్రొత్త జన్మ"},{"term":"వివాహము"},{"term":"దొంగ అపొస్తలులు"},{"term":"కెరూబులు"},{"term":"క్రీస్తు స్వరూపం"},{"term":"యెహోవా"},{"term":"పాపము"},{"term":"అపొస్తలుల బోధ"},{"term":"ఐగుప్తు"},{"term":"మరియా"},{"term":"యాజకులు"},{"term":"అపొస్తలుడు"},{"term":"వెయ్యేండ్లు పరిపాలన"},{"term":"తండ్రి"},{"term":"ఆత్మయు ఒక్కడే"},{"term":"మరన్ఆత"},{"term":"తిమోతి"},{"term":"శరీరము"},{"term":"ప్రభువు ఒక్కడే"},{"term":"షలోమ్"},{"term":"పర్ణశాలల పండుగ"},{"term":"యోసేపు"},{"term":"వ్యాజ్యము"},{"term":"సెరాపులు"},{"term":"స్త్రీ పాత్ర"},{"term":"ఎదుగుదల"},{"term":"బోధకుడు"},{"term":"అద్భుతములు"},{"term":"దేవుడు"},{"term":"దూత"},{"term":"సువార్త"},{"term":"ద్వేషము"},{"term":"క్రిస్మస్"},{"term":"సర్వాధిపతి"},{"term":"పస్కా పశువు"},{"term":"దయ్యము బల్ల"},{"term":"నమ్మాలి"},{"term":"ప్రవర్తన"},{"term":"గాత్రము"},{"term":"పాడుట"},{"term":"బోధ"},{"term":"వాయిద్యము"},{"term":"గుడారాల పండగ"},{"term":"విగ్రహారాధన"},{"term":"శోధించుట"},{"term":"సత్య ఆరాధన"},{"term":"సాక్ష్యము"},{"term":"విధేయత"},{"term":"సమయము"},{"term":"ప్రభువు"},{"term":"ఆలోచనలు"},{"term":"జ్ఞానము"},{"term":"హామాను"},{"term":"శిష్యులు"},{"term":"చెట్టు"},{"term":"ఆరాధన"},{"term":"వ్యభిచారము"},{"term":"దేవత్వము"},{"term":"జ్ఞాపకము"},{"term":"సంతోషము"},{"term":"పురుషుడు పాత్ర"},{"term":"పరిచర్య"},{"term":"అద్వితీయుడు"},{"term":"మన తండ్రి"},{"term":"ఎలీషా"},{"term":"బాప్తిస్మము"},{"term":"ఇద్దరు వక్త్యులు"},{"term":"సామెతలు 8"},{"term":"విజయము"},{"term":"ప్రభువు బల్ల"},{"term":"రాబడిలో భాగము"},{"term":"సహోదర  ప్రేమ"},{"term":"నిజమైన రక్షణ"},{"term":"దేవుని చిత్తము"},{"term":"డిబేట్"},{"term":"లక్షణములు"},{"term":"వాయిద్యములు"},{"term":"సంగీతము"},{"term":"నిర్ణయాలు"},{"term":"బాప్తీస్మము"},{"term":"మొర్దకై"},{"term":"శాపగ్రస్తులు"},{"term":"అశాశ్వతము"},{"term":"కలహము"},{"term":"అహష్వేరోషు"},{"term":"ప్రార్థన"},{"term":"పిరమిడ్స్"},{"term":"బలి"},{"term":"క్రొత్త నిబంధన"},{"term":"పాత నిబంధన"},{"term":"క్రైస్తవులు"},{"term":"నిత్య వేదన"},{"term":"వాగ్ధానములు"},{"term":"ఫరో"},{"term":"మత్తయి.6:25-33"},{"term":"ఆత్మతోను"},{"term":"రెవరెండ్"},{"term":"ఆత్మీయత"},{"term":"శోధన"},{"term":"నింద"},{"term":"గుడ్ ఫ్రైడే"},{"term":"సూచక క్రియలు"},{"term":"యెహోషువ"},{"term":"నిత్య సంతోషము"},{"term":"మారుమనస్సు"},{"term":"మాటలు"},{"term":"యౌవ్వనస్తుడు"},{"term":"సహకారము"},{"term":"ప్రైస్ ది లార్డ్"},{"term":"పరిశుద్ధాత్ముడు"},{"term":"యెహోవా కన్నులు"},{"term":"నోరు"},{"term":"ఇల్లు"},{"term":"సత్యముతోను"},{"term":"వందనములు"},{"term":"పరిశుద్ధులు"},{"term":"ప్రామిస్ కార్డ్స్"},{"term":"విగ్రహార్పితములు"},{"term":"దైవజనుడు"},{"term":"కుటుంబము"},{"term":"ధనము"},{"term":"నిజాలు"},{"term":"ప్రవక్త"},{"term":"క్రైస్తవుడు"},{"term":"సమాధానము"},{"term":"క్రిస్టమస్"},{"term":"ఆదరణ"},{"term":"పస్కా పండుగ"},{"term":"పరలోకము"},{"term":"వాక్యము"},{"term":"చింత"},{"term":"యేసుక్రీస్తు"},{"term":"ఒకనినొకడు"},{"term":"మెలకువ"},{"term":"పని"},{"term":"స్నేహితుడు"},{"term":"వీణెలు"},{"term":"శాపము"},{"term":"పండుగ"},{"term":"ఆందోళన"},{"term":"అష్తారోతు దేవత"},{"term":"కుమారుడు"},{"term":"ఆజ్ఞ"},{"term":"పరిశుద్ధ గ్రంథము."},{"term":"అయ్యా"},{"term":"మమ్మీ"},{"term":"మెల్కీసెదెకు"},{"term":"ఒక్కడే"},{"term":"వివాదము"},{"term":"స్వపరీక్ష"},{"term":"జగడము"},{"term":"వినాలి"},{"term":"సాతాను"},{"term":"మరణము"},{"term":"క్రీస్తు జననము"},{"term":"ప్రధానము"},{"term":"సణుగులు"},{"term":"ఒప్పుకోవాలి"},{"term":"అపవాది పతనము"},{"term":"క్రీస్తు రాజ్యము"},{"term":"పురుషులు"},{"term":"ఆదివారము"},{"term":"ఈస్టర్"},{"term":"క్రోధము"},{"term":"యౌవనస్తుడు"},{"term":"రక్తము"},{"term":"ప్రేమ"},{"term":"దేవదూతలు"},{"term":"సంఘము"},{"term":"యిర్మియా"},{"term":"యేసయ్య"},{"term":"దావీదు"},{"term":"దేవుని సంకల్పము"},{"term":"పిల్లలు"},{"term":"విసర్జించుట"},{"term":"ఎస్తేరు"},{"term":"నాయకత్వము"},{"term":"విశ్వాసము"},{"term":"యధార్ధ ఆరాధన"},{"term":"జీవితము"},{"term":"మట్టల ఆదివారము"},{"term":"అపోస్తలులు"},{"term":"సత్యము"},{"term":"భక్తి"},{"term":"రొట్టె విరుచుట"},{"term":"స్త్రీలు"},{"term":"ప్రజలు"},{"term":"వివేచన"},{"term":"అలంకరణ"},{"term":"నీతి"},{"term":"రాజ్యము"},{"term":"క్రీస్తు సంఘము"},{"term":"హృదయము"},{"term":"పరిశీలన."},{"term":"సహవాసము"},{"term":"తగ్గింపు"},{"term":"మేలు"},{"term":"రక్షణ"}],"title":{"type":"text","$t":"Apostolic Doctrine"},"subtitle":{"type":"html","$t":"hello "},"link":[{"rel":"http://schemas.google.com/g/2005#feed","type":"application/atom+xml","href":"https://www.blogger.com/feeds/8657190285479826794/posts/default/-/%E0%B0%B5%E0%B0%BE%E0%B0%95%E0%B1%8D%E0%B0%AF%E0%B0%AE%E0%B1%81?alt\u003djson-in-script\u0026max-results\u003d50"},{"rel":"self","type":"application/atom+xml","href":"https://www.blogger.com/feeds/8657190285479826794/posts/default/-/%E0%B0%B5%E0%B0%BE%E0%B0%95%E0%B1%8D%E0%B0%AF%E0%B0%AE%E0%B1%81?alt\u003djson-in-script\u0026max-results\u003d50"},{"rel":"alternate","type":"text/html","href":"http://www.cockm.in/search/label/%E0%B0%B5%E0%B0%BE%E0%B0%95%E0%B1%8D%E0%B0%AF%E0%B0%AE%E0%B1%81"},{"rel":"hub","href":"http://pubsubhubbub.appspot.com/"}],"author":[{"name":{"$t":"Chruch of Christ, Rajnagar"},"uri":{"$t":"https://www.blogger.com/profile/18105800016757202402"},"email":{"$t":"noreply@blogger.com"},"gd$image":{"rel":"http://schemas.google.com/g/2005#thumbnail","width":"35","height":"35","src":"//www.blogger.com/img/blogger_logo_round_35.png"}}],"generator":{"version":"7.00","uri":"https://www.blogger.com","$t":"Blogger"},"openSearch$totalResults":{"$t":"1"},"openSearch$startIndex":{"$t":"1"},"openSearch$itemsPerPage":{"$t":"50"},"entry":[{"id":{"$t":"tag:blogger.com,1999:blog-8657190285479826794.post-7399086078123581297"},"published":{"$t":"2017-11-27T23:39:00.001+05:30"},"updated":{"$t":"2018-06-07T20:00:43.565+05:30"},"category":[{"scheme":"http://www.blogger.com/atom/ns#","term":"పరిశీలన."},{"scheme":"http://www.blogger.com/atom/ns#","term":"దేవుడు"},{"scheme":"http://www.blogger.com/atom/ns#","term":"వాక్యము"}],"title":{"type":"text","$t":"\"దేవుని వాక్యము \" (The Word Of God)"},"content":{"type":"html","$t":"\u003cdiv dir\u003d\"ltr\" style\u003d\"text-align: left;\" trbidi\u003d\"on\"\u003e\n\u003ctable align\u003d\"center\" cellpadding\u003d\"0\" cellspacing\u003d\"0\" class\u003d\"tr-caption-container\" style\u003d\"margin-left: auto; margin-right: auto; text-align: center;\"\u003e\u003ctbody\u003e\n\u003ctr\u003e\u003ctd style\u003d\"text-align: center;\"\u003e\u003cspan style\u003d\"font-size: large; margin-left: auto; margin-right: auto;\"\u003e\u003ca href\u003d\"http://www.cockm.in/\" target\u003d\"_blank\"\u003e\u003cimg border\u003d\"0\" data-original-height\u003d\"768\" data-original-width\u003d\"1024\" height\u003d\"240\" src\u003d\"https://4.bp.blogspot.com/-EhEjQy4KBEE/WhxRyR1Jn7I/AAAAAAAAAkM/wX5TA9h980cAX4vgiwyMrGVjZJHy6tutwCLcBGAs/s320/1-Sept-Rm-Aloysius-2.jpg\" width\u003d\"320\" /\u003e\u003c/a\u003e\u003c/span\u003e\u003c/td\u003e\u003c/tr\u003e\n\u003ctr\u003e\u003ctd class\u003d\"tr-caption\" style\u003d\"text-align: center;\"\u003e\u003ch4\u003e\n\u003cspan style\u003d\"font-size: large;\"\u003e\u003ca href\u003d\"http://www.cockm.in/\" target\u003d\"_blank\"\u003eదేవుని వాక్యము\u0026nbsp;\u003c/a\u003e\u003c/span\u003e\u003c/h4\u003e\n\u003c/td\u003e\u003c/tr\u003e\n\u003c/tbody\u003e\u003c/table\u003e\n\u003cbr /\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\nప్రియ సహోదరీ, సహోదరులకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు.\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\nనేటి క్రైస్తవ్యములో అనేకమంది సహోదరులు దేవుని వాక్యమును సరిగా పరిశీలన చేయక లేఖనములను వారికి అనుగుణముగా మార్చుకుంటూ పరిశుద్ధమైన దేవుని మాటలను ఇహలోక సంబంధమైన కోరికలను తీర్చుకొనుటకు ఉపయోగిస్తూ మనుష్యుల వలన వచ్చు మెప్పుని పొందుటకు ఎంతగానో తాపత్రయపడుతూ దేవుని వాక్యమును లోతుగా సరియైన విధానములో అర్థము చేసుకొనక పై పై మాటలు బోధిస్తూ దేవునికి విరోధముగా నడుచుకొనుచున్నారు. అయితే ప్రియులారా మనము నిజముగా దేవుని వాక్యమును ప్రేమించి అనుదినము లేఖనములను గ్రహించగలిగితే మొదట మన లోపములను మనము సరిచేసుకొని, ఎదుటివారికి బోధించగలము. ఈనాడు అనేకమంది క్రైస్తవ సోదరులు వారి లోపాలను సరి చేసుకోని వారిగా ఉన్నారంటే గ్రంధమును పూర్తిస్థాయిలో గ్రహించలేదనే చెప్పాలి.\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\nనీవు నిజముగా దేవుని వాక్యమును ప్రేమిస్తే నీ సహోదరుని ప్రేమించగలవు \u003cb\u003e(1 యోహాను. 2:5)\u003c/b\u003e, నెమ్మది \u003cb\u003e(కీర్తన. 119:165)\u003c/b\u003e, సమాధానము కలిగియుంటావు (కొలస్సి. 3:15), ప్రేమ పూర్వకమైన హెచ్చరికలు చేయగలవు \u003cb\u003e(యెహెజ్కేలు. 3:18-20, ఎఫెసీ. 4:15)\u003c/b\u003e, సత్యమును ఉన్నది ఉన్నట్టుగా గ్రహించగలవు \u003cb\u003e(ఎఫెసీ. 4:21)\u003c/b\u003e. పరిశుద్ధ గ్రంథము కూడా ఈ విధముగా సమాధానమిస్తుంది....\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\nA). \"దేవుని వాక్యము మన హృదయములోని ప్రతి తలంపును శోధించును\".\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cspan style\u003d\"background-color: white; color: #222222; font-family: \u0026quot;arial\u0026quot; , sans-serif; font-size: 12.8px;\"\u003e\u0026nbsp;\u003c/span\u003e\u003cspan style\u003d\"background-color: white; color: #222222; font-family: \u0026quot;arial\u0026quot; , sans-serif; font-size: 12.8px;\"\u003e»\u0026nbsp;\u003c/span\u003eఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభ జించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలం పులను ఆలోచనలను శోధించుచున్నది. – \u003cb\u003e(హెబ్రీ. 4:12).\u003c/b\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\nB). \"దేవుని వాక్యము\u0026nbsp; మనకు ఆదరణిచ్చును\".\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cspan style\u003d\"background-color: white; color: #222222; font-family: \u0026quot;arial\u0026quot; , sans-serif; font-size: 12.8px;\"\u003e\u0026nbsp;\u003c/span\u003e\u003cspan style\u003d\"background-color: white; color: #222222; font-family: \u0026quot;arial\u0026quot; , sans-serif; font-size: 12.8px;\"\u003e»\u0026nbsp;\u003c/span\u003eఏలయనగా ఓర్పువలనను, లేఖనములవలని ఆదరణవలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడిన వన్నియు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి యున్నవి. – \u003cb\u003e(రోమా. 15:4)\u003c/b\u003e.\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\nC). \"దేవుని వాక్యము క్రీస్తులో సహవాసము కలుగజేయును\".\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cspan style\u003d\"background-color: white; color: #222222; font-family: \u0026quot;arial\u0026quot; , sans-serif; font-size: 12.8px;\"\u003e\u0026nbsp;\u003c/span\u003e\u003cspan style\u003d\"background-color: white; color: #222222; font-family: \u0026quot;arial\u0026quot; , sans-serif; font-size: 12.8px;\"\u003e»\u0026nbsp;\u003c/span\u003eఅందుకాయన దేవుని వాక్యము విని, దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులునని వారితో చెప్పెను. – \u003cb\u003e(లూకా. 8:21).\u003c/b\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\nD). \"దేవుని వాక్యము వివేకము కలుగజేయును\".\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cspan style\u003d\"background-color: white; color: #222222; font-family: \u0026quot;arial\u0026quot; , sans-serif; font-size: 12.8px;\"\u003e\u0026nbsp;\u003c/span\u003e\u003cspan style\u003d\"background-color: white; color: #222222; font-family: \u0026quot;arial\u0026quot; , sans-serif; font-size: 12.8px;\"\u003e»\u0026nbsp;\u003c/span\u003eయెహోవాయందలి భయము జ్ఞానమునకు మూలము ఆయన శాసనముల ననుసరించువారందరు మంచి వివే కము గలవారు. – \u003cb\u003e(కీర్తన. 111:10).\u003c/b\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\nE). \"దేవుని వాక్యము మనలను ధన్యులుగా చేయును\".\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cspan style\u003d\"background-color: white; color: #222222; font-family: \u0026quot;arial\u0026quot; , sans-serif; font-size: 12.8px;\"\u003e\u0026nbsp;\u003c/span\u003e\u003cspan style\u003d\"background-color: white; color: #222222; font-family: \u0026quot;arial\u0026quot; , sans-serif; font-size: 12.8px;\"\u003e»\u0026nbsp;\u003c/span\u003eదేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరి ధన్యులని చెప్పెను. – \u003cb\u003e(లూకా. 11:28).\u003c/b\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\nF). \"దేవుని వాక్యము మనలను జ్ఞానవంతులుగా చేయును\".\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cspan style\u003d\"background-color: white; color: #222222; font-family: \u0026quot;arial\u0026quot; , sans-serif; font-size: 12.8px;\"\u003e\u0026nbsp;\u003c/span\u003e\u003cspan style\u003d\"background-color: white; color: #222222; font-family: \u0026quot;arial\u0026quot; , sans-serif; font-size: 12.8px;\"\u003e»\u0026nbsp;\u003c/span\u003eకాబట్టి యీ నా మాటలు విని వాటిచొప్పున చేయు ప్రతివాడును బండమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధి మంతుని పోలియుండును. – \u003cb\u003e(మత్తయి. 7:24).\u003c/b\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\nG). \"దేవుని వాక్యము పాపము నుండి మనలను రక్షించును\".\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cspan style\u003d\"background-color: white; color: #222222; font-family: \u0026quot;arial\u0026quot; , sans-serif; font-size: 12.8px;\"\u003e\u0026nbsp;\u003c/span\u003e\u003cspan style\u003d\"background-color: white; color: #222222; font-family: \u0026quot;arial\u0026quot; , sans-serif; font-size: 12.8px;\"\u003e»\u0026nbsp;\u003c/span\u003eనీ యెదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని యున్నాను. – \u003cb\u003e(కీర్తన. 119:11).\u003c/b\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\nH). \"దేవుని వాక్యము శాంతిని\u0026nbsp; కలుగజేయును\".\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cspan style\u003d\"background-color: white; color: #222222; font-family: \u0026quot;arial\u0026quot; , sans-serif; font-size: 12.8px;\"\u003e\u0026nbsp;\u003c/span\u003e\u003cspan style\u003d\"background-color: white; color: #222222; font-family: \u0026quot;arial\u0026quot; , sans-serif; font-size: 12.8px;\"\u003e»\u0026nbsp;\u003c/span\u003eనా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడచు సంవ త్సరములను శాంతిని నీకు కలుగజేయును. –\u003cb\u003e (సామెతలు. 3:1-2).\u003c/b\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\nI). \"దేవుని వాక్యము మనము రక్షణలో ఎదుగుటకు సహాయపడును\".\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cspan style\u003d\"background-color: white; color: #222222; font-family: \u0026quot;arial\u0026quot; , sans-serif; font-size: 12.8px;\"\u003e\u0026nbsp;\u003c/span\u003e\u003cspan style\u003d\"background-color: white; color: #222222; font-family: \u0026quot;arial\u0026quot; , sans-serif; font-size: 12.8px;\"\u003e»\u0026nbsp;\u003c/span\u003eసమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై, నిర్మల మైన వాక్యమను పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము, ఆ పాలను అపేక్షించుడి. – \u003cb\u003e(1 పేతురు. 2:2-3).\u003c/b\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\nJ). \"దేవుని వాక్యము సమస్త కల్మషము నుండి విడుదల కలుగజేయును\".\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cspan style\u003d\"background-color: white; color: #222222; font-family: \u0026quot;arial\u0026quot; , sans-serif; font-size: 12.8px;\"\u003e\u0026nbsp;\u003c/span\u003e\u003cspan style\u003d\"background-color: white; color: #222222; font-family: \u0026quot;arial\u0026quot; , sans-serif; font-size: 12.8px;\"\u003e»\u0026nbsp;\u003c/span\u003eసమస్త కల్మషమును, విఱ్ఱవీగుచున్న దుష్టత్వమును మాని, లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. –\u003cb\u003e (యాకోబు. 1:21).\u003c/b\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\nK). \"దేవుని వాక్యము తెలివికి మూలము\".\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cspan style\u003d\"background-color: white; color: #222222; font-family: \u0026quot;arial\u0026quot; , sans-serif; font-size: 12.8px;\"\u003e\u0026nbsp;\u003c/span\u003e\u003cspan style\u003d\"background-color: white; color: #222222; font-family: \u0026quot;arial\u0026quot; , sans-serif; font-size: 12.8px;\"\u003e»\u0026nbsp;\u003c/span\u003eనీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగుకలుగును అవి తెలివిలేనివారికి తెలివి కలిగించును. – \u003cb\u003e(కీర్తన. 119:130).\u003c/b\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\nL). \"దేవుని వాక్యము వెలుగై యున్నది\".\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cspan style\u003d\"background-color: white; color: #222222; font-family: \u0026quot;arial\u0026quot; , sans-serif; font-size: 12.8px;\"\u003e\u0026nbsp;\u003c/span\u003e\u003cspan style\u003d\"background-color: white; color: #222222; font-family: \u0026quot;arial\u0026quot; , sans-serif; font-size: 12.8px;\"\u003e»\u0026nbsp;\u003c/span\u003eనీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది. – \u003cb\u003e(కీర్తన. 119:105).\u003c/b\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cb\u003e\u003cbr /\u003e\u003c/b\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\nM). \"దేవుని వాక్యము మనలో కార్యసిద్ధి కలుగజేయును\".\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cspan style\u003d\"background-color: white; color: #222222; font-family: \u0026quot;arial\u0026quot; , sans-serif; font-size: 12.8px;\"\u003e\u0026nbsp;\u003c/span\u003e\u003cspan style\u003d\"background-color: white; color: #222222; font-family: \u0026quot;arial\u0026quot; , sans-serif; font-size: 12.8px;\"\u003e»\u0026nbsp;\u003c/span\u003eఆ హేతువుచేతను, మీరు దేవునిగూర్చిన వర్తమాన వాక్యము మావలన అంగీకరించినప్పుడు, మనుష్యుల వాక్య మని యెంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. – \u003cb\u003e(1 దేస్సాలోనిక. 2:13).\u003c/b\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\nN). \"దేవుని వాక్యము బాధలలో నెమ్మది కలిగించును\".\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cspan style\u003d\"background-color: white; color: #222222; font-family: \u0026quot;arial\u0026quot; , sans-serif; font-size: 12.8px;\"\u003e\u0026nbsp;\u003c/span\u003e\u003cspan style\u003d\"background-color: white; color: #222222; font-family: \u0026quot;arial\u0026quot; , sans-serif; font-size: 12.8px;\"\u003e»\u0026nbsp;\u003c/span\u003eనీ వాక్యము నన్ను బ్రదికించి యున్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. – \u003cb\u003e(కీర్తన. 119:50).\u003c/b\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\nO). \"దేవుని వాక్యము దుష్టిని మార్గములనుండి తప్పించును\".\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cspan style\u003d\"background-color: white; color: #222222; font-family: \u0026quot;arial\u0026quot; , sans-serif; font-size: 12.8px;\"\u003e\u0026nbsp;\u003c/span\u003e\u003cspan style\u003d\"background-color: white; color: #222222; font-family: \u0026quot;arial\u0026quot; , sans-serif; font-size: 12.8px;\"\u003e»\u0026nbsp;\u003c/span\u003eనేను నీ వాక్యము ననుసరించునట్లు దుష్టమార్గములన్నిటిలోనుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను. – \u003cb\u003e(కీర్తన. 119:101).\u003c/b\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\nP). \"దేవుని వాక్యము ప్రతి శోధన నుండి నిన్ను తప్పించును\".\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cspan style\u003d\"background-color: white; color: #222222; font-family: \u0026quot;arial\u0026quot; , sans-serif; font-size: 12.8px;\"\u003e\u0026nbsp;\u003c/span\u003e\u003cspan style\u003d\"background-color: white; color: #222222; font-family: \u0026quot;arial\u0026quot; , sans-serif; font-size: 12.8px;\"\u003e»\u0026nbsp;\u003c/span\u003eనీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూ నివా సులను శోధించుటకు లోకమంతటిమీదికి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడెదను. –\u003cb\u003e (ప్రకటన. 3:10).\u003c/b\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\nఏదో అందరు చెప్తున్నారు కదా అని నీ లోపములు సరిచేసుకొనకుండా వాక్యమును బోధించడానికి కాని, గ్రంథము చేత పట్టుకొనడానికి కాని సాహసించినట్లయితే, అటువంటి\u0026nbsp; వారికి దేవుడిచ్చు హెచ్చరిక ఏమనగా,...\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cspan style\u003d\"background-color: white; color: #222222; font-family: \u0026quot;arial\u0026quot; , sans-serif; font-size: 12.8px;\"\u003e\u0026nbsp;\u003c/span\u003e\u003cspan style\u003d\"background-color: white; color: #222222; font-family: \u0026quot;arial\u0026quot; , sans-serif; font-size: 12.8px;\"\u003e★\u0026nbsp;\u003c/span\u003eభక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు నా కట్టడలు వివరించుటకు నీ కేమి పని? నా నిబంధన నీనోట వచించెదవేమి?\u0026nbsp; \u0026nbsp;దిద్దుబాటు నీకు అసహ్యముగదా నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు. – \u003cb\u003e(కీర్తన. 50:16-17).\u003c/b\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cspan style\u003d\"background-color: white; color: #222222; font-family: \u0026quot;arial\u0026quot; , sans-serif; font-size: 12.8px;\"\u003e\u0026nbsp;\u003c/span\u003e\u003cspan style\u003d\"background-color: white; color: #222222; font-family: \u0026quot;arial\u0026quot; , sans-serif; font-size: 12.8px;\"\u003e★\u0026nbsp;\u003c/span\u003eఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా?. – \u003cb\u003e(రోమా. 2:21)\u003c/b\u003e.\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cdiv style\u003d\"text-align: right;\"\u003e\n\u003cb\u003eమీ ఆత్మీయులు,\u003c/b\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: right;\"\u003e\n\u003cb\u003eనవీన మనోహర్.\u0026nbsp;\u0026nbsp;\u003c/b\u003e\u003c/div\u003e\n\u003c/div\u003e\n\u003c/div\u003e\n"},"link":[{"rel":"replies","type":"application/atom+xml","href":"https://www.cockm.in/feeds/7399086078123581297/comments/default","title":"Post Comments"},{"rel":"replies","type":"text/html","href":"https://www.cockm.in/2017/11/The-Word-Of-God.html#comment-form","title":"0 Comments"},{"rel":"edit","type":"application/atom+xml","href":"https://www.blogger.com/feeds/8657190285479826794/posts/default/7399086078123581297"},{"rel":"self","type":"application/atom+xml","href":"https://www.blogger.com/feeds/8657190285479826794/posts/default/7399086078123581297"},{"rel":"alternate","type":"text/html","href":"https://www.cockm.in/2017/11/The-Word-Of-God.html","title":"\"దేవుని వాక్యము \" (The Word Of God)"}],"author":[{"name":{"$t":"мαиσнαя \u0026amp; иανєєиα"},"uri":{"$t":"https://www.blogger.com/profile/02352904825496783097"},"email":{"$t":"noreply@blogger.com"},"gd$image":{"rel":"http://schemas.google.com/g/2005#thumbnail","width":"32","height":"18","src":"//blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhsZHn7oKo50NXedbfNM1yFbrpKw_cNktvQNlp_EyJ5p59NVR6kIbjsQXvn1CmqiHadnYBci3JC1rd0rz2QSFihnzs_88gfYBEUxpUOHRXmcaGNfsKPsQeNFM0NoyNYTw/s220/GD+my+family.jpg"}}],"media$thumbnail":{"xmlns$media":"http://search.yahoo.com/mrss/","url":"https://4.bp.blogspot.com/-EhEjQy4KBEE/WhxRyR1Jn7I/AAAAAAAAAkM/wX5TA9h980cAX4vgiwyMrGVjZJHy6tutwCLcBGAs/s72-c/1-Sept-Rm-Aloysius-2.jpg","height":"72","width":"72"},"thr$total":{"$t":"0"}}]}});