gdata.io.handleScriptLoaded({"version":"1.0","encoding":"UTF-8","feed":{"xmlns":"http://www.w3.org/2005/Atom","xmlns$openSearch":"http://a9.com/-/spec/opensearchrss/1.0/","xmlns$gd":"http://schemas.google.com/g/2005","xmlns$georss":"http://www.georss.org/georss","xmlns$thr":"http://purl.org/syndication/thread/1.0","xmlns$blogger":"http://schemas.google.com/blogger/2008","id":{"$t":"tag:blogger.com,1999:blog-8657190285479826794"},"updated":{"$t":"2023-12-19T19:34:56.988+05:30"},"category":[{"term":"యోషీయా"},{"term":"క్రొత్త జన్మ"},{"term":"వివాహము"},{"term":"దొంగ అపొస్తలులు"},{"term":"కెరూబులు"},{"term":"క్రీస్తు స్వరూపం"},{"term":"యెహోవా"},{"term":"పాపము"},{"term":"అపొస్తలుల బోధ"},{"term":"ఐగుప్తు"},{"term":"మరియా"},{"term":"యాజకులు"},{"term":"అపొస్తలుడు"},{"term":"వెయ్యేండ్లు పరిపాలన"},{"term":"తండ్రి"},{"term":"ఆత్మయు ఒక్కడే"},{"term":"మరన్ఆత"},{"term":"తిమోతి"},{"term":"శరీరము"},{"term":"ప్రభువు ఒక్కడే"},{"term":"షలోమ్"},{"term":"పర్ణశాలల పండుగ"},{"term":"యోసేపు"},{"term":"వ్యాజ్యము"},{"term":"సెరాపులు"},{"term":"స్త్రీ పాత్ర"},{"term":"ఎదుగుదల"},{"term":"బోధకుడు"},{"term":"అద్భుతములు"},{"term":"దేవుడు"},{"term":"దూత"},{"term":"సువార్త"},{"term":"ద్వేషము"},{"term":"క్రిస్మస్"},{"term":"సర్వాధిపతి"},{"term":"పస్కా పశువు"},{"term":"దయ్యము బల్ల"},{"term":"నమ్మాలి"},{"term":"ప్రవర్తన"},{"term":"గాత్రము"},{"term":"పాడుట"},{"term":"బోధ"},{"term":"వాయిద్యము"},{"term":"గుడారాల పండగ"},{"term":"విగ్రహారాధన"},{"term":"శోధించుట"},{"term":"సత్య ఆరాధన"},{"term":"సాక్ష్యము"},{"term":"విధేయత"},{"term":"సమయము"},{"term":"ప్రభువు"},{"term":"ఆలోచనలు"},{"term":"జ్ఞానము"},{"term":"హామాను"},{"term":"శిష్యులు"},{"term":"చెట్టు"},{"term":"ఆరాధన"},{"term":"వ్యభిచారము"},{"term":"దేవత్వము"},{"term":"జ్ఞాపకము"},{"term":"సంతోషము"},{"term":"పురుషుడు పాత్ర"},{"term":"పరిచర్య"},{"term":"అద్వితీయుడు"},{"term":"మన తండ్రి"},{"term":"ఎలీషా"},{"term":"బాప్తిస్మము"},{"term":"ఇద్దరు వక్త్యులు"},{"term":"సామెతలు 8"},{"term":"విజయము"},{"term":"ప్రభువు బల్ల"},{"term":"రాబడిలో భాగము"},{"term":"సహోదర  ప్రేమ"},{"term":"నిజమైన రక్షణ"},{"term":"దేవుని చిత్తము"},{"term":"డిబేట్"},{"term":"లక్షణములు"},{"term":"వాయిద్యములు"},{"term":"సంగీతము"},{"term":"నిర్ణయాలు"},{"term":"బాప్తీస్మము"},{"term":"మొర్దకై"},{"term":"శాపగ్రస్తులు"},{"term":"అశాశ్వతము"},{"term":"కలహము"},{"term":"అహష్వేరోషు"},{"term":"ప్రార్థన"},{"term":"పిరమిడ్స్"},{"term":"బలి"},{"term":"క్రొత్త నిబంధన"},{"term":"పాత నిబంధన"},{"term":"క్రైస్తవులు"},{"term":"నిత్య వేదన"},{"term":"వాగ్ధానములు"},{"term":"ఫరో"},{"term":"మత్తయి.6:25-33"},{"term":"ఆత్మతోను"},{"term":"రెవరెండ్"},{"term":"ఆత్మీయత"},{"term":"శోధన"},{"term":"నింద"},{"term":"గుడ్ ఫ్రైడే"},{"term":"సూచక క్రియలు"},{"term":"యెహోషువ"},{"term":"నిత్య సంతోషము"},{"term":"మారుమనస్సు"},{"term":"మాటలు"},{"term":"యౌవ్వనస్తుడు"},{"term":"సహకారము"},{"term":"ప్రైస్ ది లార్డ్"},{"term":"పరిశుద్ధాత్ముడు"},{"term":"యెహోవా కన్నులు"},{"term":"నోరు"},{"term":"ఇల్లు"},{"term":"సత్యముతోను"},{"term":"వందనములు"},{"term":"పరిశుద్ధులు"},{"term":"ప్రామిస్ కార్డ్స్"},{"term":"విగ్రహార్పితములు"},{"term":"దైవజనుడు"},{"term":"కుటుంబము"},{"term":"ధనము"},{"term":"నిజాలు"},{"term":"ప్రవక్త"},{"term":"క్రైస్తవుడు"},{"term":"సమాధానము"},{"term":"క్రిస్టమస్"},{"term":"ఆదరణ"},{"term":"పస్కా పండుగ"},{"term":"పరలోకము"},{"term":"వాక్యము"},{"term":"చింత"},{"term":"యేసుక్రీస్తు"},{"term":"ఒకనినొకడు"},{"term":"మెలకువ"},{"term":"పని"},{"term":"స్నేహితుడు"},{"term":"వీణెలు"},{"term":"శాపము"},{"term":"పండుగ"},{"term":"ఆందోళన"},{"term":"అష్తారోతు దేవత"},{"term":"కుమారుడు"},{"term":"ఆజ్ఞ"},{"term":"పరిశుద్ధ గ్రంథము."},{"term":"అయ్యా"},{"term":"మమ్మీ"},{"term":"మెల్కీసెదెకు"},{"term":"ఒక్కడే"},{"term":"వివాదము"},{"term":"స్వపరీక్ష"},{"term":"జగడము"},{"term":"వినాలి"},{"term":"సాతాను"},{"term":"మరణము"},{"term":"క్రీస్తు జననము"},{"term":"ప్రధానము"},{"term":"సణుగులు"},{"term":"ఒప్పుకోవాలి"},{"term":"అపవాది పతనము"},{"term":"క్రీస్తు రాజ్యము"},{"term":"పురుషులు"},{"term":"ఆదివారము"},{"term":"ఈస్టర్"},{"term":"క్రోధము"},{"term":"యౌవనస్తుడు"},{"term":"రక్తము"},{"term":"ప్రేమ"},{"term":"దేవదూతలు"},{"term":"సంఘము"},{"term":"యిర్మియా"},{"term":"యేసయ్య"},{"term":"దావీదు"},{"term":"దేవుని సంకల్పము"},{"term":"పిల్లలు"},{"term":"విసర్జించుట"},{"term":"ఎస్తేరు"},{"term":"నాయకత్వము"},{"term":"విశ్వాసము"},{"term":"యధార్ధ ఆరాధన"},{"term":"జీవితము"},{"term":"మట్టల ఆదివారము"},{"term":"అపోస్తలులు"},{"term":"సత్యము"},{"term":"భక్తి"},{"term":"రొట్టె విరుచుట"},{"term":"స్త్రీలు"},{"term":"ప్రజలు"},{"term":"వివేచన"},{"term":"అలంకరణ"},{"term":"నీతి"},{"term":"రాజ్యము"},{"term":"క్రీస్తు సంఘము"},{"term":"హృదయము"},{"term":"పరిశీలన."},{"term":"సహవాసము"},{"term":"తగ్గింపు"},{"term":"మేలు"},{"term":"రక్షణ"}],"title":{"type":"text","$t":"Apostolic Doctrine"},"subtitle":{"type":"html","$t":"hello "},"link":[{"rel":"http://schemas.google.com/g/2005#feed","type":"application/atom+xml","href":"https://www.blogger.com/feeds/8657190285479826794/posts/default/-/%E0%B0%B5%E0%B0%82%E0%B0%A6%E0%B0%A8%E0%B0%AE%E0%B1%81%E0%B0%B2%E0%B1%81?alt\u003djson-in-script\u0026max-results\u003d50"},{"rel":"self","type":"application/atom+xml","href":"https://www.blogger.com/feeds/8657190285479826794/posts/default/-/%E0%B0%B5%E0%B0%82%E0%B0%A6%E0%B0%A8%E0%B0%AE%E0%B1%81%E0%B0%B2%E0%B1%81?alt\u003djson-in-script\u0026max-results\u003d50"},{"rel":"alternate","type":"text/html","href":"http://www.cockm.in/search/label/%E0%B0%B5%E0%B0%82%E0%B0%A6%E0%B0%A8%E0%B0%AE%E0%B1%81%E0%B0%B2%E0%B1%81"},{"rel":"hub","href":"http://pubsubhubbub.appspot.com/"}],"author":[{"name":{"$t":"Chruch of Christ, Rajnagar"},"uri":{"$t":"https://www.blogger.com/profile/18105800016757202402"},"email":{"$t":"noreply@blogger.com"},"gd$image":{"rel":"http://schemas.google.com/g/2005#thumbnail","width":"35","height":"35","src":"//www.blogger.com/img/blogger_logo_round_35.png"}}],"generator":{"version":"7.00","uri":"https://www.blogger.com","$t":"Blogger"},"openSearch$totalResults":{"$t":"1"},"openSearch$startIndex":{"$t":"1"},"openSearch$itemsPerPage":{"$t":"50"},"entry":[{"id":{"$t":"tag:blogger.com,1999:blog-8657190285479826794.post-461445969016829884"},"published":{"$t":"2017-04-15T15:58:00.001+05:30"},"updated":{"$t":"2017-04-24T16:06:20.016+05:30"},"category":[{"scheme":"http://www.blogger.com/atom/ns#","term":"వందనములు"},{"scheme":"http://www.blogger.com/atom/ns#","term":"షలోమ్"},{"scheme":"http://www.blogger.com/atom/ns#","term":"ప్రైస్ ది లార్డ్"},{"scheme":"http://www.blogger.com/atom/ns#","term":"మరన్ఆత"}],"title":{"type":"text","$t":"వందనములు (Greet or Salute)"},"content":{"type":"html","$t":"\u003cdiv dir\u003d\"ltr\" style\u003d\"text-align: left;\" trbidi\u003d\"on\"\u003e\n\u003cdiv style\u003d\"text-align: center;\"\u003e\n\u003cdiv class\u003d\"separator\" style\u003d\"clear: both; text-align: center;\"\u003e\n\u003ca href\u003d\"https://4.bp.blogspot.com/-eks3lvagi40/WP3U-YMkAXI/AAAAAAAAAEo/FHWHKx7X9-UNXPRp7g5aMLxj97FZ9LbcQCLcB/s1600/textgram_1492245505.png\" imageanchor\u003d\"1\" style\u003d\"margin-left: 1em; margin-right: 1em;\"\u003e\u003cimg border\u003d\"0\" height\u003d\"320\" src\u003d\"https://4.bp.blogspot.com/-eks3lvagi40/WP3U-YMkAXI/AAAAAAAAAEo/FHWHKx7X9-UNXPRp7g5aMLxj97FZ9LbcQCLcB/s320/textgram_1492245505.png\" width\u003d\"320\" /\u003e\u003c/a\u003e\u003c/div\u003e\n\u003cbr /\u003e\n💌 అంశము: \"వందనములు\"\u003c/div\u003e\n\u003cbr /\u003e\nమీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనములు.\u003cbr /\u003e\n\u003cbr /\u003e\nక్రైస్తవ సంఘములలో అనేక మంది, వారి తోటి పరిశుద్ధులను కలుసుకున్నప్పుడు కొందరు మరణాత అని, షాలోమ్ అని, మరికొందరు ప్రైస్ ది లార్డ్ అని, ఇంకొంతమంది వందనములు అని....etc\u003cbr /\u003e\n\u003cbr /\u003e\nఇలా ఒకరికొకరు చెప్పుకోవడము చూస్తూ ఉంటున్నాము. వాస్తవానికి మన తోటి పరిశుద్ధులను కలసినప్పుడు మనము ఏమి చెప్పాలో పరిశుద్ధ గ్రంథము నుండే ఆలోచన చేద్దాము.\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cdiv style\u003d\"text-align: center;\"\u003e\n\u003cspan style\u003d\"color: blue; font-weight: bold;\"\u003e\u0026nbsp;\u003c/span\u003e\u003cb\u003e\u003cspan style\u003d\"color: blue;\"\u003e★ \"మరణాత\"\u0026nbsp;\u003c/span\u003e\u003cspan style\u003d\"color: blue;\"\u003e★\u0026nbsp;\u003c/span\u003e\u003c/b\u003e\u003c/div\u003e\n\u003cspan style\u003d\"color: blue;\"\u003e\u003cb\u003e\u003cbr /\u003e\u003c/b\u003e\u003c/span\u003e\n● గ్రీక్ 'లో' - \"Μαράναά\" (మరణాత).\u003cbr /\u003e\n● ఇంగ్లీష్ 'లో' - \"maranatha\".\u003cbr /\u003e\n● తెలుగు 'లో' - \"ప్రభువు వచ్చుచున్నాడు\", \"ప్రభువా రమ్ము\", \"ప్రభువు వచ్చియున్నాడు\", మరియు \"మరన్ఆత\".\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n● పరిశుద్ధ గ్రంథము అంతటిలో \"మరన్ఆత\" అనే పదమును 📖1కోరింథీయులకు. 16: 22📖 మాత్రమే చూడగలము.\u003cbr /\u003e\n● ప్రభువును ప్రేమింప లోకము అందలి వాటిని ప్రేమించే వారికి \"1యోహాను. 2:16\" పౌల్ గారు హెచ్చరిక చేయుచున్నాడు అంతే కాని ఆత్మీయ పలకరింపు మాత్రము కాదు.\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n■ మన తోటి పరిశుద్ధులను కలసినపుడు \u0026nbsp;\"మరన్ఆత\" అని సంబోధించాలని పరిశుద్ధ గ్రంథము సెలవు ఇవ్వడము లేదు.\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cdiv style\u003d\"text-align: center;\"\u003e\n\u003cspan style\u003d\"color: blue;\"\u003e\u003cb\u003e\u003cspan style\u003d\"color: blue;\"\u003e★ \"\u003c/span\u003e\u003cspan style\u003d\"color: blue;\"\u003eషాలోమ్\"\u0026nbsp;\u003c/span\u003e★\u0026nbsp;\u003c/b\u003e\u003c/span\u003e\u003c/div\u003e\n\u003cspan style\u003d\"color: blue;\"\u003e\u003cb\u003e\u003cbr /\u003e\u003c/b\u003e\u003c/span\u003e\n● హీబ్రూ 'లో'- \u0026nbsp;\"שָׁלוֹם\u200e\". (šā·lō·m)\u003cbr /\u003e\n● గ్రీక్ 'లో' - \"Εἰρήνην\". (eirēnēn)\u003cbr /\u003e\n● ఇంగ్లీష్ 'లో' - \"peace\".\u003cbr /\u003e\nతెలుగు 'లో' - \"శాంతి, సమాధానము\"\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n● \"(నిర్గమ. 14:14; సంఖ్యా. 6:26; యెషయా. 26:12; యోహాను. 14:17; కోలాస్సి. 3:15)\".\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n◆\u0026nbsp;\u003cb\u003eశాంతి \u003c/b\u003eఅనగా అర్ధము \"ఆనందము, హాయి\".\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n■ మన తోటి పరిశుద్ధులను కలసినపుడు \u0026nbsp;\"షాలోమ్\" అని సంబోధించాలి అని పరిశుద్ధ గ్రంథము సెలవు ఇవ్వడము లేదు.\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cdiv style\u003d\"text-align: center;\"\u003e\n\u003cb\u003e\u003cspan style\u003d\"color: blue;\"\u003e★\u0026nbsp;\"\u003cspan style\u003d\"color: blue;\"\u003eప్రైస్ ది లార్డ్\"\u0026nbsp;\u003c/span\u003e★\u0026nbsp;\u003c/span\u003e\u003c/b\u003e\u003c/div\u003e\n\u003cspan style\u003d\"color: blue;\"\u003e\u003cb\u003e\u003cbr /\u003e\u003c/b\u003e\u003c/span\u003e\n● హీబ్రూ 'లో' - \"השבח לאל\".\u003cbr /\u003e\n● గ్రీక్ 'లో' - \"Αἰνετε τὰ Κύριον\".\u003cbr /\u003e\n● ఇంగ్లీష్ 'లో' - \"Praise The Lord\".\u003cbr /\u003e\n● తెలుగు 'లో' - \" దేవుని స్తుతించుడి, ప్రభువును స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి\".\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n◆ \"లేయా\" - యెహోవాను స్తుతించుట - (ఆది. కాండము. 29:35).\u003cbr /\u003e\n◆ కీర్తనల గ్రంథ రచయిత - యెహోవాను 'లేదా' దేవుని స్తుతించుట - (కీర్తనల 7:17; 33:2; 104:35; 115:18; 116:19; 148:1,7).\u003cbr /\u003e\n◆ నెబు కద్నెజరు \u0026nbsp;దేవుని స్తుతించుచు కొనియాడుచు ఘన పరచుచు నున్నాడు. - ( దానియేలు 4: 37).\u003cbr /\u003e\n◆ \"ప్రభువును స్తుతించుడి\" - ( రోమా 15:11; యెషయా 12:4).\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n◆ \"\u003cb\u003eస్తుతించుట\u003c/b\u003e\" అనగా అర్ధము \"పొగడుట, అభివర్ణించు, కీర్తించు, స్తోత్రముచేయు, కొనియాడు...\"\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n★ ఇరుగురు కలుసుకొని ఒకరికొక్కరు \"ప్రైస్ ది లార్డ్\" అని అనుకొనుట వలన నిజముగా \u0026nbsp;దేవుని అభివర్ణించు కార్యక్రమము జరుగదు.\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n■ మన తోటి పరిశుద్ధులను కలసినపుడు \u0026nbsp;\"ప్రైస్ ది లార్డ్\" అని సంబోధించాలి అని పరిశుద్ధ గ్రంథము సెలవు ఇవ్వడము లేదు.\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cdiv style\u003d\"text-align: center;\"\u003e\n\u003cb\u003e\u003cspan style\u003d\"color: blue;\"\u003e★\u0026nbsp;\u003cspan style\u003d\"color: blue;\"\u003e\"వందనములు\"\u0026nbsp;\u003c/span\u003e★\u0026nbsp;\u003c/span\u003e\u003c/b\u003e\u003c/div\u003e\n\u003cspan style\u003d\"color: blue;\"\u003e\u003cb\u003e\u003cbr /\u003e\u003c/b\u003e\u003c/span\u003e\n● గ్రీక్ 'లో' - \"ἀσπάσασθε\" (అస్పసస్తే).\u003cbr /\u003e\n● ఇంగ్లీష్ 'లో' - \"Salute, Greet\".\u003cbr /\u003e\n● తెలుగు 'లో' - \"వందనములు లేదా శుభము\".\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n★\u0026nbsp; \"\u003cb\u003e\u003cspan style\u003d\"color: red;\"\u003eవందనములు\u003c/span\u003e\u003c/b\u003e\" అనగా అర్ధము \" అభివాదనము, నమస్కారము, అభినందనము...\".\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n★ యోసేపు రాజుగా ఉన్నపుడు అతని సహోదరులు వచ్చి అతనికి \"వందనము\" చేశారు - (ఆది. కాండము. 42:6).\u003cbr /\u003e\n★ మోషే తన మామమైన యిత్రో కి వందనము చేసేను - (నిర్గమ 18:5-7).\u003cbr /\u003e\n★ రోమా సైనికులు యేసుకి వందనము చేశారు - (మార్కు 15:18).\u003cbr /\u003e\n★ మరియ వచ్చి ఎలీసబెతుకు వందనము చేసెను. - (లూకా 1:40).\u003cbr /\u003e\n★ పౌల్ గారు ప్రిస్కిల్లకును, అకులకును, వారి యింట ఉన్న సంఘమునకును, ఎపైనెటుకును, బహుగా ప్రయాసపడిన మరియకును, పౌలు తన తోడి ఖైదీలైన అంద్రొనీకుకును మరియు యూనీయకును, అంప్లీయతునకు, ఊర్బానుకును మరియు స్టాకునకును, అపెల్లెకును మరియు అరిస్టొబూలు ఇంటివారికిని, హెరోది మరియు యోనుకును, \u0026nbsp;నార్కిస్సు ఇంటి వారికిని, ప్రభువునందు ప్రయాసపడు త్రుపైనాకును మరియు త్రుఫోసాకును, ప్రియురాలగు పెర్సిసునకును, రూపునకును, అసుంక్రితుకును, ప్లెగోనుకును, హెర్మే కును, పత్రొబకును, హెర్మాకును వారితో కూడనున్న సహోదరులకును,\u003cbr /\u003e\nపిలొలొగు కును, యూలియాకును, నేరియకును, అతని సహోదరికిని, ఒలుంపాకును వారితోకూడ ఉన్న పరిశుద్దులకందరికిని,\u003cbr /\u003e\nనా జతపనివాడగు తిమోతి నా బంధువులగు లూకియ యాసోను, సోసిపత్రు అనువారును, తెర్తియు,గాయియు,క్వర్తును మీకు వందనములు చెప్పుచున్నారని \u0026nbsp;పౌలు గారు తెలియపరుచుట - (రోమా 16:1-23).\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n★ \u003cb\u003eవందనము అనేది ఒక ఆత్మీయ పలకరింపు.\u003c/b\u003e\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n■ \"\u003cspan style\u003d\"color: red;\"\u003eప్రతి పరిశుద్ధునికి క్రీస్తుయేసునందు వందనములు చెప్పుడి\"\u003c/span\u003e. - (ఫిలిప్పీయులకు 4: 21).\u003cbr /\u003e\n■ \"\u003cspan style\u003d\"color: red;\"\u003eపరిశుద్ధులందరు మీకు వందనములు చెప్పుచున్నారు\".\u003c/span\u003e - ( 2కోరింథీయులకు 13: 13).\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n● \u003cspan style\u003d\"background-color: yellow;\"\u003e\u003cb\u003e\"పవిత్రమైన ముద్దుతో వందనములు\" \u003c/b\u003e\u003c/span\u003e●\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n★ \"\u003cb\u003eప్రేమగల ముద్దుతో\u003c/b\u003e ఒకనికి ఒకడు వందనములు చేయుడి\". - ( 1పేతురు 5: 14).\u003cbr /\u003e\n★ \u003cb\u003eపవిత్రమైన ముద్దుపెట్టుకొని\u003c/b\u003e సహోదరులకందరికిని వందనములు చేయుడి. - ( 1థెస్సలొనికయులకు 5: 26)\u003cbr /\u003e\n★ \u003cb\u003eపవిత్రమైన ముద్దుపెట్టుకొని\u003c/b\u003e యొకని కొకడు వందనములు చేయుడి. - ( రోమీయులకు 16: 16)\u003cbr /\u003e\nSalute one another with an holy kiss.\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n★ \"\u003cb\u003e\u003cu\u003e\u003cspan style\u003d\"color: red;\"\u003eముద్దుతో\u003c/span\u003e\u003c/u\u003e\u003c/b\u003e\" అనగా \"పరిశుద్ధలైన సహోదరులు యొక్క నిజమైన ప్రేమకి ఇది ఒక చిహ్నము వంటిది\".\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n💌 యూదులు యొక్క ఆచారము వారు తోటి సహోదరులుకి వందనము చెప్పినప్పుడు పవిత్రమైన ముద్దుతో పెట్టి చెప్పేవారు - ( ఆది. కాండము. 45:15; \u0026nbsp;నిర్గమ 18:7; 1 సమూయేలు 10:1; \u0026nbsp;మత్తయి 26:49; లూకా 22:48; 1 కోరింది 16:20; 2 కోరింది 13:12).\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n✏ పౌలను నేను నా చేవ్రాతతో వందనమని వ్రాయుచున్నాను; ప్రతి పత్రికయందును అదే గురుతు, నేను వ్రాయుట ఈలాగే. - (2థెస్సలొనికయులకు 3: 17).\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n✏ మీపైని నాయకులైనవారికందరికిని పరిశుద్ధులకందరికిని నా వందనములు చెప్పుడి. - ( హెబ్రీయులకు 13: 24).\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n◆ నాయొద్ద ఉన్నవారందరు నీకు వందనములు చెప్పుచున్నారు. విశ్వాసమునుబట్టి మమ్మును ప్రేమించువారికి మా వందనములు చెప్పుము. కృప మీ అందరికి తోడైయుండును గాక. - (తీతుకు 3:15).\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n👪 \"క్రీస్తుసంఘములన్నియు\"\u003cbr /\u003e\nమీకు వందనములు చెప్పుచున్నవి. \u0026nbsp;(రోమీయులకు 16: 16) 👪\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n● The \"\u003cb style\u003d\"background-color: yellow;\"\u003echurches of Christ\u003c/b\u003e\" salute you.\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n✏ ఈ అంశమును చివరి వరకు ఓపికతో చదివిన మీకు నా వందనములు\u003cbr /\u003e\n\u003cbr /\u003e\nమీ ఆత్మీయ సహోదరుడు.\u003cbr /\u003e\n\u0026nbsp;💌 \u003ca href\u003d\"http://www.cockm.blogspot.com/\" target\u003d\"_blank\"\u003eKM\u003c/a\u003e\u003c/div\u003e\n"},"link":[{"rel":"replies","type":"application/atom+xml","href":"https://www.cockm.in/feeds/461445969016829884/comments/default","title":"Post Comments"},{"rel":"replies","type":"text/html","href":"https://www.cockm.in/2017/04/greetings.html#comment-form","title":"15 Comments"},{"rel":"edit","type":"application/atom+xml","href":"https://www.blogger.com/feeds/8657190285479826794/posts/default/461445969016829884"},{"rel":"self","type":"application/atom+xml","href":"https://www.blogger.com/feeds/8657190285479826794/posts/default/461445969016829884"},{"rel":"alternate","type":"text/html","href":"https://www.cockm.in/2017/04/greetings.html","title":"వందనములు (Greet or Salute)"}],"author":[{"name":{"$t":"мαиσнαя \u0026amp; иανєєиα"},"uri":{"$t":"https://www.blogger.com/profile/02352904825496783097"},"email":{"$t":"noreply@blogger.com"},"gd$image":{"rel":"http://schemas.google.com/g/2005#thumbnail","width":"32","height":"18","src":"//blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhsZHn7oKo50NXedbfNM1yFbrpKw_cNktvQNlp_EyJ5p59NVR6kIbjsQXvn1CmqiHadnYBci3JC1rd0rz2QSFihnzs_88gfYBEUxpUOHRXmcaGNfsKPsQeNFM0NoyNYTw/s220/GD+my+family.jpg"}}],"media$thumbnail":{"xmlns$media":"http://search.yahoo.com/mrss/","url":"https://4.bp.blogspot.com/-eks3lvagi40/WP3U-YMkAXI/AAAAAAAAAEo/FHWHKx7X9-UNXPRp7g5aMLxj97FZ9LbcQCLcB/s72-c/textgram_1492245505.png","height":"72","width":"72"},"thr$total":{"$t":"15"}}]}});