gdata.io.handleScriptLoaded({"version":"1.0","encoding":"UTF-8","feed":{"xmlns":"http://www.w3.org/2005/Atom","xmlns$openSearch":"http://a9.com/-/spec/opensearchrss/1.0/","xmlns$gd":"http://schemas.google.com/g/2005","xmlns$georss":"http://www.georss.org/georss","xmlns$thr":"http://purl.org/syndication/thread/1.0","xmlns$blogger":"http://schemas.google.com/blogger/2008","id":{"$t":"tag:blogger.com,1999:blog-8657190285479826794"},"updated":{"$t":"2023-12-19T19:34:56.988+05:30"},"category":[{"term":"యోషీయా"},{"term":"క్రొత్త జన్మ"},{"term":"వివాహము"},{"term":"దొంగ అపొస్తలులు"},{"term":"కెరూబులు"},{"term":"క్రీస్తు స్వరూపం"},{"term":"యెహోవా"},{"term":"పాపము"},{"term":"అపొస్తలుల బోధ"},{"term":"ఐగుప్తు"},{"term":"మరియా"},{"term":"యాజకులు"},{"term":"అపొస్తలుడు"},{"term":"వెయ్యేండ్లు పరిపాలన"},{"term":"తండ్రి"},{"term":"ఆత్మయు ఒక్కడే"},{"term":"మరన్ఆత"},{"term":"తిమోతి"},{"term":"శరీరము"},{"term":"ప్రభువు ఒక్కడే"},{"term":"షలోమ్"},{"term":"పర్ణశాలల పండుగ"},{"term":"యోసేపు"},{"term":"వ్యాజ్యము"},{"term":"సెరాపులు"},{"term":"స్త్రీ పాత్ర"},{"term":"ఎదుగుదల"},{"term":"బోధకుడు"},{"term":"అద్భుతములు"},{"term":"దేవుడు"},{"term":"దూత"},{"term":"సువార్త"},{"term":"ద్వేషము"},{"term":"క్రిస్మస్"},{"term":"సర్వాధిపతి"},{"term":"పస్కా పశువు"},{"term":"దయ్యము బల్ల"},{"term":"నమ్మాలి"},{"term":"ప్రవర్తన"},{"term":"గాత్రము"},{"term":"పాడుట"},{"term":"బోధ"},{"term":"వాయిద్యము"},{"term":"గుడారాల పండగ"},{"term":"విగ్రహారాధన"},{"term":"శోధించుట"},{"term":"సత్య ఆరాధన"},{"term":"సాక్ష్యము"},{"term":"విధేయత"},{"term":"సమయము"},{"term":"ప్రభువు"},{"term":"ఆలోచనలు"},{"term":"జ్ఞానము"},{"term":"హామాను"},{"term":"శిష్యులు"},{"term":"చెట్టు"},{"term":"ఆరాధన"},{"term":"వ్యభిచారము"},{"term":"దేవత్వము"},{"term":"జ్ఞాపకము"},{"term":"సంతోషము"},{"term":"పురుషుడు పాత్ర"},{"term":"పరిచర్య"},{"term":"అద్వితీయుడు"},{"term":"మన తండ్రి"},{"term":"ఎలీషా"},{"term":"బాప్తిస్మము"},{"term":"ఇద్దరు వక్త్యులు"},{"term":"సామెతలు 8"},{"term":"విజయము"},{"term":"ప్రభువు బల్ల"},{"term":"రాబడిలో భాగము"},{"term":"సహోదర  ప్రేమ"},{"term":"నిజమైన రక్షణ"},{"term":"దేవుని చిత్తము"},{"term":"డిబేట్"},{"term":"లక్షణములు"},{"term":"వాయిద్యములు"},{"term":"సంగీతము"},{"term":"నిర్ణయాలు"},{"term":"బాప్తీస్మము"},{"term":"మొర్దకై"},{"term":"శాపగ్రస్తులు"},{"term":"అశాశ్వతము"},{"term":"కలహము"},{"term":"అహష్వేరోషు"},{"term":"ప్రార్థన"},{"term":"పిరమిడ్స్"},{"term":"బలి"},{"term":"క్రొత్త నిబంధన"},{"term":"పాత నిబంధన"},{"term":"క్రైస్తవులు"},{"term":"నిత్య వేదన"},{"term":"వాగ్ధానములు"},{"term":"ఫరో"},{"term":"మత్తయి.6:25-33"},{"term":"ఆత్మతోను"},{"term":"రెవరెండ్"},{"term":"ఆత్మీయత"},{"term":"శోధన"},{"term":"నింద"},{"term":"గుడ్ ఫ్రైడే"},{"term":"సూచక క్రియలు"},{"term":"యెహోషువ"},{"term":"నిత్య సంతోషము"},{"term":"మారుమనస్సు"},{"term":"మాటలు"},{"term":"యౌవ్వనస్తుడు"},{"term":"సహకారము"},{"term":"ప్రైస్ ది లార్డ్"},{"term":"పరిశుద్ధాత్ముడు"},{"term":"యెహోవా కన్నులు"},{"term":"నోరు"},{"term":"ఇల్లు"},{"term":"సత్యముతోను"},{"term":"వందనములు"},{"term":"పరిశుద్ధులు"},{"term":"ప్రామిస్ కార్డ్స్"},{"term":"విగ్రహార్పితములు"},{"term":"దైవజనుడు"},{"term":"కుటుంబము"},{"term":"ధనము"},{"term":"నిజాలు"},{"term":"ప్రవక్త"},{"term":"క్రైస్తవుడు"},{"term":"సమాధానము"},{"term":"క్రిస్టమస్"},{"term":"ఆదరణ"},{"term":"పస్కా పండుగ"},{"term":"పరలోకము"},{"term":"వాక్యము"},{"term":"చింత"},{"term":"యేసుక్రీస్తు"},{"term":"ఒకనినొకడు"},{"term":"మెలకువ"},{"term":"పని"},{"term":"స్నేహితుడు"},{"term":"వీణెలు"},{"term":"శాపము"},{"term":"పండుగ"},{"term":"ఆందోళన"},{"term":"అష్తారోతు దేవత"},{"term":"కుమారుడు"},{"term":"ఆజ్ఞ"},{"term":"పరిశుద్ధ గ్రంథము."},{"term":"అయ్యా"},{"term":"మమ్మీ"},{"term":"మెల్కీసెదెకు"},{"term":"ఒక్కడే"},{"term":"వివాదము"},{"term":"స్వపరీక్ష"},{"term":"జగడము"},{"term":"వినాలి"},{"term":"సాతాను"},{"term":"మరణము"},{"term":"క్రీస్తు జననము"},{"term":"ప్రధానము"},{"term":"సణుగులు"},{"term":"ఒప్పుకోవాలి"},{"term":"అపవాది పతనము"},{"term":"క్రీస్తు రాజ్యము"},{"term":"పురుషులు"},{"term":"ఆదివారము"},{"term":"ఈస్టర్"},{"term":"క్రోధము"},{"term":"యౌవనస్తుడు"},{"term":"రక్తము"},{"term":"ప్రేమ"},{"term":"దేవదూతలు"},{"term":"సంఘము"},{"term":"యిర్మియా"},{"term":"యేసయ్య"},{"term":"దావీదు"},{"term":"దేవుని సంకల్పము"},{"term":"పిల్లలు"},{"term":"విసర్జించుట"},{"term":"ఎస్తేరు"},{"term":"నాయకత్వము"},{"term":"విశ్వాసము"},{"term":"యధార్ధ ఆరాధన"},{"term":"జీవితము"},{"term":"మట్టల ఆదివారము"},{"term":"అపోస్తలులు"},{"term":"సత్యము"},{"term":"భక్తి"},{"term":"రొట్టె విరుచుట"},{"term":"స్త్రీలు"},{"term":"ప్రజలు"},{"term":"వివేచన"},{"term":"అలంకరణ"},{"term":"నీతి"},{"term":"రాజ్యము"},{"term":"క్రీస్తు సంఘము"},{"term":"హృదయము"},{"term":"పరిశీలన."},{"term":"సహవాసము"},{"term":"తగ్గింపు"},{"term":"మేలు"},{"term":"రక్షణ"}],"title":{"type":"text","$t":"Apostolic Doctrine"},"subtitle":{"type":"html","$t":"hello "},"link":[{"rel":"http://schemas.google.com/g/2005#feed","type":"application/atom+xml","href":"https://www.blogger.com/feeds/8657190285479826794/posts/default/-/%E0%B0%B2%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%A3%E0%B0%AE%E0%B1%81%E0%B0%B2%E0%B1%81?alt\u003djson-in-script\u0026max-results\u003d50"},{"rel":"self","type":"application/atom+xml","href":"https://www.blogger.com/feeds/8657190285479826794/posts/default/-/%E0%B0%B2%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%A3%E0%B0%AE%E0%B1%81%E0%B0%B2%E0%B1%81?alt\u003djson-in-script\u0026max-results\u003d50"},{"rel":"alternate","type":"text/html","href":"http://www.cockm.in/search/label/%E0%B0%B2%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%A3%E0%B0%AE%E0%B1%81%E0%B0%B2%E0%B1%81"},{"rel":"hub","href":"http://pubsubhubbub.appspot.com/"}],"author":[{"name":{"$t":"Chruch of Christ, Rajnagar"},"uri":{"$t":"https://www.blogger.com/profile/18105800016757202402"},"email":{"$t":"noreply@blogger.com"},"gd$image":{"rel":"http://schemas.google.com/g/2005#thumbnail","width":"35","height":"35","src":"//www.blogger.com/img/blogger_logo_round_35.png"}}],"generator":{"version":"7.00","uri":"https://www.blogger.com","$t":"Blogger"},"openSearch$totalResults":{"$t":"1"},"openSearch$startIndex":{"$t":"1"},"openSearch$itemsPerPage":{"$t":"50"},"entry":[{"id":{"$t":"tag:blogger.com,1999:blog-8657190285479826794.post-4696743855670865676"},"published":{"$t":"2017-12-28T22:33:00.003+05:30"},"updated":{"$t":"2022-10-06T14:22:26.844+05:30"},"category":[{"scheme":"http://www.blogger.com/atom/ns#","term":"క్రైస్తవుడు"},{"scheme":"http://www.blogger.com/atom/ns#","term":"లక్షణములు"},{"scheme":"http://www.blogger.com/atom/ns#","term":"క్రీస్తు స్వరూపం"},{"scheme":"http://www.blogger.com/atom/ns#","term":"జీవితము"}],"title":{"type":"text","$t":"\"క్రైస్తవ జీవితం\" (Christian Life) "},"content":{"type":"html","$t":"\u003cdiv dir\u003d\"ltr\" style\u003d\"text-align: left;\" trbidi\u003d\"on\"\u003e\n\u003ctable align\u003d\"center\" cellpadding\u003d\"0\" cellspacing\u003d\"0\" class\u003d\"tr-caption-container\" style\u003d\"margin-left: auto; margin-right: auto; text-align: center;\"\u003e\u003ctbody\u003e\n\u003ctr\u003e\u003ctd style\u003d\"text-align: center;\"\u003e\u003cspan style\u003d\"margin-left: auto; margin-right: auto;\"\u003e\u003ca href\u003d\"http://www.cockm.in/\" target\u003d\"_blank\"\u003e\u003cimg border\u003d\"0\" data-original-height\u003d\"353\" data-original-width\u003d\"530\" height\u003d\"213\" src\u003d\"https://2.bp.blogspot.com/-cCkPaa2eyJ0/WkUiTV7C6RI/AAAAAAAAAmY/mJLMFL3RV4Qb49RmehgNJCYZ1nlVeNYSACLcBGAs/s320/life-coach-salary.jpg\" width\u003d\"320\" /\u003e\u003c/a\u003e\u003c/span\u003e\u003c/td\u003e\u003c/tr\u003e\n\u003ctr\u003e\u003ctd class\u003d\"tr-caption\" style\u003d\"text-align: center;\"\u003e\u003ch3\u003e\n\u003cb\u003e\u003ca href\u003d\"http://www.cockm.in/\" target\u003d\"_blank\"\u003eక్రైస్తవ జీవితం\u003c/a\u003e\u003c/b\u003e\u003c/h3\u003e\n\u003c/td\u003e\u003c/tr\u003e\n\u003c/tbody\u003e\u003c/table\u003e\nక్రీస్తుయేసునందు పరిశుద్ధ పరచబడినవారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారికిని, మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించువారికందరికినీ, నా హృదయపూర్వక వందనములు.\u003cbr /\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\nక్రీస్తులోనికి బాప్తీస్మము పొందితే చాలు ఖచ్చితంగా పరలోకానికి వెళ్లిపోతామనే అపోహ అనేకమంది క్రైస్తవులు కలిగియున్నారు కానీ క్రీస్తులోనికి బాప్తీస్మము పొందిన మనమంతా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారమనీ, క్రీస్తులాంటి జీవితమును జీవించుటకు ఏర్పరచబడినవారమని గ్రహించాలి. మరియు\u0026nbsp; క్రీస్తు శరీరమములో అనగా క్రీస్తు సంఘములో (CHURCH OF CHRIST) ఉన్న మనము ఆయనలాంటి స్వారూప్యము పొందుకొని, క్రీస్తువలె నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించి, పరిశుద్ధ గ్రంథములోని దేవుని మాటలను ప్రేమించి, వాటిని అనుసరించి, నీతి విషయమై విశ్వాసులకు మాదిరిగా జీవిస్తేనే నిత్యజీవమును పొందుకుంటామని క్రైస్తవుడవైన నీవు తెలుసుకోవాలి.\u0026nbsp;\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\nప్రియ సహోదరీ/సహోదరుడా, మన ప్రభువైన క్రీస్తు ప్రత్యక్షపరచబడినప్పుడు ఎంతమాత్రమును సిగ్గుపడక, దైర్యముతో ఆయనను ఎదుర్కొని, మన తండ్రియైన దేవునియొద్దకు చేరి నిత్యమూ వారి సహవాసములో జీవించాలని ఆశపడుతున్నావా? అయితే ఈ లోకములో నీ శరీరమును విడిచిపెట్టేలోపు నీవు చేయవలసిన కార్యక్రమములు కొన్ని కలవు.\u0026nbsp;\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003ch3 style\u003d\"text-align: left;\"\u003e\n\u003cspan style\u003d\"background-color: yellow;\"\u003eమార్పునొంది బిడ్డలవంటి వారమవ్వాలి :\u003c/span\u003e\u003c/h3\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n● మీరు మనస్సు మార్పునొంది బిడ్డలవంటివారైతేనే గాని పరలోకరాజ్యములో ప్రవేశింపరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. – \u003cb\u003e(మత్తయి. 18:3).\u003c/b\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cb\u003e\u003cbr /\u003e\u003c/b\u003e\u003c/div\u003e\n\u003ch3 style\u003d\"text-align: left;\"\u003e\n\u003cspan style\u003d\"background-color: yellow;\"\u003eచంపివేయాల్సిన లక్షణములు చంపాలి :\u003c/span\u003e\u003c/h3\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n● భూమిమీదనున్న మీ అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనయైన ధనాపేక్షను చంపివేయుడి. – \u003cb\u003e(కొలస్సి. 3:5).\u003c/b\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cb\u003e\u003cbr /\u003e\u003c/b\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n● శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైయున్నది. అది దేవుని ధర్మ శాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. – \u003cb\u003e(రోమా. 8:7).\u003c/b\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n● మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన యెడల చావవలసినవారై యుందురు గాని ఆత్మచేత శారీరక్రియలను చంపినయెడల జీవించెదరు. – \u003cb\u003e(రోమా. 8:13).\u003c/b\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cb\u003e\u003cbr /\u003e\u003c/b\u003e\u003c/div\u003e\n\u003ch3 style\u003d\"text-align: left;\"\u003e\n\u003cspan style\u003d\"background-color: yellow;\"\u003eవిసర్జించవలసిన లక్షణములు విసర్జించాలి :\u003c/span\u003e\u003c/h3\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n● ఇప్పుడైతే మీరు, కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీనోట బూతులు అను వీటినన్నిటిని విసర్జించుడి. – \u003cb\u003e(కొలస్సి. 3:8)\u003c/b\u003e.\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n● కోపము మానుము ఆగ్రహము విడిచిపెట్టుము వ్యసనపడకుము అది కీడుకే కారణము. – \u003cb\u003e(కీర్తన. 37:8).\u003c/b\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003ch3 style\u003d\"text-align: left;\"\u003e\n\u003cspan style\u003d\"background-color: yellow;\"\u003eధరించుకోవలసిన లక్షణములు ధరించుకోవాలి :\u003c/span\u003e\u003c/h3\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n● దేవుని చేత ఏర్పరచబడినవారును పరిశుద్ధలును ప్రియులునైనవారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. – \u003cb\u003e(కొలస్సి. 3:12).\u003c/b\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n● నీతియు యథార్థమైన భక్తియుగలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. – \u003cb\u003e(ఎఫెసీ. 4:24).\u003c/b\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n● క్షయమైన యీ శరీరము అక్షయతను ధరించుకొనవలసియున్నది; మర్త్యమైన యీ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసియున్నది. – \u003cb\u003e(1 కొరింధి. 15:53).\u003c/b\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003ch3 style\u003d\"text-align: left;\"\u003e\n\u003cspan style\u003d\"background-color: yellow;\"\u003eఅమర్చుకోవలసిన లక్షణములు అమర్చుకోవాలి :\u003c/span\u003e\u003c/h3\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n● ఆ హేతువుచేతనే మీమట్టుకు మీరు పూర్ణజాగ్రత్తగలవారై, మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తియందు సహోదరప్రేమను, సహోదరప్రేమయందు దయను అమర్చుకొనుడి. –\u0026nbsp;\u003cb\u003e\u0026nbsp;(2 పేతురు. 1:5-7\u003cspan style\u003d\"background-color: #f3f3f3;\"\u003e).\u003c/span\u003e\u003c/b\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003ch3 style\u003d\"text-align: left;\"\u003e\n\u003cspan style\u003d\"background-color: yellow;\"\u003eసంపాదించుకోవలసిన లక్షణములు సంపాదించాలి :\u003c/span\u003e\u003c/h3\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n● ధనాపేక్షసమస్తమైన కీడులకు మూలము; కొందరు దానిని ఆశించి విశ్వాసమునుండి తొలగిపోయి నానాబాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి, నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. – \u003cb\u003e(1 తిమోతి. 6:10-11).\u003c/b\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003ch3 style\u003d\"text-align: left;\"\u003e\n\u003cspan style\u003d\"background-color: yellow;\"\u003eమానుకోవలసిన లక్షణములు\u0026nbsp; మానుకోవాలి :\u003c/span\u003e\u003c/h3\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n● ప్రభువు దయాళుడని మీరు రుచిచూచియున్నయెడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, ప్రభువు దయాళుడని మీరు రుచిచూచియున్నయెడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై, నిర్మలమైన వాక్యమను పాలవలన రక్షణవిషయములో ఎదుగునిమిత్తము, ఆ పాలను అపేక్షించుడి. – \u003cb\u003e(1 పేతురు. 2:1-3).\u003c/b\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003ch3 style\u003d\"text-align: left;\"\u003e\n\u003cspan style\u003d\"background-color: yellow;\"\u003eవెదకవలసినవి వెదకాలి :\u003c/span\u003e\u003c/h3\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n● వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశమునుండి చూచి నరులను పరి శీలించెను. – \u003cb\u003e(కీర్తన. 14:2).\u003c/b\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n● మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి. – \u003cb\u003e(మత్తయి. 6:33).\u003c/b\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n● విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము. దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. – \u003cb\u003e(హెబ్రీ. 11:6)\u003c/b\u003e.\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n● మీరు క్రీస్తుతోకూడ లేపబడినవారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండియున్నాడు. పైనున్నవాటిమీదనే గాని భూసంబంధమైనవాటిమీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతిపొందితిరి, మీ జీవము క్రీస్తుతోకూడ దేవునియందు దాచబడియున్నది. – \u003cb\u003e(కొలస్సి. 3:1-3).\u003c/b\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003ch3 style\u003d\"text-align: left;\"\u003e\n\u003cspan style\u003d\"background-color: yellow;\"\u003eక్రీస్తు స్వరూపము ఏర్పరచుకోవాలి :\u003c/span\u003e\u003c/h3\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n● నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీయందేర్పడు పర్యంతము మీ విషయమై మరల నాకు ప్రసవవేదన కలుగుచున్నది. – \u003cb\u003e(గలతీ. 4:19).\u003c/b\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cb\u003e\u003cbr /\u003e\u003c/b\u003e\u003c/div\u003e\n\u003ch3 style\u003d\"text-align: left;\"\u003e\n\u003cspan style\u003d\"background-color: yellow;\"\u003eఅన్ని విషయములలో క్రీస్తునందు సంపూర్ణత కలిగి జీవించాలి :\u003c/span\u003e\u003c/h3\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n● ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయనయెదుట నిలువబెట్టవలెనని, సమస్తవిధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికిని బుద్ధిచెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు, ఆయనను ప్రకటించుచున్నాము. – \u003cb\u003e(కొలస్సి. 1:28).\u003c/b\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cb\u003e\u003cbr /\u003e\u003c/b\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n● పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్యధర్మము జరుగుటకును, ఆయన కొందరిని అపొస్తలులగాను, కొందరిని ప్రవక్తలగాను, కొందరిని సువార్తికులగాను, కొందరిని కాపరులగాను ఉపదేశకులగాను నియమించెను. – \u003cb\u003e(ఎఫెసీ. 4:11-12).\u003c/b\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n● సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు, జీవమును, శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు ఆగమనమందు నిందారహితముగాను, సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. – \u003cb\u003e(1 దేస్సలోని. 5:23).\u003c/b\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n● తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్ధోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణమువలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. – \u003cb\u003e(కొలస్సి. 1:22).\u003c/b\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003ch3 style\u003d\"text-align: left;\"\u003e\n\u003cspan style\u003d\"background-color: yellow;\"\u003eవిశ్వాసమును కాపాడుకొంటూ మంచి పోరాటము పోరాడాలి :\u003c/span\u003e\u003c/h3\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n● మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇకమీదట నా కొరకు నీతికిరీటముంచబడియున్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతియైన ప్రభువు అది నాకును, నాకు మాత్రమే కాకుండ తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికిని అనుగ్రహించును. – \u003cb\u003e(2 తిమోతి. 4:7-8).\u003c/b\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cb\u003e\u003cbr /\u003e\u003c/b\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n● పందెపు రంగమందు పరుగెత్తువారందరు పరుగెత్తుదురుగాని యొక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలె మీరు బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి.\u0026nbsp; మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములయందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. – \u003cb\u003e(1 కొరింధి. 9:24-25)\u003c/b\u003e.\u0026nbsp;\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n● క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని, గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. – \u003cb\u003e(ఫిలిప్పి. 3:14).\u003c/b\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003ch3 style\u003d\"text-align: left;\"\u003e\n\u003cspan style\u003d\"background-color: yellow;\"\u003eపరిపూర్ణ విశ్వాసముతో క్రీస్తునందు మృతిపొందాలి :\u003c/span\u003e\u003c/h3\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n● వీరందరు వాగ్దానముల ఫలము అనుభవింపక పోయినను, దూరమునుండి చూచి వందనముచేసి, తాము భూమిమీద పరదేశులును యాత్రికులునైయున్నామని ఒప్పుకొని, విశ్వాసముగలవారై మృతినొందిరి. – \u003cb\u003e(హెబ్రీ. 11:13\u003c/b\u003e). [గమనిక: హెబ్రీ 11వ అధ్యాయము చదవగలరు]\u0026nbsp;\u0026nbsp;\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n● ఇప్పటినుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకమునుండి యొక స్వరము చెప్పగా వింటిని. నిజమే; వారు తమప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు; వారి క్రియలు వారివెంట పోవునని ఆత్మచెప్పుచున్నాడు. – \u003cb\u003e(ప్రకటన. 14:13).\u003c/b\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cb\u003e\u003cbr /\u003e\u003c/b\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\nప్రియులారా, మనము ఈ లోకమును ఎప్పుడు విడిచిపెడతామో, మన పయనము ఎందాకో మనకు తెలియదు కాని మనము సాధించాల్సిన ఆత్మీయ స్థితి మాత్రము చాలానే ఉంది. పైన తెలియజేయబడిన వాటన్నిటిలో విజయము పొందితేనే పరలోకము చేరుకోగలము.\u0026nbsp;\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\nమరి వీటన్నిటిని అధిగమించాలంటే నీ దగ్గరున్న సమయము ఎంత? నీకున్న గడువు ఎంత? నీ\u0026nbsp; వయస్సెంత?\u0026nbsp;\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\nఆలోచించావా? ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరివంటి జీవితం మనది \u003cb\u003e(యాకోబు. 4:14)\u003c/b\u003e. ఈలోగా మన ప్రభుని రాకడ వస్తే నీ\u0026nbsp; పరిస్థితి ఏమిటో ఒక్కసారి గ్రహించు. ఆలోచన చేసి నీ ప్రవర్తన సరిదిద్దుకో.\u0026nbsp;\u0026nbsp;\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n★ మనము పాపముల విషయమై చనిపోయి, నీతివిషయమై జీవించునట్లు, ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రానుమీద మోసి కొనెను. ఆయన పొందిన గాయములచేత మీరు స్వస్థత నొందితిరి. – \u003cb\u003e(1 పేతురు. 2:24).\u003c/b\u003e\u003cbr /\u003e\u003cb\u003e\u003cbr /\u003e\u003c/b\u003e\u003cdiv style\u003d\"text-align: right;\"\u003e\u003cb\u003eమీ ఆత్మీయులు,\u003c/b\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: right;\"\u003e\n\u003cb\u003eనవీన మనోహర్.\u0026nbsp;\u0026nbsp;\u003c/b\u003e\u003c/div\u003e\n\u003c/div\u003e\n\u003c/div\u003e\n"},"link":[{"rel":"replies","type":"application/atom+xml","href":"https://www.cockm.in/feeds/4696743855670865676/comments/default","title":"Post Comments"},{"rel":"replies","type":"text/html","href":"https://www.cockm.in/2017/12/Christian-Life.html#comment-form","title":"0 Comments"},{"rel":"edit","type":"application/atom+xml","href":"https://www.blogger.com/feeds/8657190285479826794/posts/default/4696743855670865676"},{"rel":"self","type":"application/atom+xml","href":"https://www.blogger.com/feeds/8657190285479826794/posts/default/4696743855670865676"},{"rel":"alternate","type":"text/html","href":"https://www.cockm.in/2017/12/Christian-Life.html","title":"\"క్రైస్తవ జీవితం\" (Christian Life) "}],"author":[{"name":{"$t":"мαиσнαя \u0026amp; иανєєиα"},"uri":{"$t":"https://www.blogger.com/profile/02352904825496783097"},"email":{"$t":"noreply@blogger.com"},"gd$image":{"rel":"http://schemas.google.com/g/2005#thumbnail","width":"32","height":"18","src":"//blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhsZHn7oKo50NXedbfNM1yFbrpKw_cNktvQNlp_EyJ5p59NVR6kIbjsQXvn1CmqiHadnYBci3JC1rd0rz2QSFihnzs_88gfYBEUxpUOHRXmcaGNfsKPsQeNFM0NoyNYTw/s220/GD+my+family.jpg"}}],"media$thumbnail":{"xmlns$media":"http://search.yahoo.com/mrss/","url":"https://2.bp.blogspot.com/-cCkPaa2eyJ0/WkUiTV7C6RI/AAAAAAAAAmY/mJLMFL3RV4Qb49RmehgNJCYZ1nlVeNYSACLcBGAs/s72-c/life-coach-salary.jpg","height":"72","width":"72"},"thr$total":{"$t":"0"}}]}});