gdata.io.handleScriptLoaded({"version":"1.0","encoding":"UTF-8","feed":{"xmlns":"http://www.w3.org/2005/Atom","xmlns$openSearch":"http://a9.com/-/spec/opensearchrss/1.0/","xmlns$gd":"http://schemas.google.com/g/2005","xmlns$georss":"http://www.georss.org/georss","xmlns$thr":"http://purl.org/syndication/thread/1.0","xmlns$blogger":"http://schemas.google.com/blogger/2008","id":{"$t":"tag:blogger.com,1999:blog-8657190285479826794"},"updated":{"$t":"2023-12-19T19:34:56.988+05:30"},"category":[{"term":"యోషీయా"},{"term":"క్రొత్త జన్మ"},{"term":"వివాహము"},{"term":"దొంగ అపొస్తలులు"},{"term":"కెరూబులు"},{"term":"క్రీస్తు స్వరూపం"},{"term":"యెహోవా"},{"term":"పాపము"},{"term":"అపొస్తలుల బోధ"},{"term":"ఐగుప్తు"},{"term":"మరియా"},{"term":"యాజకులు"},{"term":"అపొస్తలుడు"},{"term":"వెయ్యేండ్లు పరిపాలన"},{"term":"తండ్రి"},{"term":"ఆత్మయు ఒక్కడే"},{"term":"మరన్ఆత"},{"term":"తిమోతి"},{"term":"శరీరము"},{"term":"ప్రభువు ఒక్కడే"},{"term":"షలోమ్"},{"term":"పర్ణశాలల పండుగ"},{"term":"యోసేపు"},{"term":"వ్యాజ్యము"},{"term":"సెరాపులు"},{"term":"స్త్రీ పాత్ర"},{"term":"ఎదుగుదల"},{"term":"బోధకుడు"},{"term":"అద్భుతములు"},{"term":"దేవుడు"},{"term":"దూత"},{"term":"సువార్త"},{"term":"ద్వేషము"},{"term":"క్రిస్మస్"},{"term":"సర్వాధిపతి"},{"term":"పస్కా పశువు"},{"term":"దయ్యము బల్ల"},{"term":"నమ్మాలి"},{"term":"ప్రవర్తన"},{"term":"గాత్రము"},{"term":"పాడుట"},{"term":"బోధ"},{"term":"వాయిద్యము"},{"term":"గుడారాల పండగ"},{"term":"విగ్రహారాధన"},{"term":"శోధించుట"},{"term":"సత్య ఆరాధన"},{"term":"సాక్ష్యము"},{"term":"విధేయత"},{"term":"సమయము"},{"term":"ప్రభువు"},{"term":"ఆలోచనలు"},{"term":"జ్ఞానము"},{"term":"హామాను"},{"term":"శిష్యులు"},{"term":"చెట్టు"},{"term":"ఆరాధన"},{"term":"వ్యభిచారము"},{"term":"దేవత్వము"},{"term":"జ్ఞాపకము"},{"term":"సంతోషము"},{"term":"పురుషుడు పాత్ర"},{"term":"పరిచర్య"},{"term":"అద్వితీయుడు"},{"term":"మన తండ్రి"},{"term":"ఎలీషా"},{"term":"బాప్తిస్మము"},{"term":"ఇద్దరు వక్త్యులు"},{"term":"సామెతలు 8"},{"term":"విజయము"},{"term":"ప్రభువు బల్ల"},{"term":"రాబడిలో భాగము"},{"term":"సహోదర  ప్రేమ"},{"term":"నిజమైన రక్షణ"},{"term":"దేవుని చిత్తము"},{"term":"డిబేట్"},{"term":"లక్షణములు"},{"term":"వాయిద్యములు"},{"term":"సంగీతము"},{"term":"నిర్ణయాలు"},{"term":"బాప్తీస్మము"},{"term":"మొర్దకై"},{"term":"శాపగ్రస్తులు"},{"term":"అశాశ్వతము"},{"term":"కలహము"},{"term":"అహష్వేరోషు"},{"term":"ప్రార్థన"},{"term":"పిరమిడ్స్"},{"term":"బలి"},{"term":"క్రొత్త నిబంధన"},{"term":"పాత నిబంధన"},{"term":"క్రైస్తవులు"},{"term":"నిత్య వేదన"},{"term":"వాగ్ధానములు"},{"term":"ఫరో"},{"term":"మత్తయి.6:25-33"},{"term":"ఆత్మతోను"},{"term":"రెవరెండ్"},{"term":"ఆత్మీయత"},{"term":"శోధన"},{"term":"నింద"},{"term":"గుడ్ ఫ్రైడే"},{"term":"సూచక క్రియలు"},{"term":"యెహోషువ"},{"term":"నిత్య సంతోషము"},{"term":"మారుమనస్సు"},{"term":"మాటలు"},{"term":"యౌవ్వనస్తుడు"},{"term":"సహకారము"},{"term":"ప్రైస్ ది లార్డ్"},{"term":"పరిశుద్ధాత్ముడు"},{"term":"యెహోవా కన్నులు"},{"term":"నోరు"},{"term":"ఇల్లు"},{"term":"సత్యముతోను"},{"term":"వందనములు"},{"term":"పరిశుద్ధులు"},{"term":"ప్రామిస్ కార్డ్స్"},{"term":"విగ్రహార్పితములు"},{"term":"దైవజనుడు"},{"term":"కుటుంబము"},{"term":"ధనము"},{"term":"నిజాలు"},{"term":"ప్రవక్త"},{"term":"క్రైస్తవుడు"},{"term":"సమాధానము"},{"term":"క్రిస్టమస్"},{"term":"ఆదరణ"},{"term":"పస్కా పండుగ"},{"term":"పరలోకము"},{"term":"వాక్యము"},{"term":"చింత"},{"term":"యేసుక్రీస్తు"},{"term":"ఒకనినొకడు"},{"term":"మెలకువ"},{"term":"పని"},{"term":"స్నేహితుడు"},{"term":"వీణెలు"},{"term":"శాపము"},{"term":"పండుగ"},{"term":"ఆందోళన"},{"term":"అష్తారోతు దేవత"},{"term":"కుమారుడు"},{"term":"ఆజ్ఞ"},{"term":"పరిశుద్ధ గ్రంథము."},{"term":"అయ్యా"},{"term":"మమ్మీ"},{"term":"మెల్కీసెదెకు"},{"term":"ఒక్కడే"},{"term":"వివాదము"},{"term":"స్వపరీక్ష"},{"term":"జగడము"},{"term":"వినాలి"},{"term":"సాతాను"},{"term":"మరణము"},{"term":"క్రీస్తు జననము"},{"term":"ప్రధానము"},{"term":"సణుగులు"},{"term":"ఒప్పుకోవాలి"},{"term":"అపవాది పతనము"},{"term":"క్రీస్తు రాజ్యము"},{"term":"పురుషులు"},{"term":"ఆదివారము"},{"term":"ఈస్టర్"},{"term":"క్రోధము"},{"term":"యౌవనస్తుడు"},{"term":"రక్తము"},{"term":"ప్రేమ"},{"term":"దేవదూతలు"},{"term":"సంఘము"},{"term":"యిర్మియా"},{"term":"యేసయ్య"},{"term":"దావీదు"},{"term":"దేవుని సంకల్పము"},{"term":"పిల్లలు"},{"term":"విసర్జించుట"},{"term":"ఎస్తేరు"},{"term":"నాయకత్వము"},{"term":"విశ్వాసము"},{"term":"యధార్ధ ఆరాధన"},{"term":"జీవితము"},{"term":"మట్టల ఆదివారము"},{"term":"అపోస్తలులు"},{"term":"సత్యము"},{"term":"భక్తి"},{"term":"రొట్టె విరుచుట"},{"term":"స్త్రీలు"},{"term":"ప్రజలు"},{"term":"వివేచన"},{"term":"అలంకరణ"},{"term":"నీతి"},{"term":"రాజ్యము"},{"term":"క్రీస్తు సంఘము"},{"term":"హృదయము"},{"term":"పరిశీలన."},{"term":"సహవాసము"},{"term":"తగ్గింపు"},{"term":"మేలు"},{"term":"రక్షణ"}],"title":{"type":"text","$t":"Apostolic Doctrine"},"subtitle":{"type":"html","$t":"hello "},"link":[{"rel":"http://schemas.google.com/g/2005#feed","type":"application/atom+xml","href":"https://www.blogger.com/feeds/8657190285479826794/posts/default/-/%E0%B0%AE%E0%B1%86%E0%B0%B2%E0%B1%8D%E0%B0%95%E0%B1%80%E0%B0%B8%E0%B1%86%E0%B0%A6%E0%B1%86%E0%B0%95%E0%B1%81?alt\u003djson-in-script\u0026max-results\u003d50"},{"rel":"self","type":"application/atom+xml","href":"https://www.blogger.com/feeds/8657190285479826794/posts/default/-/%E0%B0%AE%E0%B1%86%E0%B0%B2%E0%B1%8D%E0%B0%95%E0%B1%80%E0%B0%B8%E0%B1%86%E0%B0%A6%E0%B1%86%E0%B0%95%E0%B1%81?alt\u003djson-in-script\u0026max-results\u003d50"},{"rel":"alternate","type":"text/html","href":"http://www.cockm.in/search/label/%E0%B0%AE%E0%B1%86%E0%B0%B2%E0%B1%8D%E0%B0%95%E0%B1%80%E0%B0%B8%E0%B1%86%E0%B0%A6%E0%B1%86%E0%B0%95%E0%B1%81"},{"rel":"hub","href":"http://pubsubhubbub.appspot.com/"}],"author":[{"name":{"$t":"Chruch of Christ, Rajnagar"},"uri":{"$t":"https://www.blogger.com/profile/18105800016757202402"},"email":{"$t":"noreply@blogger.com"},"gd$image":{"rel":"http://schemas.google.com/g/2005#thumbnail","width":"35","height":"35","src":"//www.blogger.com/img/blogger_logo_round_35.png"}}],"generator":{"version":"7.00","uri":"https://www.blogger.com","$t":"Blogger"},"openSearch$totalResults":{"$t":"2"},"openSearch$startIndex":{"$t":"1"},"openSearch$itemsPerPage":{"$t":"50"},"entry":[{"id":{"$t":"tag:blogger.com,1999:blog-8657190285479826794.post-892272578762893164"},"published":{"$t":"2017-06-26T14:32:00.000+05:30"},"updated":{"$t":"2017-12-09T23:16:06.927+05:30"},"category":[{"scheme":"http://www.blogger.com/atom/ns#","term":"సత్య ఆరాధన"},{"scheme":"http://www.blogger.com/atom/ns#","term":"ఆరాధన"},{"scheme":"http://www.blogger.com/atom/ns#","term":"యధార్ధ ఆరాధన"},{"scheme":"http://www.blogger.com/atom/ns#","term":"మెల్కీసెదెకు"}],"title":{"type":"text","$t":"క్రీస్తు సత్య ఆరాధనకు పాత్రుడా..? Is Christ deserving of true worship..?"},"content":{"type":"html","$t":"\u003cdiv dir\u003d\"ltr\" style\u003d\"text-align: left;\" trbidi\u003d\"on\"\u003e\n\u003ctable align\u003d\"center\" cellpadding\u003d\"0\" cellspacing\u003d\"0\" class\u003d\"tr-caption-container\" style\u003d\"margin-left: auto; margin-right: auto; text-align: center;\"\u003e\u003ctbody\u003e\n\u003ctr\u003e\u003ctd style\u003d\"text-align: center;\"\u003e\u003ca href\u003d\"https://1.bp.blogspot.com/-nGkm_R4bTro/WVDIKrOq0KI/AAAAAAAAAQE/AHxusPp4GDo1xyjXS-U8XRIBxjCfqMr4QCLcBGAs/s1600/textgram_1498466156.png\" imageanchor\u003d\"1\" style\u003d\"margin-left: auto; margin-right: auto;\"\u003e\u003cimg border\u003d\"0\" data-original-height\u003d\"1080\" data-original-width\u003d\"1080\" height\u003d\"320\" src\u003d\"https://1.bp.blogspot.com/-nGkm_R4bTro/WVDIKrOq0KI/AAAAAAAAAQE/AHxusPp4GDo1xyjXS-U8XRIBxjCfqMr4QCLcBGAs/s320/textgram_1498466156.png\" width\u003d\"320\" /\u003e\u003c/a\u003e\u003c/td\u003e\u003c/tr\u003e\n\u003ctr\u003e\u003ctd class\u003d\"tr-caption\" style\u003d\"text-align: center;\"\u003e\"క్రీస్తు సత్య ఆరాధనకు పాత్రుడా\".. ?\u003c/td\u003e\u003c/tr\u003e\n\u003c/tbody\u003e\u003c/table\u003e\n\u003cdiv style\u003d\"text-align: center;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\nనా తోటి పరిశుద్దులకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనములు.\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003ch4 style\u003d\"text-align: center;\"\u003e\n\u003cspan style\u003d\"background-color: yellow;\"\u003eపాత నిబంధనలో ప్రధానయాజకుడి పని\u003c/span\u003e\u003c/h4\u003e\n1) \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp;యెహోవాకు చెందు సకల విషయములను కనిపెట్టుటకు, రాజుల సంగతుల విషయములలో \u0026nbsp;పై వాడుగా ఉన్నాడు. – (\u003cb\u003e2 దిన. 19:11\u003c/b\u003e).\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n2) \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp;పాపములకొరకు అర్పణములను, బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుష్యుల నిమిత్తము నియమి౦పబడెను. – (\u003cb\u003eహెబ్రీ. 5:1; హెబ్రీ. 8:3\u003c/b\u003e).\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n3) \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp;అతడు ఏమియు తెలియనివారి యెడలను, త్రోవతప్పిన వారి యెడలను తాలిమి చూపగలవాడై యున్నాడు. – (\u003cb\u003eహెబ్రీ. 5:2\u003c/b\u003e).\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n4) \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp;ఈ ప్రధానయాజకుడు తనది కాని రక్తము తీసుకొని సంవత్సరమునకు ఒక్కసారే పరిశుద్ధస్థలములోనికి ప్రవేశించి ప్రజల కొరకు , తన కొరకు పాపముల నిమిత్తము అర్పణము చేయువాడు. – (\u003cb\u003eహెబ్రీ. 5:3; 9:25\u003c/b\u003e).\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n5) \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp;అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడినవాడై ఈ ఘనత పొందువాడు. – (\u003cb\u003eనిర్గమ. 28:1; హెబ్రీ. 5:4\u003c/b\u003e).\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n6) \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp;ఇట్టి ప్రధానయాజకుడు దేవుని ఆరాధన చేయువాడు. – (\u003cb\u003eహెబ్రీ. 9:7-9\u003c/b\u003e).\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cb\u003e\u003cspan style\u003d\"color: red;\"\u003eNOTE\u003c/span\u003e\u003c/b\u003e: ఇట్టి ప్రధానయాజకుడి యొక్క పని మన మనస్సాక్షి విషయములో ఆరాధకునికి సంపూర్ణసిద్ధి కలుగజేయలేదు మరియు శరీరాచారములు గనుక దిద్దుబాటు చేయుటకొరకు అట్టి ఆరాధన కొట్టివేయబడినది. (\u003cb\u003eహెబ్రీ. 9:10; 10:1; 8:7,13\u003c/b\u003e)\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003ch4 style\u003d\"text-align: center;\"\u003e\n\u003cb style\u003d\"background-color: yellow;\"\u003eక్రొత్త నిబంధనలో ప్రధానయాజకుడి పని\u003c/b\u003e\u003c/h4\u003e\n\u003cbr /\u003e\nఆకాశమండలముగుండ వెళ్ళిన దేవుని కుమారుడైన \u003cb\u003eయేసు అను గొప్ప ప్రధానయాజకుడు\u003c/b\u003e మనకు ఉన్నాడు గనుక మనము \u003cb\u003eఒప్పుకొనిన\u003c/b\u003eదానిని గట్టిగా చేపట్టుదము. (\u003cb\u003eహెబ్రీ. 4:14\u003c/b\u003e)\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n1) \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp;యేసు ఆ జనములకొరకును , ఆ జనముకొరకు మాత్రమేగాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును , చావనైయున్నాడు. – (\u003cb\u003eమత్తయి. 1:21; యోహాను. 11:52; 1 పేతురు. 2:24\u003c/b\u003e)\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n2) \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp;పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపములలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశమండలముకంటే మిక్కిలి హెచ్చయినవాడునైన యిట్టి ప్రధానయాజకుడు మనకు సరిపోయినవాడు. – (\u003cb\u003eహెబ్రీ. 7:26\u003c/b\u003e)\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n3) \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp;మన ప్రధానయజకుడైన క్రీస్తు , తానే నిత్యమైన విమోచన సంపాదించి, హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు, మరి ఘనమైనదియు, పరిపూర్ణమైనదియునైన గుడారముద్వారా, మేకలయొక్కయు కోడెలయొక్కయు రక్తముతో కాక , తన్నుతాను అర్పించుకొన్నప్పుడు \u0026nbsp;తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధస్థలములో ప్రవేశించి యీ పని చేసి ముగించెను. – (\u003cb\u003eహెబ్రీ. 7:28; 9:11,12,26-28\u003c/b\u003e)\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n4) \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp; క్రీస్తు ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవిoచుచు, సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై నిత్యుడగు ఆత్మద్వారా తన్నుతాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకొని మన మనస్సాక్షి విషయములో నిర్జీవక్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు క్రీస్తు యొక్క రక్తము మనలను శుద్ధిచేసి, మన అపరాధములనుండి విమోచన కలుగుటకై మరణము పొందినందున, పిలువబడినవారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్ధానము పొందుటకు, క్రీస్తు క్రొత్త నిబంధనకు మధ్యవర్తియై యున్నాడు \u0026nbsp; – (\u003cb\u003eహెబ్రీ. 7:2; 9:14,15)\u003c/b\u003e\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n5) \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp;క్రీస్తు సంపూర్ణసిద్ధి పొందినవాడై, మెల్కీసేదేకు యొక్క క్రమములో చేరిన ప్రధాయాజకుడని దేవునిచేత పిలువబడి, తనకు విధేయులైన వారికందరికిని నిత్య రక్షణకు కారకుడాయెను. – (\u003cb\u003eహెబ్రీ. 5:9,10; 6:20 7:16,17,20\u003c/b\u003e).\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n6) \u0026nbsp; \u0026nbsp; \u0026nbsp;పరిశుద్ధ గ్రంధములో ఉన్న ప్రధానయాజకులందరు దేవుని ఆరాధించిన వారుగానే ఉన్నారు కానీ ఆరాధనకు పాత్రులుగా లేరు అలాగే మనకు దేవుని చేత యేర్పరచబడిన \u0026nbsp;ప్రధానయాజకుడైన క్రీస్తు తన జీవితములో మన తండ్రిని ఆరాధించారు మరియు సత్య ఆరాధన లేదా యదార్ధమైన ఆరాధనయందు వారికి ఆత్మతోను సత్యముతోను దేవుని ఆరాధించాలని , అట్టి ఆరాధికులను తండ్రి వెదుకుచున్నాడని మన ప్రభువైన యేసు తెలియజేసెను. – (\u003cb\u003eయోహాను. 4:21-24; లూకా. 2:41-42\u003c/b\u003e) \u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cb\u003e\u003cspan style\u003d\"color: red;\"\u003eNOTE\u003c/span\u003e\u003c/b\u003e: \u0026nbsp;ఇట్టి ప్రధానయాజకుడి యొక్క పని మన మనస్సాక్షి విషయములో నిర్జీవక్రియలను విడిచి జీవముగల దేవుని (తండ్రిని) సత్య ఆరాధన చేయుటకు సంపూర్ణసిద్ధి కలుగజేసినది.\u003cbr /\u003e\n\u003cspan style\u003d\"text-align: center;\"\u003e\u003cbr /\u003e\u003c/span\u003e\n\u003cbr /\u003e\n\u003cdiv style\u003d\"text-align: center;\"\u003e\n(\u003cb\u003e\u003cspan style\u003d\"color: purple;\"\u003eహెబ్రీయులకు 8:1-2\u003c/span\u003e\u003c/b\u003e)\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: center;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: center;\"\u003e\nమేము వివరించుచున్న సంగతులలో సారాంశమేదనగా,మనకు అట్టి ప్రధానయాజకుడు ఒకడున్నాడు. ఆయనపరిశుద్ధాలయమునకు \u0026nbsp;అనగా మనుష్యుడుకాక ప్రభువేస్థాపించిన నిజమైన గుడారమునకుపరిచారకుడైయుండి, పరలోకమందుమహామహునిసింహాసనమునకు కుడిపార్శ్వమునఆసీనుడాయెను.\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: center;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: center;\"\u003e\n(మనోహర్ బాబు గుడివాడ)©\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\"ఆరాధన అనగా నేమి\"..? CLICK \u003ca href\u003d\"http://www.cockm.in/2017/04/worship.html\" target\u003d\"_blank\"\u003eHERE\u003c/a\u003e\u003c/div\u003e\n\u003c/div\u003e\n"},"link":[{"rel":"replies","type":"application/atom+xml","href":"https://www.cockm.in/feeds/892272578762893164/comments/default","title":"Post Comments"},{"rel":"replies","type":"text/html","href":"https://www.cockm.in/2017/06/Is-Christ-deserving-of-true-worship.html#comment-form","title":"12 Comments"},{"rel":"edit","type":"application/atom+xml","href":"https://www.blogger.com/feeds/8657190285479826794/posts/default/892272578762893164"},{"rel":"self","type":"application/atom+xml","href":"https://www.blogger.com/feeds/8657190285479826794/posts/default/892272578762893164"},{"rel":"alternate","type":"text/html","href":"https://www.cockm.in/2017/06/Is-Christ-deserving-of-true-worship.html","title":"క్రీస్తు సత్య ఆరాధనకు పాత్రుడా..? Is Christ deserving of true worship..?"}],"author":[{"name":{"$t":"мαиσнαя \u0026amp; иανєєиα"},"uri":{"$t":"https://www.blogger.com/profile/02352904825496783097"},"email":{"$t":"noreply@blogger.com"},"gd$image":{"rel":"http://schemas.google.com/g/2005#thumbnail","width":"32","height":"18","src":"//blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhsZHn7oKo50NXedbfNM1yFbrpKw_cNktvQNlp_EyJ5p59NVR6kIbjsQXvn1CmqiHadnYBci3JC1rd0rz2QSFihnzs_88gfYBEUxpUOHRXmcaGNfsKPsQeNFM0NoyNYTw/s220/GD+my+family.jpg"}}],"media$thumbnail":{"xmlns$media":"http://search.yahoo.com/mrss/","url":"https://1.bp.blogspot.com/-nGkm_R4bTro/WVDIKrOq0KI/AAAAAAAAAQE/AHxusPp4GDo1xyjXS-U8XRIBxjCfqMr4QCLcBGAs/s72-c/textgram_1498466156.png","height":"72","width":"72"},"thr$total":{"$t":"12"}},{"id":{"$t":"tag:blogger.com,1999:blog-8657190285479826794.post-5271487894444849965"},"published":{"$t":"2017-04-18T15:00:00.000+05:30"},"updated":{"$t":"2019-03-30T10:42:51.185+05:30"},"category":[{"scheme":"http://www.blogger.com/atom/ns#","term":"యేసుక్రీస్తు"},{"scheme":"http://www.blogger.com/atom/ns#","term":"మెల్కీసెదెకు"}],"title":{"type":"text","$t":"\"మెల్కీసెదెకు\" (Melchisedec)"},"content":{"type":"html","$t":"\u003cdiv dir\u003d\"ltr\" style\u003d\"text-align: left;\" trbidi\u003d\"on\"\u003e\n\u003cdiv style\u003d\"text-align: center;\"\u003e\n\u003ctable align\u003d\"center\" cellpadding\u003d\"0\" cellspacing\u003d\"0\" class\u003d\"tr-caption-container\" style\u003d\"margin-left: auto; margin-right: auto; text-align: center;\"\u003e\u003ctbody\u003e\n\u003ctr\u003e\u003ctd style\u003d\"text-align: center;\"\u003e\u003ca href\u003d\"https://1.bp.blogspot.com/-g6eH0rwc9es/WPs-Who1rtI/AAAAAAAAAD8/Hw6_dNnP1Y05a1EdwQhSzwxY63wZBZ4wwCLcB/s1600/textgram_1492507928.png\" imageanchor\u003d\"1\" style\u003d\"margin-left: auto; margin-right: auto;\"\u003e\u003cimg border\u003d\"0\" height\u003d\"320\" src\u003d\"https://1.bp.blogspot.com/-g6eH0rwc9es/WPs-Who1rtI/AAAAAAAAAD8/Hw6_dNnP1Y05a1EdwQhSzwxY63wZBZ4wwCLcB/s320/textgram_1492507928.png\" width\u003d\"320\" /\u003e\u003c/a\u003e\u003c/td\u003e\u003c/tr\u003e\n\u003ctr\u003e\u003ctd class\u003d\"tr-caption\" style\u003d\"text-align: center;\"\u003e\u003ch4\u003e\n\"మెల్కీసెదెకు\" మరియు \"యేసుక్రీస్తు\"\u003c/h4\u003e\n\u003c/td\u003e\u003c/tr\u003e\n\u003c/tbody\u003e\u003c/table\u003e\n\u003cbr /\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\nనా తోటి సహోదరీ,సహోదరులారా!\u003cbr /\u003e\nమీకు మన రాజులుకి రాజునైన, మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు \u0026nbsp;నామములో నా వందనములు.\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003ch4 style\u003d\"text-align: center;\"\u003e\n★ \u003cb\u003e\u003cspan style\u003d\"background-color: yellow; color: red;\"\u003eమెల్కీసెదెకు\u003c/span\u003e\u003c/b\u003e ★\u003c/h4\u003e\n\u003cbr /\u003e\n● \u0026nbsp;\"మెల్కీసెదెకు మహోన్నతుడగు దేవుని యాజకుడు\" - (\u003cb\u003eహెబ్రీ. 7:1\u003c/b\u003e).\u003cbr /\u003e\n● అతడు మొదట \"నీతికి రాజనియు\" - (\u003cb\u003eహెబ్రీ. 7:2\u003c/b\u003e).\u003cbr /\u003e\n● \"సమాధానపు రాజు లేదా షాలేము రాజు\" అని అతని పేరుకి అర్ధము. - (\u003cb\u003eహెబ్రీ. 7:2\u003c/b\u003e).\u003cbr /\u003e\n● \"రాజు మరియు యాజకుడు\" - (\u003cb\u003eహెబ్రీ. 7:1-2\u003c/b\u003e).\u003cbr /\u003e\n● \"బైబిల్ లో అతని వంశావళి లేనివాడును\" - (\u003cb\u003eహెబ్రీ. 7:3\u003c/b\u003e).\u003cbr /\u003e\n● \"ఆదియైనను జీవనమునకు అంతమైనను లేనివాడు\" - (\u003cb\u003eహెబ్రీ. 7:3\u003c/b\u003e).\u003cbr /\u003e\n● \"దేవుని కుమారుని పోలియున్నాడు\". - (\u003cb\u003eహెబ్రీ. 7:3\u003c/b\u003e).\u003cbr /\u003e\n● \"అహరోను (లేవి గోత్రము) సంబంధించిన వంశావళి లేనివాడై\". - (\u003cb\u003eహెబ్రీ. 7:6\u003c/b\u003e).\u003cbr /\u003e\n● \"లేవి యాజకులు కన్నా ఎక్కువ గలవాడు\" - (\u003cb\u003eహెబ్రీ. 7:6-9\u003c/b\u003e).\u003cbr /\u003e\n● \"నిరంతరము యాజకుడుగా ఉన్నాడు\" - (\u003cb\u003eహెబ్రీ. 7:3\u003c/b\u003e).\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003ch4 style\u003d\"text-align: center;\"\u003e\n★ \u003cspan style\u003d\"background-color: yellow;\"\u003e\u003cb\u003e\u003cspan style\u003d\"color: red;\"\u003eయేసుక్రీస్తు\u003c/span\u003e\u003c/b\u003e\u0026nbsp;\u003c/span\u003e★\u003c/h4\u003e\n\u003cbr /\u003e\n● \"క్రీస్తు మహోన్నతుడగు దేవుని ప్రధానయాజకుడు\" - (\u003cb\u003eహెబ్రీ. 6:20; 8:1-2\u003c/b\u003e).\u003cbr /\u003e\n● \"నీతి నియమాలను ప్రేమించువాడు\". - (\u003cb\u003eహెబ్రీ. 1:8\u003c/b\u003e).\u003cbr /\u003e\n● \"సమాధానకర్తయగు అధిపతి\" - (\u003cb\u003eయెషయా. 9:6\u003c/b\u003e).\u003cbr /\u003e\n● \"రాజు మరియు యాజకుడు\" - (\u003cb\u003eజెకర్యా. 6:12-13\u003c/b\u003e).\u003cbr /\u003e\n● దైవ సంబంధముగా... శరీరసంబంధమైన ఆరంభం లేని వాడు (జగత్తుపునాది వేయబడక మునుపునుండే ఉన్నవాడు) - (\u003cb\u003eయోహాను. 1:1-3;14; ఎఫెసి 1:2-6; 1 పేతురు. 1:20; హెబ్రీ. 1:2-9\u003c/b\u003e).\u003cbr /\u003e\n● \"అనాదిగా ఉన్నవాడు\" లేదా \"ఆది యైనను జీవనమునకు అంతమైనను లేనివాడు\" - (\u003cb\u003eయోహాను. 8:58; ప్రకటన. 1:8\u003c/b\u003e).\u003cbr /\u003e\n● క్రీస్తు - \"సజీవుడగు దేవుని కుమారుడు\". - (\u003cb\u003eమత్తయి 16:16; మత్తయి. 17:5; మార్కు. 9:7; లూకా. 9:35; 2 పేతురు. 1:17; హెబ్రీ. 1:5\u003c/b\u003e).\u003cbr /\u003e\n● \"యూదా గోత్రమునందు పుట్టిన వాడు\". - (\u003cb\u003eమీకా. 5:2-4; మత్తయి. 2:5; హెబ్రీ. 7:14\u003c/b\u003e).\u003cbr /\u003e\n● \"అహరోను మరియు మెల్కీసెదెకు \u0026nbsp;కన్నా హెచ్చయినవాడు\". - (\u003cb\u003eహెబ్రీ. 7:26-28\u003c/b\u003e).\u003cbr /\u003e\n● \" నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగినవాడు\" - (\u003cb\u003eహెబ్రీ. 7:17; 24-25\u003c/b\u003e).\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n◆ మన తండ్రియైన దేవుడు మెల్కీసెదెకు అనే అద్భుతమైన పాత్రను అబ్రాహాము కాలములోనే ప్రత్యక్షము చేసారు.\u003cbr /\u003e\n◆ దేవుడు క్రీస్తు లోనికి జరుగబోయే కార్యక్రమమును సూచనగా ఇది చేసారు.\u003cbr /\u003e\n◆ లోతు సొదొమ ప్రాంతములో కాపురమున్న దినములలో (\u003cb\u003eఆది. 14:12\u003c/b\u003e) నలుగురు రాజులు వచ్చి సొదొమపై దండెత్తి అక్కడున్న వారితో పాటు లోతు కుటుంబమును మరియు ఆ పట్టణపు ఆస్తిని, భోజన పదార్దములను పట్టుకొనిపోయిరి. (\u003cb\u003eఆది.14:10-11\u003c/b\u003e).\u003cbr /\u003e\n◆ ఈ విషయము హెబ్రీయుడైన అబ్రాహామునకు తెలిసిన పిమ్మట ఆయన, తన యింట పుట్టి అలవరచబడిన మూడువందల పదునెండుగురిని వెంటబెట్టుకొని ఆ రాజులను సంహరించి, వారి ఆస్తిని వారికి ఇప్పించెను. (\u003cb\u003eఆది. 14:13-17\u003c/b\u003e).\u003cbr /\u003e\n◆ సొదొమ రాజు అబ్రాహామును కలుసుకొనుటకు \"షావే లోయ\" కి వచ్చినప్పుడు, అబ్రాహామును ముందుగా షాలేము రాజైన మెల్కీసెదెకు కలుసుకొనుటకు \"\u003cb\u003e\u003cspan style\u003d\"color: blue;\"\u003eరొట్టె, ద్రాక్ష రసము\u003c/span\u003e\u003c/b\u003e\" తీసుకొనివచ్చెను. (\u003cb\u003eఆది. 14:17-18\u003c/b\u003e).\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n◆ మెల్కీసెదెకు సర్వోన్నతుడగు దేవుని యాజకుడు. - (\u003cb\u003eఆది. 14:18\u003c/b\u003e).\u003cbr /\u003e\n◆ మెల్కీసెదెకు హెబ్రీయుడైన అబ్రాహాము కన్నా ఘనుడు కాబట్టి \u0026nbsp;దేవుని యాజకుడైన మెల్కీసెదెకు తక్కువవాడైన అబ్రాహామును ఆశీర్వదించాడు\" అటు పిమ్మట లేవీయులైన యాజకులకు మాత్రమే చెల్లించవలసిన దశమ భాగమును మెల్కీసెదెకునకు అబ్రాహాము ఇచ్చాడు. - (\u003cb\u003eఆది.14:19-21\u003c/b\u003e).\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cb\u003e★\u003c/b\u003e అబ్రాహామును కలసిన పిమ్మట మరి చరిత్రలో ఎక్కడ కూడా మెల్కీసెదెకు (రాజు+యాజకుడు) కనబడ లేదు.\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cb\u003e★\u003c/b\u003e మెల్కీసెదెకు అతని పితరుని కలిసికొనినప్పుడు \"లేవి తన పితరుని గర్భములో ఉండెను\". - (హెబ్రీ. 7:10).\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u0026nbsp;*\u003cb style\u003d\"background-color: yellow;\"\u003eగమనిక\u003c/b\u003e:- వాస్తవానికి యాజకత్వము అనేది అహరోను సంతతి నుండే అనగా లేవి గోత్రము నుండే ప్రారంభము అయింది. (\u003cb\u003eనిర్గమ 28:1-3\u003c/b\u003e). లేవియులు యాజకులైయున్నప్పుడే ప్రజలకు ధర్మ శాస్త్రము ఇవ్వబడింది - (\u003cb\u003eహెబ్రీ. 7:11\u003c/b\u003e).\u003cbr /\u003e\n\u003cbr /\u003e\nA) రాజుగాను, యాజకత్వముగాను చేసే విశేషమైన ఏర్పాటు దేవుడు \"\u003cb\u003e\u003cspan style\u003d\"color: blue;\"\u003eక్రీస్తునకు\u003c/span\u003e\u003c/b\u003e\" కట్టబెట్టుటకు ముందుగానే మెల్కీసెదెకులో ఏర్పాటు చేశారు.\u003cbr /\u003e\nB) దీనిని బట్టే మెల్కీసెదెకు అనే క్రమమును దేవుడు కలుగ చేసాడు. ఈ క్రమములో ఉండే విశేషమైన సంగతి \"\u003cb\u003e\u003cspan style\u003d\"color: blue;\"\u003eయాజకత్వము చేసేవాడు రాజై ఉంటాడు\u003c/span\u003e\u003c/b\u003e\" మరియు \"\u003cb\u003e\u003cspan style\u003d\"color: blue;\"\u003eయాజకుడు రాజ్య పాలనా చేస్తూ ఉంటాడు\u003c/span\u003e\u003c/b\u003e\". ఇది భూరాజులుకి సబంధిచినది కాదు.\u003cbr /\u003e\nC) భూరాజులు దేవుని మందిరములో యాజకత్వము కోరుకుంటే శాపగ్రస్తులు అవుతారు.\u003cbr /\u003e\n*\u003cb\u003eఉదా.\u003c/b\u003e \"ఉజ్జియా \"యూదులకు రాజు - (\u003cb\u003e2 దిన. 26:16-21\u003c/b\u003e).\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n★ యూదా గోత్రము నుండి వచ్చిన - (\u003cb\u003eమికా. 5:2-4; మత్తయి. 2:5\u003c/b\u003e).\u003cbr /\u003e\nక్రీస్తు రాజై, యాజకత్వము చేసే అనుమతి పొందుటకే \"మెల్కీసెదెకు క్రమమును\" దేవుడు ఏర్పాటు చేశారు.\u003cbr /\u003e\nఈ క్రమము చొప్పుననే \"క్రీస్తు\" 'రాజు మరియు యాజకుడై యున్నాడు\". - (\u003cb\u003eహెబ్రీ. 5:6\u003c/b\u003e)\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n★ మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవైయుందువని యెహోవా ప్రమాణము చేసియున్నాడు, ఆయన మాట తప్పనివాడు. (\u003cb\u003eకీర్తనలు. 110:4\u003c/b\u003e)\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n★ క్రీస్తు పరలోకము నుండి రాజై, యాజకత్వము చేసే ప్రభువు కాబట్టి ఇప్పుడు క్రీస్తును విశ్వసించిన వారిని దేవుని కృపను బట్టి రాజులైన యాజకసమూహముగా చేశాడు. (\u003cb\u003e1 పేతురు 2:9; ప్రకటన 5:10\u003c/b\u003e).\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cb style\u003d\"background-color: yellow;\"\u003eగమనిక:-\u003c/b\u003e\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n∆ పాత నిబంధనలో అబ్రాహామునకు కనబడిన మెల్కీసెదెకు (రాజు + యాజకుడు).ఆయన క్రీస్తు వారు కాదు.\u003cbr /\u003e\n∆ క్రీస్తు వారు \"మెల్కీసెదెకు క్రమము చొప్పున\" రాజు + యాజకుడు అయ్యారు కానీ మెల్కీసెదెకే క్రీస్తు కాదు.\u003cbr /\u003e\n∆ క్రీస్తు వారు మెల్కీసెదెకు అనుటకు గ్రంథములో ఎటువంటి వాక్యాధారములు లేవు. క్రీస్తు వారు శరీరము ధరించి మెల్కీసెదెకులా వచ్చారు అని అనుకుంటే మరల ఆయన తన ప్రజలు పాపముల కొరకు రెండో మారు వచ్చారని అనుకోవాలా..?\u003cbr /\u003e\n∆ పాత నిబంధనలో ప్రవక్తలద్వారా, భక్తుల ద్వారా యేసును గూర్చిన ప్రవచనములు ఆయన రెండవసారి శరీరధారియై వస్తాడనుటకు సూచనగా ఉన్నాయనుకోవాలా...?\u003cbr /\u003e\n\u003cbr /\u003e\nఈ అంశమును చదువుతున్న మీరే ఆలోచన చేయండి. నేటి క్రైస్తవ్యములో దుర్బోధను ఖండిచండి.\u003cbr /\u003e\n\u003cbr /\u003e\nఇట్లు,\u003cbr /\u003e\nమీ ఆత్మీయ సహోదరుడు,\u003cbr /\u003e\nమనోహర్_నవీన\u003c/div\u003e\n"},"link":[{"rel":"replies","type":"application/atom+xml","href":"https://www.cockm.in/feeds/5271487894444849965/comments/default","title":"Post Comments"},{"rel":"replies","type":"text/html","href":"https://www.cockm.in/2017/04/melchisedec.html#comment-form","title":"8 Comments"},{"rel":"edit","type":"application/atom+xml","href":"https://www.blogger.com/feeds/8657190285479826794/posts/default/5271487894444849965"},{"rel":"self","type":"application/atom+xml","href":"https://www.blogger.com/feeds/8657190285479826794/posts/default/5271487894444849965"},{"rel":"alternate","type":"text/html","href":"https://www.cockm.in/2017/04/melchisedec.html","title":"\"మెల్కీసెదెకు\" (Melchisedec)"}],"author":[{"name":{"$t":"мαиσнαя \u0026amp; иανєєиα"},"uri":{"$t":"https://www.blogger.com/profile/02352904825496783097"},"email":{"$t":"noreply@blogger.com"},"gd$image":{"rel":"http://schemas.google.com/g/2005#thumbnail","width":"32","height":"18","src":"//blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhsZHn7oKo50NXedbfNM1yFbrpKw_cNktvQNlp_EyJ5p59NVR6kIbjsQXvn1CmqiHadnYBci3JC1rd0rz2QSFihnzs_88gfYBEUxpUOHRXmcaGNfsKPsQeNFM0NoyNYTw/s220/GD+my+family.jpg"}}],"media$thumbnail":{"xmlns$media":"http://search.yahoo.com/mrss/","url":"https://1.bp.blogspot.com/-g6eH0rwc9es/WPs-Who1rtI/AAAAAAAAAD8/Hw6_dNnP1Y05a1EdwQhSzwxY63wZBZ4wwCLcB/s72-c/textgram_1492507928.png","height":"72","width":"72"},"thr$total":{"$t":"8"}}]}});