gdata.io.handleScriptLoaded({"version":"1.0","encoding":"UTF-8","feed":{"xmlns":"http://www.w3.org/2005/Atom","xmlns$openSearch":"http://a9.com/-/spec/opensearchrss/1.0/","xmlns$gd":"http://schemas.google.com/g/2005","xmlns$georss":"http://www.georss.org/georss","xmlns$thr":"http://purl.org/syndication/thread/1.0","xmlns$blogger":"http://schemas.google.com/blogger/2008","id":{"$t":"tag:blogger.com,1999:blog-8657190285479826794"},"updated":{"$t":"2023-12-19T19:34:56.988+05:30"},"category":[{"term":"యోషీయా"},{"term":"క్రొత్త జన్మ"},{"term":"వివాహము"},{"term":"దొంగ అపొస్తలులు"},{"term":"కెరూబులు"},{"term":"క్రీస్తు స్వరూపం"},{"term":"యెహోవా"},{"term":"పాపము"},{"term":"అపొస్తలుల బోధ"},{"term":"ఐగుప్తు"},{"term":"మరియా"},{"term":"యాజకులు"},{"term":"అపొస్తలుడు"},{"term":"వెయ్యేండ్లు పరిపాలన"},{"term":"తండ్రి"},{"term":"ఆత్మయు ఒక్కడే"},{"term":"మరన్ఆత"},{"term":"తిమోతి"},{"term":"శరీరము"},{"term":"ప్రభువు ఒక్కడే"},{"term":"షలోమ్"},{"term":"పర్ణశాలల పండుగ"},{"term":"యోసేపు"},{"term":"వ్యాజ్యము"},{"term":"సెరాపులు"},{"term":"స్త్రీ పాత్ర"},{"term":"ఎదుగుదల"},{"term":"బోధకుడు"},{"term":"అద్భుతములు"},{"term":"దేవుడు"},{"term":"దూత"},{"term":"సువార్త"},{"term":"ద్వేషము"},{"term":"క్రిస్మస్"},{"term":"సర్వాధిపతి"},{"term":"పస్కా పశువు"},{"term":"దయ్యము బల్ల"},{"term":"నమ్మాలి"},{"term":"ప్రవర్తన"},{"term":"గాత్రము"},{"term":"పాడుట"},{"term":"బోధ"},{"term":"వాయిద్యము"},{"term":"గుడారాల పండగ"},{"term":"విగ్రహారాధన"},{"term":"శోధించుట"},{"term":"సత్య ఆరాధన"},{"term":"సాక్ష్యము"},{"term":"విధేయత"},{"term":"సమయము"},{"term":"ప్రభువు"},{"term":"ఆలోచనలు"},{"term":"జ్ఞానము"},{"term":"హామాను"},{"term":"శిష్యులు"},{"term":"చెట్టు"},{"term":"ఆరాధన"},{"term":"వ్యభిచారము"},{"term":"దేవత్వము"},{"term":"జ్ఞాపకము"},{"term":"సంతోషము"},{"term":"పురుషుడు పాత్ర"},{"term":"పరిచర్య"},{"term":"అద్వితీయుడు"},{"term":"మన తండ్రి"},{"term":"ఎలీషా"},{"term":"బాప్తిస్మము"},{"term":"ఇద్దరు వక్త్యులు"},{"term":"సామెతలు 8"},{"term":"విజయము"},{"term":"ప్రభువు బల్ల"},{"term":"రాబడిలో భాగము"},{"term":"సహోదర  ప్రేమ"},{"term":"నిజమైన రక్షణ"},{"term":"దేవుని చిత్తము"},{"term":"డిబేట్"},{"term":"లక్షణములు"},{"term":"వాయిద్యములు"},{"term":"సంగీతము"},{"term":"నిర్ణయాలు"},{"term":"బాప్తీస్మము"},{"term":"మొర్దకై"},{"term":"శాపగ్రస్తులు"},{"term":"అశాశ్వతము"},{"term":"కలహము"},{"term":"అహష్వేరోషు"},{"term":"ప్రార్థన"},{"term":"పిరమిడ్స్"},{"term":"బలి"},{"term":"క్రొత్త నిబంధన"},{"term":"పాత నిబంధన"},{"term":"క్రైస్తవులు"},{"term":"నిత్య వేదన"},{"term":"వాగ్ధానములు"},{"term":"ఫరో"},{"term":"మత్తయి.6:25-33"},{"term":"ఆత్మతోను"},{"term":"రెవరెండ్"},{"term":"ఆత్మీయత"},{"term":"శోధన"},{"term":"నింద"},{"term":"గుడ్ ఫ్రైడే"},{"term":"సూచక క్రియలు"},{"term":"యెహోషువ"},{"term":"నిత్య సంతోషము"},{"term":"మారుమనస్సు"},{"term":"మాటలు"},{"term":"యౌవ్వనస్తుడు"},{"term":"సహకారము"},{"term":"ప్రైస్ ది లార్డ్"},{"term":"పరిశుద్ధాత్ముడు"},{"term":"యెహోవా కన్నులు"},{"term":"నోరు"},{"term":"ఇల్లు"},{"term":"సత్యముతోను"},{"term":"వందనములు"},{"term":"పరిశుద్ధులు"},{"term":"ప్రామిస్ కార్డ్స్"},{"term":"విగ్రహార్పితములు"},{"term":"దైవజనుడు"},{"term":"కుటుంబము"},{"term":"ధనము"},{"term":"నిజాలు"},{"term":"ప్రవక్త"},{"term":"క్రైస్తవుడు"},{"term":"సమాధానము"},{"term":"క్రిస్టమస్"},{"term":"ఆదరణ"},{"term":"పస్కా పండుగ"},{"term":"పరలోకము"},{"term":"వాక్యము"},{"term":"చింత"},{"term":"యేసుక్రీస్తు"},{"term":"ఒకనినొకడు"},{"term":"మెలకువ"},{"term":"పని"},{"term":"స్నేహితుడు"},{"term":"వీణెలు"},{"term":"శాపము"},{"term":"పండుగ"},{"term":"ఆందోళన"},{"term":"అష్తారోతు దేవత"},{"term":"కుమారుడు"},{"term":"ఆజ్ఞ"},{"term":"పరిశుద్ధ గ్రంథము."},{"term":"అయ్యా"},{"term":"మమ్మీ"},{"term":"మెల్కీసెదెకు"},{"term":"ఒక్కడే"},{"term":"వివాదము"},{"term":"స్వపరీక్ష"},{"term":"జగడము"},{"term":"వినాలి"},{"term":"సాతాను"},{"term":"మరణము"},{"term":"క్రీస్తు జననము"},{"term":"ప్రధానము"},{"term":"సణుగులు"},{"term":"ఒప్పుకోవాలి"},{"term":"అపవాది పతనము"},{"term":"క్రీస్తు రాజ్యము"},{"term":"పురుషులు"},{"term":"ఆదివారము"},{"term":"ఈస్టర్"},{"term":"క్రోధము"},{"term":"యౌవనస్తుడు"},{"term":"రక్తము"},{"term":"ప్రేమ"},{"term":"దేవదూతలు"},{"term":"సంఘము"},{"term":"యిర్మియా"},{"term":"యేసయ్య"},{"term":"దావీదు"},{"term":"దేవుని సంకల్పము"},{"term":"పిల్లలు"},{"term":"విసర్జించుట"},{"term":"ఎస్తేరు"},{"term":"నాయకత్వము"},{"term":"విశ్వాసము"},{"term":"యధార్ధ ఆరాధన"},{"term":"జీవితము"},{"term":"మట్టల ఆదివారము"},{"term":"అపోస్తలులు"},{"term":"సత్యము"},{"term":"భక్తి"},{"term":"రొట్టె విరుచుట"},{"term":"స్త్రీలు"},{"term":"ప్రజలు"},{"term":"వివేచన"},{"term":"అలంకరణ"},{"term":"నీతి"},{"term":"రాజ్యము"},{"term":"క్రీస్తు సంఘము"},{"term":"హృదయము"},{"term":"పరిశీలన."},{"term":"సహవాసము"},{"term":"తగ్గింపు"},{"term":"మేలు"},{"term":"రక్షణ"}],"title":{"type":"text","$t":"Apostolic Doctrine"},"subtitle":{"type":"html","$t":"hello "},"link":[{"rel":"http://schemas.google.com/g/2005#feed","type":"application/atom+xml","href":"https://www.blogger.com/feeds/8657190285479826794/posts/default/-/%E0%B0%AE%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B0%B2+%E0%B0%86%E0%B0%A6%E0%B0%BF%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B0%E0%B0%AE%E0%B1%81?alt\u003djson-in-script\u0026max-results\u003d50"},{"rel":"self","type":"application/atom+xml","href":"https://www.blogger.com/feeds/8657190285479826794/posts/default/-/%E0%B0%AE%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B0%B2+%E0%B0%86%E0%B0%A6%E0%B0%BF%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B0%E0%B0%AE%E0%B1%81?alt\u003djson-in-script\u0026max-results\u003d50"},{"rel":"alternate","type":"text/html","href":"http://www.cockm.in/search/label/%E0%B0%AE%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B0%B2%20%E0%B0%86%E0%B0%A6%E0%B0%BF%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B0%E0%B0%AE%E0%B1%81"},{"rel":"hub","href":"http://pubsubhubbub.appspot.com/"}],"author":[{"name":{"$t":"Chruch of Christ, Rajnagar"},"uri":{"$t":"https://www.blogger.com/profile/18105800016757202402"},"email":{"$t":"noreply@blogger.com"},"gd$image":{"rel":"http://schemas.google.com/g/2005#thumbnail","width":"35","height":"35","src":"//www.blogger.com/img/blogger_logo_round_35.png"}}],"generator":{"version":"7.00","uri":"https://www.blogger.com","$t":"Blogger"},"openSearch$totalResults":{"$t":"1"},"openSearch$startIndex":{"$t":"1"},"openSearch$itemsPerPage":{"$t":"50"},"entry":[{"id":{"$t":"tag:blogger.com,1999:blog-8657190285479826794.post-162062542623571540"},"published":{"$t":"2018-03-27T10:06:00.000+05:30"},"updated":{"$t":"2018-06-07T19:56:01.236+05:30"},"category":[{"scheme":"http://www.blogger.com/atom/ns#","term":"జ్ఞాపకము"},{"scheme":"http://www.blogger.com/atom/ns#","term":"పండుగ"},{"scheme":"http://www.blogger.com/atom/ns#","term":"మట్టల ఆదివారము"}],"title":{"type":"text","$t":"మట్టల ఆదివారము! (Palm Sunday)"},"content":{"type":"html","$t":"\u003cdiv dir\u003d\"ltr\" style\u003d\"text-align: left;\" trbidi\u003d\"on\"\u003e\n\u003ctable align\u003d\"center\" cellpadding\u003d\"0\" cellspacing\u003d\"0\" class\u003d\"tr-caption-container\" style\u003d\"margin-left: auto; margin-right: auto; text-align: center;\"\u003e\u003ctbody\u003e\n\u003ctr\u003e\u003ctd style\u003d\"text-align: center;\"\u003e\u003ca href\u003d\"https://2.bp.blogspot.com/-z2jy07CfNso/WrnGMoe5IcI/AAAAAAAAAps/GIHtwvZI7DEehP0a2S7a-j81vpIbl8_sACLcBGAs/s1600/Palm-Sunday-Jesus-Donkey-426x339.jpg\" imageanchor\u003d\"1\" style\u003d\"margin-left: auto; margin-right: auto;\"\u003e\u003cimg border\u003d\"0\" data-original-height\u003d\"339\" data-original-width\u003d\"426\" height\u003d\"252\" src\u003d\"https://2.bp.blogspot.com/-z2jy07CfNso/WrnGMoe5IcI/AAAAAAAAAps/GIHtwvZI7DEehP0a2S7a-j81vpIbl8_sACLcBGAs/s320/Palm-Sunday-Jesus-Donkey-426x339.jpg\" width\u003d\"320\" /\u003e\u003c/a\u003e\u003c/td\u003e\u003c/tr\u003e\n\u003ctr\u003e\u003ctd class\u003d\"tr-caption\" style\u003d\"text-align: center;\"\u003e\u003ch3\u003e\n\u003ca href\u003d\"http://www.cockm.in/\" target\u003d\"_blank\"\u003eమట్టల ఆదివారము! (Palm Sunday)\u003c/a\u003e\u003c/h3\u003e\n\u003c/td\u003e\u003c/tr\u003e\n\u003c/tbody\u003e\u003c/table\u003e\nక్రైస్తవులని పిలువబడుతున్న వారికందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు.\u003cbr /\u003e\n\u003cbr /\u003e\nప్రియులారా, నేటి క్రైస్తవులు చేయుచున్న అనేక వ్యర్థమైన పండుగలను గూర్చి మునుపు వ్రాయబడిన లేఖనానుసారమైన అంశముల ద్వారా తెలుసుకున్నాము. అటువంటి పండుగలలో ఈ మట్టల ఆదివారము కూడా ఒకటి కనుక లేఖనానుసారముగా గ్రంధము ఆధారముగా ఈ పండుగను గూర్చి ఆలోచన చేద్దాము.\u003cbr /\u003e\n\u003cbr /\u003e\nవాస్తవానికి పరిశుద్ధ గ్రంధములో “మట్టల ఆదివారము” అనే పదమును కూడా మనము చూడలేము. దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన పండుగలలో కూడా ఈ మట్టల ఆదివారమనే పండుగ అనేది లేదు.\u003cbr /\u003e\n\u003cbr /\u003e\nపర్ణశాల పండుగ చేయునప్పుడు మొదటి దినమున ఈత మట్టలను, మొదలగు కొమ్మలను తెచ్చి యెహోవా సన్నిధిని ఉత్సాహించమని ఆజ్ఞాపించియున్నారు కాని ఆదివారమని లేక విశ్రాంతి దినము మరుసటి రోజని లేక మట్టల పండుగని చేయమని కాని ఆజ్ఞాపించలేదు.\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cbr /\u003e\nమొదటి దినమున మీరు దబ్బపండ్లను ఈతమట్టలను, గొంజి చెట్లకొమ్మలను, కాలువలయొద్దనుండు నిరవంజి చెట్లను పట్టుకొని యేడుదినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్స హించుచుండవలెను. – \u003cb\u003e(లేవీ.కాం. 23:40).\u003c/b\u003e\u003cbr /\u003e\n\u003cbr /\u003e\nNOTE: ధర్మశాస్త్రములో మనము ఎంత వెతికినా మనకు ఈ పండుగను గూర్చిన ఆనవాలు కనిపించదు.\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cbr /\u003e\nపరిశుద్ధ గ్రంథములోని క్రొత్త నిబంధనలో మత్తయి, మార్కు, యోహాను సువార్తలలో యేసుక్రీస్తు వారు గాడిద పిల్లనెక్కి వీధులలో ఘనపరచబడినపుడు అక్కడ ప్రజలు కొందరు ఖర్జూరము మట్టలను, మరికొందరు తమ దగ్గరున్న బట్టలను నేల మీద పరిచి ఆయనను ఘనపరచినట్టుగా గ్రంధమందు చూడగలము కాని “మట్టల ఆదివారము” అని ఒక ప్రత్యేకముగా ఈ పండుగను చేసినట్టుగా చూడలేము.\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n[గమనిక : ప్రభువైన యేసుక్రీస్తు వారు గాడిద పిల్లను తెమ్మని తన శిష్యులకు ఆజ్ఞాపించని యెడల ఈ విషయముపై గల అవగాహన నిజముగా వారికి లేకుండకపోయెను. వారు ఆయనను ఊరేగించకుండా ఉండి ఉంటే అక్కడ ప్రజలకు కూడా పొలములోనికి వెళ్లి మట్టలు తెచ్చేంత అవసరత వారికి లేకపోవును].\u003cbr /\u003e\n\u003cbr /\u003e\nవారు ఆ గాడిదెపిల్లను యేసునొద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిమీద వేయగా ఆయన దానిని ఎక్కి కూర్చుండెను. అనేకులు తమ బట్టలను దారి పొడుగున పరచిరి, కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరచిరి. మరియు ముందు నడుచుచుండువారును వెనుక వచ్చుచుండువారును - జయము ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక వచ్చుచున్న మన తండ్రియైన దావీదు రాజ్యము స్తుతింపబడుగాకసర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలువేయుచుండిరి. – \u003cb\u003e(మత్తయి. 21:7-10, మార్కు. 11:7-11, యోహాను. 12:12-15).\u003c/b\u003e\u003cbr /\u003e\n\u003cb\u003e\u003cbr /\u003e\u003c/b\u003e\n\u003cb\u003e\u003cbr /\u003e\u003c/b\u003e\nప్రియులారా, పైన తెలుపబడిన లేఖనములలో యేసుక్రీస్తు వారు గాడిద పిల్లను తెమ్మని శిష్యులకు ఆజ్ఞాపించాడు కాని \"మట్టలను\" గూర్చి ఆయన ఆజ్ఞాపించలేదు, తన శిష్యులకు కాని అక్కడ ప్రజలకు ప్రజలకు కాని ఆయన తెలియపరచలేదు.\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003ch4 style\u003d\"text-align: center;\"\u003e\n\u003cspan style\u003d\"background-color: yellow;\"\u003eయేసు గాడిదనే ఎందుకు ఎక్కెను ?\u003c/span\u003e\u003c/h4\u003e\n\u003cbr /\u003e\n\u003cbr /\u003e\nజెకర్యా ప్రవక్త ద్వారా ముదుగానే తెలియజేయబడిన ప్రవచనము నెరవేర్చుటకు.\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cspan style\u003d\"background-color: white; color: #222222; font-family: \u0026quot;arial\u0026quot; , sans-serif; font-size: 12.8px;\"\u003e»\u0026nbsp;\u003c/span\u003eసీయోను నివాసులారా, బహుగా సంతోషించుడి; యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండుడి; నీ రాజు నీతిపరుడును రక్షణగలవాడును దీనుడునై, గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీయొద్దకు వచ్చుచున్నాడు. – \u003cb\u003e(జెకర్యా. 9:9).\u003c/b\u003e\u003cbr /\u003e\n\u003cbr /\u003e\nఎందుకనగా ధర్మశాస్త్రమును నేరవేర్చుటకై ఆయన ఈ లోకమునకు వచ్చెనను మాట సత్యము కనుక.\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cspan style\u003d\"background-color: white; color: #222222; font-family: \u0026quot;arial\u0026quot; , sans-serif; font-size: 12.8px;\"\u003e»\u0026nbsp;\u003c/span\u003eధర్మశాస్త్రమునైనను ప్రవక్తల ( వచనముల) నైనను కొట్టివేయవచ్చితినని తలంచవద్దు; నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. – \u003cb\u003e(మత్తయి. 5:17).\u003c/b\u003e\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003ch4 style\u003d\"text-align: center;\"\u003e\n\u003cspan style\u003d\"background-color: yellow;\"\u003eజెకర్యా ప్రవక్త తన ప్రవచనములో గాడిదను మాత్రమే ఎందుకు ఎన్నుకొనెను?\u003c/span\u003e\u003c/h4\u003e\n\u003cbr /\u003e\n\u003cbr /\u003e\nయూదులు సామాన్యముగా విజేతలను గాడిదలపై లేదా కంచర గాడిదలపై\u0026nbsp; స్వారీ చేయించుట వారి ఆచారము. అయితే రాజులు గుర్రములపై స్వారీ చేయుట మనకు తెలిసిన సంగతి కాని కొన్ని సందర్భాలలో యూదులు గాడిదలను ఎన్నుకొనుటకు గల కారణమేమిటంటే గాడిదను సమాధానమునకు సూచికగా వారు భావించుటయే ఇందుకు కారణము.\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cspan style\u003d\"background-color: white; color: #222222; font-family: \u0026quot;arial\u0026quot; , sans-serif; font-size: 12.8px;\"\u003e»\u0026nbsp;\u003c/span\u003eతెల్లగాడిదల నెక్కువారలారా, తివాసులమీద కూర్చుండువారలారా, త్రోవలో నడుచువారలారా, ఈ సంగతి ప్రకటించుడి. – \u003cb\u003e(న్యాయాధి. 5:10).\u003c/b\u003e\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cspan style\u003d\"background-color: white; color: #222222; font-family: \u0026quot;arial\u0026quot; , sans-serif; font-size: 12.8px;\"\u003e»\u0026nbsp;\u003c/span\u003eఅంతట రాజుమీరు మీ యేలినవాడనైన నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారు డైన సొలొమోనును నా కంచర గాడిదమీద ఎక్కించి గిహోనునకు తీసికొనిపోయి,.. – \u003cb\u003e(1 రాజులు. 1:33).\u0026nbsp;\u003c/b\u003e\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n[\u003cb\u003e\u003cspan style\u003d\"color: red;\"\u003eగమనిక:\u003c/span\u003e\u003c/b\u003e యేసుక్రీస్తు వారు సకల ప్రజలను తండ్రితో సమాధాన పరచుటకై యెరూషలేమునకు వెళ్లియున్నాడు కనుక ఆయన గాడిదనెక్కి పోవుట జరిగింది]\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cspan style\u003d\"background-color: white; color: #222222; font-family: \u0026quot;arial\u0026quot; , sans-serif; font-size: 12.8px;\"\u003e»\u0026nbsp;\u003c/span\u003eయేసుక్రీస్తు వారు నిజముగానే సమాధానకర్తయగు అధిపతి. – \u003cb\u003e(యెషయా. 9:6).\u0026nbsp;\u003c/b\u003e\u003cbr /\u003e\n\u003cbr /\u003e\nఎప్పుడైతే ఆయన గాడిద పిల్లనెక్కి యెరూషలేములో ప్రవేశించాడో అప్పుడే జెకర్యా ప్రవచనము నెరవేరబడింది.\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cspan style\u003d\"background-color: white; color: #222222; font-family: \u0026quot;arial\u0026quot; , sans-serif; font-size: 12.8px;\"\u003e»\u0026nbsp;\u003c/span\u003eఅంతట ఆయనమోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను, కీర్తనలలోను నన్నుగూర్చి వ్రాయబడిన వన్నియు నెరవేరవలెనని నేను మీయొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను. \u003cb\u003e(లూకా. 24:44).\u003c/b\u003e\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003ch4 style\u003d\"text-align: center;\"\u003e\n\u003cspan style\u003d\"background-color: yellow;\"\u003eఅక్కడి ప్రజలు ఖర్జూరపు మట్టలను ఎందుకు ఉపయోగించారు?\u003c/span\u003e\u003c/h4\u003e\n\u003cbr /\u003e\nయూదులు పవిత్రంగా భావించే వాటిలో ఈ ఖర్జూరపు చెట్టు ఒకటి. అంతేకాకుండా పర్ణశాలల పండుగను ఆచరించుటలో ఖర్జూరపు మట్టలకు ప్రాధాన్యతనివ్వమని దేవుడైన యెహోవా వారికి ఆజ్ఞాపించినట్టుగా ధర్మశాస్త్రమందు చూడగలము.\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cspan style\u003d\"background-color: white; color: #222222; font-family: \u0026quot;arial\u0026quot; , sans-serif; font-size: 12.8px;\"\u003e»\u0026nbsp;\u003c/span\u003eమొదటి దినమున మీరు దబ్బపండ్లను ఈతమట్టలను, గొంజి చెట్లకొమ్మలను, కాలువలయొద్దనుండు నిరవంజి చెట్లను పట్టుకొని యేడుదినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్స హించుచుండవలెను. –\u003cb\u003e (లేవీ.కాం. 23:40).\u003c/b\u003e\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cspan style\u003d\"background-color: white; color: #222222; font-family: \u0026quot;arial\u0026quot; , sans-serif; font-size: 12.8px;\"\u003e»\u0026nbsp;\u003c/span\u003eవారు తమ పట్టణము లన్నిటిలోను యెరూషలేములోను ప్రకటనచేసి తెలియజేయవలసినదేమనగా మీరు పర్వతమునకు పోయి ఒలీవచెట్ల కొమ్మలను, అడవి ఒలీవచెట్ల కొమ్మలను, గొంజిచెట్ల కొమ్మలను, ఈతచెట్ల కొమ్మలను గుబురుగల వేరువేరు చెట్ల కొమ్మలను తెచ్చి, వ్రాయబడినట్లుగా పర్ణశాలలు కట్టవలెను. – \u003cb\u003e(నెహేమ్యా. 8:15).\u003c/b\u003e\u003cbr /\u003e\n\u003cbr /\u003e\nప్రియులారా, చాలామంది *\u003cb\u003eయోహాను సువార్త 12:12\u003c/b\u003e* వచనములో “\u003cb\u003eపండుగ\u003c/b\u003e” అని సంభోధించారు కాబట్టి అది మట్టల ఆదివారమనే భావనలో ఉన్నారు కాని అక్కడ తెలుపబడింది యూదుల యొక్క “\u003cb\u003eపస్కా పండుగ\u003c/b\u003e” అని గ్రహించాలి. – \u003cb\u003e(యోహాను. 11:55, 12:1)\u003c/b\u003e.\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003ch4 style\u003d\"text-align: center;\"\u003e\n\u003cspan style\u003d\"background-color: cyan;\"\u003eనేటి క్రైస్తవుల పని ఏమి?\u003c/span\u003e\u003c/h4\u003e\n\u003cbr /\u003e\n\u003cbr /\u003e\nఎప్పుడో యేసుక్రీస్తు వారిచే నెరవేరబడిన ప్రవచనమును జ్ఞాపకమును చేసుకుని మట్టలు పట్టుకుని వీధులవెంట తిరిగి పండుగులా ఆచరించుట నేటి క్రైస్తవుల పని కాదు. ఈ మట్టల ఆదివారమనే పండుగ ద్వారా మేము క్రీస్తు సువార్తను లోకములో ప్రకటన చేయుచున్నామని చెప్పుచూ కొందరు తమను తాము సమర్థించుకుంటున్నారు కాని నీవు నిజముగా క్రీస్తును ప్రకటన చేయాలని ఆలోచన కలిగి ఉంటే పండుగ పేరుతో కాదు సమయమందును అసమయమందును సువార్తను చేయాలి.\u003cbr /\u003e\n\u003cbr /\u003e\nఅంతేకాదు మనకు నచ్చినట్టిగా గ్రంధమును చదివి, లేనివి కల్పించి, లేఖనమును అపార్థము చేసికొనుచూ, అసత్యమును ప్రకటన చేయుట వలన శాపగ్రస్తులమవుతాము కాని దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనలేము.\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cspan style\u003d\"background-color: white; color: #222222; font-family: \u0026quot;arial\u0026quot; , sans-serif; font-size: 12.8px;\"\u003e»\u0026nbsp;\u003c/span\u003eవాక్యమును ప్రకటించుము; సమయమందును అసమయమందును ప్రయాసపడుము; సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము. – \u003cb\u003e(2 తిమోతి. 4:2).\u003c/b\u003e\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cspan style\u003d\"background-color: white; color: #222222; font-family: \u0026quot;arial\u0026quot; , sans-serif; font-size: 12.8px;\"\u003e»\u0026nbsp;\u003c/span\u003eవీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోను బోధించుచున్నాడు; అయితే వాటిలో కొన్నిసంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులును, అస్థిరులైనవారును, తక్కిన లేఖనములను అపార్థముచేసినట్లు, తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. – \u003cb\u003e(2 పేతురు. 3:16).\u003c/b\u003e\u003cbr /\u003e\n\u003cb\u003e\u003cbr /\u003e\u003c/b\u003e\n\u003cspan style\u003d\"background-color: white; color: #222222; font-family: \u0026quot;arial\u0026quot; , sans-serif; font-size: 12.8px;\"\u003e»\u0026nbsp;\u003c/span\u003eమేము మీకు ప్రక టించిన సువార్తగాక మరియొక సువార్తను మేమైనను పరలోకమునుండి వచ్చిన యొక దూతయైనను మీకు ప్రక టించినయెడల అతడు శాపగ్రస్తుడవును గాక. – \u003cb\u003e(గలతీ. 1:8).\u003c/b\u003e\u003cbr /\u003e\n\u003cbr /\u003e\nప్రియ సహోదరుడా, సహోదరీ, గట్టిగా చెప్పాలంటే క్రైస్తవులమైన మనకు అసలు పండుగలే లేవు. మనకున్న ఏకైక పండుగ ప్రతి ఆదివారమును తూ.చ. తప్పకుండా ఆచరించి, ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినట్టు ఆయన బలియాగమును జ్ఞాపకము చేసికొనుచూ, ఆయన సిలువను గూర్చిన సువార్తను లోకమునకు ప్రకటిస్తూ,\u0026nbsp; ప్రభువు బల్లలో పాలు పంచుకొనుటయయే.\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cbr /\u003e\nNOTE:- యేసుక్రీస్తు వారు \u003ca href\u003d\"http://www.cockm.in/2017/11/Lords-Supper.html\" target\u003d\"_blank\"\u003eప్రభురాత్రి భోజనమును మాత్రమే జ్ఞాపకము\u003c/a\u003e చేసుకోమని ఆజ్ఞాపించుట గ్రంధమందు చూడగలము.\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cspan style\u003d\"background-color: white; color: #222222; font-family: \u0026quot;arial\u0026quot; , sans-serif; font-size: 12.8px;\"\u003e★\u0026nbsp;\u003c/span\u003eవారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని, దాని నాశీర్వదించి, విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసికొని తినుడి; ఇది నా శరీరమని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చిదీనిలోనిది మీరందరు త్రాగుడి. – \u003cb\u003e(మత్తయి. 26:26-27).\u003c/b\u003e\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cspan style\u003d\"background-color: white; color: #222222; font-family: \u0026quot;arial\u0026quot; , sans-serif; font-size: 12.8px;\"\u003e★\u0026nbsp;\u003c/span\u003eవారు భోజనము చేయుచుండగా, ఆయన యొక రొట్టెను పట్టుకొని, ఆశీర్వదించి విరిచి, వారికిచ్చిమీరు తీసికొనుడి; ఇది నా శరీరమనెను. పిమ్మట ఆయన గిన్నెపట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని వారి కిచ్చెను; వారందరు దానిలోనిది త్రాగిరి. – \u003cb\u003e(మార్కు. 14:22-23).\u003c/b\u003e\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cbr /\u003e\nకాబట్టి పై వచనముల ఆధారముగా ఇతర పండుగలతో అనగా మనుష్యులు కల్పించిన పండుగలతో (శ్రమదినము, \u003ca href\u003d\"http://www.cockm.in/2018/03/Palm-Sunday.html\" target\u003d\"_blank\"\u003eమట్టల ఆదివారము\u003c/a\u003e, \u003ca href\u003d\"http://www.cockm.in/2017/04/good-friday.html\" target\u003d\"_blank\"\u003eగుడ్ ఫ్రైడే\u003c/a\u003e, \u003ca href\u003d\"http://www.cockm.in/2017/04/Easter.html\" target\u003d\"_blank\"\u003eఈస్టర్\u003c/a\u003e, \u003ca href\u003d\"http://www.cockm.in/2017/11/christmas.html\" target\u003d\"_blank\"\u003eక్రిస్టమస్\u003c/a\u003e,...) మనకు సంబంధము లేదని నిజమైన క్రైస్తవుడు ఖచ్చితముగా గ్రహించగలడు.\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cspan style\u003d\"background-color: white; color: #222222; font-family: \u0026quot;arial\u0026quot; , sans-serif; font-size: 12.8px;\"\u003e»\u0026nbsp;\u003c/span\u003eమీరు దినములను, మాసములను,ఉత్సవకాలములను,సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమై పోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను. – \u003cb\u003e(గలతీ. 4:10).\u003c/b\u003e\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cspan style\u003d\"background-color: white; color: #222222; font-family: \u0026quot;arial\u0026quot; , sans-serif; font-size: 12.8px;\"\u003e»\u0026nbsp;\u003c/span\u003eకాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ అమావాస్య విశ్రాంతిదినము అనువాటి విషయములోనైనను, మీకు తీర్పు తీర్చనెవనికిని అవకాశమియ్యకుడి. – \u003cb\u003e(కొలస్సి. 2:16).\u003c/b\u003e\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cbr /\u003e\nకావున, ఆలోచన చేసి, నిన్ను నీవు స్వపరీక్ష చేసుకొని సత్య బోధను అనగా అపోస్తులుల బోధని అంగీకరించాలని మీకు మనవి చేయుచున్నాను.\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cspan style\u003d\"background-color: white; color: #222222; font-family: \u0026quot;arial\u0026quot; , sans-serif; font-size: 12.8px;\"\u003e★\u0026nbsp;\u003c/span\u003eఆయన మాటలతో ఏమియు చేర్చకుము ఆయన నిన్ను గద్దించునేమో అప్పుడు నీవు అబద్ధికుడవగుదువు.\u0026nbsp; – \u003cb\u003e(సామెతలు. 30:6).\u003c/b\u003e\u003cbr /\u003e\n\u003cb\u003e\u003cbr /\u003e\u003c/b\u003e\n\u003cb\u003e\u003cbr /\u003e\u003c/b\u003e\n\u003cdiv style\u003d\"text-align: right;\"\u003e\n\u003cb\u003eమీ ఆత్మీయులు,\u003c/b\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: right;\"\u003e\n\u003cb\u003eనవీన మనోహర్.\u0026nbsp;\u0026nbsp;\u003c/b\u003e\u003c/div\u003e\n\u003c/div\u003e\n"},"link":[{"rel":"replies","type":"application/atom+xml","href":"https://www.cockm.in/feeds/162062542623571540/comments/default","title":"Post Comments"},{"rel":"replies","type":"text/html","href":"https://www.cockm.in/2018/03/Palm-Sunday.html#comment-form","title":"2 Comments"},{"rel":"edit","type":"application/atom+xml","href":"https://www.blogger.com/feeds/8657190285479826794/posts/default/162062542623571540"},{"rel":"self","type":"application/atom+xml","href":"https://www.blogger.com/feeds/8657190285479826794/posts/default/162062542623571540"},{"rel":"alternate","type":"text/html","href":"https://www.cockm.in/2018/03/Palm-Sunday.html","title":"మట్టల ఆదివారము! (Palm Sunday)"}],"author":[{"name":{"$t":"мαиσнαя \u0026amp; иανєєиα"},"uri":{"$t":"https://www.blogger.com/profile/02352904825496783097"},"email":{"$t":"noreply@blogger.com"},"gd$image":{"rel":"http://schemas.google.com/g/2005#thumbnail","width":"32","height":"18","src":"//blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhsZHn7oKo50NXedbfNM1yFbrpKw_cNktvQNlp_EyJ5p59NVR6kIbjsQXvn1CmqiHadnYBci3JC1rd0rz2QSFihnzs_88gfYBEUxpUOHRXmcaGNfsKPsQeNFM0NoyNYTw/s220/GD+my+family.jpg"}}],"media$thumbnail":{"xmlns$media":"http://search.yahoo.com/mrss/","url":"https://2.bp.blogspot.com/-z2jy07CfNso/WrnGMoe5IcI/AAAAAAAAAps/GIHtwvZI7DEehP0a2S7a-j81vpIbl8_sACLcBGAs/s72-c/Palm-Sunday-Jesus-Donkey-426x339.jpg","height":"72","width":"72"},"thr$total":{"$t":"2"}}]}});