gdata.io.handleScriptLoaded({"version":"1.0","encoding":"UTF-8","feed":{"xmlns":"http://www.w3.org/2005/Atom","xmlns$openSearch":"http://a9.com/-/spec/opensearchrss/1.0/","xmlns$gd":"http://schemas.google.com/g/2005","xmlns$georss":"http://www.georss.org/georss","xmlns$thr":"http://purl.org/syndication/thread/1.0","xmlns$blogger":"http://schemas.google.com/blogger/2008","id":{"$t":"tag:blogger.com,1999:blog-8657190285479826794"},"updated":{"$t":"2023-12-19T19:34:56.988+05:30"},"category":[{"term":"యోషీయా"},{"term":"క్రొత్త జన్మ"},{"term":"వివాహము"},{"term":"దొంగ అపొస్తలులు"},{"term":"కెరూబులు"},{"term":"క్రీస్తు స్వరూపం"},{"term":"యెహోవా"},{"term":"పాపము"},{"term":"అపొస్తలుల బోధ"},{"term":"ఐగుప్తు"},{"term":"మరియా"},{"term":"యాజకులు"},{"term":"అపొస్తలుడు"},{"term":"వెయ్యేండ్లు పరిపాలన"},{"term":"తండ్రి"},{"term":"ఆత్మయు ఒక్కడే"},{"term":"మరన్ఆత"},{"term":"తిమోతి"},{"term":"శరీరము"},{"term":"ప్రభువు ఒక్కడే"},{"term":"షలోమ్"},{"term":"పర్ణశాలల పండుగ"},{"term":"యోసేపు"},{"term":"వ్యాజ్యము"},{"term":"సెరాపులు"},{"term":"స్త్రీ పాత్ర"},{"term":"ఎదుగుదల"},{"term":"బోధకుడు"},{"term":"అద్భుతములు"},{"term":"దేవుడు"},{"term":"దూత"},{"term":"సువార్త"},{"term":"ద్వేషము"},{"term":"క్రిస్మస్"},{"term":"సర్వాధిపతి"},{"term":"పస్కా పశువు"},{"term":"దయ్యము బల్ల"},{"term":"నమ్మాలి"},{"term":"ప్రవర్తన"},{"term":"గాత్రము"},{"term":"పాడుట"},{"term":"బోధ"},{"term":"వాయిద్యము"},{"term":"గుడారాల పండగ"},{"term":"విగ్రహారాధన"},{"term":"శోధించుట"},{"term":"సత్య ఆరాధన"},{"term":"సాక్ష్యము"},{"term":"విధేయత"},{"term":"సమయము"},{"term":"ప్రభువు"},{"term":"ఆలోచనలు"},{"term":"జ్ఞానము"},{"term":"హామాను"},{"term":"శిష్యులు"},{"term":"చెట్టు"},{"term":"ఆరాధన"},{"term":"వ్యభిచారము"},{"term":"దేవత్వము"},{"term":"జ్ఞాపకము"},{"term":"సంతోషము"},{"term":"పురుషుడు పాత్ర"},{"term":"పరిచర్య"},{"term":"అద్వితీయుడు"},{"term":"మన తండ్రి"},{"term":"ఎలీషా"},{"term":"బాప్తిస్మము"},{"term":"ఇద్దరు వక్త్యులు"},{"term":"సామెతలు 8"},{"term":"విజయము"},{"term":"ప్రభువు బల్ల"},{"term":"రాబడిలో భాగము"},{"term":"సహోదర  ప్రేమ"},{"term":"నిజమైన రక్షణ"},{"term":"దేవుని చిత్తము"},{"term":"డిబేట్"},{"term":"లక్షణములు"},{"term":"వాయిద్యములు"},{"term":"సంగీతము"},{"term":"నిర్ణయాలు"},{"term":"బాప్తీస్మము"},{"term":"మొర్దకై"},{"term":"శాపగ్రస్తులు"},{"term":"అశాశ్వతము"},{"term":"కలహము"},{"term":"అహష్వేరోషు"},{"term":"ప్రార్థన"},{"term":"పిరమిడ్స్"},{"term":"బలి"},{"term":"క్రొత్త నిబంధన"},{"term":"పాత నిబంధన"},{"term":"క్రైస్తవులు"},{"term":"నిత్య వేదన"},{"term":"వాగ్ధానములు"},{"term":"ఫరో"},{"term":"మత్తయి.6:25-33"},{"term":"ఆత్మతోను"},{"term":"రెవరెండ్"},{"term":"ఆత్మీయత"},{"term":"శోధన"},{"term":"నింద"},{"term":"గుడ్ ఫ్రైడే"},{"term":"సూచక క్రియలు"},{"term":"యెహోషువ"},{"term":"నిత్య సంతోషము"},{"term":"మారుమనస్సు"},{"term":"మాటలు"},{"term":"యౌవ్వనస్తుడు"},{"term":"సహకారము"},{"term":"ప్రైస్ ది లార్డ్"},{"term":"పరిశుద్ధాత్ముడు"},{"term":"యెహోవా కన్నులు"},{"term":"నోరు"},{"term":"ఇల్లు"},{"term":"సత్యముతోను"},{"term":"వందనములు"},{"term":"పరిశుద్ధులు"},{"term":"ప్రామిస్ కార్డ్స్"},{"term":"విగ్రహార్పితములు"},{"term":"దైవజనుడు"},{"term":"కుటుంబము"},{"term":"ధనము"},{"term":"నిజాలు"},{"term":"ప్రవక్త"},{"term":"క్రైస్తవుడు"},{"term":"సమాధానము"},{"term":"క్రిస్టమస్"},{"term":"ఆదరణ"},{"term":"పస్కా పండుగ"},{"term":"పరలోకము"},{"term":"వాక్యము"},{"term":"చింత"},{"term":"యేసుక్రీస్తు"},{"term":"ఒకనినొకడు"},{"term":"మెలకువ"},{"term":"పని"},{"term":"స్నేహితుడు"},{"term":"వీణెలు"},{"term":"శాపము"},{"term":"పండుగ"},{"term":"ఆందోళన"},{"term":"అష్తారోతు దేవత"},{"term":"కుమారుడు"},{"term":"ఆజ్ఞ"},{"term":"పరిశుద్ధ గ్రంథము."},{"term":"అయ్యా"},{"term":"మమ్మీ"},{"term":"మెల్కీసెదెకు"},{"term":"ఒక్కడే"},{"term":"వివాదము"},{"term":"స్వపరీక్ష"},{"term":"జగడము"},{"term":"వినాలి"},{"term":"సాతాను"},{"term":"మరణము"},{"term":"క్రీస్తు జననము"},{"term":"ప్రధానము"},{"term":"సణుగులు"},{"term":"ఒప్పుకోవాలి"},{"term":"అపవాది పతనము"},{"term":"క్రీస్తు రాజ్యము"},{"term":"పురుషులు"},{"term":"ఆదివారము"},{"term":"ఈస్టర్"},{"term":"క్రోధము"},{"term":"యౌవనస్తుడు"},{"term":"రక్తము"},{"term":"ప్రేమ"},{"term":"దేవదూతలు"},{"term":"సంఘము"},{"term":"యిర్మియా"},{"term":"యేసయ్య"},{"term":"దావీదు"},{"term":"దేవుని సంకల్పము"},{"term":"పిల్లలు"},{"term":"విసర్జించుట"},{"term":"ఎస్తేరు"},{"term":"నాయకత్వము"},{"term":"విశ్వాసము"},{"term":"యధార్ధ ఆరాధన"},{"term":"జీవితము"},{"term":"మట్టల ఆదివారము"},{"term":"అపోస్తలులు"},{"term":"సత్యము"},{"term":"భక్తి"},{"term":"రొట్టె విరుచుట"},{"term":"స్త్రీలు"},{"term":"ప్రజలు"},{"term":"వివేచన"},{"term":"అలంకరణ"},{"term":"నీతి"},{"term":"రాజ్యము"},{"term":"క్రీస్తు సంఘము"},{"term":"హృదయము"},{"term":"పరిశీలన."},{"term":"సహవాసము"},{"term":"తగ్గింపు"},{"term":"మేలు"},{"term":"రక్షణ"}],"title":{"type":"text","$t":"Apostolic Doctrine"},"subtitle":{"type":"html","$t":"hello "},"link":[{"rel":"http://schemas.google.com/g/2005#feed","type":"application/atom+xml","href":"https://www.blogger.com/feeds/8657190285479826794/posts/default/-/%E0%B0%AC%E0%B0%B2%E0%B0%BF?alt\u003djson-in-script\u0026max-results\u003d50"},{"rel":"self","type":"application/atom+xml","href":"https://www.blogger.com/feeds/8657190285479826794/posts/default/-/%E0%B0%AC%E0%B0%B2%E0%B0%BF?alt\u003djson-in-script\u0026max-results\u003d50"},{"rel":"alternate","type":"text/html","href":"http://www.cockm.in/search/label/%E0%B0%AC%E0%B0%B2%E0%B0%BF"},{"rel":"hub","href":"http://pubsubhubbub.appspot.com/"}],"author":[{"name":{"$t":"Chruch of Christ, Rajnagar"},"uri":{"$t":"https://www.blogger.com/profile/18105800016757202402"},"email":{"$t":"noreply@blogger.com"},"gd$image":{"rel":"http://schemas.google.com/g/2005#thumbnail","width":"35","height":"35","src":"//www.blogger.com/img/blogger_logo_round_35.png"}}],"generator":{"version":"7.00","uri":"https://www.blogger.com","$t":"Blogger"},"openSearch$totalResults":{"$t":"1"},"openSearch$startIndex":{"$t":"1"},"openSearch$itemsPerPage":{"$t":"50"},"entry":[{"id":{"$t":"tag:blogger.com,1999:blog-8657190285479826794.post-4025127471245732614"},"published":{"$t":"2017-05-01T20:44:00.001+05:30"},"updated":{"$t":"2021-10-15T14:23:13.616+05:30"},"category":[{"scheme":"http://www.blogger.com/atom/ns#","term":"దయ్యము బల్ల"},{"scheme":"http://www.blogger.com/atom/ns#","term":"బలి"},{"scheme":"http://www.blogger.com/atom/ns#","term":"విగ్రహార్పితములు"},{"scheme":"http://www.blogger.com/atom/ns#","term":"ప్రభువు బల్ల"}],"title":{"type":"text","$t":"క్రైస్తవుడు, విగ్రహార్పితములను తినవచ్చునా..? (Can we eat things offered to Idols)"},"content":{"type":"html","$t":"\u003cdiv dir\u003d\"ltr\" style\u003d\"text-align: left;\" trbidi\u003d\"on\"\u003e\n\u003cdiv class\u003d\"disablingdiv\"\u003e\n\u003c/div\u003e\n\u003cdiv class\u003d\"separator\" style\u003d\"clear: both; text-align: center;\"\u003e\n\u003ca href\u003d\"https://3.bp.blogspot.com/-9S5t-2gRVMY/WQdB-7QU_EI/AAAAAAAAAGw/Ec8tHkUu2ZM3sDwTJXaMWcqCd2T9gbfIACLcB/s1600/textgram_1493643317.png\" style\u003d\"margin-left: 1em; margin-right: 1em;\"\u003e\u003cimg border\u003d\"0\" height\u003d\"320\" src\u003d\"https://3.bp.blogspot.com/-9S5t-2gRVMY/WQdB-7QU_EI/AAAAAAAAAGw/Ec8tHkUu2ZM3sDwTJXaMWcqCd2T9gbfIACLcB/s320/textgram_1493643317.png\" width\u003d\"320\" /\u003e\u003c/a\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: center;\"\u003e\nక్రైస్తవుడు, విగ్రహార్పితములను తినవచ్చునా..?\u003c/div\u003e\n\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\nమనకందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనములు.\u003c/div\u003e\n\u003cbr /\u003e\n\u003cb\u003e\u003cspan style\u003d\"color: red;\"\u003eమొదటి తిమోతికి 4:1,2,3\u003c/span\u003e\u003c/b\u003e\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cspan style\u003d\"color: blue;\"\u003eకడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణవలన మోసపరచు ఆత్మలయందును\u0026nbsp;\u003c/span\u003e\u003cbr /\u003e\n\u003cspan style\u003d\"color: blue;\"\u003e\u003cbr /\u003e\u003c/span\u003e\n\u003cspan style\u003d\"color: blue;\"\u003eదయ్యముల బోధయందును లక్ష్యముంచి, విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు.\u0026nbsp;\u003c/span\u003e\u003cbr /\u003e\n\u003cspan style\u003d\"color: blue;\"\u003e\u003cbr /\u003e\u003c/span\u003e\n\u003cspan style\u003d\"color: blue;\"\u003eఆ అబద్ధికులు, వాత వేయబడిన మనస్సాక్షిగలవారై, వివాహము నిషేధించుచు, సత్యవిషయమై అనుభవజ్ఞానముగల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన \"\u003c/span\u003e\u003cb\u003e\u003cspan style\u003d\"color: red;\"\u003eఆహార వస్తువులను\u003c/span\u003e\u003c/b\u003e\u003cspan style\u003d\"color: blue;\"\u003e\" కొన్నిటిని తినుట మానవలెనని చెప్పుచుందురు.\u0026nbsp;\u003c/span\u003e\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cb\u003eA) దేవుడు\u0026nbsp;\u003c/b\u003eసృజించిన \"\u003cspan style\u003d\"color: blue;\"\u003e\u003cb\u003eఆహార వస్తువులను\u003c/b\u003e\u003c/span\u003e\" కొన్నిటిని తినుట మానవలెనని చెప్పిన వాడు అబద్ధికుడే.\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cb\u003eB)\u003c/b\u003e \"\u003cb\u003e\u003cspan style\u003d\"color: red;\"\u003eఆహార వస్తువులు కానివి\u003c/span\u003e\u003c/b\u003e\" కలవు అవి తినమని చెప్పువాడు కూడా అబద్ధికుడే.\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003ch4 style\u003d\"text-align: center;\"\u003e\n\u003cb style\u003d\"background-color: yellow;\"\u003e:: ఆహార వస్తువులు ::\u0026nbsp;\u003c/b\u003e\u003c/h4\u003e\n\u003cbr /\u003e\n\u003cb\u003e\u003cspan style\u003d\"color: blue;\"\u003e(ఆదికాండము 1:29)\u003c/span\u003e\u003c/b\u003e\u003cbr /\u003e\n\u003cbr /\u003e\nదేవుడు ఇదిగో భూమిమీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్షఫలముగల ప్రతి వృక్ష మును మీ కిచ్చి యున్నాను; అవి మీ కాహారమగును.\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cb\u003e\u003cspan style\u003d\"color: blue;\"\u003e(ఆదికాండము 9:3)\u003c/span\u003e\u003c/b\u003e\u003cbr /\u003e\n\u003cbr /\u003e\nప్రాణముగల సమస్త చరములు మీకు ఆహారమగును; పచ్చని కూర మొక్కల నిచ్చినట్లు వాటిని మీకిచ్చియున్నాను.\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n◆ \u003cspan style\u003d\"color: blue;\"\u003eక్రైస్తవుడుకు, విత్తనములిచ్చు ప్రతి చెట్టును, వృక్షఫలములు, సమస్త చరములు అనగా \"నీటియందును, నేలపైనను జీవించు జంతువులు\". మరియు పచ్చని కూర మొక్కలు \u003cb\u003eఆహార వస్తువులు\u003c/b\u003e.\u003c/span\u003e\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003ch4 style\u003d\"text-align: center;\"\u003e\n\u003cb style\u003d\"background-color: yellow;\"\u003e:: ఆహార వస్తువులు కానివి ::\u003c/b\u003e\u003c/h4\u003e\n\u003cbr /\u003e\nక్రైస్తవుడుకి, ఆహార వస్తువులు కానివి ఏంటో దేవుని గ్రంధమే తేటగా తెలియజేస్తుంది.\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cb\u003e● రక్తము.\u0026nbsp;\u003c/b\u003e\u003cbr /\u003e\n\u003cb\u003e● విగ్రహ అర్పితము.\u003c/b\u003e\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cdiv style\u003d\"text-align: center;\"\u003e\n\u003cspan style\u003d\"color: red;\"\u003e\"\u003cb\u003eరక్తము\u003c/b\u003e\"\u003c/span\u003e\u003c/div\u003e\n\u003cbr /\u003e\n\u003cb\u003e(ఆదికాండము 9:4)\u003c/b\u003e\u003cbr /\u003e\n\u003cbr /\u003e\nఅయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు; రక్తమే దాని ప్రాణము.\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cb\u003e(లేవి. కాం. 17:10,12)\u003c/b\u003e\u003cbr /\u003e\n\u003cbr /\u003e\nఇశ్రాయేలీయుల కుటుంబములలోనేమి, మీలో నివసించు పరదేశులలోనేమి, ఒకడు దేని రక్త మునైనను తినినను రక్తము తినువానికి నేను విముఖుడనై వానిని నా జనులలో నుండి \u0026nbsp;కొట్టివేయుదును.\u003cbr /\u003e\n\u003cbr /\u003e\nకాబట్టి మీలో ఎవడును రక్తము తినకూడదనియు, మీలో నివసించు ఏ పరదేశియు కూడా రక్తము తినకూడదనియు నేను ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించితిని.\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cdiv style\u003d\"text-align: center;\"\u003e\n● \u003cb\u003e\u003cspan style\u003d\"color: red;\"\u003eక్రైస్తవులకు, రక్తము ఆహార వస్తువు కాదు\u003c/span\u003e\u003c/b\u003e.\u003c/div\u003e\n\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cdiv style\u003d\"text-align: center;\"\u003e\n\u003cb\u003e\u003cspan style\u003d\"color: red;\"\u003e\"విగ్రహ అర్పితము\"\u003c/span\u003e\u003c/b\u003e\u003c/div\u003e\n\u003cbr /\u003e\n\u003cb\u003e(అపొ. కార్య. 15:20,28)\u003c/b\u003e\u003cbr /\u003e\n\u003cbr /\u003e\nవిగ్రహసంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతుపిసికి చంపినదానిని, రక్తమును, విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలెనని నా అభిప్రాయము.\u003cbr /\u003e\n\u003cbr /\u003e\nవిగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతుపిసికి చంపినదానిని, జారత్వమును విసర్జింపవలెను.\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cdiv style\u003d\"text-align: center;\"\u003e\n● \u003cspan style\u003d\"color: red;\"\u003eక్రైస్తవులకు, \"విగ్రహములకు అర్పించినవి\" మరియు \"గొంతుపిసికి చంపినవి\"\u003c/span\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: center;\"\u003e\n\u003cspan style\u003d\"color: red;\"\u003eఆహార వస్తువులు కాదు.\u003c/span\u003e\u003c/div\u003e\n\u003cbr /\u003e\nకొందరు బోధకులు \"\u003cb\u003eఆహార వస్తువులు కానివి\" వా\u003c/b\u003eటి విషయములో సమర్థిస్తూ తినేయవచ్చు అనటము వాక్య విరుద్ధమే.\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003ch4 style\u003d\"text-align: center;\"\u003e\n\u003cspan style\u003d\"background-color: white; color: red;\"\u003e\u003cb\u003eపాత నిబంధనలో విగ్రహ అర్పితము నిషేధమే\u003c/b\u003e\u003c/span\u003e\u003c/h4\u003e\n\u003cbr /\u003e\nఇతర దేవుళ్ళకు అర్పణలివ్వడం, పూజ చేయడం ఇస్రాయేల్\u200cవారికి నిషేధము.\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n● నేను తప్ప \"\u003cb\u003eవేరొక దేవుడు నీకు ఉండకూడదు\u003c/b\u003e\". - (\u003cb\u003eనిర్గమ. 20:3\u003c/b\u003e).\u003cbr /\u003e\n● యోహోవాకు మాత్రమే గాక \"\u003cb\u003eవేరొక దేవునికి బలి అర్పించువాడు శాపగ్రస్తుడు\u003c/b\u003e\". - (\u003cb\u003eనిర్గమ. 22:20\u003c/b\u003e).\u003cbr /\u003e\n● ఆ దేశపు నివాసులతో నిబంధనచేసికొనకుండ జాగ్రత్తపడుము; వారు ఇతరుల దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలి అర్పించుచున్నప్పుడు ఒకడు నిన్ను పిలిచిన యెడల \"\u003cb\u003eనీవు వాని బలిద్రవ్యమును తినకుండ చూచుకొనుము\u003c/b\u003e\". - (\u003cb\u003eనిర్గమ. 34:15\u003c/b\u003e).\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n◆ బిలాము తన స్వస్థలం నుండి మళ్ళీ తిరిగి వచ్చి బాలాకుకు నేర్పిoచిన బోధ ఏమనగా,\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n(\u003cb\u003eసంఖ్యాకాండము 25:1,2\u003c/b\u003e)\u003cbr /\u003e\n\u003cbr /\u003e\nఅప్పుడు యెహోవా మోషేకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెనుయాజకుడైన అహరోను మనుమ డును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాసు,ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగియుండగా ప్రజలు మోయాబురాండ్రతో వ్యభిచారము చేయసాగిరి.\u003cbr /\u003e\n\u003cbr /\u003e\nఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు \"\u003cb\u003eభోజనముచేసి\u003c/b\u003e\" వారి దేవతలకు నమస్కరించిరి.\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n● బిలాము మాట బట్టి \"\u003cb\u003eవిగ్రహములుకు అర్పించిన భోజనము చేయుట\u003c/b\u003e\" వలన ఆ ప్రజలకు తెగులు పుట్టెను. - (\u003cb\u003eసంఖ్యా.కాం. 31:16; ప్రకటన. 2:14\u003c/b\u003e).\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003ch4 style\u003d\"text-align: center;\"\u003e\n\u0026nbsp;\u003cspan style\u003d\"color: blue;\"\u003eక్రైస్తవుడు, అంగడి లో తినవచ్చునా?\u003c/span\u003e\u003c/h4\u003e\n\u003cbr /\u003e\n◆ \u003cb\u003eఅంగడి\u003c/b\u003e అనగా \u003cb\u003eఆహార వస్తువులమ్మెడి చోటు లేదా దుకాణము.\u003c/b\u003e\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n● దుకాణము అనేది విగ్రహములకు అర్పించిన స్థలము కాదు.\u003cbr /\u003e\n● దుకాణములో భోజనము తినటము సమస్య అవ్వదు. కానీ విగ్రహములకు అర్పించిన వాటిని తినటము సమస్య అవుతాది.\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n(\u003cb\u003eమొదటి కొరింథీ. 10:25\u003c/b\u003e)\u003cbr /\u003e\n\u003cbr /\u003e\nమనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక కటికవాని అంగడిలో అమ్మునదేదో దానిని \u003cb\u003e\u003cspan style\u003d\"color: red;\"\u003eతినవచ్చును\u003c/span\u003e\u003c/b\u003e.\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003ch4 style\u003d\"text-align: center;\"\u003e\n\u003cspan style\u003d\"color: blue;\"\u003eక్రైస్తవుడు\u003cb\u003e, విగ్రహాలయయందు భోజనపంక్తిలో కూర్చోవచ్చునా.?\u003c/b\u003e\u003c/span\u003e\u003c/h4\u003e\n\u003cbr /\u003e\n● లోకమందు విగ్రహములు వట్టివే - (\u003cb\u003e1కోరింథీ. 8:4\u003c/b\u003e).\u003cbr /\u003e\n● విగ్రహాలయయందు భోజనము చేయువారు ఆ పదార్ధములు విగ్రహములుకు బలి ఇయ్యబడినవని యెంచి తింటారు - (\u003cb\u003e1 కోరింథీ. 8:7\u003c/b\u003e).\u003cbr /\u003e\n● క్రైస్తవుడు, ఈ భోజనము చేయుట వలన దేవుని యెదుట మెప్పు పొందడు. - (\u003cb\u003e1 కోరింథీ. 8:8\u003c/b\u003e).\u003cbr /\u003e\n● విగ్రహాలుకి అర్పించినవి వట్టివే అని ఆలోచన చేసి, నాకు స్వాతంత్ర్యము కలదు అని (\u003cb\u003e1 కోరింథీ. 8:9\u003c/b\u003e) విగ్రహాలయయందు భోజనపంక్తిలో కూర్చొని తింటే (\u003cb\u003e1 కోరింథీ. 8:10\u003c/b\u003e) నీ యొక్క సహోదరులకు విరోధముగా పాపము చేయుటయే కాక, నీ బలహీనమైన సహోదరుడు మనస్సాక్షిని గాయపరచేవాడివి మరియు నీవు క్రీస్తునకు విరోధముగా పాపము చేయువాడవు అవుతావు. (\u003cb\u003e1 కోరింథీ. 8:12\u003c/b\u003e)\u003cbr /\u003e\n● నీ \u003cb\u003eసహోదరునికి అభ్యంతరము కలుగజేయకుండుటకు\u003c/b\u003e మరియు \u003cb\u003eక్రీస్తునకు విరోధముగా పాపము చేయకుండుటకు \u003c/b\u003eవిగ్రహాలయయందు భోజనపంక్తిలో కూర్చొని తినే కార్యక్రమము మానివేసుకోవాలి. - (\u003cb\u003e1కోరింథీ. 8:13\u003c/b\u003e).\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003ch4 style\u003d\"text-align: center;\"\u003e\n\u0026nbsp;\u003cb\u003e\u003cspan style\u003d\"color: blue;\"\u003eక్రైస్తవులు, \u0026nbsp;అవిశ్వాసులు విందులో పొల్గొని తినవచ్చునా..?\u003c/span\u003e\u003c/b\u003e\u003c/h4\u003e\n\u003cbr /\u003e\n● అవిశ్వాసులలో ఒకడు మిమ్మును విందునకు పిలిచినపుడు వెళ్లుటకు మీకు మనస్సుండిన యెడల మీకు వడ్డించినది ఏదో దానిని గూర్చి \u003cb\u003eమనస్సాక్షి నిమిత్తము\u003c/b\u003e ఏ విచారణయు చేయక \u003cb\u003e\u003cspan style\u003d\"color: red;\"\u003eతినుడి\u003c/span\u003e\u003c/b\u003e. - (1 కొరింథీ. 10:27).\u003cbr /\u003e\n● ఎవడైనను \u003cb\u003eమీతో ఇది బలి అర్పింపబడినదని\u003c/b\u003e చెప్పినయెడల అట్లు తెలిపినవాని నిమిత్తమును మనస్సాక్షి నిమిత్తమును \u003cb\u003e\u003cspan style\u003d\"color: red;\"\u003eతినకుడి\u003c/span\u003e\u003c/b\u003e. - (\u003cb\u003e1కోరింథీ. 10:28\u003c/b\u003e).\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n◆ మనస్సాక్షి నిమిత్తమనగా నీ సొంత మనస్సాక్షి నిమిత్తము కాదు ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తమే ఇలాగు చెప్పుచున్నాను. - (\u003cb\u003e1కొరింథీ. 10:29\u003c/b\u003e).\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n◆ విగ్రహమునకు అర్పించినదే అని తెలిసి కూడా తింటే నీవు దేవుని యెదుట దోషియని తీర్పునొందువు. విశ్వాసమూలము కానిది ఏదో అది పాపము. - (\u003cb\u003eరోమా. 14:23\u003c/b\u003e).\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003ch4 style\u003d\"text-align: center;\"\u003e\n\u003cb\u003e\u003cspan style\u003d\"color: blue;\"\u003e\"క్రైస్తవుడు, దయ్యపు బల్లలో పాలుపొందవచ్చునా..?\"\u0026nbsp;\u003c/span\u003e\u003c/b\u003e\u003c/h4\u003e\n\u003cbr /\u003e\n● క్రైస్తవుడు, విగ్రహారాధనకు దూరముగా పారిపోవలసిన అవసరత ఎంతో కలదు. - (1కొరింథీ. 10:14).\u003cbr /\u003e\n● అన్యజనులర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించు చున్నారని చెప్పుచున్నాను. \u003cb\u003eమీరు దయ్యములతో పాలి వారవుట నాకిష్టము లేదు\u003c/b\u003e. - (\u003cb\u003e1 కొరింథీ. 10:20\u003c/b\u003e).\u003cbr /\u003e\n● మీరు ప్రభువు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడ త్రాగనేరరు; ప్రభువు బల్ల మీద ఉన్నదానిలోను దయ్యముల బల్ల మీద ఉన్నదానిలోను కూడ \u003cb\u003eపాలుపొందనేరరు\u003c/b\u003e. - (\u003cb\u003e1 కోరింథీ. 10:21\u003c/b\u003e)\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003ch4 style\u003d\"text-align: center;\"\u003e\n\u003cb style\u003d\"background-color: yellow;\"\u003eగమనిక\u003c/b\u003e\u003c/h4\u003e\n\u003cbr /\u003e\n◆ క్రైస్తవుడు, విగ్రహార్పితములను ఆహార పదార్థముగా తీసుకోకూడదు.\u003cbr /\u003e\n◆ దేవుడు సృజించిన \"\u003cb\u003e\u003cspan style\u003d\"color: red;\"\u003eఆహార వస్తువులను\u003c/span\u003e\u003c/b\u003e\" కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకోవాలి (\u003cb\u003e1 తిమోతి. 4:3-4\u003c/b\u003e). కానీ \"ఆహార\u003cb\u003e\u003cspan style\u003d\"color: red;\"\u003e\u0026nbsp;వస్తువులు కానివి\u003c/span\u003e\u003c/b\u003e\" కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకోకూడదు.\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003ch4 style\u003d\"text-align: center;\"\u003e\n\u003cb style\u003d\"background-color: yellow;\"\u003eహెచ్చరిక\u003c/b\u003e\u003c/h4\u003e\n\u003cbr /\u003e\nదేవుని ఆలోచన ప్రకారం జీవిస్తారో లేక మనుష్యుల ఆలోచన ప్రకారం జీవించి దేవునికి దూరమౌతారో అది మీరే ఆలోచించుకోండి.\u003cbr /\u003e\n\u003cbr /\u003e\nమీ ఆత్మీయులు...\u003cbr /\u003e\u003c/div\u003e\n"},"link":[{"rel":"replies","type":"application/atom+xml","href":"https://www.cockm.in/feeds/4025127471245732614/comments/default","title":"Post Comments"},{"rel":"replies","type":"text/html","href":"https://www.cockm.in/2017/05/can-we-eat-things-offered-by-idols.html#comment-form","title":"12 Comments"},{"rel":"edit","type":"application/atom+xml","href":"https://www.blogger.com/feeds/8657190285479826794/posts/default/4025127471245732614"},{"rel":"self","type":"application/atom+xml","href":"https://www.blogger.com/feeds/8657190285479826794/posts/default/4025127471245732614"},{"rel":"alternate","type":"text/html","href":"https://www.cockm.in/2017/05/can-we-eat-things-offered-by-idols.html","title":"క్రైస్తవుడు, విగ్రహార్పితములను తినవచ్చునా..? (Can we eat things offered to Idols)"}],"author":[{"name":{"$t":"мαиσнαя \u0026amp; иανєєиα"},"uri":{"$t":"https://www.blogger.com/profile/02352904825496783097"},"email":{"$t":"noreply@blogger.com"},"gd$image":{"rel":"http://schemas.google.com/g/2005#thumbnail","width":"32","height":"18","src":"//blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhsZHn7oKo50NXedbfNM1yFbrpKw_cNktvQNlp_EyJ5p59NVR6kIbjsQXvn1CmqiHadnYBci3JC1rd0rz2QSFihnzs_88gfYBEUxpUOHRXmcaGNfsKPsQeNFM0NoyNYTw/s220/GD+my+family.jpg"}}],"media$thumbnail":{"xmlns$media":"http://search.yahoo.com/mrss/","url":"https://3.bp.blogspot.com/-9S5t-2gRVMY/WQdB-7QU_EI/AAAAAAAAAGw/Ec8tHkUu2ZM3sDwTJXaMWcqCd2T9gbfIACLcB/s72-c/textgram_1493643317.png","height":"72","width":"72"},"thr$total":{"$t":"12"}}]}});