gdata.io.handleScriptLoaded({"version":"1.0","encoding":"UTF-8","feed":{"xmlns":"http://www.w3.org/2005/Atom","xmlns$openSearch":"http://a9.com/-/spec/opensearchrss/1.0/","xmlns$gd":"http://schemas.google.com/g/2005","xmlns$georss":"http://www.georss.org/georss","xmlns$thr":"http://purl.org/syndication/thread/1.0","xmlns$blogger":"http://schemas.google.com/blogger/2008","id":{"$t":"tag:blogger.com,1999:blog-8657190285479826794"},"updated":{"$t":"2023-12-19T19:34:56.988+05:30"},"category":[{"term":"యోషీయా"},{"term":"క్రొత్త జన్మ"},{"term":"వివాహము"},{"term":"దొంగ అపొస్తలులు"},{"term":"కెరూబులు"},{"term":"క్రీస్తు స్వరూపం"},{"term":"యెహోవా"},{"term":"పాపము"},{"term":"అపొస్తలుల బోధ"},{"term":"ఐగుప్తు"},{"term":"మరియా"},{"term":"యాజకులు"},{"term":"అపొస్తలుడు"},{"term":"వెయ్యేండ్లు పరిపాలన"},{"term":"తండ్రి"},{"term":"ఆత్మయు ఒక్కడే"},{"term":"మరన్ఆత"},{"term":"తిమోతి"},{"term":"శరీరము"},{"term":"ప్రభువు ఒక్కడే"},{"term":"షలోమ్"},{"term":"పర్ణశాలల పండుగ"},{"term":"యోసేపు"},{"term":"వ్యాజ్యము"},{"term":"సెరాపులు"},{"term":"స్త్రీ పాత్ర"},{"term":"ఎదుగుదల"},{"term":"బోధకుడు"},{"term":"అద్భుతములు"},{"term":"దేవుడు"},{"term":"దూత"},{"term":"సువార్త"},{"term":"ద్వేషము"},{"term":"క్రిస్మస్"},{"term":"సర్వాధిపతి"},{"term":"పస్కా పశువు"},{"term":"దయ్యము బల్ల"},{"term":"నమ్మాలి"},{"term":"ప్రవర్తన"},{"term":"గాత్రము"},{"term":"పాడుట"},{"term":"బోధ"},{"term":"వాయిద్యము"},{"term":"గుడారాల పండగ"},{"term":"విగ్రహారాధన"},{"term":"శోధించుట"},{"term":"సత్య ఆరాధన"},{"term":"సాక్ష్యము"},{"term":"విధేయత"},{"term":"సమయము"},{"term":"ప్రభువు"},{"term":"ఆలోచనలు"},{"term":"జ్ఞానము"},{"term":"హామాను"},{"term":"శిష్యులు"},{"term":"చెట్టు"},{"term":"ఆరాధన"},{"term":"వ్యభిచారము"},{"term":"దేవత్వము"},{"term":"జ్ఞాపకము"},{"term":"సంతోషము"},{"term":"పురుషుడు పాత్ర"},{"term":"పరిచర్య"},{"term":"అద్వితీయుడు"},{"term":"మన తండ్రి"},{"term":"ఎలీషా"},{"term":"బాప్తిస్మము"},{"term":"ఇద్దరు వక్త్యులు"},{"term":"సామెతలు 8"},{"term":"విజయము"},{"term":"ప్రభువు బల్ల"},{"term":"రాబడిలో భాగము"},{"term":"సహోదర  ప్రేమ"},{"term":"నిజమైన రక్షణ"},{"term":"దేవుని చిత్తము"},{"term":"డిబేట్"},{"term":"లక్షణములు"},{"term":"వాయిద్యములు"},{"term":"సంగీతము"},{"term":"నిర్ణయాలు"},{"term":"బాప్తీస్మము"},{"term":"మొర్దకై"},{"term":"శాపగ్రస్తులు"},{"term":"అశాశ్వతము"},{"term":"కలహము"},{"term":"అహష్వేరోషు"},{"term":"ప్రార్థన"},{"term":"పిరమిడ్స్"},{"term":"బలి"},{"term":"క్రొత్త నిబంధన"},{"term":"పాత నిబంధన"},{"term":"క్రైస్తవులు"},{"term":"నిత్య వేదన"},{"term":"వాగ్ధానములు"},{"term":"ఫరో"},{"term":"మత్తయి.6:25-33"},{"term":"ఆత్మతోను"},{"term":"రెవరెండ్"},{"term":"ఆత్మీయత"},{"term":"శోధన"},{"term":"నింద"},{"term":"గుడ్ ఫ్రైడే"},{"term":"సూచక క్రియలు"},{"term":"యెహోషువ"},{"term":"నిత్య సంతోషము"},{"term":"మారుమనస్సు"},{"term":"మాటలు"},{"term":"యౌవ్వనస్తుడు"},{"term":"సహకారము"},{"term":"ప్రైస్ ది లార్డ్"},{"term":"పరిశుద్ధాత్ముడు"},{"term":"యెహోవా కన్నులు"},{"term":"నోరు"},{"term":"ఇల్లు"},{"term":"సత్యముతోను"},{"term":"వందనములు"},{"term":"పరిశుద్ధులు"},{"term":"ప్రామిస్ కార్డ్స్"},{"term":"విగ్రహార్పితములు"},{"term":"దైవజనుడు"},{"term":"కుటుంబము"},{"term":"ధనము"},{"term":"నిజాలు"},{"term":"ప్రవక్త"},{"term":"క్రైస్తవుడు"},{"term":"సమాధానము"},{"term":"క్రిస్టమస్"},{"term":"ఆదరణ"},{"term":"పస్కా పండుగ"},{"term":"పరలోకము"},{"term":"వాక్యము"},{"term":"చింత"},{"term":"యేసుక్రీస్తు"},{"term":"ఒకనినొకడు"},{"term":"మెలకువ"},{"term":"పని"},{"term":"స్నేహితుడు"},{"term":"వీణెలు"},{"term":"శాపము"},{"term":"పండుగ"},{"term":"ఆందోళన"},{"term":"అష్తారోతు దేవత"},{"term":"కుమారుడు"},{"term":"ఆజ్ఞ"},{"term":"పరిశుద్ధ గ్రంథము."},{"term":"అయ్యా"},{"term":"మమ్మీ"},{"term":"మెల్కీసెదెకు"},{"term":"ఒక్కడే"},{"term":"వివాదము"},{"term":"స్వపరీక్ష"},{"term":"జగడము"},{"term":"వినాలి"},{"term":"సాతాను"},{"term":"మరణము"},{"term":"క్రీస్తు జననము"},{"term":"ప్రధానము"},{"term":"సణుగులు"},{"term":"ఒప్పుకోవాలి"},{"term":"అపవాది పతనము"},{"term":"క్రీస్తు రాజ్యము"},{"term":"పురుషులు"},{"term":"ఆదివారము"},{"term":"ఈస్టర్"},{"term":"క్రోధము"},{"term":"యౌవనస్తుడు"},{"term":"రక్తము"},{"term":"ప్రేమ"},{"term":"దేవదూతలు"},{"term":"సంఘము"},{"term":"యిర్మియా"},{"term":"యేసయ్య"},{"term":"దావీదు"},{"term":"దేవుని సంకల్పము"},{"term":"పిల్లలు"},{"term":"విసర్జించుట"},{"term":"ఎస్తేరు"},{"term":"నాయకత్వము"},{"term":"విశ్వాసము"},{"term":"యధార్ధ ఆరాధన"},{"term":"జీవితము"},{"term":"మట్టల ఆదివారము"},{"term":"అపోస్తలులు"},{"term":"సత్యము"},{"term":"భక్తి"},{"term":"రొట్టె విరుచుట"},{"term":"స్త్రీలు"},{"term":"ప్రజలు"},{"term":"వివేచన"},{"term":"అలంకరణ"},{"term":"నీతి"},{"term":"రాజ్యము"},{"term":"క్రీస్తు సంఘము"},{"term":"హృదయము"},{"term":"పరిశీలన."},{"term":"సహవాసము"},{"term":"తగ్గింపు"},{"term":"మేలు"},{"term":"రక్షణ"}],"title":{"type":"text","$t":"Apostolic Doctrine"},"subtitle":{"type":"html","$t":"hello "},"link":[{"rel":"http://schemas.google.com/g/2005#feed","type":"application/atom+xml","href":"https://www.blogger.com/feeds/8657190285479826794/posts/default/-/%E0%B0%AA%E0%B1%81%E0%B0%B0%E0%B1%81%E0%B0%B7%E0%B1%81%E0%B0%A1%E0%B1%81+%E0%B0%AA%E0%B0%BE%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0?alt\u003djson-in-script\u0026max-results\u003d50"},{"rel":"self","type":"application/atom+xml","href":"https://www.blogger.com/feeds/8657190285479826794/posts/default/-/%E0%B0%AA%E0%B1%81%E0%B0%B0%E0%B1%81%E0%B0%B7%E0%B1%81%E0%B0%A1%E0%B1%81+%E0%B0%AA%E0%B0%BE%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0?alt\u003djson-in-script\u0026max-results\u003d50"},{"rel":"alternate","type":"text/html","href":"http://www.cockm.in/search/label/%E0%B0%AA%E0%B1%81%E0%B0%B0%E0%B1%81%E0%B0%B7%E0%B1%81%E0%B0%A1%E0%B1%81%20%E0%B0%AA%E0%B0%BE%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0"},{"rel":"hub","href":"http://pubsubhubbub.appspot.com/"}],"author":[{"name":{"$t":"Chruch of Christ, Rajnagar"},"uri":{"$t":"https://www.blogger.com/profile/18105800016757202402"},"email":{"$t":"noreply@blogger.com"},"gd$image":{"rel":"http://schemas.google.com/g/2005#thumbnail","width":"35","height":"35","src":"//www.blogger.com/img/blogger_logo_round_35.png"}}],"generator":{"version":"7.00","uri":"https://www.blogger.com","$t":"Blogger"},"openSearch$totalResults":{"$t":"2"},"openSearch$startIndex":{"$t":"1"},"openSearch$itemsPerPage":{"$t":"50"},"entry":[{"id":{"$t":"tag:blogger.com,1999:blog-8657190285479826794.post-1664594208919632267"},"published":{"$t":"2017-05-03T22:46:00.002+05:30"},"updated":{"$t":"2021-10-01T13:38:35.931+05:30"},"category":[{"scheme":"http://www.blogger.com/atom/ns#","term":"సువార్త"},{"scheme":"http://www.blogger.com/atom/ns#","term":"కుటుంబము"},{"scheme":"http://www.blogger.com/atom/ns#","term":"పురుషుడు పాత్ర"},{"scheme":"http://www.blogger.com/atom/ns#","term":"శాపము"},{"scheme":"http://www.blogger.com/atom/ns#","term":"స్త్రీ పాత్ర"},{"scheme":"http://www.blogger.com/atom/ns#","term":"సంఘము"}],"title":{"type":"text","$t":"\"దేవుని క్రమములో పురుషుని పాత్ర\". (Role of Men)"},"content":{"type":"html","$t":"\u003cdiv dir\u003d\"ltr\" style\u003d\"text-align: left;\" trbidi\u003d\"on\"\u003e\n\u003cdiv class\u003d\"separator\" style\u003d\"clear: both; text-align: center;\"\u003e\n\u003ca href\u003d\"https://1.bp.blogspot.com/-qHibos5XV5A/WQoCXVnV86I/AAAAAAAAAHA/X-w5T5gVFiU6Nvs5_9f2HaNngIRmIUFGwCLcB/s1600/textgram_1493826461.png\" style\u003d\"margin-left: 1em; margin-right: 1em;\"\u003e\u003cimg border\u003d\"0\" height\u003d\"320\" src\u003d\"https://1.bp.blogspot.com/-qHibos5XV5A/WQoCXVnV86I/AAAAAAAAAHA/X-w5T5gVFiU6Nvs5_9f2HaNngIRmIUFGwCLcB/s320/textgram_1493826461.png\" width\u003d\"320\" /\u003e\u003c/a\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: center;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: center;\"\u003e\nఅంశము: \"దేవుని క్రమములో పురుషుని పాత్ర\".\u0026nbsp;\u003c/div\u003e\n\u003cbr /\u003e\nనా తోటి సహోదరీ, సహోదరులారా!!\u003cbr /\u003e\n\u003cbr /\u003e\nమీకు మన ప్రభువైన యేసుక్రీస్తు \u0026nbsp;నామములో నా వందనములు.\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cdiv style\u003d\"text-align: center;\"\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003c/div\u003e\n\u003cbr /\u003e\n(\u003cb\u003e\u003cspan style\u003d\"color: red;\"\u003eఆదికాండము. 2: 7\u003c/span\u003e)\u003c/b\u003e\u003cbr /\u003e\nదేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా \u003cb\u003e\u003cspan style\u003d\"color: blue;\"\u003eనరుడు జీవాత్మ\u003c/span\u003e\u003c/b\u003e ఆయెను.\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n◆ \u003cb\u003e\u003cspan style\u003d\"color: red;\"\u003eనరుడు\u003c/span\u003e\u003c/b\u003e\u0026nbsp;- దేవుని పోలిక దేవుని స్వరూపం - ఆత్మ\u003c/div\u003e\u003cdiv dir\u003d\"ltr\" style\u003d\"text-align: left;\" trbidi\u003d\"on\"\u003e\u003cbr /\u003e\nదేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; (\u003cb\u003e\u003cspan style\u003d\"color: red;\"\u003eఆదికాండము. 1:27\u003c/span\u003e\u003c/b\u003e).\u003cbr /\u003e\n\u003cbr /\u003e\nఆది యందు మన తండ్రియైన దేవుడు స్త్రీ లేనప్పుడే అనగా ఆదాము ఒంటరిగా ఉన్న దినములలో(\u003cb\u003eఆదికాండము. 2:18\u003c/b\u003e) అయన తన ఆలోచనలను, ఆజ్ఞలను ఆదాముకి జారీచేశారు.\u003cbr /\u003e\n\u003cbr /\u003e\nతండ్రియైన దేవుడు మొదటి మనుష్యుడు(నరుడు) ఒంటరిగా నుండుట మంచిది కాదు అని చూసి అతనికి సాటియైన సహాయము కొరకు దేవుడు ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించారు. (\u003cb\u003eఆది. 1:27; 2:18; 21-22\u003c/b\u003e).\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n● స్త్రీ ద్వారా శాపము కలుగకమునుపు వారు ఇరువురు దేవునితో మంచి ఆత్మీయ సంబంధములు కలిగి ఉండేవారు.\u003cbr /\u003e\n● దేవుడు వారిని ఆశీర్వదించి, ఫలించమని, అభివృద్ధిపొందమని, విస్తరించమని, భూమిని నిండించి దానిని లోబరచుకొనమని చెప్పెను. (\u003cb\u003eఆది. కాండ. 1:28\u003c/b\u003e).\u003cbr /\u003e\n● దేవుడు ఇచ్చిన ఆజ్ఞను మరచి స్త్రీకి లోబడుట వలననే ఆదాము ఆమె చేత మోసగింపబడ్డాడు. (\u003cb\u003eఆది. 2:17; 3:17; 1 తిమోతి. 2:14\u003c/b\u003e).\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003ch4 style\u003d\"text-align: center;\"\u003e\n\"\u003cb style\u003d\"background-color: yellow;\"\u003eపురుషుని నాయకత్వములో ఆశీర్వదింపబడిన కుటుంబాలు\u003c/b\u003e\"\u003c/h4\u003e\n\u003cbr /\u003e\n● \"\u003cb\u003eనోవహు కుటుంబము\u003c/b\u003e\" - (ఆది. 7:13; హెబ్రీ. 11:7).\u003cbr /\u003e\n● \"\u003cb\u003eఅబ్రాహాము కుటుంబము\u003c/b\u003e\" - (ఆది. 18:18-19; హెబ్రీ. 11:8; 17).\u003cbr /\u003e\n● \"\u003cb\u003eఇస్సాకు కుటుంబము\u003c/b\u003e\" - (ఆది. 25:21-23; హెబ్రీ. 11;9; 20).\u003cbr /\u003e\n● \"\u003cb\u003eయాకోబు కుటుంబము\u003c/b\u003e\" - (ఆది. 28:13-15; హెబ్రీ. 11:21).\u003cbr /\u003e\n● \"\u003cb\u003eయోసేపు కుటుంబము\u003c/b\u003e\" - (ఆది. 39:23; 41:45-46; హెబ్రీ. 11:22).\u003cbr /\u003e\n● \"\u003cb\u003eమోషే కుటుంబము\u003c/b\u003e\" - (నిర్గమ. 2:21-25; 3:12 హెబ్రీ. 11:23-26).\u003cbr /\u003e\n● \"\u003cb\u003eయెహోషువ కుటుంబము\u003c/b\u003e\" - (యెహోషువ. 24:15)\u003cbr /\u003e\n● \"\u003cb\u003eదావీదు కుటుంబము\u003c/b\u003e\" - (2 సమూయేలు. 7:29).\u003cbr /\u003e\n● \"\u003cb\u003eయోబు కుటుంబము\u003c/b\u003e\" - (యోబు. 1:1-5).\u003cbr /\u003e\n● \"\u003cb\u003eపేతురు కుటుంబము\u003c/b\u003e\" - (1 కొరింథీ. 9:5).\u003cbr /\u003e\n● \"\u003cb\u003eఅకుల కుటుంబము\u003c/b\u003e\" - (అపొ.కార్య. 18:26; రోమా.16:3).\u003cbr /\u003e\n● \"\u003cb\u003eకొర్నేలి కుటుంబము\u003c/b\u003e\" - (అపొ.కార్య. 10:1-2).\u003cbr /\u003e\n● \"\u003cb\u003eచెరసాల నాయకుని కుటుంబము\u003c/b\u003e\" - (అపొ.కార్య. 16:27; 31-33).\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003ch4 style\u003d\"text-align: center;\"\u003e\n\"\u003cb style\u003d\"background-color: yellow;\"\u003eస్త్రీకి లోబడిన పురుషుని యొక్క స్థితి\u003c/b\u003e\"\u003c/h4\u003e\n\u003cbr /\u003e\n● \"\u003cb\u003eహవ్వకి లోబడిన ఆదాము\u003c/b\u003e\". - (ఆది. 3:6).\u003cbr /\u003e\n*\u003cb\u003eఫలితము\u003c/b\u003e - (ఆది. 3:9-21).\u003cbr /\u003e\n● \"\u003cb\u003eయెజెబెలుకి లోబడిన అహాబు\u003c/b\u003e\" - (1 రాజులు. 21:6-8). \u0026nbsp;*\u003cb\u003eఫలితము\u003c/b\u003e - (1 రాజులు. 22:21-40).\u003cbr /\u003e\n● \"\u003cb\u003eభార్యలుకు లోబడిన సొలొమోను\u003c/b\u003e\" - (1 రాజులు. 11:1-8). \u0026nbsp;*\u003cb\u003eఫలితము\u003c/b\u003e - (1 రాజులు. 11:11-14).\u003cbr /\u003e\n● \"\u003cb\u003eహేరోదియకు లోబడిన హేరోదు\u003c/b\u003e\". - (మత్తయి. 14:3-11).\u003cbr /\u003e\n● \"\u003cb\u003eసప్పీరాతో ఆలోచనలో లోబడిన అననీయ\u003c/b\u003e\" - (అపొ.కార్య. 5:1-4). \u0026nbsp;*\u003cb\u003eఫలితము\u003c/b\u003e - (అపొ.కార్య. 5:5-10).\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003ch4 style\u003d\"text-align: center;\"\u003e\n\u0026nbsp;\u003cb style\u003d\"background-color: yellow;\"\u003eకుటుంబములో భార్య - భర్తల మధ్య పాత్ర\u003c/b\u003e\u0026nbsp;\u003c/h4\u003e\n\u003cbr /\u003e\n\u003cb\u003eA).\u003c/b\u003e భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను. -\u003cbr /\u003e\n(\u003cb\u003e1 కొరింథీ. 7:3\u003c/b\u003e).\u003cbr /\u003e\n\u003cb\u003eB).\u003c/b\u003e పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. - (\u003cb\u003eఎఫెసీ. 5: 25\u003c/b\u003e).\u003cbr /\u003e\n\u003cb\u003eC).\u003c/b\u003e పురుషులు కూడ తమ సొంత శరీరములనువలె తమ భార్యలను ప్రేమింప బద్ధులైయున్నారు - (\u003cb\u003eఎఫెసీ. 5:28\u003c/b\u003e)\u003cbr /\u003e\n\u003cb\u003eD).\u003c/b\u003e ఎక్కువ \"బలహీనమైన ఘటమని\" భార్యను సన్మానించి - (\u003cb\u003e1 పేతురు 3:7a\u003c/b\u003e)\u003cbr /\u003e\n\u003cb\u003eE).\u003c/b\u003e జ్ఞానము చొప్పున కాపురము చేయాలి. - (\u003cb\u003e1పేతురు 3:7b\u003c/b\u003e).\u003cbr /\u003e\n\u003cb\u003eF).\u003c/b\u003e భార్యను లేదా భర్తను దూరముగా పెట్టె కార్యక్రమమును దేవుడు అంగీకరించడు. -\u003cbr /\u003e\n(\u003cb\u003e1 కొరింథీ. 7:5\u003c/b\u003e).\u003cbr /\u003e\n\u003cb\u003eG).\u003c/b\u003e భర్త తన సొంత భార్యను పోషించి సంరక్షించుకొనవలెను. - ( \u003cb\u003eఎఫెసీ. 5:30\u003c/b\u003e).\u003cbr /\u003e\n\u003cb\u003eH).\u003c/b\u003e అవిశ్వాసురాలైన భార్య యుండి, ఆమె అతనితో కాపురము చేయ నిష్టపడిన యెడల, అతడు ఆమెను పరిత్యజింపకూడదు. -\u003cbr /\u003e\n(\u003cb\u003e1 కొరింథీ. 7:12\u003c/b\u003e).\u003cbr /\u003e\n\u003cb\u003eI).\u003c/b\u003e అవిశ్వాసురాలైన భార్య విశ్వాసియైన భర్తనుబట్టి (మూలభాషలో-సహోదరుని బట్టి) పరిశుద్ధపరచబడును. - (\u003cb\u003e1 కొరింథీ. 7:14\u003c/b\u003e).\u003cbr /\u003e\n\u003cb\u003eJ).\u003c/b\u003e \"మీరు యోగ్య ప్రవర్తనులై, తొందర యేమియు లేక ప్రభువు సన్నిధాన వర్తనులైయుండవలెనని యిది మీ ప్రయోజనము నిమిత్తమే చెప్పుచున్నాను.\" - (\u003cb\u003e1 కొరింథీ. 7:33-35\u003c/b\u003e).\u003cbr /\u003e\n\u003cb\u003eK).\u003c/b\u003e \"సత్యము కొరకు పోరాటము చేస్తున్న తన భార్యకి పురుషుడు మంచి సహకారై ( అకుల వలె) ఉండాలి.\" - (\u003cb\u003eఅపొ.కార్య 18:26; రోమా 16:4\u003c/b\u003e).\u003cbr /\u003e\n\u003cb\u003eL).\u003c/b\u003e \"పురుషుడు వచ్చి భార్యను హత్తుకొనిన యెడల వారు ఇరువురు ఏక శరీరమైయుందురు కావున వారి ఆలోచనలు, పనులు, నిర్ణయాలు ఒక్కటిగా ఉండాలి\" - (\u003cb\u003eఆది. 2:24; మత్తయి. 19:5; మార్కు. 10:7; ఎఫెసీ. 5:31\u003c/b\u003e).\u003cbr /\u003e\n\u003cb\u003eM).\u003c/b\u003e \"పిల్లలును దేవునిలో పెంచే కార్యక్రమము భార్యభర్తలకు ఇవ్వబడినది\". - (\u003cb\u003eద్వితీయో. 6:7-9; సామెతలు. 22:6; ఎపేసి. 5:31\u003c/b\u003e).\u003cbr /\u003e\n\u003cb\u003eN).\u003c/b\u003e భార్యకు బద్ధుడవైయుంటివా? విడుదల కోరవద్దు. భార్యలేక విడిగానుంటివా? వివాహము కోరవద్దు. - (\u003cb\u003e1 కొరింథీ. 7: 27\u003c/b\u003e).\u003cbr /\u003e\n\u003cb\u003eO).\u003c/b\u003e పురుషుడు తన యింటి వారును బాగుగా ఏలువాడునై యుండాలి. - (\u003cb\u003e1 తిమోతి. 3:4\u003c/b\u003e).\u003cbr /\u003e\n\u003cb\u003eP).\u003c/b\u003e పురుషుడు తన యింటివారిని ఏలనేరక పోయినయెడల అతడు దేవుని సంఘమును ఏలాగు పాలించును? - (\u003cb\u003e1 తిమోతి. 3:5\u003c/b\u003e).\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cb\u003e\u003cu\u003e\u003cspan style\u003d\"color: red;\"\u003eNote\u003c/span\u003e\u003c/u\u003e\u003c/b\u003e:- కుటుంబములో లోకానుసారమైన సమస్యలు ఉంటే సంఘములో ఆ పురుషుడు పరిపాలన చేయుటకు అర్హత లేదు.\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003ch4 style\u003d\"text-align: center;\"\u003e\n\"\u003cb style\u003d\"background-color: yellow;\"\u003eసంఘములో పురుషుని యొక్క బాధ్యత\u003c/b\u003e\"\u003c/h4\u003e\n\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n● దేవునియెదుట యోగ్యునిగాను, సిగ్గుపడ నక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను(సరిగా విభజించు వానిగాను) నిన్ను నీవే దేవునికి కనుపరచు కొనుటకు జాగ్రత్తపడుము. - (\u003cb\u003e1 తిమోతి. 2:15; ఎజ్రా. 7:10\u003c/b\u003e).\u003cbr /\u003e\n● ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను. -\u003cbr /\u003e\n(\u003cb\u003e1 తిమోతి. 2:8\u003c/b\u003e).\u003cbr /\u003e\n● వాక్చాతుర్యము లేకుండ సువార్త ప్రకటించాలి. - (\u003cb\u003e1 కొరింథీ. 1:17; 2:1 9:16; ఎఫెసీ. 6;19\u003c/b\u003e )\u003cbr /\u003e\n● మిక్కిలి అల్పులైన నీ తోటి సహోదరులకు మేలు చేయవలెను - (\u003cb\u003eమత్తయి. 25:32-40; 2థెస్స. 3: 13\u003c/b\u003e).\u003cbr /\u003e\n● అపొస్తలుల ద్వారా వ్రాయబడిన ప్రతి పత్రికలో మనకి బోధింపబడిన విధులను(పారంపర్యములను) చేపట్టాలి. - (\u003cb\u003e2థెస్స. 3:15; 2 తిమోతి 1:13\u003c/b\u003e).\u003cbr /\u003e\n● ఒకడు బోధించినయెడల దైవోక్తులను బోధించునట్టు బోధింపవలెను - (\u003cb\u003e1 పేతురు. 4:11\u003c/b\u003e).\u003cbr /\u003e\n● సంఘములో అధ్యక్ష పదవిని ఆశించినయెడల (\u003cb\u003e1 తిమోతి. 3:1-5\u003c/b\u003e) లో చెప్పబడిన లక్షణములు కలిగి ఉండవలెను.\u003cbr /\u003e\n● సంఘములో పెద్దగా ఉండగోరువారు (\u003cb\u003eతీతుకు. 1:5-9\u003c/b\u003e) లో చెప్పబడిన లక్షణములు కలిగి ఉండవలెను.\u003cbr /\u003e\n● జారత్వమునకు దూరముగా ఉండాలి మరియు శరీరాశయు నేత్రాశయు జీవపుడంబము విషయములో జాగ్రత్త కలిగి ఉండాలి - (\u0026nbsp;\u003cb\u003e1థెస్స. 4: 3; 1యోహాను. 2:16\u003c/b\u003e).\u003cbr /\u003e\n● సమాజముగా కూడుట మానక, ఒకనినొకడు హెచ్చరించుచు, ఆ దినము (ప్రభువు దినము) సమీపించుట మీరు చూచినకొలది మరి యెక్కువగా అలాగు చేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని(మూలభాషలో-లేపవలెనని) ఆలోచింతము. - (\u003cb\u003eహెబ్రీ. 10:24-25\u003c/b\u003e).\u003cbr /\u003e\n● ఒకడు ఏ తప్పితములోనైనను చిక్కుకొనినయెడల ఆత్మసంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు, సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచిదారికి తీసికొని రావలెను. - \u0026nbsp;(\u003cb\u003eగలతీ. 6:1\u003c/b\u003e).\u003cbr /\u003e\n● సంఘములో పురుషులు మధ్య ఉపదేశము చేయుటకు తన భార్యకు అధికారము ఇవ్వకూడదు. - (\u003cb\u003e1 కొరింథీ. 14:34-35;\u0026nbsp;\u003c/b\u003e\u003cb\u003e1 తిమోతి. 2:12\u003c/b\u003e).\u003cbr /\u003e\n● పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనవలెను. - (\u003cb\u003eరోమా. 12:1\u003c/b\u003e).\u003cbr /\u003e\n● బలహీనుల దౌర్భల్యములను భరించుటకు మరియు సత్యమునకు సహాయకులమవునట్టు(జతపనివారమవునట్లు) అట్టివారికి ఉపకారము చేయ బద్ధులమై యున్నాము. - (రోమా\u003cb\u003e. 15:1; 3 యోహాను. 1:8\u003c/b\u003e).\u003cbr /\u003e\n● సంఘములో వృద్ధుని - తండ్రి గాను,\u003cbr /\u003e\nసంఘములో వృద్ధ స్త్రీలను - తల్లులు గాను,\u003cbr /\u003e\nసంఘములో యౌవనులను - అన్నదమ్ములు గాను, సంఘములో యౌవన స్త్రీలను - అక్కచెల్లెండ్రలు గాను భావించి హెచ్చరిక చేయుము. ఇది దేవుని దృష్టికనుకూలమైయున్నది. - (\u003cb\u003e1 తిమోతి. 5:1-5\u003c/b\u003e).\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003ch4 style\u003d\"text-align: center;\"\u003e\n\u003cb style\u003d\"background-color: yellow;\"\u003eగమనిక\u003c/b\u003e\u003c/h4\u003e\n\u003cbr /\u003e\n◆ కుటుంబములో ప్రతి పురుషుడు తన యొక్క బాధ్యత సక్రమముగా నిర్వర్తిస్తే ఏ కుటుంబము కూడా దేవునికి దూరము కాదు.\u003cbr /\u003e\n◆ సంఘములో ప్రతి పురుషుడు తన యొక్క బాధ్యత గూర్చి ఆలోచించగలిగి అట్టి రీతిగా నడుచుకోగలితే ఆ సంఘము అభివృద్ధి చెందే విషయములో ముందడుగులో ఉంటుంది.\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003ch4 style\u003d\"text-align: center;\"\u003e\n\u003cb style\u003d\"background-color: yellow;\"\u003eహెచ్చరిక\u003c/b\u003e\u003c/h4\u003e\n\u003cbr /\u003e\n\u003cdiv style\u003d\"text-align: center;\"\u003e\n\u003cspan style\u003d\"background-color: white; font-weight: normal; text-align: left;\"\u003e◆ స్త్రీ పాత్ర లేనిదే పురుషుడు నాయకుడు కాలేడు.\u003c/span\u003e\u003c/div\u003e\n◆ పురుషుడుకు మాత్రమే ఇవ్వబడిన నాయకత్వపు లక్షణములను స్త్రీ అనుసరిoచకూడదు.\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cdiv style\u003d\"text-align: center;\"\u003e\n* దేవుని క్రమములో స్త్రీ పాత్ర * Click \u003cb\u003e\u003ca href\u003d\"http://www.cockm.blogspot.in/2017/04/roleofwomen.html\" target\u003d\"_blank\"\u003eHERE\u003c/a\u003e\u003c/b\u003e\u003c/div\u003e\n\u003cbr /\u003e\nమీ ఆత్మీయ సహోదరుడు,\u003cbr /\u003e\nమనోహర్ బాబు గుడివాడ\u003c/div\u003e\n"},"link":[{"rel":"replies","type":"application/atom+xml","href":"https://www.cockm.in/feeds/1664594208919632267/comments/default","title":"Post Comments"},{"rel":"replies","type":"text/html","href":"https://www.cockm.in/2017/05/role-of-men.html#comment-form","title":"12 Comments"},{"rel":"edit","type":"application/atom+xml","href":"https://www.blogger.com/feeds/8657190285479826794/posts/default/1664594208919632267"},{"rel":"self","type":"application/atom+xml","href":"https://www.blogger.com/feeds/8657190285479826794/posts/default/1664594208919632267"},{"rel":"alternate","type":"text/html","href":"https://www.cockm.in/2017/05/role-of-men.html","title":"\"దేవుని క్రమములో పురుషుని పాత్ర\". (Role of Men)"}],"author":[{"name":{"$t":"мαиσнαя \u0026amp; иανєєиα"},"uri":{"$t":"https://www.blogger.com/profile/02352904825496783097"},"email":{"$t":"noreply@blogger.com"},"gd$image":{"rel":"http://schemas.google.com/g/2005#thumbnail","width":"32","height":"18","src":"//blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhsZHn7oKo50NXedbfNM1yFbrpKw_cNktvQNlp_EyJ5p59NVR6kIbjsQXvn1CmqiHadnYBci3JC1rd0rz2QSFihnzs_88gfYBEUxpUOHRXmcaGNfsKPsQeNFM0NoyNYTw/s220/GD+my+family.jpg"}}],"media$thumbnail":{"xmlns$media":"http://search.yahoo.com/mrss/","url":"https://1.bp.blogspot.com/-qHibos5XV5A/WQoCXVnV86I/AAAAAAAAAHA/X-w5T5gVFiU6Nvs5_9f2HaNngIRmIUFGwCLcB/s72-c/textgram_1493826461.png","height":"72","width":"72"},"thr$total":{"$t":"12"}},{"id":{"$t":"tag:blogger.com,1999:blog-8657190285479826794.post-1100712363982076328"},"published":{"$t":"2017-04-20T16:00:00.002+05:30"},"updated":{"$t":"2021-09-29T21:24:08.019+05:30"},"category":[{"scheme":"http://www.blogger.com/atom/ns#","term":"సువార్త"},{"scheme":"http://www.blogger.com/atom/ns#","term":"కుటుంబము"},{"scheme":"http://www.blogger.com/atom/ns#","term":"పురుషుడు పాత్ర"},{"scheme":"http://www.blogger.com/atom/ns#","term":"శాపము"},{"scheme":"http://www.blogger.com/atom/ns#","term":"స్త్రీ పాత్ర"},{"scheme":"http://www.blogger.com/atom/ns#","term":"సంఘము"}],"title":{"type":"text","$t":"దేవుని క్రమములో స్త్రీ పాత్ర (Role of Women)"},"content":{"type":"html","$t":"\u003cdiv dir\u003d\"ltr\" style\u003d\"text-align: left;\" trbidi\u003d\"on\"\u003e\n\u003cdiv class\u003d\"separator\" style\u003d\"clear: both; text-align: center;\"\u003e\n\u003ca href\u003d\"https://1.bp.blogspot.com/-y0lKo8naxT4/WPh9xBz6BXI/AAAAAAAAADY/xE7nhQnYDbswBWEcgtFx5ZdIbgCuYPIigCLcB/s1600/textgram_1492652882.png\" style\u003d\"margin-left: 1em; margin-right: 1em;\"\u003e\u003cimg border\u003d\"0\" height\u003d\"320\" src\u003d\"https://1.bp.blogspot.com/-y0lKo8naxT4/WPh9xBz6BXI/AAAAAAAAADY/xE7nhQnYDbswBWEcgtFx5ZdIbgCuYPIigCLcB/s320/textgram_1492652882.png\" width\u003d\"320\" /\u003e\u003c/a\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cdiv style\u003d\"text-align: center;\"\u003e\n💌 అంశము: స్త్రీ పాత్ర (Role of women).\u003c/div\u003e\n\u003cbr /\u003e\nనా తోటి సహోదరీ, సహోదరులారా!\u003cbr /\u003e\nమీకు మన ప్రభువువైన యేసుక్రీస్తు \u0026nbsp;నామములో నా వందనములు.\u003cbr /\u003e\n\u003cbr /\u003e\nనా ప్రియులారా!!\u003cbr /\u003e\nఆది యందు మన తండ్రియైన దేవుడు స్త్రీ లేనప్పుడే అనగా ఆదాము ఒంటరిగా ఉన్న దినములలో(\u003cb\u003eఆది. కాండము. 2:18\u003c/b\u003e) అయన తన ఆలోచనలను, ఆజ్ఞలను ఆదాముకి జారీచేశారు.\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n● (\u003cb\u003eఆది. కాండము. 2:17\u003c/b\u003e).\u003cbr /\u003e\n\"నీవు\"(ఆదాము) మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు.\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n● (\u003cb\u003eఆది. కాండము. 3: 17\u003c/b\u003e).\u003cbr /\u003e\n\"నేను(దేవుడు) నీకు(ఆదామునకు) \u0026nbsp;ఆజ్ఞాపించిన.....\"\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n∆ ఆదాముకి మాత్రమే ఇవ్వబడిన ఈ ఆజ్ఞను కాస్తా స్త్రీ నిర్మాణము (\u003cb\u003eఆది.2:21-23\u003c/b\u003e) పిమ్మట...\u003cbr /\u003e\nఅపవాది(ఘట సర్పము) ఇలా కలిపేశాడు. అదేమనగా, \"మీరు తినకూడదా అని\". (\u003cb\u003eఆది. కాండము. 3:1\u003c/b\u003e) మరియు \"మీరు చావనే చావరు\" అని (\u003cb\u003eఆది. కాండము. 3:4\u003c/b\u003e).\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n∆ అప్పుడే దేవుని ఆలోచనలకు, ఆజ్ఞకి కల్పితము జరిగింది అంటే వాస్తవానికి ఆదాము హవ్వ కి చెప్పి ఉండవచ్చు కారణము \"మేము తినవచ్చు\"(\u003cb\u003eఆది.కాండము. 3:2\u003c/b\u003e); \" మీరు చావకుండునట్లు\".(\u003cb\u003eఆది. కాండము.3:3\u003c/b\u003e).\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n∆ దేవుడైన యెహోవా ఈ ఆజ్ఞను \"స్త్రీ\"(హవ్వ) కి ఇచ్చినట్టుగా చూడలేము.\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n∆ \"హవ్వకి దేవుని యొక్క ఆజ్ఞను ఆదాము చెప్పాడు\". \u0026nbsp;దీనిని బట్టి మన తండ్రియైన దేవుడు ఆత్మ సంబంధమైన విషయాలలో స్త్రీ నడిపింపు మీద లేదా స్త్రీ మీద నాయకత్వ కార్యక్రమము \u0026nbsp;పురుషుడులో పెట్టాడు.\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n∆ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను హవ్వ(స్త్రీ) మాత్రమే తిని ఉంటే ఇంత సమస్య ఉండేది కాదేమో. హవ్వ తిన్నాక కూడా ఏమి జరగలేదు.\u003cbr /\u003e\n\" ఆమె దాని ఫలములలో కొన్ని తీసికొని తిని తనతోపాటు ఆదామునకు ఇచ్చెను, అతడుకూడ తినెను\" (\u003cb\u003eఆది. కాండము 3:6\u003c/b\u003e)\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u0026nbsp;∆ ఆదామునకు మాత్రమే ఇవ్వబడిన ఆ ఆజ్ఞను మీరి దేవునికి లోబడక, స్త్రీకి లోబడుట చేతనే \"వారిద్దరి కన్నులు తెరవబడి, వారు తాము దిగంబరులమని తెలుసుకున్నారు\" (\u003cb\u003eఆది. కాండము. 3:7\u003c/b\u003e).\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n★ ఫలాలను తినకూడదు అనే విషయములో స్త్రీ(హవ్వ) ఎక్కడ తనని \u0026nbsp;తిరస్కరిస్తాదేమోనని ఆలోచన చేసిన పురుషుడు(ఆదాము) తన నాయకత్వమును స్త్రీకి అప్పగించేసాడు.\u003cbr /\u003e\n★ పురుషుడు మీద నాయకత్వమును చేసే కార్యక్రమము స్త్రీకి దేవుడు ఇవ్వలేదు.\u003cbr /\u003e\n★ ఆదాము తన దోషములును దాచిపెట్టాడు - (\u003cb\u003eయోబు. 31:33\u003c/b\u003e).\u003cbr /\u003e\n★ \"ఆదాము నిబంధన మీరినాడు\". - (\u003cb\u003eహోషేయా. 6: 7\u003c/b\u003e).\u003cbr /\u003e\n★ ఆదాము, హవ్వ ఇరువురు అవిధేయ స్థితిలోనికి వెళ్లిపోయారు.\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n■ \u003cb\u003e\u003cspan style\u003d\"color: red;\"\u003eభర్త అవిధేయుడు అయినచో \u003c/span\u003e\u003c/b\u003eభార్య అతని మీద నాయకత్వము చేయకూడదు.\u003cbr /\u003e\n\"ఆమె పవిత్ర ప్రవర్తన బట్టియు, వాక్యము లేకుండనే తమ భార్యల నడవడివలన అతనిని రాబట్టబడవచ్చును. - (\u003cb\u003e1 పేతురు 3:2\u003c/b\u003e).\u003cbr /\u003e\n■ ఆదిలో స్త్రీ(హవ్వ) తన భర్తను(ఆదాము) నడిపించే అధికారమును తీసుకొంది.\u003cbr /\u003e\n■ \u003cspan style\u003d\"color: blue;\"\u003eపురుషుడును మాటలతో ఆకర్షించడానికి, మాటలతో అధికారము చేయుటకు, మాటలతో నడిపించుటకు స్త్రీని అలా ఉద్దేశించి దేవుడు రూపకల్పన చేయలేదు.\u003c/span\u003e\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n★ \"స్త్రీ పురుషునికి \u0026nbsp;ఉపదేశము చేయుటకు, పురుషుడు మీద అధికారము చేయుటకు సెలవు లేదు\" - (\u003cb\u003e1 తిమోతి 2:12\u003c/b\u003e). ఆదిలో స్త్రీ చేత ఆదాముకి ఉపదేశము, అధికారము ఏదెను తోటలో జరిగింది.\u003cbr /\u003e\n★ ఆదాము మోసపరచబడలేదు గాని, స్త్రీ మోసపరచబడి అపరాధములోపడెను. (\u003cb\u003e1 తిమోతి. 2:14)\u003c/b\u003e.\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n* \u003cspan style\u003d\"color: blue;\"\u003eఏదెను తోటలో సర్పము(అపవాది) ఆదామును మోసపరచలేకపోయాడు.\u003c/span\u003e\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n∆ \u0026nbsp;\u003cspan style\u003d\"color: red;\"\u003eఇందుచేతనే స్త్రీ ఉపదేశము చేయుటకు, అధికారము చేయుటకు ఆమెకు సెలవు లేదు అని దేవుని ఆత్మ మనకి తేటగా తెలియపరిచారు.\u003c/span\u003e\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cdiv style\u003d\"text-align: right;\"\u003e\n\u003cdiv style\u003d\"text-align: center;\"\u003e\n\u003ch4\u003e\n\u003cb style\u003d\"background-color: cyan;\"\u003e■ \"స్త్రీ నాయకత్వములో శాపము\" ■\u003c/b\u003e\u003c/h4\u003e\n\u003c/div\u003e\n\u003c/div\u003e\n\u003cbr /\u003e\n\u003cspan style\u003d\"color: red;\"\u003eలోకమునకు శాపమును కొని తెచ్చినది స్త్రీ నాయకత్వమే.\u003c/span\u003e\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u200b*\"మీరు ఆ ఆజ్ఞను ఆలకింపకయు\", నా నామమును ఘనపరచునట్లు మనఃపూర్వకముగా \"దానిని ఆలోచింపకయు ఉండినయెడల నేను మీ మీదికి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును శపింతును\". - \u003cb\u003e(మలాకీ. 2:2\u003c/b\u003e).\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cb\u003eA).\u003c/b\u003e హవ్వ యొక్క కుటుంబమునకు శాపము కొని తెచ్చింది. - (\u003cb\u003eఆది. 3:15\u003c/b\u003e)\u003cbr /\u003e\n\u003cb\u003eB).\u003c/b\u003e ఆదామునకు శాపము కొని తెచ్చింది - (\u003cb\u003eఆది. 3:19)\u003c/b\u003e\u003cbr /\u003e\n\u003cb\u003eC).\u003c/b\u003e తనకు శాపము కొని తెచ్చుకుంది - (\u003cb\u003eఆది. 3:16\u003c/b\u003e).\u003cbr /\u003e\n\u003cb\u003eD).\u003c/b\u003e భూమికి శాపము కొని తెచ్చింది - (\u003cb\u003eఆది. 3:17-18\u003c/b\u003e).\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n* \u003cspan style\u003d\"color: red;\"\u003eపురుషుడు మీద స్త్రీ నాయకత్వము చేస్తే ఆ కుటుంబమునకు శాపము వస్తుంది కాని దీవెన రాదు. \u003c/span\u003e\u003cspan style\u003d\"color: blue;\"\u003eపురుషుడు నాయకత్వములో మాత్రమే దేవుని యొక్క దీవెన కలదు \u003c/span\u003e*\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n∆ యెహోవా దేవుడు ఏదెను తోటలో స్త్రీని ఒక విధముగా రూపకల్పన చేస్తే ఆమె పురుషుడుకు ఉపదేశము, అధికారము చేయుట వలనే ఆమె ద్వారా అందరికి శాపము వచ్చింది.\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cdiv style\u003d\"text-align: center;\"\u003e\n\u003ch4\u003e\n\u003cb style\u003d\"background-color: yellow;\"\u003e■ భార్య - భర్తల మధ్య పాత్ర ■\u003c/b\u003e\u003c/h4\u003e\n\u003c/div\u003e\n\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cb\u003eA).\u003c/b\u003e అటువలె స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు \u003cb\u003eలోబడియుండుడి\u003c/b\u003e - (\u003cb\u003e1పేతురు. 3:1\u003c/b\u003e).\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cb\u003eB).\u003c/b\u003e సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలుకూడ ప్రతి విషయములోను తమ పురుషులకు \u003cb\u003eలోబడవలెను\u003c/b\u003e. - (\u003cb\u003eఎఫెసీ. 5: 24\u003c/b\u003e).\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cb\u003eC).\u003c/b\u003e పురుషులారా, మీరును మీ భార్యలను \u003cb\u003eప్రేమించుడి\u003c/b\u003e. - (\u003cb\u003eఎఫెసీ. 5: 25\u003c/b\u003e).\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cb\u003eD)\u003c/b\u003e. పురుషులు కూడ తమ సొంత శరీరములనువలె తమ \u003cb\u003eభార్యలను ప్రేమింప \u003c/b\u003eబద్ధులైయున్నారు - (\u003cb\u003eఎఫెసీ. 5:28\u003c/b\u003e)\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cb\u003eE).\u003c/b\u003e యెక్కువ \"\u003cb\u003e\u003cspan style\u003d\"color: red;\"\u003eబలహీనమైన ఘటమని\u003c/span\u003e\u003c/b\u003e\" భార్యను సన్మానించి - (\u003cb\u003e1 పేతురు 3:7\u003c/b\u003e)\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cb\u003eF).\u003c/b\u003e \u003cb\u003eజ్ఞానము చొప్పున కాపురము\u003c/b\u003e చేయాలి. - (\u003cb\u003e1 పేతురు 3:7\u003c/b\u003e).\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cb\u003eG).\u003c/b\u003e భార్యను లేదా భర్తను దూరముగా పెట్టె కార్యక్రమమును దేవుడు అంగీకరించడు. - (\u003cb\u003e1 కోరింది 7:5\u003c/b\u003e).\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n∆ ఇక్కడ కూడా భర్తకి లోబడమని వాక్యము సెలవు ఇస్తుంది. కాని అధికారము లేదా నాయకత్వము చేయమని సెలవు ఇవ్వడము లేదు.\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n★\u0026nbsp;\u003cspan style\u003d\"color: red; font-weight: bold;\"\u003eఒక వేళ భర్త అవిశ్వాసి అయినచో\u003c/span\u003e వాక్యము చూడు \"(\u003cb\u003e\u003cspan style\u003d\"color: blue;\"\u003e1 కోరింది 7:13-14\u003c/span\u003e\u003c/b\u003e)\" వచనములు.\u003cbr /\u003e\n★\u0026nbsp;\u003cspan style\u003d\"color: red; font-weight: bold;\"\u003eఒక వేళ భర్త అవిధేయుడు అయినచో\u003c/span\u003e వాక్యము చూడు \"(\u003cspan style\u003d\"color: blue;\"\u003e\u003cb\u003e1 పేతురు. 3:2\u003c/b\u003e\u003c/span\u003e)\" చూడుము.\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cdiv style\u003d\"text-align: center;\"\u003e\n\u003ch4\u003e\n\u003cb style\u003d\"background-color: yellow;\"\u003e■ కుటుంబములో స్త్రీ పాత్ర ■\u003c/b\u003e\u003c/h4\u003e\n\u003c/div\u003e\n\u003cbr /\u003e\n\u003cb\u003eA).\u003c/b\u003e స్త్రీ ఇంట ఉండి \u003cb\u003eపనిచేసికొనువారుగా\u003c/b\u003e ఉండాలి. (\u003cb\u003eతీతుకు. 2:4\u003c/b\u003e).\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n* (జాబ్ చేయాలా, వద్దా అనేది గ్రంథము సెలవు ఇవ్వలేదు) *\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cb\u003eB)\u003c/b\u003e. భర్తకి లోబడాలి, నాయకత్వము చేయకూడదు. - (\u003cb\u003e1 పేతురు 3:1\u003c/b\u003e).\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cb\u003eC).\u003c/b\u003e పిల్లలును మాత్రమే దేవునిలో \"\u003cb\u003eనడిపించే\u003c/b\u003e\" కార్యక్రమమును తీసుకోవాలి. - (\u003cb\u003eద్వితీయో. 6:7-9; సామెతలు. 22:6; తీతుకు. 2:4-5\u003c/b\u003e).\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cb\u003eD).\u003c/b\u003e సత్యము కొరకు పోరాటము చేస్తున్న తన భర్తకు స్త్రీ మంచి సహకారై (ప్రిస్కిల్ల వలె) ఉండాలి. - (\u003cb\u003eఅపొ.కార్య 18:26; రోమా 16:4\u003c/b\u003e).\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cb\u003eE).\u003c/b\u003e \"పురుషుడు వచ్చి భార్యను హత్తుకొనిన యెడల వారిరువురు ఏక శరీరమైయుందురు కావున వారి ఆలోచనలు, పనులు, నిర్ణయాలు ఒక్కటిగా ఉండాలి\" - (\u003cb\u003eఆది. 2:24; మత్తయి. 19:5; మార్కు. 10:7; ఎపేసి. 5:31\u003c/b\u003e).\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n∆ ఏదెను తోటలో ఆదాము కుటుంబము \"\u003cspan style\u003d\"color: red;\"\u003eఒక్క ఆలోచన యందు, ఒక్క పని యందు, ఒక్క నిర్ణయము యందు\u003c/span\u003e\" స్థిరముగా లేకపోవటం వలెనే వారు ఏదెను తోట నుండి బహిష్కరించబడ్డారు.\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cdiv style\u003d\"text-align: center;\"\u003e\n\u003ch4\u003e\n\u003cb style\u003d\"background-color: yellow;\"\u003e■ \"సంఘము 'లో' స్త్రీ పాత్ర\" ■\u0026nbsp;\u003c/b\u003e\u003c/h4\u003e\n\u003c/div\u003e\n\u003cbr /\u003e\n★ \u003cb\u003eసంఘము\u003c/b\u003e - దేవుని మందిరము - (\u003cb\u003e1 తిమోతి. 3:15\u003c/b\u003e)\u003cbr /\u003e\n★ \u003cb\u003eఉపదేశము\u003c/b\u003e అనగా బోధ చేయుట.\u003cbr /\u003e\n★ \u003cb\u003eఅధికారము\u003c/b\u003e అనగా బాధ్యత, దొరతనము చేయుట, ఆధిపత్యము కోరుట.\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n★ \u0026nbsp;\"ఏదెను తోటలో అనగా పండ్లు తినక ముందు స్త్రీకి పురుషునికి సృష్టి మీద సమాన అధికారాలిచ్చాడు\". - (\u003cb\u003eఆది కాండము 1:28\u003c/b\u003e) కాని ఒకరి మీద ఒకరికి అధికారం ఇవ్వలేదు.\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n★ ఎప్పుడైతే హవ్వ(స్త్రీ) పురుషుని(ఆదాము) మీద అధికారం చేసి దేవుని ఆజ్ఞను తృణీకరించిందో ఆనాడే దేవుడు స్త్రీ మీద అధికారం పురుషునికి ఇచ్చాడు. పురుషుని యెడల స్త్రీకి వాంఛ కలుగజేసాడు. - (\u003cb\u003eఆది. కాండము. 3:16\u003c/b\u003e).\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cb\u003eA).\u003c/b\u003e సంఘము 'లో' స్త్రీలు ఏమి అలంకరించుకోకూడదో, ఏమి అలంకరించుకోవాలో దేవుని ఆత్మ మనకి తేటగా తెలియపరుస్తున్నారు - (\u003cb\u003e1 తిమోతి. 2:9-10; 1 పేతురు. 3:3-4\u003c/b\u003e).\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cb\u003eB).\u003c/b\u003e సంఘము 'లో' స్త్రీలు మౌనముగా ఉండి, సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. - (\u003cb\u003e1 తిమోతి. 2:11; 1 కోరింది. 14:35\u003c/b\u003e).\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cb\u003eC).\u003c/b\u003e సంఘము 'లో' స్త్రీలు మౌనముగా ఉండాలి, ఉపదేశము చేయుటకు, పురుషుడు మీద అధికారము చేయుటకు ఆమెకి సెలవు లేదు - (\u003cb\u003e1 కోరింది. 14:34; 1 తిమోతి. 2:12\u003c/b\u003e).\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n★ స్త్రీకి సంఘము 'లో' ఉపదేశము, అధికారము చేయుటకు సెలవు లేదని \u003cb\u003e\u003cspan style\u003d\"color: red;\"\u003eధర్మశాస్త్రము\u003c/span\u003e\u003c/b\u003e కూడా చెప్పుచున్నది. - (\u003cb\u003e1 కొరింది. 14:34\u003c/b\u003e).\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n* \u003cb\u003eఉదా\u003c/b\u003e: లేవి గోత్రములో ఉండే మూడు వంశస్థులు మాత్రమే దేవుని మందిరము పై అధికారము కలదు.\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n1) \u003cb\u003eగెర్షోను\u003c/b\u003e - (సంఖ్యా. 3:17-18,21; 3:25-26)\u003cbr /\u003e\n2) \u003cb\u003eకహాతు \u003c/b\u003e- (సంఖ్యా. 3:17,19; 3:29-32)\u003cbr /\u003e\n3) \u003cb\u003eమెరారి\u003c/b\u003e - (సంఖ్యా. 3:17,20; 3:36-38)\u003cbr /\u003e\nమన తండ్రియైన దేవుడు \"ఆ ముగ్గురుకి ఆయా వంశస్థుల వారికి\" మూడు రకాల పనులు ఇచ్చారు.\u003cbr /\u003e\n\u003cbr /\u003e\nనా సహోదరులారా!! ధర్మశాస్త్రములో ఏ స్త్రీ కూడా దేవుని పరిశుద్ధ స్థలము మరియు అతి పరిశుద్ధ స్థలము లోనికి వెళ్లి సేవ చేసినట్టుగా గ్రంథములో రుజువులు లేవు కారణము అవి లేవి యాజకులకు(పురుషులు) మాత్రమే అప్పగింపబడింది.\u003cbr /\u003e\n\u003cbr /\u003e\nపాత నిబంధనలో భక్తిపరులైన స్త్రీలు, ప్రవక్తిలు ఉండవచ్చు కానీ వారు పురుషులు మీద నాయకత్వము వహించినట్టుగా రుజువులు లేవు. ప్రవక్తిరాండ్రుకి దేవుడు ఎలా చెపుతే అలాగునే చేసారు తప్ప పురుషులు మీద అధికారము చేయలేదు.\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cb\u003eD)\u003c/b\u003e భయభక్తులుగలవారై యుండవలెననియు, దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు స్త్రీ జాగ్రత్త వహించాలి - (\u003cb\u003eతీతుకు. 2:3\u003c/b\u003e).\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cb\u003eE).\u003c/b\u003e సంఘములో యవ్వన స్త్రీలు, తమ పిల్లలకి ఉపదేశము చేయవచ్చు - (\u003cb\u003eతీతుకు. 2:4-5\u003c/b\u003e).\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cb\u003eF)\u003c/b\u003e క్రీస్తులోనికి బాప్తిస్మము పొందు కార్యక్రమములో స్త్రీ, పురుషుడు అని బేధము లేదు - ( \u003cb\u003eగలతి. 3:27-28)\u003c/b\u003e.\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cb\u003eF).\u003c/b\u003e స్త్రీ ఉపదేశము చేయుటకు సెలవు లేదు అంటే సంఘము 'లో' పురుషుడు మాత్రమే అనే సంగతిని గుర్తుపెట్టుకోవాలి.\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cb\u003e\u003cspan style\u003d\"color: red;\"\u003e★ \"స్త్రీ ఎందుకు మౌనము వహిస్తూ, సంఘములో ఉపదేశమును, అధికారము చేయకూడదు..\"?.\u003c/span\u003e\u003c/b\u003e\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cb\u003e1)\u003c/b\u003e మొదట ఆదామును తరువాత హవ్వయును నిర్మింపబడిరి కారా? - (\u003cb\u003e1 తిమోతి 2:13)\u003c/b\u003e.\u003cbr /\u003e\n\u003cb\u003e2)\u003c/b\u003e ఆదాము మోసపరచబడలేదు గాని, స్త్రీ మోసపరచబడి అపరాధములోపడెను. - (\u003cb\u003e1 తిమోతి 2:14\u003c/b\u003e).\u003cbr /\u003e\n\u003cb\u003e3)\u003c/b\u003e \"\u003cb\u003eస్త్రీకి శిరస్సు పురుషుడు\u003c/b\u003e\" - ఇది దేవుని క్రమము (శిరస్సు అనగా అధికారమునకు సూచన) - (\u003cb\u003e1 కొరింది. 11:3\u003c/b\u003e)\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n★\u0026nbsp;\u003cspan style\u003d\"color: blue;\"\u003eమొదటి సృష్టిలో జరిగిన పరిస్థితి అనగా \" స్త్రీ నాయకత్వములో శాపము కలిగింది\". మరల క్రీస్తు నందు నూతన సృష్టిలో (\u003cb\u003e2 కొరింది. 5:17\u003c/b\u003e) అలా జరుగకూడదు అనే దృష్టితో దేవుడు ఆమెకి సెలవు ఇవ్వలేదు.\u003c/span\u003e\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cdiv style\u003d\"text-align: center;\"\u003e\n\u003ch4\u003e\n\u003cb style\u003d\"background-color: yellow;\"\u003e■ \"సువార్త 'లో' స్త్రీ పాత్ర\" ■\u003c/b\u003e\u003c/h4\u003e\n\u003c/div\u003e\n\u003cbr /\u003e\n\u003cb\u003eNote\u003c/b\u003e:- స్త్రీ ఉపదేశము చేయుటకు సెలవు లేదు అంటే సంఘము 'లో' పురుషుడుకు మాత్రమే అనే విశేషమైన సంగతిని గుర్తుపెట్టుకోవాలి.\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cb\u003eA)\u003c/b\u003e ప్రిస్కిల్ల తన భర్తయైన అకులతో పౌలుకొరకు సువార్త విషయములో ప్రాణం యివ్వడానికైనా తెగించింది - (\u003cb\u003eరోమా 16:4\u003c/b\u003e).\u003cbr /\u003e\nప్రిస్కిల్ల అకులయు ఒక సువార్తకునికి బోధ చేస్తున్నారు. ఇది సంఘము యొక్క పరిస్థితి కాదు. ప్రిస్కిల ఇంటి వాతావరణములో జరిగిన కార్యక్రమము. - (\u003cb\u003eఅపో.కార్య. 18:24-26\u003c/b\u003e).\u003cbr /\u003e\n\u003cb\u003eB)\u003c/b\u003e యూనీయ - (\u003cb\u003eరోమా 16:7\u003c/b\u003e)\u003cbr /\u003e\n\u003cb\u003eC)\u003c/b\u003e త్రుపైనాకు, త్రుఫోసాకు, పెర్సిసు - (\u003cb\u003eరోమా 16:12\u003c/b\u003e)\u003cbr /\u003e\n\u003cb\u003eD)\u003c/b\u003e యూలియా - (\u003cb\u003eరోమా 16:15\u003c/b\u003e)\u003cbr /\u003e\n\u003cb\u003eE) \u003c/b\u003eనేరియకు సహోదరి - (\u003cb\u003eరోమా 16:15\u003c/b\u003e)\u003cbr /\u003e\n\u003cb\u003eF)\u003c/b\u003e ప్రభువైన యేసును సేవించడంలో తనతో ప్రయాసపడిన యువొదియ, సుంటుకే సహాయము చేయుడని పౌలు కోరాడు - (\u003cb\u003eఫిలిప్పీ 4:2, 3\u003c/b\u003e)\u003cbr /\u003e\n\u003cb\u003eG)\u003c/b\u003e నుంఫాకు తన యింటిని సంఘ కూడిక స్థలంగా యిచ్చింది - (\u003cb\u003eకొలొస్స 4:15\u003c/b\u003e).\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n★\u0026nbsp;\u003cspan style\u003d\"color: blue;\"\u003eఅన్యులైన పురుషులుకి స్త్రీలకు ఆమె సువార్త ప్రకటన చేయచ్చు (\u003cb\u003eమత్తయి 28:19\u003c/b\u003e). కానీ దేవుని మందిరములో బోధ చేయుటకు ఆమెకి సెలవు లేదు\u003c/span\u003e\u003cbr /\u003e\n\u003cbr /\u003e\nప్రభువును సేవించడంలో అతడు వారితో కలిసి పని చేశాడు అందుకు వాత్సల్యముతో పౌల్ గారు వారికి వందన వచనాలను పంపారు.\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cspan style\u003d\"color: red;\"\u003eఆనాడు స్త్రీలు యేసుతో మరియు అపొస్తలతో కలసి సమానముగా సంఘములో ఉపదేశము(బోధ) చేసినట్టుగాని, పురుషులపై వారు అధికారం చేశారనిగాని, సంఘపు ఆరాధనలో నడిపించారనిగాని, పురుషులుతో కూడా సమానముగా నాయకత్వము వహించారు అని గాని నేటి క్రైస్తవ్యం తీర్మానించకూడదు.\u003c/span\u003e\u003cbr /\u003e\n\u0026nbsp;- (లూకా. 6:6; లూకా. 4:21; మత్తయి. 13:53; యోహాను. 6:59; మత్తయి. 21:23 యోహాను. 7:14; యోహాను. 8:2; అపో.కార్య. 5:21; 13:15; 16:31; 1 తిమోతి 2:8).\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003ch4 style\u003d\"text-align: center;\"\u003e\n\u003cb style\u003d\"background-color: yellow;\"\u003e【\u0026nbsp;\u003cspan style\u003d\"color: red;\"\u003eగమనిక 】\u003c/span\u003e\u003c/b\u003e\u003c/h4\u003e\n\u003cbr /\u003e\n◆ పురుషులుకి అసాధ్యమైనది స్త్రీలకు మాత్రమే సాధ్యమైనది దేవుడు ఇచ్చిన వరమే గర్భఫలము. - (\u003cb\u003eకీర్తన 127:3\u003c/b\u003e)\u003cbr /\u003e\n◆ పరిశుద్ధ గ్రంథములో స్త్రీ యొక్క పరిచారము \u0026nbsp;అమోఘమైనది.\u003cbr /\u003e\n◆ కుటుంబము పాత్రలో, తోటి పరిశుద్ధలకు(సంఘము) పరిచారము చేయుటలో, పిల్లలను పెంచే విషయములో, సువార్త పాత్రలో స్త్రీలకి సాటియైన వారు ఎవరు లేరు.\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n★ స్త్రీ పాత్ర లేకుండా పురుషుడు నాయకుడు కాలేడు.\u003cbr /\u003e\n★ పిల్లలు భక్తిపరులుగా తీర్చిదిద్దబడాలి అనుకుంటే స్త్రీ పాత్ర ఎంతో ఉంది.\u003cbr /\u003e\n★ ఆమె గృహము ఆశీర్వాదించబడాలి అంటే స్త్రీ పాత్ర ఎంతో ఉంది.\u003cbr /\u003e\n★ భర్త నుండి ప్రేమను పొందుకోవాలి అనుకుంటే స్త్రీ పాత్ర ఉంది.\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003ch4 style\u003d\"text-align: center;\"\u003e\n\u003cb style\u003d\"background-color: white;\"\u003e\u003cspan style\u003d\"color: red;\"\u003e\u003cspan style\u003d\"color: red;\"\u003e【\u0026nbsp;\u003c/span\u003e\u003cspan style\u003d\"color: red;\"\u003eహెచ్చరిక 】\u003c/span\u003e\u003c/span\u003e\u003c/b\u003e\u003c/h4\u003e\n\u0026nbsp;దేవుడు ఒకేఒక్క విషయములోనే అనగా పురుషుడు మీద అధికారము, ఉపదేశము చేయుటకు ఆమెకి నాయకత్వము ఇవ్వలేదు.\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n● నా ప్రియమైన సహోదరి, దయచేసి దేవుడు ప్రభువుసంఘములో \u0026nbsp;ఇవ్వని నాయకత్వమును నీవు తీసుకొని, నీవు మరియు నీ కుటుంబము శాపమునకు గురి కావద్దు.\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cdiv style\u003d\"text-align: center;\"\u003e\n\"దేవుని క్రమములో పురుషుడు పాత్ర\" Click\u0026nbsp;\u003cb\u003e\u003ca href\u003d\"http://www.cockm.blogspot.in/2017/05/role-of-men.html\" target\u003d\"_blank\"\u003eHERE\u003c/a\u003e\u0026nbsp;\u003c/b\u003e\u003c/div\u003e\n\u003cbr /\u003e\nమీ ఆత్మీయ సహోదరుడు,\u003cbr /\u003e\n💌 మనోహర్ బాబు గుడివాడ\u003c/div\u003e\n\u003c/div\u003e\n"},"link":[{"rel":"replies","type":"application/atom+xml","href":"https://www.cockm.in/feeds/1100712363982076328/comments/default","title":"Post Comments"},{"rel":"replies","type":"text/html","href":"https://www.cockm.in/2017/04/roleofwomen.html#comment-form","title":"24 Comments"},{"rel":"edit","type":"application/atom+xml","href":"https://www.blogger.com/feeds/8657190285479826794/posts/default/1100712363982076328"},{"rel":"self","type":"application/atom+xml","href":"https://www.blogger.com/feeds/8657190285479826794/posts/default/1100712363982076328"},{"rel":"alternate","type":"text/html","href":"https://www.cockm.in/2017/04/roleofwomen.html","title":"దేవుని క్రమములో స్త్రీ పాత్ర (Role of Women)"}],"author":[{"name":{"$t":"мαиσнαя \u0026amp; иανєєиα"},"uri":{"$t":"https://www.blogger.com/profile/02352904825496783097"},"email":{"$t":"noreply@blogger.com"},"gd$image":{"rel":"http://schemas.google.com/g/2005#thumbnail","width":"32","height":"18","src":"//blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhsZHn7oKo50NXedbfNM1yFbrpKw_cNktvQNlp_EyJ5p59NVR6kIbjsQXvn1CmqiHadnYBci3JC1rd0rz2QSFihnzs_88gfYBEUxpUOHRXmcaGNfsKPsQeNFM0NoyNYTw/s220/GD+my+family.jpg"}}],"media$thumbnail":{"xmlns$media":"http://search.yahoo.com/mrss/","url":"https://1.bp.blogspot.com/-y0lKo8naxT4/WPh9xBz6BXI/AAAAAAAAADY/xE7nhQnYDbswBWEcgtFx5ZdIbgCuYPIigCLcB/s72-c/textgram_1492652882.png","height":"72","width":"72"},"thr$total":{"$t":"24"}}]}});