gdata.io.handleScriptLoaded({"version":"1.0","encoding":"UTF-8","feed":{"xmlns":"http://www.w3.org/2005/Atom","xmlns$openSearch":"http://a9.com/-/spec/opensearchrss/1.0/","xmlns$gd":"http://schemas.google.com/g/2005","xmlns$georss":"http://www.georss.org/georss","xmlns$thr":"http://purl.org/syndication/thread/1.0","xmlns$blogger":"http://schemas.google.com/blogger/2008","id":{"$t":"tag:blogger.com,1999:blog-8657190285479826794"},"updated":{"$t":"2023-12-19T19:34:56.988+05:30"},"category":[{"term":"యోషీయా"},{"term":"క్రొత్త జన్మ"},{"term":"వివాహము"},{"term":"దొంగ అపొస్తలులు"},{"term":"కెరూబులు"},{"term":"క్రీస్తు స్వరూపం"},{"term":"యెహోవా"},{"term":"పాపము"},{"term":"అపొస్తలుల బోధ"},{"term":"ఐగుప్తు"},{"term":"మరియా"},{"term":"యాజకులు"},{"term":"అపొస్తలుడు"},{"term":"వెయ్యేండ్లు పరిపాలన"},{"term":"తండ్రి"},{"term":"ఆత్మయు ఒక్కడే"},{"term":"మరన్ఆత"},{"term":"తిమోతి"},{"term":"శరీరము"},{"term":"ప్రభువు ఒక్కడే"},{"term":"షలోమ్"},{"term":"పర్ణశాలల పండుగ"},{"term":"యోసేపు"},{"term":"వ్యాజ్యము"},{"term":"సెరాపులు"},{"term":"స్త్రీ పాత్ర"},{"term":"ఎదుగుదల"},{"term":"బోధకుడు"},{"term":"అద్భుతములు"},{"term":"దేవుడు"},{"term":"దూత"},{"term":"సువార్త"},{"term":"ద్వేషము"},{"term":"క్రిస్మస్"},{"term":"సర్వాధిపతి"},{"term":"పస్కా పశువు"},{"term":"దయ్యము బల్ల"},{"term":"నమ్మాలి"},{"term":"ప్రవర్తన"},{"term":"గాత్రము"},{"term":"పాడుట"},{"term":"బోధ"},{"term":"వాయిద్యము"},{"term":"గుడారాల పండగ"},{"term":"విగ్రహారాధన"},{"term":"శోధించుట"},{"term":"సత్య ఆరాధన"},{"term":"సాక్ష్యము"},{"term":"విధేయత"},{"term":"సమయము"},{"term":"ప్రభువు"},{"term":"ఆలోచనలు"},{"term":"జ్ఞానము"},{"term":"హామాను"},{"term":"శిష్యులు"},{"term":"చెట్టు"},{"term":"ఆరాధన"},{"term":"వ్యభిచారము"},{"term":"దేవత్వము"},{"term":"జ్ఞాపకము"},{"term":"సంతోషము"},{"term":"పురుషుడు పాత్ర"},{"term":"పరిచర్య"},{"term":"అద్వితీయుడు"},{"term":"మన తండ్రి"},{"term":"ఎలీషా"},{"term":"బాప్తిస్మము"},{"term":"ఇద్దరు వక్త్యులు"},{"term":"సామెతలు 8"},{"term":"విజయము"},{"term":"ప్రభువు బల్ల"},{"term":"రాబడిలో భాగము"},{"term":"సహోదర  ప్రేమ"},{"term":"నిజమైన రక్షణ"},{"term":"దేవుని చిత్తము"},{"term":"డిబేట్"},{"term":"లక్షణములు"},{"term":"వాయిద్యములు"},{"term":"సంగీతము"},{"term":"నిర్ణయాలు"},{"term":"బాప్తీస్మము"},{"term":"మొర్దకై"},{"term":"శాపగ్రస్తులు"},{"term":"అశాశ్వతము"},{"term":"కలహము"},{"term":"అహష్వేరోషు"},{"term":"ప్రార్థన"},{"term":"పిరమిడ్స్"},{"term":"బలి"},{"term":"క్రొత్త నిబంధన"},{"term":"పాత నిబంధన"},{"term":"క్రైస్తవులు"},{"term":"నిత్య వేదన"},{"term":"వాగ్ధానములు"},{"term":"ఫరో"},{"term":"మత్తయి.6:25-33"},{"term":"ఆత్మతోను"},{"term":"రెవరెండ్"},{"term":"ఆత్మీయత"},{"term":"శోధన"},{"term":"నింద"},{"term":"గుడ్ ఫ్రైడే"},{"term":"సూచక క్రియలు"},{"term":"యెహోషువ"},{"term":"నిత్య సంతోషము"},{"term":"మారుమనస్సు"},{"term":"మాటలు"},{"term":"యౌవ్వనస్తుడు"},{"term":"సహకారము"},{"term":"ప్రైస్ ది లార్డ్"},{"term":"పరిశుద్ధాత్ముడు"},{"term":"యెహోవా కన్నులు"},{"term":"నోరు"},{"term":"ఇల్లు"},{"term":"సత్యముతోను"},{"term":"వందనములు"},{"term":"పరిశుద్ధులు"},{"term":"ప్రామిస్ కార్డ్స్"},{"term":"విగ్రహార్పితములు"},{"term":"దైవజనుడు"},{"term":"కుటుంబము"},{"term":"ధనము"},{"term":"నిజాలు"},{"term":"ప్రవక్త"},{"term":"క్రైస్తవుడు"},{"term":"సమాధానము"},{"term":"క్రిస్టమస్"},{"term":"ఆదరణ"},{"term":"పస్కా పండుగ"},{"term":"పరలోకము"},{"term":"వాక్యము"},{"term":"చింత"},{"term":"యేసుక్రీస్తు"},{"term":"ఒకనినొకడు"},{"term":"మెలకువ"},{"term":"పని"},{"term":"స్నేహితుడు"},{"term":"వీణెలు"},{"term":"శాపము"},{"term":"పండుగ"},{"term":"ఆందోళన"},{"term":"అష్తారోతు దేవత"},{"term":"కుమారుడు"},{"term":"ఆజ్ఞ"},{"term":"పరిశుద్ధ గ్రంథము."},{"term":"అయ్యా"},{"term":"మమ్మీ"},{"term":"మెల్కీసెదెకు"},{"term":"ఒక్కడే"},{"term":"వివాదము"},{"term":"స్వపరీక్ష"},{"term":"జగడము"},{"term":"వినాలి"},{"term":"సాతాను"},{"term":"మరణము"},{"term":"క్రీస్తు జననము"},{"term":"ప్రధానము"},{"term":"సణుగులు"},{"term":"ఒప్పుకోవాలి"},{"term":"అపవాది పతనము"},{"term":"క్రీస్తు రాజ్యము"},{"term":"పురుషులు"},{"term":"ఆదివారము"},{"term":"ఈస్టర్"},{"term":"క్రోధము"},{"term":"యౌవనస్తుడు"},{"term":"రక్తము"},{"term":"ప్రేమ"},{"term":"దేవదూతలు"},{"term":"సంఘము"},{"term":"యిర్మియా"},{"term":"యేసయ్య"},{"term":"దావీదు"},{"term":"దేవుని సంకల్పము"},{"term":"పిల్లలు"},{"term":"విసర్జించుట"},{"term":"ఎస్తేరు"},{"term":"నాయకత్వము"},{"term":"విశ్వాసము"},{"term":"యధార్ధ ఆరాధన"},{"term":"జీవితము"},{"term":"మట్టల ఆదివారము"},{"term":"అపోస్తలులు"},{"term":"సత్యము"},{"term":"భక్తి"},{"term":"రొట్టె విరుచుట"},{"term":"స్త్రీలు"},{"term":"ప్రజలు"},{"term":"వివేచన"},{"term":"అలంకరణ"},{"term":"నీతి"},{"term":"రాజ్యము"},{"term":"క్రీస్తు సంఘము"},{"term":"హృదయము"},{"term":"పరిశీలన."},{"term":"సహవాసము"},{"term":"తగ్గింపు"},{"term":"మేలు"},{"term":"రక్షణ"}],"title":{"type":"text","$t":"Apostolic Doctrine"},"subtitle":{"type":"html","$t":"hello "},"link":[{"rel":"http://schemas.google.com/g/2005#feed","type":"application/atom+xml","href":"https://www.blogger.com/feeds/8657190285479826794/posts/default/-/%E0%B0%9A%E0%B1%86%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B1%81?alt\u003djson-in-script\u0026max-results\u003d50"},{"rel":"self","type":"application/atom+xml","href":"https://www.blogger.com/feeds/8657190285479826794/posts/default/-/%E0%B0%9A%E0%B1%86%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B1%81?alt\u003djson-in-script\u0026max-results\u003d50"},{"rel":"alternate","type":"text/html","href":"http://www.cockm.in/search/label/%E0%B0%9A%E0%B1%86%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B1%81"},{"rel":"hub","href":"http://pubsubhubbub.appspot.com/"}],"author":[{"name":{"$t":"Chruch of Christ, Rajnagar"},"uri":{"$t":"https://www.blogger.com/profile/18105800016757202402"},"email":{"$t":"noreply@blogger.com"},"gd$image":{"rel":"http://schemas.google.com/g/2005#thumbnail","width":"35","height":"35","src":"//www.blogger.com/img/blogger_logo_round_35.png"}}],"generator":{"version":"7.00","uri":"https://www.blogger.com","$t":"Blogger"},"openSearch$totalResults":{"$t":"1"},"openSearch$startIndex":{"$t":"1"},"openSearch$itemsPerPage":{"$t":"50"},"entry":[{"id":{"$t":"tag:blogger.com,1999:blog-8657190285479826794.post-1562369026059589348"},"published":{"$t":"2017-11-25T15:25:00.004+05:30"},"updated":{"$t":"2019-12-23T18:49:32.303+05:30"},"category":[{"scheme":"http://www.blogger.com/atom/ns#","term":"క్రిస్టమస్"},{"scheme":"http://www.blogger.com/atom/ns#","term":"పండుగ"},{"scheme":"http://www.blogger.com/atom/ns#","term":"చెట్టు"},{"scheme":"http://www.blogger.com/atom/ns#","term":"క్రీస్తు జననము"}],"title":{"type":"text","$t":"\"క్రిస్టమస్\" (Christmas)"},"content":{"type":"html","$t":"\u003cdiv dir\u003d\"ltr\" style\u003d\"text-align: left;\" trbidi\u003d\"on\"\u003e\n\u003ctable align\u003d\"center\" cellpadding\u003d\"0\" cellspacing\u003d\"0\" class\u003d\"tr-caption-container\" style\u003d\"margin-left: auto; margin-right: auto; text-align: center;\"\u003e\u003ctbody\u003e\n\u003ctr\u003e\u003ctd style\u003d\"text-align: center;\"\u003e\u003cspan style\u003d\"margin-left: auto; margin-right: auto;\"\u003e\u003ca href\u003d\"http://www.cockm.in/\" target\u003d\"_blank\"\u003e\u003cimg border\u003d\"0\" data-original-height\u003d\"600\" data-original-width\u003d\"600\" height\u003d\"200\" src\u003d\"https://2.bp.blogspot.com/-bWBHcltC6AY/Whk2tfPL_nI/AAAAAAAAAjw/BiwL9tZNCfUvS_qbikSJrDACmcgpV3hdQCLcBGAs/s200/ban-merry-christmas-graphic.jpg\" width\u003d\"200\" /\u003e\u003c/a\u003e\u003c/span\u003e\u003c/td\u003e\u003c/tr\u003e\n\u003ctr\u003e\u003ctd class\u003d\"tr-caption\" style\u003d\"text-align: center;\"\u003e\u003ca href\u003d\"http://www.cockm.in/\" target\u003d\"_blank\"\u003e\u003cspan style\u003d\"font-size: small;\"\u003eక్రిస్టమస్\u003c/span\u003e\u003c/a\u003e\u003c/td\u003e\u003c/tr\u003e\n\u003c/tbody\u003e\u003c/table\u003e\n\u003cbr /\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\nప్రియమైన సహోదరీ, సహోదరులకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు.\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\nప్రియులారా, నేటి క్రైస్తవ్యములో అనేక శతాబ్దాలుగా జరుగుతున్న ఆచారాలలో క్రిస్టమస్ ఒకటి. పలురకాల క్రైస్తవ విశ్వాసులు క్రిస్టమస్ ని క్రీస్తు జన్మదినమని, మరి కొంతమంది క్రీస్తుని ఆరాధాన చేయు దినముగా భావిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఈ క్రిస్టమస్ వాతావరణం నవంబర్ నెల ప్రారంభము నుండి జనవరి నెల వరకు మనము చూస్తున్నాము.\u0026nbsp;\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\nనేటి 20వ శతాబ్దపు క్రైస్తవుడా, ఏటేటా ఈ కార్యక్రమమును ఒక ఆచారముగా జరిగిస్తున్న నీవు ఈ పండుగను గూర్చిన వాస్తవమేమిటో ఆలోచించాల్సిన అవసరము ఎంతైనా ఉంది. అసలు ఈ క్రిస్టమస్ పండుగ మొదట ఎవరు ఆచరించారు? ఈ పండుగకు ఆ పేరు ఎలా వచ్చింది? అనే కొన్ని విషయాలను మనము లోతుగా ఆలోచన చేయగలిగితే...\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003ch3 style\u003d\"text-align: center;\"\u003e\n\u003cspan style\u003d\"background-color: yellow; font-size: large;\"\u003eక్రిస్టమస్ యొక్క చరిత్ర\u003c/span\u003e\u003c/h3\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n● ఈ పండుగను గూర్చిన ఆధారములను దేవుని గ్రంధమైన పరిశుద్ధ గ్రంధములో చూడలేము కనుక చరిత్ర పుస్తకాలలో చూసినట్లయితే, యేసు మరణించి, మూడవ దినమున సమాధి నుండి తిరిగి లేచిన 300 సంవత్సరాల తరువాత ఆయన యొక్క జన్మదినమును జ్ఞాపకము చేసుకుంటూ సంవత్సరములో ఒక దినమును ప్రత్యేకముగా కేటాయించడం జరిగింది.\u0026nbsp;\u0026nbsp;\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n● ప్రపంచవ్యాప్తంగా ఈ పండుగను కొంతమంది క్రైస్తవులు Merry Christmas,\u0026nbsp; X-MAS , Noël , Nativity, Xmas, Yule అని పిలుస్తుంటారు.\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n● యేసుక్రీస్తు మరణించిన తరువాత 354వ సంవత్సరములో మొట్ట మొదటగా రోమ్ నగరంలో క్రిస్టమస్ ను జరుపుకున్నారు. ఆ తరువాత 379వ సంవత్సరములో కాన్స్టాంటినోపుల్, 388వ సంవత్సరములో ఆంటియోచ్లో అనే నగరాలలో జరుపుకోవడం జరిగింది.\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n● ఆ రోజుల్లో\u0026nbsp; ఐరోపా ఖండములో కొన్ని దేశాలవారు\u0026nbsp; పలు రకాల అన్య పండుగలను ఆచరించేవారు. జర్మన్లు యూలే పండుగను, యూదులు దీపాల పండుగను, మరి కొంతమంది సూర్య భగవానుడి పండుగను, ఇంకా అనేక అన్య పండుగలను ఏటేటా చేసేవారు. ఈ పండుగలన్నీ శీతాకాలములోనే జరుపుకోవడం వారియొక్క శైలి. ఆ సమయములో అనగా ఆరవ శతాబ్దములో డియోనస్ ఎక్సిగ్యుస్ అనే సన్యాసి ఈ పండుగలను గమనించి అన్య పండుగలను జరుపుకునేకంటే మా ప్రభువుకు ఒక దినమును ప్రతేకముగా కేటాయించాలని భావించి, వారి సంప్రదాయాలకు అనుగుణముగా డిసెంబర్ నెలలో క్రీస్తు యొక్క జన్మదినమును జరుపుకోవాలని అక్కడి ప్రజలకు ప్రకటించడం జరిగింది.\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n● మొదట్లో రోమన్లు క్రిస్టమస్ పండుగను డెసెంబర్ 21వ తేదీన జరుపుకునేవారు. కాని ఆరేలియన్ అనే రోమా చక్రవర్తి ఈ పండుగను డిసెంబర్ 25వ తేదీకి మార్చడం జరిగింది ఎందుకనగా అప్పటికే రోమన్లు డిసెంబర్ 25వ తేదీన సూర్యుడికి ప్రత్యేక పూజలు నిర్వహించేవారు కాబట్టి ఆయొక్క ప్రతేక దినమునే ప్రభువైన క్రీస్తు జన్మ దినముగా జరుపుకోవాలని ఉద్దేశించి\u0026nbsp; డిసెంబర్ 25వ తేదీనే క్రిస్టమస్ గా ఖరారు చేసారు.\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n● క్రీస్తు వారు చలి కాలములోనే పుట్టారని అప్పటికే ఒక నానుడి ఉంది కనుక యూరప్ దేశాలతో పాటు మిగతా దేశాల వారు కూడా ఈ పండుగను డిసెంబర్ నెలలోనే\u0026nbsp; ఆచరించడం ప్రారంభించారు.\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003ch3 style\u003d\"text-align: center;\"\u003e\n\u003cspan style\u003d\"background-color: yellow; font-size: large;\"\u003eయేసు డిసెంబర్ 25న జన్మించాడా?\u003c/span\u003e\u003c/h3\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\nఈ ప్రశ్నకు సమాధానము ఖచ్చితముగా యేసు డిసెంబర్ 25న జన్మించలేదని చెప్పుటకు చాలా బలమైన ఆధారములు కలవు.\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n● పైన వ్రాయబడిన విషయములనుబట్టి చూస్తే యేసుక్రీస్తు యొక్క జన్మదినము మనుష్యుల చేత నియమింపబడిందని తెలుస్తుంది ఏలయనగా దేవుని గ్రంధమైన పరిశుద్ధ గ్రంధములోని లేఖనములను ఎంత లోతుగా పరిశీలించినా క్రీస్తు డిసెంబర్ 25న జన్మించాడనడానికి ఎటువంటి ఒక్క ఆధారము మనకు కనిపించదు.\u0026nbsp;\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n● లూకా సువార్త 2వ అధ్యాయము 7, 8 వచనములలో రాత్రివేళ గొర్రెల కాపరులు తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారికి ప్రతక్ష్యమాయెను అని వ్రాయబడింది కాని డిసెంబర్ నెలలో అని వ్రాయబడలేదు.\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n» తన తొలిచూలు కుమారుని కని, పొత్తిగుడ్డలతో చుట్టి, సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆ దేశములో కొందరు గొఱ్ఱెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొను చుండగా ప్రభువు దూత వారియొద్దకు వచ్చి నిలిచెను; ప్రభువు మహిమ వారిచుట్టు ప్రకాశించినందున, వారు మిక్కిలి భయపడిరి. – \u003cb\u003e(లూకా. 2:7-8).\u003c/b\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n● మరొక ఆధారము ఏంటంటే యేసు తల్లితండ్రులు రోమా జనాభా గణనలో వారి పేర్లు నమోదు చేసుకోవడానికి బెత్లెహేముకు వచ్చినట్టుగా లూకా సువార్త 2వ అధ్యాయము 1 నుండి 4 వచనాలలో మనకు కనబడుచున్నది అయితే ఈ విధమైన జనాభా లెక్కలు శీతాకాలములో\u0026nbsp; నెలలో వ్రాసారనుటకు ఎటువంటి ఆధారము లేదు ఎందుకనగా జనసంఖ్య వ్రాయించుకొనుటకు ఎవరి సొంత ప్రదేశాలకు వారు వెళ్ళుటకు చేసిన ప్రయాణములో వర్షాలు పడుటచేత రోడ్లు బాగాలేక చాల కష్టాలు అనుభవించారని చరిత్ర చెప్తుంది కాబట్టి శీతాకాలములో యేసుక్రీస్తు పుట్టాడని మనము నిర్దారణ చేయలేము.\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n» ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని కైసరు ఔగుస్తువలన ఆజ్ఞ ఆయెను. ఇది కురేనియు సిరియదేశమునకు అధిపతియై యున్న ప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరును ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమతమ పట్టణములకు వెళ్లిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక, తనకు భార్యగా ప్రధానము చేయబడి గర్భ వతియై యుండిన మరియతోకూడ ఆ సంఖ్యలో వ్రాయ బడుటకు గలిలయలోని నజరేతునుండి యూదయలోని బేత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్లెను. – \u003cb\u003e(లూకా. 2:1-4).\u003c/b\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n● యూదుల క్యాలండర్ ప్రకారము వర్షాకాలము తొమ్మిదవ నెల (chisleu) లో వచ్చును వారి క్యాలండర్ ను ఇంగ్లీష్ క్యాలండర్ తో పోల్చి చూస్తే తొమ్మిదవ నెల నవంబర్ డిసెంబర్ మధ్య కాలమును సూచిస్తున్నది. కాబట్టి ఖచ్చితంగా డిసెంబర్ 25 క్రీస్తు జన్మదినము కాదనే చెప్పాలి.\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n» యూదా వంశస్థులందరును బెన్యామీనీయులందరును ఆ మూడు దినములలోగా యెరూషలేమునకు కూడి వచ్చిరి. అది తొమ్మిదవ నెల ఆ నెల యిరువదియవ దినమున జనులందరును దేవుని మందిరపు వీధిలో కూర్చుని గొప్ప వర్షాలచేత తడియుచు, ఆ సంగతిని తలం చుటవలన వణకుచుండిరి.\u0026nbsp; – \u003cb\u003e(ఎజ్రా. 10:9)\u003c/b\u003e.\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n» చలికాలము గడిచిపోయెను వర్షకాలము తీరిపోయెను వర్షమిక రాదు. దేశమంతట పువ్వులు పూసియున్నవి పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చెను. – \u003cb\u003e(పరమగీతము. 2:11-12).\u003c/b\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003ch3 style\u003d\"text-align: left;\"\u003e\n\u003cspan style\u003d\"background-color: yellow; font-size: large;\"\u003eక్రైస్తవుడు క్రిస్టమస్ పండుగను ఆచరించవచ్చా?\u003c/span\u003e\u003c/h3\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n● క్రిస్టమస్ పండుగను ఆచరించవచ్చునో లేదో తెలుసుకునే ముందు అసలు పండుగ అంటే ఏంటో తెలియాలి.\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n» మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధానబలుల నర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. – \u003cb\u003e(నిర్గ.కాం. 32:6)\u003c/b\u003e.\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n» జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి,ఆడుటకు లేచిరి. అని వ్రాయబడినట్లు వారిలో కొందరివలె మీరు విగ్రహారాధకులై యుండకుడి. – \u003cb\u003e(1 కొరింధి. 10:7).\u003c/b\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n● ధర్మశాస్త్ర కాలములో పండుగ అంటే తినడం, త్రాగడం, ఆడటమని తెలుస్తున్నది మరి ఇటువంటి స్థితిని నేటి కాలపు క్రైస్తవుల నుండి దేవుడు కోరుకుంటున్నాడా? ఆలోచన చేయాలి.\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n● నిజముగా మన తండ్రియైన దేవుడు మనము పండుగలను ఆచరించాలని ఇష్టము కలిగియుంటే యేసుక్రీస్తు యొక్క జనన దినము గూర్చి గ్రంధములో తెలియజేసి, ఆ దినమున యేసుక్రీస్తు పుట్టకను జ్ఞాపకము చేసుకొనమని మనకు ఆజ్ఞ ఇచ్చి ఉండవచ్చును. క్రిస్టమస్ పండుగను గూర్చి ఎటువంటి ఆధారము కాని, ఆ పండుగను గూర్చిన సంభాషణ కాని\u0026nbsp; గ్రంథములో లేదంటే మనకి ఆ పండుగతో ఎలాంటి సంబంధము లేదనే అర్థమగుచున్నది.\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n● మరి ముఖ్యముగా దినములు, మాసములు, ఉత్సవకాలములు ఆచరించవద్దని, పండుగలను ఆచరించి ఎదుటివారికి తీర్పు తీర్చే అవకాశము ఇవ్వవద్దని నేటి క్రైస్తవులమైన మనకు ఆజ్ఞనివ్వడం జరిగింది.\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n» మీరు దినములను, మాసములను,ఉత్సవకాలములను,సంవత్సరములను ఆచరించుచున్నారు.\u0026nbsp; \u0026nbsp;మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమై పోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను. – \u003cb\u003e(గలతీ. 4:10-11).\u003c/b\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n» కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ అమావాస్య విశ్రాంతిదినము అనువాటి విషయములోనైనను, మీకు తీర్పు తీర్చ నెవనికిని అవకాశమియ్యకుడి. – \u003cb\u003e(కొలస్సి. 2:16-17).\u003c/b\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n● క్రిస్టమస్ పండుగ రోజున మాత్రమే దేవుని మందిరానికి వెళ్లే నామకార్ధపు క్రైస్తవులు నేటి కాలములో అనేకమంది కలరు. చాలా మంది డ్యాన్స్ పోటీలు, నాటకాలు, ఇంకా ఇలాంటి ఇహలోక సంబంధమైన కార్యక్రమములు చేస్తూ దేవుని నామాన్ని అవమానపరుస్తున్నారు. స్త్రీలయితే గ్రంధానికి వ్యతిరేకముగా నడుచుకుంటూ స్టేజీల మీద అన్యులవలె ప్రవర్తిస్తున్నారు.\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n● ఇంక క్రిస్టమస్ చెట్టు విషయానికొస్తే, దేవుడు ఈ సృష్టిలో సమస్తమును సృజించినప్పుడు అన్నిటికి వాటి వాటి పేర్లు పెట్టాడు కాని ఏ చెట్టుకు కూడా ఇది క్రిస్టమస్ చెట్టు అని చెప్పలేదు. అసలు క్రిస్టమస్ పండుగను గూర్చే ఆధారము లేనప్పుడు క్రిస్టమస్ చెట్టు గూర్చి, నక్షత్రమును గూర్చి, బహుమతులను గూర్చి, క్రిస్టమస్ తాత గూర్చి మాట్లాడుకొనుటలో అతిశయోక్తి లేదు.\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n» మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించు చున్నారు . – \u003cb\u003e(మత్తయి. 15:9).\u003c/b\u003e\u0026nbsp;\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n» జనముల ఆచారములు వ్యర్థములు, అడవిలో నొకడు చెట్టు నరకునట్లు అది నరకబడును, అది పనివాడు గొడ్డలితో చేసినపని. – \u003cb\u003e(యిర్మియా. 10:3).\u003c/b\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\nవాస్తవానికి క్రైస్తవ జీవితము ఎలా ఉండాలి? ఒక్కరోజు ముచ్చటగా దేవుని మందిరానికి వెళ్ళేది క్రైస్తవ జీవితము కాదు ప్రతి ఆదివారమున తండ్రిని ఆరాధించి \u003cb\u003e(యోహాను. 4:24)\u003c/b\u003e ఆయన కుమారుడైన క్రీస్తు మరణాన్ని జ్ఞాపకము చేసుకోవడమే \u003cb\u003e(1 కొరింధి. 11:23-29)\u003c/b\u003e నిజమైన క్రైస్తవ జీవితము.\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\nవాస్తవానికి క్రైస్తవుల ప్రవర్తన ఎలా ఉండాలి? ఈ లోకము ఎదుట దేవుని గుణ లక్షణములను కనపరిచేవారముగా ఉండాలి. అణుకువ కలిగి నీతిమంతులుగా, పరిశుద్దత కలిగి జీవించడమే నిజమైన భక్తి.\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n★ ప్రియమైన సహోదరీ, సహోదరుడా యేసుక్రీస్తు వారు ఈ లోకములో మనుష్యరీతిగా జీవించిన 33 సంవత్సరాలలో ఎప్పుడు తన పుట్టిన రోజున జరుపుకున్నట్టుగా గ్రంధములో లేదు మరి నీవు నేను ఎందుకు జరుపుకోవాలి? క్రీస్తు పుట్టిన రోజు జరుపుకోవడములో తండ్రికి ఆనందము కలిగి యుంటే అపోస్తులులు అలాగే ఆదిమ క్రైస్తవులు చేసేవారు కాని వారు చేసినట్టుగా ఎటువంటి దాఖలు లేవు.\u0026nbsp;\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\nపరిశుద్ధ గ్రంధములో అన్యులైన ఇద్దరు వ్యక్తులు మాత్రమే పుట్టినరోజును జరుపుకున్నట్టుగా మనము చూడగలము.\u0026nbsp;\u0026nbsp;\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n★ ఆ దినము ఫరో జన్మదినము. – \u003cb\u003e(ఆ.కాం. 40:20)\u003c/b\u003e.\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n★ హేరోదు జన్మదినోత్సవము వచ్చినప్పుడు,.. – \u003cb\u003e(మత్తయి. 14:6)\u003c/b\u003e.\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003ch3 style\u003d\"text-align: center;\"\u003e\n\u003cspan style\u003d\"background-color: cyan; font-size: large;\"\u003eక్రిస్టమస్ అంటే క్రీస్తుని ఆరాదించడమా?\u003c/span\u003e\u003c/h3\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n● Christmas అనే పేరు లాటిన్ పదమైన Cristes Maesse ను బట్టి\u0026nbsp; తర్జుమా చేయబడింది.\u0026nbsp;\u0026nbsp;\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n● Christmas అనే పదములో\u0026nbsp; \u0026nbsp;“christ” అంటే క్రీస్తని “mass” అంటే ఆరాధన అని భావించి క్రిస్టమస్ పండుగ రోజున క్రీస్తుని ఆరాధన చేస్తున్నారు. ఈ యొక్క క్రీస్తు నీకే ఆరాధన అనే కొత్త విధానాన్ని క్యాథలిక్ మతశాఖ వారు ప్రవేశపెట్టడం జరిగింది.\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cb\u003eవాస్తవానికి క్రైస్తవులు ఎవరిని ఆరాధన చేయాలి?\u003c/b\u003e యోహాను సువార్త 4వ అధ్యాయము 21 నుండి 25 వచనాలలో యేసు మాట్లాడిన మాటలు మనము చూడగలిగితే,\u0026nbsp;\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n★ ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను, యెరూషలేములోనైనను ఎవరిని ఆరాధన చేసేవారు..?\u0026nbsp; \"తండ్రిని\"\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n★ యధార్ధముగా ఎవరును ఆరాధించాలి..? \"తండ్రిని\"\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n★ యధార్ధముగా ఆరాధన చేయువారు కావాలి అని ఎవరు వెదుకుచున్నారు..? \"తండ్రిని\"\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n★ ఆత్మతోను, సత్యముతోను ఎవరిని ఆరాధన చేయాలి..? \"తండ్రిని\".\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003ch3 style\u003d\"text-align: left;\"\u003e\n\u003cb style\u003d\"background-color: cyan;\"\u003e\u003cspan style\u003d\"font-size: large;\"\u003eక్రైస్తవుడు ఏ పండుగను చేయాలి?\u003c/span\u003e\u003c/b\u003e\u003c/h3\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\nనా ప్రియులారా ఆచరించాల్సినవి క్రమము తప్పకుండా ఆచరించుటలో నేటి క్రైస్తవులు వెనకబడియున్నారు. అయితే నేటి క్రైస్తవులు ఆచరించవలసిన దినము ఏమిటి? క్రమం తప్పకుండా మనము ఏమి జ్ఞాపకము చేసుకోవాలి? అని గ్రంధానుసారముగా ఆలోచన చేయగలిగితే సత్యమును అంగీకరించగలము,\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n» యేసు పునరుత్థాన దినము అనగా ఆదివారము నాడు క్రైస్తవులు ఆ పండుగను లేదా ప్రభువు బల్లను జ్ఞాపకము చేసుకోవాలి. -\u0026nbsp; \u003cb\u003e(మత్తయి 28:1; మార్క్ 16:2; లుకా 24:1; యోహాను 20:1).\u003c/b\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n» నా (యేసు) శరీరము నన్ను (యేసును) జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను.\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n» నా (యేసు) రక్తము వలననైన క్రొత్తనిబంధన; మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్ల నన్ను (యేసును) జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను. - \u003cb\u003e(1 కోరింది 11:24-25).\u003c/b\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n» ఆదివారమును సంఘము స్థాపింపబడింది కనుక\u0026nbsp; ఆ దినమును ప్రత్యేక దినముగా ఆచరించాలి. - \u003cb\u003e(అపో.కార్య. 2:41-42; 20:7).\u003c/b\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n● ఆదిమ సంఘము వారు ఆదివారము నాడే రొట్టె విరుచుట లేదా పులియని రొట్టెతో పండుగ లేదా ప్రభువు బల్ల కార్యక్రముము యెడతెగక చేశారు కనుక మనము కూడా ఈ విషయములో దేవుని ఆజ్ఞను తప్పక పాటించేవారముగా ఉండాలి.\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\nఆదిమ క్రైస్తవులు సవoత్సరము ఒక్కసారి అని, క్రిస్టమస్ పేరుతో, మరో విషయములో వారు అయోగ్యముగా ఏ పండుగను జరుపలేదు.\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n» మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్తముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసిపారవేయుడి. ఇంతే కాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను.\u0026nbsp; గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండ, నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతము. – \u003cb\u003e(1 కొరింధి. 5:7-8).\u003c/b\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\nనా ప్రియులారా, మరో విశేషమైన సంగతి ఏంటంటే పరిశుద్ధాత్ముడు\u0026nbsp; మానవకోటికి అవసరమైన ప్రతి ఆజ్ఞను, మేలు కలుగు మార్గములను దేవుని గ్రంథములో తెలియజేయడమైనది. యేసుక్రీస్తు జన్మదినము ఆచరించడము కూడా దేవుని ఆజ్ఞ అయితే ఖచ్చితముగా పరిశుద్ద గ్రంధములో మనకు కనబడును కాని గ్రంధములో ఎటువంటి ఆధారములు లేవంటే మనుష్యులు కల్పించిన క్రీస్తు జన్మదినమును ఆచరించకపోవడమే మనకు మంచిది.\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n★ కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా ఈ మనుష్యుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచనయైనను ఈ కార్యమైనను మనుష్యులవలన కలిగిన దాయెనా అది వ్యర్థమగును.\u0026nbsp; దేవునివలన కలిగినదాయెనా మీరు వారిని వ్యర్థపరచలేరు; మీరొకవేళ దేవునితో పోరాడువారవుదురు సుమీ. – \u003cb\u003e(అపో.కార్య. 5:38-39).\u003c/b\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\nనా సహోదరీ, సహోదరుడా కాలములు, సమయములు తండ్రి తన స్వాదీనమందుంచుకున్నప్పుడు ఆ దినము క్రీస్తు పుట్టిన రోజని, ఈ దినము క్రీస్తు మరణించిన దినమని నిర్ణయించడానికి నీవు నేను ఏపాటివారము? ఆలోచన చేయు, వాక్య పరిశీలన చేయు, సత్యాన్ని గ్రహించు, సమయముండగానే నీ తోటి సహోదరులకు సత్య బోధని ప్రకటన చేయు.\u0026nbsp; \u0026nbsp;\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cbr /\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n★ కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని యున్నాడు; వాటిని తెలిసికొనుట మీ పనికాదు. – \u003cb\u003e(అపో.కార్య. 1:7)\u003c/b\u003e.\u003cbr /\u003e\n\u003cbr /\u003e\n\u003cdiv style\u003d\"text-align: center;\"\u003e\n\u003cspan style\u003d\"color: blue; font-family: \u0026quot;georgia\u0026quot; , \u0026quot;times new roman\u0026quot; , serif;\"\u003e\u003cb\u003e\"\u003ca href\u003d\"http://www.cockm.in/2017/12/The-main-cause-of-Christ-birth.html\" target\u003d\"_blank\"\u003eThe main cause of Christ birth\u003c/a\u003e\"\u003c/b\u003e\u003c/span\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: left;\"\u003e\n\u003cdiv style\u003d\"text-align: center;\"\u003e\n\u003cspan style\u003d\"color: red; font-family: \u0026quot;courier new\u0026quot; , \u0026quot;courier\u0026quot; , monospace;\"\u003e\u003cb\u003e\"\u003ca href\u003d\"http://www.cockm.in/2017/04/good-friday.html\" target\u003d\"_blank\"\u003e\u003cspan style\u003d\"font-family: \u0026quot;georgia\u0026quot; , \u0026quot;times new roman\u0026quot; , serif;\"\u003eGOOD FRIDAY\u003c/span\u003e\u003c/a\u003e\"\u003c/b\u003e\u003c/span\u003e\u003c/div\u003e\n\u003cdiv style\u003d\"text-align: center;\"\u003e\n\u003cspan style\u003d\"color: red; font-family: \u0026quot;courier new\u0026quot; , \u0026quot;courier\u0026quot; , monospace;\"\u003e\u003cb\u003e\"\u003ca href\u003d\"http://www.cockm.in/2017/04/Easter.html\" target\u003d\"_blank\"\u003e\u003cspan style\u003d\"font-family: \u0026quot;georgia\u0026quot; , \u0026quot;times new roman\u0026quot; , serif;\"\u003eEASTER\u003c/span\u003e\u003c/a\u003e\"\u003c/b\u003e\u003c/span\u003e\u003cbr /\u003e\n\u003cdiv style\u003d\"text-align: right;\"\u003e\n\u003cb\u003eమీ ఆత్మీయులు,\u003c/b\u003e\u003c/div\u003e\n\u003cspan style\u003d\"color: red; font-family: \u0026quot;courier new\u0026quot; , \u0026quot;courier\u0026quot; , monospace;\"\u003e\u003c/span\u003e\u003cbr /\u003e\n\u003cdiv style\u003d\"text-align: right;\"\u003e\n\u003cb\u003eనవీన మనోహర్.\u003c/b\u003e\u003c/div\u003e\n\u003c/div\u003e\n\u003c/div\u003e\n\u003c/div\u003e\n\u003c/div\u003e\n"},"link":[{"rel":"replies","type":"application/atom+xml","href":"https://www.cockm.in/feeds/1562369026059589348/comments/default","title":"Post Comments"},{"rel":"replies","type":"text/html","href":"https://www.cockm.in/2017/11/christmas.html#comment-form","title":"2 Comments"},{"rel":"edit","type":"application/atom+xml","href":"https://www.blogger.com/feeds/8657190285479826794/posts/default/1562369026059589348"},{"rel":"self","type":"application/atom+xml","href":"https://www.blogger.com/feeds/8657190285479826794/posts/default/1562369026059589348"},{"rel":"alternate","type":"text/html","href":"https://www.cockm.in/2017/11/christmas.html","title":"\"క్రిస్టమస్\" (Christmas)"}],"author":[{"name":{"$t":"мαиσнαя \u0026amp; иανєєиα"},"uri":{"$t":"https://www.blogger.com/profile/02352904825496783097"},"email":{"$t":"noreply@blogger.com"},"gd$image":{"rel":"http://schemas.google.com/g/2005#thumbnail","width":"32","height":"18","src":"//blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhsZHn7oKo50NXedbfNM1yFbrpKw_cNktvQNlp_EyJ5p59NVR6kIbjsQXvn1CmqiHadnYBci3JC1rd0rz2QSFihnzs_88gfYBEUxpUOHRXmcaGNfsKPsQeNFM0NoyNYTw/s220/GD+my+family.jpg"}}],"media$thumbnail":{"xmlns$media":"http://search.yahoo.com/mrss/","url":"https://2.bp.blogspot.com/-bWBHcltC6AY/Whk2tfPL_nI/AAAAAAAAAjw/BiwL9tZNCfUvS_qbikSJrDACmcgpV3hdQCLcBGAs/s72-c/ban-merry-christmas-graphic.jpg","height":"72","width":"72"},"thr$total":{"$t":"2"}}]}});