మీ ఆసక్తులను మీకు నచ్చిన రీతిలో పబ్లిష్ చేయండి
ప్రత్యేకమైన, అలాగే అందమైన బ్లాగ్‌ను సులభంగా క్రియేట్ చేయండి.
మీ బ్లాగ్‌ను క్రియేట్ చేయండిసరైన డిజైన్‌ను ఎంచుకోండి
మీ స్టయిల్‌కి అనుగుణంగా అందమైన బ్లాగ్‌ను క్రియేట్ చేయండి. అన్ని అనుకూల లేఅవుట్‌లు, అలాగే వందల కొద్దీ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్‌లను కలిగి ఉన్న సులభ వినియోగ టెంప్లేట్‌ల ఆప్షన్ నుండి ఎంచుకోండి లేదా ఏదైనా కొత్తది రూపొందించండి.
డొమైన్‌ను పొందండి
మీ బ్లాగ్‌కు సరైన హోమ్‌ను అందించండి. blogspot.com డొమైన్‌ను పొందండి లేదా కేవలం కొన్ని క్లిక్‌లలో అనుకూల డొమైన్‌ను కొనుగోలు చేయండి.
డబ్బు సంపాదించండి
మీ శ్రమకి తగిన ప్రతిఫలం పొందండి. Google AdSense మీ బ్లాగ్‌లో సందర్భోచితంగా లక్ష్యం చేయబడిన యాడ్‌లను ఆటోమేటిక్‌గా డిస్‌ప్లే చేయగలడు, కాబట్టి మీరు మీ ఆసక్తి గురించి పోస్ట్ చేయడం ద్వారా ఆదాయం పొందవచ్చు.
మీ ప్రేక్షకుల గురించి తెలుసుకోండి
బ్లాగర్‌లోని బిల్ట్-ఇన్ విశ్లేషణలతో ఎక్కువగా ప్రభావం చూపిన పోస్ట్‌లను కనుగొనండి. మీ ప్రేక్షకులు ఎక్కడి వారు, అలాగే వారికి వేటిపై ఆసక్తి ఉంది వంటి విషయాల కూడా మీకు కనిపిస్తాయి. మీరు మరింత వివరణాత్మక విశ్లేషణ కోసం మీ బ్లాగ్‌ను నేరుగా Google Analyticsకి కనెక్ట్ చేయవచ్చు.
మీ జ్ఞాపకాలను పదిలంగా ఉంచుకోండి
ముఖ్యమైన జ్ఞాపకాలను భద్రపరుచుకోండి. మీరు Google సహాయంతో Blogger వేలకొద్దీ పోస్ట్‌లు, ఫోటోలు, ఇంకా మరిన్నింటిని సురక్షితంగా స్టోర్ చేసుకొనే అవకాశాన్ని కల్పిస్తుంది.
మిలియన్ల కొద్దీ ఇతర వ్యక్తుల్లో మీరూ ఒకరవ్వండి
మీ అనుభవాలను షేర్ చేసుకోవాలన్నా, తాజా వార్తలను షేర్ చేసుకోవాలన్నా లేదా మీ మనస్సులో మెదిలే ఏ ఆలోచనలను షేర్ చేసుకోవాలన్నా, Bloggerలో మీకు మంచి సహచరులు ఉంటారు. లక్షల మంది వ్యక్తులు ఎందుకు వారికి ఆసక్తికరమైన విషయాలను ఇక్కడ పబ్లిష్ చేశారో తెలుసుకోవడానికి సైన్ అప్ చేయండి.
మీ బ్లాగ్‌ను క్రియేట్ చేయండి