భావకుడన్

My blogs

About me

Introduction Dr Raghavendra Bethamcharla, Professionally? A Consultant Psychiatrist (UK) Personally? Well భావకుడన్. ఏమని చెప్పేది నేనెవరంటే ? ఎందరి భావాల కలయికో నేనంటే. శంకర శాస్త్రి-సిరివెన్నెల, మంగళంపల్లి-సూర్య దేవర. ధర్మం తెలిపి, మగతనం గరిపి ముందుకు నడిపే నేస్తాల చలువ పాటలు-నవలలు , అనుభూతులు-స్నేహాలు, తల్లితండ్రుల సంస్కారాలు, స్ఫందించే మనసు గుప్పెడు. నేనంటూ విడిగా లేను.......... పైవన్నీ కలిస్తేనే నేనవుతాను.