![]()
On Blogger since July 2007
Profile views - 6620
| Gender | Male |
|---|---|
| Location | భాగ్యనగరం, ఆంధ్రప్రదేశ్, India |
| Links | Audio Clip |
| Introduction | నాగురించి నాకే తెలీదు.తెలిసినప్పుడు చెబుతాను.అంతవరకు ష్.....గప్ చుప్. |
| Interests | విహారయాత్రలు అంటే పడి చస్తా. గోదావరి అంటే చాలా ఇష్టం. |
| Favorite Movies | ఆటోగ్రాఫ్, గోదావరి, బొమ్మరిల్లు, నువ్వు నాకు నచ్చావ్, ఆ నలుగురు, స్వర్ణకమలం, ఇంకా....!చాలా వున్నాయన్నమాట. |
| Favorite Music | మెలోడి మ్యూజిక్, ఇళయరాజా సంగీతం, పి.లీల, భానుమతి.ఏ.ఎం.రాజా, జిక్కి, వాణిజయరాం, శైలజ, బాలు, చిత్ర పాటలు అన్నా చాలా ఇష్టం. అలాగని మిగతావాళ్ళ పాటలు ఇష్టం లేదని కాదు.పాటంటే ఇష్టం.అది పాతదైన, కొత్తదైనా నాకు నచ్చితే చాలు.వింటూనే వుంటాను.కాని మొదటి ఫ్రిపరెన్స్ పాతపాటలకే ముఖ్యంగా మెలోడీస్ అంటే ప్రాణం |
| Favorite Books | భానుమతి గారి నాలోనేను, అత్తగారి కథలు చదవాలని ఆశ. |
