మంచిబాలుడు-మేడిన్ ఇన్ వైజాగ్.

About me

Location విశాఖపట్నం, ఆంధ్ర ప్రదేశ్
Introduction ప్రియమైన బ్లాగు మిత్రులు అందరికి మంచిబాలుడి సాదర నమస్సులు.నా జన్మస్థలం వైజాగ్. ప్రస్తుతం చదువుతుంది బికాం. (వినియోగదారుల సేవల నిర్వహణ) కోర్సు. ఖాళీ సమయం లో చిన్న చిన్న రచనలు చేయడం మరియు మనసుకు ఇంపైన కవితలు, పాటలు సేకరించడం నా హాబీలు. ప్రతి మనిషి లోనూ మంచి, చెడు రెండూ వుంటాయి.కాని మనిషిని నిరంతరం కాపాడేది మంచితనమే.."మంచిబాలుడు" అనే ఈ బ్లాగు నా మొదటి ప్రయత్నం. సహృదయత తో ఆశీర్వదిస్తారని ఆశిస్తూ- ఇట్లు -మీ- మంచిబాలుడు -మేడిన్ ఇన్ వైజాగ్.