tag:blogger.com,1999:blog-8881571625831536974.post-56398875678827282442008-04-09T00:31:00.000-07:002008-04-09T01:14:30.887-07:00సమాచారాన్ని వడకట్టి చూపించేలా
ఇంటర్నెట్ ఎంత అమూల్యమైన జ్ఞానాన్ని ఇస్తుందో అంత చెత్త సమాచారాన్ని కలిగి ఉంది. ఈ నేపధ్యంలో మీరు ఇంటర్నెట్ ని బ్రౌజ్ చేసేటప్పుడు పొరబాటున కూడా అశ్లీలమైన వెబ్ సైట్లు, జూదం , హ్యాకింగ్, క్రాకింగ్ వంటి నిషిద్ధ సమాచారం మీ స్క్రీన్ పై ప్రత్యక్షం కాకుండా నిరోధించాలంటే ProCon Latte అనే add-on ఇన్ స్టాల్ చేసుకోండి. ఇది ఆయా వెబ్ సైట్లలోని టెక్స్ట్ ఆధారంగా అభ్యంతరకరమైన వెబ్ సైట్లని అవి మనకు చేరుకోకముందే నల్లమోతు శ్రీధర్http://www.blogger.com/profile/16731329965473006584noreply@blogger.com