tag:blogger.com,1999:blog-88815716258315369742008-05-07T15:05:23.466-07:00నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలునల్లమోతు శ్రీధర్http://www.blogger.com/profile/16731329965473006584noreply@blogger.comBlogger398125tag:blogger.com,1999:blog-8881571625831536974.post-29007522747558624612008-04-14T23:58:00.000-07:002008-04-15T00:05:19.217-07:00స్వంత గూటికి ప్రస్థానం చాలా కాలంగా అనుకుంటూ ఎట్టకేలకు శ్రీధర్ సాంకేతికాలు తన స్వంత గూటికి చేరుకుంది. ఇక మీకు ఇష్టమైన అన్ని పోస్టులు ఇంక అందంగా, మెరుగ్గా ఇవ్వడానికి కృషి చేస్తానని హామీ ఇస్తూ, మిమ్మల్నందరిని సాదరంగా ఆహ్వానిస్తున్నాను. మీ నల్లమోతు శ్రీధర్
http://computerera.co.in/blog/నల్లమోతు శ్రీధర్http://www.blogger.com/profile/16731329965473006584noreply@blogger.comtag:blogger.com,1999:blog-8881571625831536974.post-55662418102919501992008-04-13T07:26:00.001-07:002008-04-13T07:37:05.016-07:00సంగీతం సృష్టించడానికో సాఫ్ట్ వేర్
చవులూరించే సంగీతాన్నీ సృష్టించాలనుకుంటే Ableton Live అనే సాఫ్ట్ వేర్ మీకు బాగా ఉపయోగపడుతుంది. వేర్వేరు పరికరాల ఆధారంగా మ్యూజిక్ ని కంపోజ్ చేయడానికి, రికార్డ్, రీమిక్స్ చేయడానికి ఈ సాఫ్ట్ వేర్ వీలు కలిపిస్తుంది.32-bit/192kHz వరకు మల్టీ ట్రాక్ రికార్డింగ్ ని సపోర్ట్ చేయడం తో పాటు టైం స్త్రేచ్చింగ్, రాప్పింగ్ చేయవచ్చు. అనేక స్పెషల్ ఫిల్టర్లను అవసరాన్ని బట్టి అప్లై చేసుకోవచ్చు. నల్లమోతు శ్రీధర్http://www.blogger.com/profile/16731329965473006584noreply@blogger.comtag:blogger.com,1999:blog-8881571625831536974.post-87624297538309191362008-04-13T03:18:00.000-07:002008-04-13T07:25:37.085-07:00MP 3 పాటలన్నింటి జాబితాను పొందడానికి
మీ హార్డ్ డిస్క్ లో వేర్వేరు సినిమాలకు సంబంధించి వందలకొద్దీ MP3 పాటలు ఉన్నాయనుకోండి. వాటన్నింటి పేర్లతో ఒ జాబితా కావాలంటే ప్రతీ సాంగ్ టైటిల్ ని కష్టపడి మళ్ళీ టైప్ చేసుకునే అవసరం లేకుండా MP3 ListMaker అనే సాఫ్ట్ వేర్ ని ఉపయోగించండి. ఇది మనం ఎంచుకున్న డ్రైవ్ ని తనిఖీ చేసి వెదికి పట్టుకున్న MP3 ఫైళ్ళని టెక్స్ట్ ఫైలుగా, లేదంటే వెబ్ పేజీగా రూపొందిస్తుంది. ఒకవేళ ఆ వెబ్ పేజీలో రిజినల్ ఫైలు లొకేషన్ కి నల్లమోతు శ్రీధర్http://www.blogger.com/profile/16731329965473006584noreply@blogger.comtag:blogger.com,1999:blog-8881571625831536974.post-35608508504664252052008-04-13T02:46:00.000-07:002008-04-13T03:17:19.925-07:00విండోస్ స్పీడ్ కి ఇవి అవరోధం ఎంత భారీ కాన్ఫిగరేషన్ కలిగిన కంప్యూటర్ అయినా భారీ మొత్తంలో డివైజ్ డ్రైవర్లు ఇన్‌స్టాల్ చేయబడి ఉన్నాయంటే బూట్ అవడం చాలా ఆలస్యమవుతుంది. విండోస్ బూటింగ్ సమయంలో మనం కంప్యూటర్లో ఇన్‌స్టాల్ చేసిన అన్ని డివైజ్ డ్రైవర్లూ మెమరీలోకి లోడ్ చేయబడుతుంటాయి. ఈ నేపధ్యంలో మీ వద్ద రెగ్యులర్‌గా ఉపయోగించే డివైజ్ డ్రైవర్లని మాత్రమే సిస్టమ్‌లో ఉంచుకుని ఎప్పుడో సంవత్సరానికి ఒకటి రెండు సార్లు మాత్రమే ఉపయోగించే డివైజ్ నల్లమోతు శ్రీధర్http://www.blogger.com/profile/16731329965473006584noreply@blogger.comtag:blogger.com,1999:blog-8881571625831536974.post-10298401656670803932008-04-12T00:59:00.000-07:002008-04-12T01:16:09.874-07:00మెమరీని తరచు క్లీన్ చేయడానికి మీ కంప్యూటర్లో ఎంత మెమరీ ఉన్నా, ఎంత శక్తివంతమైన కంప్యుటర్ అయినా ఒకేసారి పలు అప్లికేషన్ ప్రోగ్రాములను సుదీర్ఘ కాలం పాటు ఓపెన్ చేసి పెట్టడం వల్ల సమయం గడిచేకొద్దీ పనితీరు నెమ్మదిస్తుంది. అలాంటప్పుడు కంప్యుటర్ ని రీస్టార్ట్ చేస్తేనే తిరిగి ఊపండుకుంటుంది. ఇలా స్లో అయినప్పుడు రీస్టార్ట్ చేసే అవసరం లేకుండా ఒ చిట్కా పాటించవచ్చు. డెస్క్ టాప్ పై మౌస్ తో రైట్ క్లిక్ చేసి New>Shortcut అనే ఆప్షన్ ని ఎంచుకునినల్లమోతు శ్రీధర్http://www.blogger.com/profile/16731329965473006584noreply@blogger.comtag:blogger.com,1999:blog-8881571625831536974.post-22223433165513295962008-04-12T00:40:00.000-07:002008-04-12T00:56:12.486-07:00ఇమేజ్ సేవ చేయడానికి వీల్లేకుండా ఉంటే ?ఆకర్షణీయమైన వాల్ పేపర్లు కలిగి ఉన్నా కొన్ని వెబ్ సైట్లు తమ సైట్లలోని ఇమేజ్ లను యూజర్లు మౌస్ తో రై క్లిక్ చేసి తమ హార్డ్ డిస్క్ లో సేవ చేయడానికి వీల్లేకుండా ఆయా వెబ్ పేజీల్లో అసలు మౌస్ రైట్ క్లిక్ అనేదే పనిచేయకుండా జావా స్క్రిప్ట్ తో డిసేబుల్ చేస్తుంటారు. ఈ నేపధ్యంలో పాపం నచ్చిన వాల్ పేపర్ కళ్ళెదుట కనిపిస్తున్నా దాన్ని సేవ చేసుకునే మార్గం లేక కీ బోర్డ్ పై ఉంటే print screen కమాండ్ తో స్క్రీన్ నల్లమోతు శ్రీధర్http://www.blogger.com/profile/16731329965473006584noreply@blogger.comtag:blogger.com,1999:blog-8881571625831536974.post-56398875678827282442008-04-09T00:31:00.000-07:002008-04-09T01:14:30.887-07:00సమాచారాన్ని వడకట్టి చూపించేలా
ఇంటర్నెట్ ఎంత అమూల్యమైన జ్ఞానాన్ని ఇస్తుందో అంత చెత్త సమాచారాన్ని కలిగి ఉంది. ఈ నేపధ్యంలో మీరు ఇంటర్నెట్ ని బ్రౌజ్ చేసేటప్పుడు పొరబాటున కూడా అశ్లీలమైన వెబ్ సైట్లు, జూదం , హ్యాకింగ్, క్రాకింగ్ వంటి నిషిద్ధ సమాచారం మీ స్క్రీన్ పై ప్రత్యక్షం కాకుండా నిరోధించాలంటే ProCon Latte అనే add-on ఇన్ స్టాల్ చేసుకోండి. ఇది ఆయా వెబ్ సైట్లలోని టెక్స్ట్ ఆధారంగా అభ్యంతరకరమైన వెబ్ సైట్లని అవి మనకు చేరుకోకముందే నల్లమోతు శ్రీధర్http://www.blogger.com/profile/16731329965473006584noreply@blogger.comtag:blogger.com,1999:blog-8881571625831536974.post-32229054160548836642008-04-08T21:57:00.000-07:002008-04-08T23:00:22.657-07:00కొన్ని వెబ్ సైట్లు ఓపెన్ చేయకుండా బ్లాక్ చేయడం
మీ ఇంట్లో చదువుకునే పిల్లలు ఉండి ఇంటర్నెట్ ద్వారా వారు Orkutలో స్క్రాప్‍లు చేయడానికో , ఐడిల్ బ్రెయిన్‍లో వాల్ పేపర్లు వెదకడానికో టైమ్ వేస్ట్ చేస్తున్నారనుకోండి. ఆయా సైట్లు మీ కంఫ్యూటర్‍లో ఓపెన్ కాకుండా నిరోధించవచ్చు. దీనికి ఎలాటి థర్డ్ పార్టీ సాఫ్ట్ వేర్ అవసరం లేదు. మీ హార్డ్ డిస్క్ లో C:\Windows\System32\drivers\etc అనే ఫోల్డర్ లోకి వెళ్ళి HOSTS అనే ఫైల్‍ని మౌస్‍తో రైట్ క్లిక్ చేసి Open అనే నల్లమోతు శ్రీధర్http://www.blogger.com/profile/16731329965473006584noreply@blogger.comtag:blogger.com,1999:blog-8881571625831536974.post-32818197682668100022008-04-08T08:46:00.000-07:002008-04-08T21:56:57.505-07:00విండోస్ సెటప్ తో పాటే అన్ని ప్రొగ్రాములూ ...
వైరస్ ఇన్ ఫెక్ట్ అయినప్పుడు మనం అందరం వేరే మార్గం లేకపోతే హార్డ్ డిస్క్ ని ఫార్మేట్ చేసి విండోస్‍ని తాజగా ఇన్ స్టాల్ చేస్తుంటాం. విండోస్ ఇన్‍స్టలేషన్ పూర్తయి, మనకు కావలసిన ఫోటోషాప్, ఎం.ఎస్. ఆఫీస్ వంటి అన్ని సాఫ్ట్ వేర్లు, ప్రింటర్, లాన్ కార్డ్ వంటి డివైజ్ డ్రైవర్లు అన్నీ వెదికిపట్టుకుని ఇన్‍స్టాల్ చేసుకునేసరికి తలప్రాణం తోకకు వస్తుంది. ఈ ఇబ్బందిని Windows Reload అనే సాఫ్ట్ వేర్ సాయంతొ చిటికెలోనల్లమోతు శ్రీధర్http://www.blogger.com/profile/16731329965473006584noreply@blogger.comtag:blogger.com,1999:blog-8881571625831536974.post-69909140493243325952008-04-05T06:36:00.000-07:002008-04-05T06:36:50.516-07:00USB ఫ్రిజ్ ఎంత ముచ్చటగా ఉందో కదా! మండువేసవి కాలం ముంగిట ఉంది.. కంప్యూటర్ ముందు కూర్చుంటే ఒంట్లోంచి వెచ్చటి ఆవిర్లు వస్తుంటాయి. ఓ కోక్ బాటిల్ పిసికి అందుబాటులో chiilled గా ఉంటే ఎలా ఉంటుంది? USB ఫ్రిజ్ మీ కోరికని తీరుస్తుంది. ముచ్చటగా ఓ కోక్ టిన్ పట్టే సైజ్ లో ఉండే ఈ ఫ్రిజ్ ని మీ పిసి యొక్క USB పోర్ట్ కి కనెక్ట్ చేసుకోవచ్చు. దీని ప్రత్యేకతలు: కేవలం 5 నిముషాల్లో 8 డిగ్రీల సెంటిగ్రేడ్ కి ఉష్ణోగ్రత నల్లమోతు శ్రీధర్http://www.blogger.com/profile/16731329965473006584noreply@blogger.comtag:blogger.com,1999:blog-8881571625831536974.post-88934211471938538612008-04-04T09:41:00.000-07:002008-04-04T10:14:54.412-07:00మీ ఆఫీసులో జిమెయిల్ బ్లాక్ చేయబడిందా
తమ ఉద్యోగుల పని గంటలు వృధా పరుస్తారన్న ఉద్దేశ్యంతో కొన్ని కంపెనీలు జిమెయిల్ వంటి కొన్ని వెబ్ సైట్లని ఓపెన్ చేయడానికి వీల్లేకుండా బ్లాక్ చేస్తుంటాయి. వాస్తవానికి మీకు వేలాది రూపాయలు జీతం ఇస్తున్న కంపెనీ నియమాలకు కట్టుబడి ఉండడం మీ కర్తవ్యమ్. అయితె ఒక్కోసారి అర్జెంట్ గా మెయిల్ తనిఖీ చేసుకోవలసి వచ్చింది. ఒక ప్రక్క చూస్తేనేమో.. జిమెయిల్ మీ ఆఫీసులో నిషేదించబడింది. అలాంటప్పుడు http://mail.google.comనల్లమోతు శ్రీధర్http://www.blogger.com/profile/16731329965473006584noreply@blogger.comtag:blogger.com,1999:blog-8881571625831536974.post-55784673110998468092008-04-04T09:22:00.000-07:002008-04-04T09:40:51.145-07:00బ్లూ టూత్ ద్వారా పూర్తి స్థాయి నియంత్రణ
Super BluetoothHack అనే సాఫ్ట్ వేర్ ని మీ ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకుంటే ఇకపై బ్లూ టూత్ సహాయంతో మీరు ఎ ఫోన్ కి కనెక్ట్ అయినా ఆ ఫోన్ లో అనేక రకాల పనుల్ని నేరుగా మీ ఫోన్ నుండే నిర్వర్తించే అవకాశముంది. ఉదా. కు. మన ఫోన కి కనెక్ట్ అయిన రెండవ ఫోన్ లోని మెసేజ్ లను చదవవచ్చు. కాంటాక్ట్ లను చూడవచ్చు. ప్రొఫైల్ ని మార్పిడి చేయవచ్చు. ఆ ఫోన్ సైలెంట్ మోడ్ లో ఉన్నా ఆ ఫోన్ యొక్క రింగ్ టన్ ని ప్లే చేయవచ్చు. నల్లమోతు శ్రీధర్http://www.blogger.com/profile/16731329965473006584noreply@blogger.comtag:blogger.com,1999:blog-8881571625831536974.post-29179700922823282002008-04-02T04:29:00.000-07:002008-04-02T04:47:56.536-07:00డ్రైవ్ లను దాచి పెట్టడానికి సులువైన మార్గం
విండోస్ రిజిస్ట్రీ ద్వారా మన హార్డ్ డిస్క్ లోని C, D, E వంటి వేర్వేరు డిస్క్ డ్రైవ్ లను ఇతరులకు కనిపించకుండా ఎలా చేయాలో చూద్దాం. మీకంప్యూటర్లో Start మెనూలో Run కమాండ్ బాక్స్ లో diskpart అనే కమాండ్‍ని టైప్ చేయండి. వెంటనే కమాండ్ ప్రాంప్ట్ వద్ద DISKPART> అని వస్తుంది. అక్కడ list volume అనే కమాండ్ టైప్ చేస్తే క్రింది విధంగా స్క్రీన్ వస్తుంది. D డ్రైవ్‍ని హైడ్ చేయాలనుకుంటే select volume # అనే నల్లమోతు శ్రీధర్http://www.blogger.com/profile/16731329965473006584noreply@blogger.comtag:blogger.com,1999:blog-8881571625831536974.post-31903523044271291142008-04-01T08:35:00.001-07:002008-04-01T08:35:49.376-07:0020,000 మైలురాయిలో సాంకేతికాలు తెలుగు బ్లాగు గూగుల్ గుంపులో రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఒక సాంకేతిక బ్లాగు ప్రారంభించమని జ్యోతక్క, సిబిరావు గారు తదితరులు ప్రోత్సహించడం, తర్వాతి పరిణామాలతో జూలై 8, 2007 ఆదివారం నాడు జరిగిన తెలుగు బ్లాగర్ల సమావేశానికి మొట్టమొదటిసారి హాజరుకావడం.. ఆ మరుసటి రోజే నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు పేరిట బ్లాగుని ప్రారంభించడం జరిగింది. సమాచారం అందించే కోవకు చెందిన బ్లాగు కావడం వల్ల రెగ్యులర్ గా వీలైనంత నల్లమోతు శ్రీధర్http://www.blogger.com/profile/16731329965473006584noreply@blogger.comtag:blogger.com,1999:blog-8881571625831536974.post-78665862730943442352008-03-31T00:08:00.001-07:002008-03-31T00:08:59.787-07:00మార్చి 30వ తేదీ సమావేశ నివేదికస్థలం: కృష్ణకాంత్ పార్క్, యూసఫ్ గూడ బస్తీ దగ్గర, హైదరాబాద్ హాజరైన సభ్యులు: 1. శ్రీనివాస్ (mr.Srinu ఐడితో వస్తుంటారు), మన సైట్ నిర్వహణలో ముఖ్య పాత్రధారి. 2. రుచిర శ్రీనివాస్ (ఛాదర్ ఘాట్) 3. వి. రంజన్ 4. బి. పట్టాభిరాం 5. ఎస్. జాహ్నవి 6. ఎన్. విక్రమ్ 7. ఎం. భాస్కర్ 8. అనిల్ (వరంగల్ నుండి ఈ సమావేశం కోసమై వచ్చారు) 9. శ్రీధర్ పతి (గద్వాల నుండి హాజరయ్యారు) 10. నల్లమోతు నల్లమోతు శ్రీధర్http://www.blogger.com/profile/16731329965473006584noreply@blogger.comtag:blogger.com,1999:blog-8881571625831536974.post-35030461460351365282008-03-30T08:18:00.000-07:002008-03-30T08:54:03.741-07:00USB కీచైన్ డ్రైవ్‌లు ఇప్పుడు చాలామంది జేబుల్లో GB ల కొద్ది మెమరీ తిరుగుతూ ఉంటోంది. ప్రతీ ఒక్కరూ 1, 2,4, 8 GB వంటి వేర్వేరు సామర్ధ్యాల్లోని USB మెమరీ స్టిక్‌లను ఉపయోగిస్తున్నారు. ఫ్లాపీ డిస్క్‌లు, జిప్ డిస్క్‌లు, సిడిలు, డివిడిలు వంటి ఇతర పద్ధతుల కన్నా డేటాని సులభంగా ఒక కంప్యూటర్ నుండి మరో కంప్యూటర్‌కి తీసుకువెళ్ళడానికి ఈ USB మెమరి స్టిక్‌లు అనువుగా ఉంటున్నాయి. ఇతర అన్ని రకాల ఫ్లాష్ మెమరీ కార్డుల్లోని సమాచారాన్ని నల్లమోతు శ్రీధర్http://www.blogger.com/profile/16731329965473006584noreply@blogger.comtag:blogger.com,1999:blog-8881571625831536974.post-44276297807017285892008-03-30T07:49:00.000-07:002008-03-30T08:15:39.040-07:00అనధికార సైట్లలో స్క్రిప్ట్‌లు, కంట్రోళ్ళు రాకుండా..
ఆన్‌లైన్ ద్వారా వ్యాప్తి చెందే అధికశాతం వైరస్‌లు, స్పైవేర్లు, adware ల వంటివి వివిధ చట్ట విరుద్ధమైన వెబ్‌సైట్లలో పొందుపరచబడి ఉండే జావా స్క్రిప్ట్, Active X కంట్రోళ్ళ ద్వారా మన సిస్టంలోకి ప్రవేశిన్స్తుంటాయి. ఈ నేపధ్యంలో ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్ ద్వారా మనం నెట్ బ్రౌజ్ చేసేటప్పుడు కేవలం మనం సురక్షితమైనవిగా పేర్కొన్న Yahoo, Google వంటి కొన్ని వెబ్‌సైట్లు మాత్రమే మన పిసిలో ఆయా స్క్రిప్ట్‌లను రన్ నల్లమోతు శ్రీధర్http://www.blogger.com/profile/16731329965473006584noreply@blogger.comtag:blogger.com,1999:blog-8881571625831536974.post-5290660318180654612008-03-30T07:18:00.000-07:002008-03-30T07:32:33.772-07:00ఉచితంగా ఆన్ లైన్ లో నేర్చుకోండి మీరు ఉచితంగా కంప్యూటర్ నేర్చుకుంటున్నారా.. Word, Excel వంటి ప్రాధమిక అప్లికేషన్లని ఉపయోగించడం కూడా తెలియకపోతే, డబ్బులు వృధా చేసుకుని కంఫ్యూటర్ ట్రైనింగ్ ఇన్స్టి్‌ట్యూట్‌లలో నేర్చుకోవలసిన పనిలేదు. ఇంటర్నెట్‌పై ipic అనే వెబ్‌సైట్ పలు కంప్యూటర్ సబ్జెక్టులను ఒక్క పైసా కూడా వసూలు చేయకుండా ఉచితంగా నేర్పిస్తోంది.సహజంగా పేరాల కొద్ది మేటర్‌తో కూడిన పుస్తకాలు చదివి వాటిని అర్ధం చేసుకుని నేర్చుకోవడం కష్టం నల్లమోతు శ్రీధర్http://www.blogger.com/profile/16731329965473006584noreply@blogger.comtag:blogger.com,1999:blog-8881571625831536974.post-78735857409715055692008-03-29T21:25:00.000-07:002008-03-29T21:30:54.458-07:00ఈరోజే రీడర్స్ మీటింగ్, తప్పక హాజరు కాగలరుప్రియమైన మిత్రులకు.. ఈరోజు (ఆదివారం 30వతేదీ) మధ్యాహ్నం ౩ గంటలకు పాఠకుల సమావేశం జరుగుతుంది. హైదరాబాద్ యూసఫ్ గూడ బస్తీ వద్ద ఉన్న (అమీర్ పేట సారధి స్టూడియో నుండి హైటెక్ సిటీ వెళ్లే రూట్ లో) కృష్ణకాంత్ పార్క్ లో సమావేశమవుదాం. అలాగే సమావేశ స్థలానికి రావడం విషయంలో ఏవైనా సందేహాలుంటే 9848227008 నెంబర్ లో సంప్రదించగలరు. ౩ గంటల నుండి 5.30 గంటల వరకూ సమావేశం జరుగుతుంది. నలుగురైదుగురు వచ్చినా సమావేశం నల్లమోతు శ్రీధర్http://www.blogger.com/profile/16731329965473006584noreply@blogger.comtag:blogger.com,1999:blog-8881571625831536974.post-13810163301544768942008-03-29T07:27:00.000-07:002008-03-29T07:42:55.452-07:00Stop బటన్‌కి ప్రేమ చిహ్నం కావాలా?
ఫైర్ ఫాక్స్ బ్రౌజర్‌లోని Stop బటన్‌లోని X గుండ్రని ఆకారంలో కాకుండా
ప్రేమ చిహ్నంలో చూపించబడాలంటే Stop in the name of love అనే
add-on ని వాడవచ్చు. నల్లమోతు శ్రీధర్http://www.blogger.com/profile/16731329965473006584noreply@blogger.comtag:blogger.com,1999:blog-8881571625831536974.post-10235767908185733592008-03-29T06:01:00.000-07:002008-03-30T02:37:53.853-07:00Acrobat లేకుండా PDFలను ఎడిట్ చేయాలా?
PDF ఫైళ్ళని ఓపెన్ చేసి చదవడానికైతే Acrobat Reader సరిపోతుంది. కానీ, ఆయా PDF ఫైళ్ళలొ ఏవైనా మార్పులు చేయాలంటే మాత్రం Adobe Acrobat Professional అనే సాఫ్ట్ వేర్ మన దగ్గర ఉండవలసి ఉంటూంది. దానికి ప్రత్యామ్నాయంగా PDFill PDF అనే సాఫ్ట్ వేర్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. దీని సాయంతో వేర్వేరు PDF ఫైళ్ళని ఒకే ఫైల్‌గా జత చేసుకోవచ్చు. PDF ఫైళ్లలోని పేజీల యొక్క వరుస క్రమాన్ని మార్చుకోవచ్చు. PDF ఫైళ్ళలోని నల్లమోతు శ్రీధర్http://www.blogger.com/profile/16731329965473006584noreply@blogger.comtag:blogger.com,1999:blog-8881571625831536974.post-39346213018492184802008-03-29T05:52:00.000-07:002008-03-29T06:01:44.108-07:00Welcome స్క్రీన్ చూపించబడకుండా ఉండాలంటే !
Win 2000/XP ఆపరేటింగ్ సిస్టమ్‌లను బూట్ చేసేటప్పుడు ప్రారంభంలో Welcome స్క్రీన్ చూపించబడకుండా దాచి వేయబడాలంటే Start>Run కమాండ్ బాక్స్‌లో gpedit.msc అని టైప్ చేసి గ్రూప్ పాలసీ ఎడిటర్‌లోకి వెళ్ళి Computer Configuration>Administrative Templates>System>Logon అనే విభాగంలోకి వెళ్ళి కుడిచేతి వైపు Dont display the Getting Started welcome screen at logon అనే ఆప్షన్‌ని మౌస్‌తో డబుల్ క్లిక్ చేసి Enabled గానల్లమోతు శ్రీధర్http://www.blogger.com/profile/16731329965473006584noreply@blogger.comtag:blogger.com,1999:blog-8881571625831536974.post-23461798505049312032008-03-27T08:18:00.000-07:002008-03-27T08:25:36.982-07:00Lime Wire ఉపయోగించడం చాలా ఈజీ..
సాంగ్స్, ఫోటోలు, వీడియోలు.. వంటి ఏ కంటెంట్ నెట్‌వర్క్‌కి కనెక్ట్ అయి ఉన్న ఇతరుల సిస్టమ్‌లో ఉన్న వారి సిస్టమ్ నుండి నేరుగా మన సిస్టమ్‌లోకి డౌన్‌లోడ్ చేసుకోవడానికి LimeWire వంటి Peer-to-Peer ప్రోగ్రాములు అవకాశం కల్పిస్తాయి. దీన్ని డౌన్ లోడ్ చేసుకున్న వెంటనే మన సిస్టమ్‌లో ఒక ఫోల్డర్‌ని ఇతరులు యాక్సెస్ చెయ్యడానికి అనువుగా స్పెసిఫై చేయాలి. ఇక మనకు కావలసిన Typeని ఎంచుకుని Keyword టైప్ చేసి Search అనే నల్లమోతు శ్రీధర్http://www.blogger.com/profile/16731329965473006584noreply@blogger.comtag:blogger.com,1999:blog-8881571625831536974.post-11334389496172987712008-03-27T06:17:00.000-07:002008-03-27T08:33:26.393-07:00PDF ఫైళ్ళుగా మార్చే ఫైర్ ఫాక్స్ Add-on
మనం ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు ఆయా వెబ్ పేజీలను PDF ఫైళ్ళుగా కన్వర్ట్ చేయడానికి ప్రస్తుతం అనేక సాఫ్ట్ వేర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటన్నింటి పని తీరుకు భిన్నంగా పనిచేసే LOOP for FireFox అనే ఫైర్ ఫాక్స్ add-on విడుదల చేయబడింది. దీనిని ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత మనం ఏదైనా వెబ్ పేజీని చూసేటప్పుడు Add URL అనే బటన్‌ని క్లిక్ చేసిన వెంటనే ఆ వెబ్ పేజీ PDF ఫైల్‌గా కన్వర్డ్ చేయబడుతుంది. ఒక నల్లమోతు శ్రీధర్http://www.blogger.com/profile/16731329965473006584noreply@blogger.comtag:blogger.com,1999:blog-8881571625831536974.post-3797250832430542832008-03-27T04:40:00.000-07:002008-03-27T05:04:23.267-07:00అన్ని ఫోన్లపై పని చేసే ఇన్‍స్టెంట్ మెసెంజర్
Nokia, Sony Erricsson, LG, Samsung వంటి అన్ని ప్రముఖ కంపెనీలకు చెందిన జావా సపోర్ట్ కలిగిన దాదాపు అని మోడల్ ఫోన్లపై పనిచేసే ఇన్‍స్టెంట్ మెసెంజర్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది. అదే Nimbuz. ఈ ప్రోగ్రామ్‍ని ఫోన్‍లో ఇన్‍స్టాల్ చేసుకున్న తర్వాత మీ ఫోన్‍లో GPRS ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్ లభిస్తుంటే Google Talk, Skype, AIM, Windows Live Messenger, ICQ వంటి వివిధ ఇన్‍స్టెంట్ మెసేజింగ్ సేవలను నేరుగా మీ ఫోన్‍లోనే నల్లమోతు శ్రీధర్http://www.blogger.com/profile/16731329965473006584noreply@blogger.com