tag:blogger.com,1999:blog-338464182009-04-25T08:15:06.996-04:00తెలుగులో తప్పటడుగులుGirihttp://www.blogger.com/profile/01049890028494982833noreply@blogger.comBlogger188125tag:blogger.com,1999:blog-33846418.post-1687939637536921562008-12-29T07:26:00.001-05:002008-12-29T07:29:15.284-05:00Madagascar 2గునిసియాడు ‘అలెకి’ యనెడు సింగడొకడుగఱువ చారల-తురగమ్ము ‘మార్టి’మృదు మెతక జిరాఫు, ‘మెల్మాను’ యనువాడు‘గ్లోరి యా’ను నీటిగుఱ్ఱ మొకతెవీరి గాధలేను వేరుకథలు గావుమీకు చెప్పుచుంటి నేక బిగినGirihttp://www.blogger.com/profile/01049890028494982833noreply@blogger.com0tag:blogger.com,1999:blog-33846418.post-68915735458531131112008-12-28T06:49:00.008-05:002008-12-28T17:58:29.127-05:00సెక్యులరిజము సొల్లు(ముందు వ్రాసిన ఆటవెలదితో కోపం పూర్తిగా వెళ్ళగక్క లేకపోయాను, అందకే పైన ఒక సీసాన్ని జోడించాను)హైందవ పండితులం దండితుల జేసి,తరిమికొట్టుట పెద్ద తప్పుకాదుదేవాలయాలను కైవెక్కి కొవ్వెక్కి,దాడుల గూల్చిన తప్పులేదుఉగ్రవాదమ్ము మతోన్మాద వాదమ్ము,పెచ్చరిల్లుట కాదు పెద్ద మాటమతఛాందసుల వల్ల మనతల్లి భారతి,తల్లడిల్లిన పెద్ద తంతు కాదు'ప్రతిపక్ష బృందమ్ము బలగమ్ము హెచ్చుటశాంతి భద్రతలకు చావుదెబ్బ'సెక్యులరిజమంచుచెల్లు Girihttp://www.blogger.com/profile/01049890028494982833noreply@blogger.com6tag:blogger.com,1999:blog-33846418.post-80867329359145675122008-12-26T06:51:00.002-05:002008-12-26T06:54:39.038-05:00Oye Lucky! Lucky Oye!సీ. ఉన్నది, లేనిది, చిన్నది, పెద్దది, సొంతము కాదని చూసుకోడుమెచ్చిన వస్తువు నచ్చినరీతిన చంకనవేసుకు జారుతాడుబాకులు కత్తులు పట్టని చోరుడు, మాయలు నేర్చిన మాటకారితీయని తేనెల మాయల మాటల మూటలు మోసిన మోసగాడుఆ. ఎట్టివారి నైన బుట్టలో పడవేయబూటకాల నల్లు ఆటగాడురెప్పపాటులోపె తప్పుకు పోతాడుహుళకి చేసి సొత్తు హొయల ‘లక్కి’వివరాలు ఇక్కడ చదవండి.Girihttp://www.blogger.com/profile/01049890028494982833noreply@blogger.com0tag:blogger.com,1999:blog-33846418.post-91859920184926489322008-12-13T02:49:00.003-05:002008-12-13T02:53:16.011-05:00Rab ne bana di jodi(ఆదిత్య ఛోప్రా వచ్చి..)కం. నిచ్చెనిదే స్వర్గానికి తెచ్చితినోయ్ చూడమంటు తెర చూపంగాఅచ్చెరువొందిన సుజనులు వచ్చిరి తచ్చన తెలియక పరువిడి వడిగాకం. మురిపెము ముచ్చట మీరగ బిరబిర మూగిన జనమిక బిమ్మిటిగొనగాఅరచేతిలోని స్వర్గము తెరకెక్కదనే నిజమ్ము తెలిసెను తొరగావివరాల కోసం ఇక్కడ నొక్కండి త్వరగాGirihttp://www.blogger.com/profile/01049890028494982833noreply@blogger.com2tag:blogger.com,1999:blog-33846418.post-52456118485176290522008-10-12T08:16:00.004-04:002008-10-19T07:55:26.198-04:00ఏడాది నిండిందినేను పద్యాలు వ్రాయడం మొదలు పెట్టి అక్టోబర్ పదికి ఏడాది పూర్తయ్యింది. అంతకు పూర్వం ఛందో బధ్ధమైన పద్యాలు వ్రాయాలని కోరికే తప్ప ఎలా వ్రాయాలో తెలియక కొట్టుమిట్టాడుతున్న నాకు ఆ ఆంజనేయస్వామి దయవల్ల కాస్తో కూస్తో గణాల గుణాలు వంటబట్టినాయి.నేను చూస్తున్న చిత్రాలను గూర్చి వ్రాసిన మొదటి ఉత్పలమాల తరువాత, అమెరికాలో నా కారు నడపడం ఓ కొత్త మలుపున పడిందనే చెప్పచ్చు - సాధారణంగా ఎన్పీఆర్ లేక పాత తెలుగు పాటలు Girihttp://www.blogger.com/profile/01049890028494982833noreply@blogger.com12tag:blogger.com,1999:blog-33846418.post-40843671175153335302008-09-30T11:49:00.002-04:002008-09-30T11:58:23.326-04:00గూగుల్ వార్తలుకడు గర్మాగరమైన* వార్తలను సౌకర్యమ్ముగా సేకరించెడి గూగుల్ మన భాషలో విడుదలై శ్రీకారమీరోజునేచుడితే వార్తల గూటికై, భళిభళీ చూడండనే గోల చేయడమే నా పని, బాగుబాగనుచు సాయంచేయడం మీ పనీगरमा गरमGirihttp://www.blogger.com/profile/01049890028494982833noreply@blogger.com3tag:blogger.com,1999:blog-33846418.post-36741687446473415252008-09-13T11:13:00.001-04:002008-09-13T11:18:20.726-04:00జన్మ నక్షత్రముమత్ప్రీతి పాత్రమైనదిసత్ప్రవరంపు* జనుమం బ్రసాదించుం దాతత్ప్రవృతులం* బ్రవృధ్ధించిత్ప్రౌఢిమ లొసగు రిక్క* సిరుల ధనిష్ఠాసత్ప్రవరము - మంచి గుణము గలప్రవృతులు - వరము పొందిన వారురిక్క - నక్షత్రముGirihttp://www.blogger.com/profile/01049890028494982833noreply@blogger.com1tag:blogger.com,1999:blog-33846418.post-73062034648355695942008-09-06T13:10:00.002-04:002008-09-08T10:49:02.780-04:00కత్రినా కోశిఇవి బిహారు జన పరిస్థితి గురించి చదివి నేను క్రోధితుడనై వ్రాసిన ముక్కలు.కత్రినా యుప్పెన కట్టలు ద్రెంచుచుక్రౌంచ భూమండలి ముంచిదేల్చిచెప్పిన గుణపాఠ మిప్పటికి గురుతేకనుకనే గుస్తావు కనకరించెతొల్లి తల్లడివడె తల్లి మన భరతావని వెల్లువల వెల్లి* వాతబడుచుగురుతుండ వివిగాన గుడ్డిమాలోకానకడివోయె* కోశి శోకములుదెచ్చిముందు దెబ్బమోది నుడువ* మొగ్గుజూపుదండ భేద నీతుల నమ్మియుండు గండకొన్ని కయ్యాల కొనిదెచ్చుకొన్న Girihttp://www.blogger.com/profile/01049890028494982833noreply@blogger.com0tag:blogger.com,1999:blog-33846418.post-20972241664700135052008-09-06T02:06:00.011-04:002008-09-06T10:53:05.195-04:00Twinkle twinkle little starట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ కి నా తేటగీతి అనువాదంమినుకు మినకను చిఱు తారమింటిన నిను కనుగొని యెపుడుఎవ్వరీ ఘన మణిమయమైవెలుగుల గనియని మైమరపుమినుకు మినుకను చిఱు తార..మినుకు మినుకు తార..తే.గీ. మినుగు మినగను చిఱుతార మింటిన నినుకనుగొని యెపుడు ఎవ్వరీ ఘన మణిమయమై వెలుగుల గనియని మైమరపు మినుగుమినుగను చిఱుతార మినుగు మినుగు తారGirihttp://www.blogger.com/profile/01049890028494982833noreply@blogger.com6tag:blogger.com,1999:blog-33846418.post-6823360591931033472008-09-02T11:57:00.016-04:002008-09-04T12:00:14.357-04:00పప్పులో బ్రిస్టల్ కాలుపేలిను కూతురి జారినకాలుని పట్టుకుని జాన్మెకైనుని కుమ్మేయ్యాలని కుత్సిత మొద్దనితాలిమి విలువని తెలిపిన స్థైర్యమొ బామాGirihttp://www.blogger.com/profile/01049890028494982833noreply@blogger.com3tag:blogger.com,1999:blog-33846418.post-82354433205568177012008-08-31T03:40:00.006-04:002008-09-01T07:16:38.215-04:00McCain, Sarah Palinష్రెక్కు గాడిద కలిసి మొదటి సారి పొట్టి రాజు ఫార్క్వార్డు వద్ద కెళ్ళి నప్పుడు, ఆకాశాన్ని తాకే వాడి రాజభవనాన్ని చూసి ష్రెక్కు “తన దగ్గర ఏదో తక్కవైన దానికి సంజాయిషీలా కట్టాడు కదా” అంటూ వెకిలి నవ్వు నవ్వుతాడు. జాన్మెక్కేను సారా పాలిన్ని ఉపాధ్యక్ష పదవికి ఎన్నుకున్నప్పుడు నా కదే గుర్తుకొచ్చింది.నెత్తిన పచ్చిక బొత్తిగ నిల్వనిబట్టబుఱ్ఱడి కుండు జుట్టు పిచ్చితనవద్ద లేనట్టి తాయిలంబునుజూచితారాడు మ్రుచ్చుని Girihttp://www.blogger.com/profile/01049890028494982833noreply@blogger.com0tag:blogger.com,1999:blog-33846418.post-37318532778030114192008-08-30T08:32:00.004-04:002008-08-30T08:41:12.159-04:00లంగూడిముందు చంద్రమోహన్ గారి జేశ్వరాథముల టపాలో వ్యాఖ్యలు చదవండి. లంగూడి కర్ధమేమిటో చెప్పమ నడిగిన కుర్రాడెవరో తెలియదు, అతనికే నా ఈ పద్యాన్ని అంకిత మిస్తున్నాను. అతడీ పద్యాన్ని చదివి ఏ ప్రశ్న వేస్తాడు?వృత్తములలోని యతి ప్రాస పెత్తనం బొలయిన వాటియం దెన్నగల విధములనుద్విపద యుత్సాహ యనురెండు వీటి వెనుకజతగ తరువోజ కందలం జాతులండ్రుGirihttp://www.blogger.com/profile/01049890028494982833noreply@blogger.com4tag:blogger.com,1999:blog-33846418.post-24545855708140239132008-08-24T03:11:00.010-04:002008-08-26T07:32:22.602-04:00వీరెవరు?నచ్చిన బ్లాగుల గురించి వ్రాస్తున్నప్పుడు తట్టిన ఆలోచన ఇది. ఓ బ్లాగు గురించో, ఆ బ్లాగులోని ప్రసిధ్థి పొందిన టపా గురించో లేక సదరు బ్లాగరు గురించో ఒకటో రెండో ముక్కలు తెలియజేస్తే - అది ఎవరో పట్టేయగలడం సాధ్యమేనా అని. నేను చెప్పే ముక్కలు నా అనుకోలు కాబట్టి కష్టమవ్వ వచ్చు, కానీ నవ్వులాటకి ఓ పృఛ్ఛకంలా ఆడుకుంటే కాసింత నవ్వు వచ్చు కదా అని, నా ఆలోచనని టపా చేసేసాను. ఇది ఎవరినీ నొప్పించడానికి చేసిన ప్రయత్నం Girihttp://www.blogger.com/profile/01049890028494982833noreply@blogger.com11tag:blogger.com,1999:blog-33846418.post-55491462816988846402008-08-22T11:20:00.015-04:002008-08-24T00:48:14.159-04:00నాకు నచ్చిన బ్లాగులుతాబాసు గారిది తనదైన గరిమముకలగూరగంపగా కనులవిందుకొత్తపాళీగారి గుత్తాధిపత్యమువిన్నదీ కన్నదే వింతలేదుభైరవభట్లవి బహుచక్క వ్రాతలుతెలుగు పద్యాలను తెలియపరచు వర్తమాన విషయ వ్యాఖ్యాత చదువరి లొసుగులన్ కనిపెట్టి లోతుజెప్పువాగ్విలాస రాఘవాభిధానుండునుతెలుగుపద్యములకు తేటగీతినాకు నచ్చినట్టి చాకులైదుగురనిసీసపద్యమందు చెప్పబోతిఇంకా,మాండలికమ్ములో కథకు మంజిమ నిచ్చెడి రామనాథుడూ,మెండుగ హాస్యవల్లరుల మేమెయి పూతకుదెచ్చు Girihttp://www.blogger.com/profile/01049890028494982833noreply@blogger.com16tag:blogger.com,1999:blog-33846418.post-25484198773193481402008-06-04T11:14:00.004-04:002008-06-04T14:52:51.545-04:00Obama beats Clintonసీ. తలకు మించిన పని తలపెట్టి వెరువకవాదాడు తాబే లొబామ వలన,గెలుపు నాదేయంచు గీరతో నిక్కినకుందేలు క్లింటను కూలబడెను,తలలు పండిన పండితు లెవరూ కలలోనసైతము సాధ్యమని, తలపోయదలచని మలుపున, తలవంపు లయ్యనేముందుండి తగ్గిన ముదిత కిపుడుచావుదెబ్బ పడెను, చేవ తగ్గదికను,తగ్గదేమి పొలతి యొగ్గదేమి?చెప్పనలవి కాదు, పప్పులో పడె కాలు,తప్పుకోని హిలరి తర్కమేమి?Girihttp://www.blogger.com/profile/01049890028494982833noreply@blogger.com4tag:blogger.com,1999:blog-33846418.post-73148554215098437512008-06-01T11:43:00.008-04:002008-06-02T08:29:43.580-04:00బత్తీ బంద్సీ. పెరటిలో చెట్లన్ని పెకలించి వేసెనువీటికేమున్నది విలువ యంచునూతిలో నీళ్ళన్ని రోత పంకంబుగా సేసె లేదయ్యొ నా దోస మనుచునింటి పైకప్పుకున్ తూటులు పొడిచేనుపైకప్పు కూల దీపాటి కనుచుజంతుజాలమునెల్ల చంపివేయుచు వీగె వీటి ప్రాణములు నావేయటంచుఘోర పాతకాల కోరి మరల చేసెతప్పు తనది యనుట, తప్పు యనుచునిట్టి మనుజుని కిక నేమని సెప్పుదుకొంప నరకమంచు ఘొల్లుమనిన?బత్తి బంద్ లో నేను హాజరు వేయించుకున్న వైనం ఇక్కడ చదవండిGirihttp://www.blogger.com/profile/01049890028494982833noreply@blogger.com7tag:blogger.com,1999:blog-33846418.post-18678696731285250562008-05-02T16:03:00.004-04:002008-05-02T23:16:11.712-04:00Horton hears a whoపిక్సారు వారికి సరితూగే యానిమేషను కాకపోయినా, కథ, కథనం అద్భుతంగా ఉండడం వల్ల ‘హార్టను హియర్సె హూ’ చిత్రం హాయిగా చూడదగ్గ సినిమాల కోవలోకి చేరి కూర్చుంది.ఉ. హార్టను హూజె జెంటిలు జయంటినె జంగిలు, టీమ్స్వితిజ్బడీమార్టను హూజె క్యూట్లిటిలు మౌజు టు ప్రూవు (టు యానిమల్సు హూఆర్టిలి కన్సిడర్హిమె రియల్కుకు టైపు ఇమాజినింగె ‘హూ’)హార్టిలి "ఎవ్విరీ లిటిలు యానిమలాలుసొ హాసెరైట్టులివ్"ఉ. Horton who is a gentle giant inGirihttp://www.blogger.com/profile/01049890028494982833noreply@blogger.com0tag:blogger.com,1999:blog-33846418.post-78119723764226981152008-04-26T02:38:00.005-04:002008-04-26T20:24:38.623-04:00మనమా..రానారె కడప కేంద్రం నుంచి వెలువరించిన మరో సమస్యకి నా పూరణలివిగో.మొదటిదిమ. మన కో ఒద్దికనేది లేదనికదా, మర్యాదగా చాలుచాలని దూరమ్ముగ నుండిపోతిమిటు, దూరాలింత ఏకాంత చింతను ప్రేమాతిశయమ్ము చేయ, వినదే నా గుండె నామాటనే,“మనమా వొద్దిక నాదు మాట వినుమా మర్యాద కాపాడుమా”రెండవదిమ. సినిమా పాటలదో అథోగతి సుమా, ఛీకొట్టి చెండాడనా?“గుణమేలేని ఇలాంటి రొంపిన పడినా, గోలెందుకోయంచు యేమనమా?” వొద్దిక నాదు మాట వినుమా మర్యాద Girihttp://www.blogger.com/profile/01049890028494982833noreply@blogger.com5tag:blogger.com,1999:blog-33846418.post-32020454888758750732008-04-19T11:05:00.004-04:002008-04-19T12:24:37.953-04:00రామ పదాబ్జముల్రానారె కడప కేంద్రం నుంచి వెలువరించిన సమస్యకి నా పూరణ ఇదిగో - రావణుడికి హనుమంతుని హితబోధ ఇది.శా. కామాగ్నుల్ హరియించి పోవు తృటిలో, కైంకర్య మందేనురా,రా, మాయమ్మను భక్తితత్పరుడవై రామయ్యకందించగారా, మా రామ పదాబ్జముల్ కొలువరారా, కీర్తి మిన్నందురానీ మాన్యంబిక లోకమందు వెలుగున్ దేదీప్యమానంబుగాGirihttp://www.blogger.com/profile/01049890028494982833noreply@blogger.com6tag:blogger.com,1999:blog-33846418.post-71910939929215075372008-04-10T10:37:00.004-04:002008-04-10T11:08:48.392-04:00పొలో!ఈ వారం పని మర్చిపోయి, సరదా ఎంజాయిమెంట్లో పడే పోవాలంటు, మరేమి బాధ్యతల బర్వూ లేని స్వేఛ్ఛాయువే కావాలంటు, యధేఛ్చగా తిరుగుతూ కాలం వృధా చేస్కునే ఆవారా పనిలో పడాలనుకునే, అయ్యాను సిధ్ధం! పొలో!!వచ్చే వారమంతా నేను హైదరాబాదులోనే ఉంటాను. ఈ మధ్య పెరిగిన పని వత్తిడి నుంచి కొంత విముక్తి కూడా - వీలు దొరికినప్పుడు విశాలాంధ్రాకి వెళ్ళి మంచి పుస్తకాలు కొన్ని కొనుక్కోవాలని అనుకుంటున్నాను, అంతకు మించి ఇంకేమీ పనులు Girihttp://www.blogger.com/profile/01049890028494982833noreply@blogger.com2tag:blogger.com,1999:blog-33846418.post-21515065598062255312008-03-24T02:06:00.003-04:002008-03-25T08:37:51.150-04:00Food for skin!A few days ago, I was listening to an interview of a Food Administration Official in the NPR FM channel. I do not remember the name of the official though. The interview was about a book that she wrote recently about why the number of incidences of cancer are on the increase. One thing that caught my interest was about the skin-care.(As mentioned in the interview): Skin is a very large organ thatSoujanyahttp://www.blogger.com/profile/01309391636902001075noreply@blogger.com7tag:blogger.com,1999:blog-33846418.post-78836370497022787652008-03-23T11:38:00.009-04:002008-03-23T11:51:05.377-04:00Obama!ఉ. Clinton made a lot many carefully crafted plans, and veryintelligently gave her entry an aura that of victorymeant to be "scare-away every winner wannabe" move; not to be!enter a young man* with an endearing message : "change, hope" ఉ. క్లింటను మేడె లాటు మెని కేర్ఫులి క్రాఫ్టెడు ప్లాన్సు, అండ్వెరీఇంటలిజెంట్లి గేవు హరు ఎంట్రి ఎనార దటాఫు విక్టరీమెంటుబి “స్కైరెవే ఎవిరి విన్నరు వానబి” మూవు, Girihttp://www.blogger.com/profile/01049890028494982833noreply@blogger.com3tag:blogger.com,1999:blog-33846418.post-52152409021600632602008-03-18T11:29:00.010-04:002008-03-23T11:41:42.600-04:00ఆడువారి చేతలకు అర్ధలె వేరులేఓ మద్దుగుమ్మకి ఇద్దరు దగ్గర స్నేహితులు. వారి స్నేహాలు ప్రేమగా మారడానికి పెద్ద సమయం పట్టలేదు. అమ్మాయికి ఇద్దరూ ఇష్టమే, మరెలా? ఇక అటో ఇటో తేల్చుకోవాలనుకుంటుండగా అబ్బాయిలిద్దరూ దగ్గరవ్వమని కోరారు.మొదటబ్బాయి:My dear you will never get a nicer buddy than me, you’re lucky don’t run away likeyou don’t likeme, silly you can never getaway, come to meఅన్నాడు. అతనన్నది నిజమని అమ్మాయికి తెలుసు. ఐనే ఎదో Girihttp://www.blogger.com/profile/01049890028494982833noreply@blogger.com6tag:blogger.com,1999:blog-33846418.post-13298274811551361552008-03-10T10:14:00.001-04:002008-04-26T06:11:11.679-04:00పొద్దు మిత్రమాఇది చదవండి. ఇక,చ. వడివడిగా పదాలపొది వాడి శరమ్ములవంటి పద్యముల్విడువగ, కొన్ని తప్పినవి వేగిరపాటుకు దారి, చేరకేపడినవి మార్గమధ్యమున, మంచివి కావని యట్టిపధ్ధతుల్,విడుమని చెప్పినావు, విరమించెద వేగిరపాటు, (పొద్దు)మిత్రమా Girihttp://www.blogger.com/profile/01049890028494982833noreply@blogger.com3tag:blogger.com,1999:blog-33846418.post-2403270212926824142008-03-04T09:19:00.006-05:002008-03-05T09:43:38.730-05:00No country for old menశా. నోకంట్రీ ఫరు ఓల్డుమెన్ను కదనంతొక్కింది ఆస్కారుకై,ఏకంగా మరి నాల్గుబొమ్మలకు కన్నేసింది, ఆస్కారమేలేకుండా తనసాటి బొమ్మలను తేల్చేసింది ఈ ఏడు చక్కా కుందించి పడేసి వాటిని, తనే గైకొంది, వీగింది, పో!కుందించి అంటే కుదించి, అణగ త్రొక్కి అని అర్ధం వచ్చేలాగ రాస్తే వచ్చిన విమర్శల కారణంగా చివరి పాదం సవరించాను, చివర్లో పురస్కారముల్ అని వాడుక వల్ల పద్యం పూర్తిగా వ్యవహారికము కాక బాగుండదేమో అనే సంకోచం కొంత Girihttp://www.blogger.com/profile/01049890028494982833noreply@blogger.com5