tag:blogger.com,1999:blog-22609247495220275212009-06-30T22:13:39.998-07:00నైమిశారణ్యంజ్యోతిhttp://www.blogger.com/profile/08416125395050451778noreply@blogger.comBlogger99125tag:blogger.com,1999:blog-2260924749522027521.post-916044634955215422009-05-27T06:28:00.000-07:002009-05-27T06:30:37.039-07:00శ్రీ, శ్రీమతే, శ్రీమాన్, శ్రీమతిఈ పదాలన్నీ "శ్రీ" అనే విశిష్ట పదానికి సంబంధించినవి. శ్రీ అని లక్ష్మికి, సంపదకు పేరు. పేర్లకు ముందు శ్రీ అని పెడితే గౌరవవాచకం అవుతుంది. శ్రీమతి అంటే భాగ్యవతి, లక్ష్మి విశిష్టురాలు. శ్రీవైష్ణవుల పేర్ల ముందు శ్రీమాన్ అని వాడతారు. శ్రీరామాయణంలొ "శ్రీమాన్" అనే సంబొధన విశేషణంగా కూడా వాడతారు. శ్రీమాన్ అంటే భాగ్యవంతుడు అని అర్ధం. వాల్మీకి చెప్పినదానిప్రకారం భగవంతుని సన్నిధిలో , సేవలో ఉన్నవారందరూ జ్యోతిhttp://www.blogger.com/profile/08416125395050451778noreply@blogger.com3tag:blogger.com,1999:blog-2260924749522027521.post-59648306643644426322009-04-23T07:07:00.000-07:002009-04-23T07:13:16.137-07:00దేవుడికి దీపం ఎలా వెలిగించాలి??దేవుడి విగ్రహానికి లేదా పటానికి ధూపధీప నైవేద్యాలు సమర్పించటం మన ఆరాధనా పద్ధతి. ఉదయము వెలిగించు దీపము కన్నా ప్రదోష కాలమందు వెలిగించు దీపం అత్యంత మంగళకరమైనదిగా పెద్దల మాట. పూజలో అత్యంత ముఖ్యమైన దీపం ఆ తర్వాత ధూపం, పుష్పాలు, పసుపు కుంకుమలు, గంధచందన విభూతులు, కొబ్బరికాయ, అరటిపండ్లు వక్క, తమలపాకులు, మంగళ హారతి మొదలగునవి క్రమానుగతిలో ప్రాధాన్యము కలిగినటువంటివి. కావున పూజ చేయువారిపై వీటి అనుకూల శక్తి, జ్యోతిhttp://www.blogger.com/profile/08416125395050451778noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2260924749522027521.post-46156289209462731592009-04-05T02:13:00.000-07:002009-04-05T02:39:57.158-07:00పుత్ర కామేష్టి యాగఫలందశరథుడు తన ముగ్గురు రానులకు ఇచ్చిన పాయస విభాగం. దాని అంతరార్థమేంటి ???పుత్రకామేష్టి జరిగిన అగ్నిహోత్రము నుంచి ఒక దివ్య పురుషుడు ఆవిర్భవించి దివ్యపాయసముతో నిండిన ఒక బంగారు గిన్నెను దశరథునికి ఇచ్చాడు. ఆ పాయసములో సగభాగామును దశరథుడు కౌసల్యకిచ్చాడు. మిగిలిన సగభాగములో సగము సుమిత్రకు ఇచ్చాడు. ఆ విధంగా మరో ఎనిమిదో వంతుని కైకకివ్వగా మిగిలిన ఎనిమిదవ వంతు భాగమును సుమిత్రకు మరలా ఇచ్చాడు. సంప్రదాయ రీత్యా జ్యోతిhttp://www.blogger.com/profile/08416125395050451778noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2260924749522027521.post-88812195783177039002009-03-31T07:39:00.000-07:002009-03-31T08:38:31.819-07:00చెప్పలేదంటనక పొయ్యేరుచెప్పలేదంటనక పొయ్యేరు .. నరులార గురునిచేరి మొక్కితే బతుక నేర్చేరూ ...చెప్పలేదంటనక పొయ్యేరుతప్పదిదిగో గురుని వాక్యముతప్పుదోవల బోవు వారలచప్పరించి మింగు శక్తులమోప్పెతనమున మోసపొయ్యేరు.. అదిగాక కొందరుగొప్పతనమున గోసు మీరేరుఇప్పు డప్పు డనగ రాదుఎప్పుడో ఎ వేలనో మరిగుప్పు గుప్పున దాటిపోఎడుగుర్ర పడుగులు ఏరుపదును...తాకుతప్పులు తలచకున్నారు తార్కాణమైతేతక్కు వెక్కువ తెలియనేర్తూరుజోక తోడుత తల్లి పిల్లలుజోడు జ్యోతిhttp://www.blogger.com/profile/08416125395050451778noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2260924749522027521.post-38461897130168323302009-03-26T18:10:00.000-07:002009-03-26T18:11:35.244-07:00మేష రాశిఅశ్వని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదంఆదాయం:2, వ్యయం:8, రాజపూజ్యం:1, అవమానం:7 ఈ రశివారికి నవంబరు 15 వరకు చతుర్ధము నందు కేతువు, రాజ్యమునందు రాహువు, ఆ తదుపరి అంతా తృతీయమునందు కేతువు. భాగ్యమునందు రాహువు. ఈ సంవత్సరం సెప్టెంబరు వరకు పంచమమునందు శని, ఆ తదుపరి అంతా షష్టమమునందు, ఈ సంవత్సరం మే 1 వరకు రాజ్యమునందు బృహస్పతి, ఆ తదుపరి లాభమునందు, జులై 30 నుంచి వక్రగతిన మకరమునందు తిరిగి డిశంబరు నుంచి జ్యోతిhttp://www.blogger.com/profile/08416125395050451778noreply@blogger.com2tag:blogger.com,1999:blog-2260924749522027521.post-73424692064686085852009-03-26T18:09:00.001-07:002009-03-26T18:10:51.407-07:00వృషభ రాశికృత్తిక 2, 3, 4, పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదలుఆదాయం: 11, వ్యయం:14, రాజపూజ్యం:4, అవమానం:7ఈ సంవత్సరం సెప్టెంబరు వరకు తృతీయమునందు కేతువు, భాగ్యమునందు రాహువు, ఆ తదుపరి అంతా ద్వితీయమునందు కేతువు, అష్టమమునందు రాహువు, మే 1 వరకు భాగ్యమునందు బృహస్పతి, ఆ తదుపరి అంతా రాజ్యమునందు, జులై 30 నుంచి వక్రి గతిన మకరమందు, డిశంబరు 19వ తేదీనుంచి తిరిగి రాజ్యమునందు, సెప్టెంబరువరకు అర్ధాష్టమ శని, ఆ తదుపరి జ్యోతిhttp://www.blogger.com/profile/08416125395050451778noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2260924749522027521.post-83626864010977483632009-03-26T18:08:00.000-07:002009-03-26T18:09:14.883-07:00మిథున రాశిమృగశిర 3,4 పదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పదాలు.ఆదాయం: 14, వ్యయం: 11, రాజపూజ్యం: 14, వ్యయం: 11ఈ రాశివారికి సెప్టెంబరు 9వ తేదీ వరకు తృతీయమునందు శని, ఆ తదుపరి అంతా అర్ధాష్టమ శని, మే 1 వరకు అష్టమమునందు బృహస్పతి, ఆ తదుపరి భాగ్యమునందు, జులై 30 నుంచి వక్రగతిన అష్టమమునందు, డిశంబరు 19 నుంచి భాగ్యము నందు, ఈ సంవత్సరం నవంబరు 15 వరకు ద్వితీయమునందు కేతువు, అష్టమమునందు రాహువు, ఆ తదుపరి జ్యోతిhttp://www.blogger.com/profile/08416125395050451778noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2260924749522027521.post-2512618104227749142009-03-26T18:07:00.000-07:002009-03-26T18:08:19.536-07:00కర్కాటక రాశిపునర్వసు 4 వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పదాలుఆదాయం: 8, వ్యయం:11, రాజపూజ్యం:3, అవమానం:3ఈ రాశివారికి నవంబరు 15 వరకు జన్మమునందు కేతువు, సప్తమమునందు రాహువు, ఆ తదుపరి అంతా వ్యయమునందు కేతువు. షష్టమమునందు రాహువు, ఈ సంవత్సరం సెప్టెంబరు వరకు ద్వితీయమునందు శని, ఆ తదుపరి అంతా తృతీయమునందు, మే 1 వరకు సప్తమమునందు బృహస్పతి, ఆ తదుపరి జులై 30 వరకు అష్టమమునందు, ఆ తదుపరి డిశెంబరు 19 వరకు సప్తమము నందు తదుపరి జ్యోతిhttp://www.blogger.com/profile/08416125395050451778noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2260924749522027521.post-78924970508611452402009-03-26T18:06:00.000-07:002009-03-26T18:07:12.037-07:00సింహ రాశిమఘ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 6, అవమానం 3 ఈ రాశివారికి సెప్టెంబరు 9 వరకు జన్మమునందు శని సంచారం, ఆ తదుపరి అంతా ద్వితీయమునందు, నవంబరు 15 వరకు షష్టమమునందు రాహువు, వ్యయమునందు కేతువు, ఆ తదుపరి అంతా పంచమమునందు రాహువు, లాభమునందు కేతువు, మే 1 వరకు ఆరింట గురువు, ఆ తదుపరి ఏడింట, జులై 30 నుంచి షష్టమమునందు బృహస్పతి డిశంబరు 19వరకు, ఆ తదుపపరి జ్యోతిhttp://www.blogger.com/profile/08416125395050451778noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2260924749522027521.post-84415815744847224082009-03-26T18:05:00.000-07:002009-03-26T18:13:34.781-07:00కన్యా రాశిఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలుఆదాయం: 14, వ్యయం: 11, రాజపూజ్యం: 2, అవమానం:6ఈ రాశివారికి మే 1 వరకు పంచమమునందు బృహస్పతి, ఆ తదుపరి షష్టమమునందు జులై 30 వరకు, ఆ తదుపరి పంచమమునందు, డిశంబరు 9 నుంచి షష్టమమునందు, నవంబరు 15 వరకు పంచమమునందు రాహువు, లాభమునందు కేతువు, ఆ తదుపరి అంతా చతుర్ధమునందు రాహువు, లాభమునందు కేతువు, ఈ సంవత్సరము సెప్టెంబరు 9 వరకు వ్యయమునందు శని, ఆ తదుపరి జ్యోతిhttp://www.blogger.com/profile/08416125395050451778noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2260924749522027521.post-61424630442620720722009-03-26T18:02:00.000-07:002009-03-26T18:03:34.972-07:00తుల రాశిwill come again.. pls waitజ్యోతిhttp://www.blogger.com/profile/08416125395050451778noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2260924749522027521.post-51201570450010641882009-03-26T18:00:00.000-07:002009-03-26T18:02:14.053-07:00వృశ్చిక రాశివిశాఖ 4 వ పాదం, అనూరాధ 1, 2, 3 పాదాలు, జ్యేష్ట 1, 2, 3 పాదాలుఆదాయం: 2, వ్యయం: 8, రాజపూజ్యం:1, అవమానం: 2ఈ రాశివారికి మే 1 వరకు తృతీయమునందు గురువు, ఆ తదుపరి చతుర్ధమునందు, జులై 30 నుంచి తృతీయమునందు, డిశంబరు 19 నుంచి చతుర్ధమునందు, ఈ సంవత్సరము నవంబరు 15 వరకు తృతీయమునందు రాహువు, భాగ్యమునందు కేతువు, ఆ తదుపరి అంతా ద్వితీయమునందు రాహువు, అష్టమమునందు కేతువు. ఈ సంవత్సరము సెప్టెంబరు 9 వరకు రాజ్యమునందు శని, ఆ జ్యోతిhttp://www.blogger.com/profile/08416125395050451778noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2260924749522027521.post-66417697467485672682009-03-26T17:59:00.000-07:002009-03-26T18:00:52.824-07:00ధనూ రాశిమూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పదాలు, ఉత్తరాషాఢ 1 వ పాదం.ఆదాయం: 5 , వ్యయం:14, రాజపూజ్యం:4, వ్యయం:2ఈ రాశివారికి మే 1 వరకు ద్వితీయమునందు గురువు, ఆ తదుపరి తృతీయమునందు, జులై 30 నుంచి వక్రగతిన ద్వితీయమునందు, డిశంబరు 9 నుంచి తిరిగి తృతీయమునందు, ఈ సంవత్సరము నవంబరు వరకు ద్వితీయమునందు రాహువు. అష్టమమునందు కేతువు, ఆ తదుపరి అంతా జన్మమునందు రాహువు, సప్తమమునందు కేతువు, సెప్టెంబరు 9 వరకు జ్యోతిhttp://www.blogger.com/profile/08416125395050451778noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2260924749522027521.post-31343035150824050112009-03-26T17:58:00.000-07:002009-03-26T17:59:48.753-07:00మకర రాశిఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 అప్దాలు, ధనిష్ట 1, 2 పాదాలుఆదాయం: 8, వ్యయం:8, రాజపూజ్యం:7, అవమానం:2ఈ రాశివారికి మే 1 వరకు జన్మమునందు బృహస్పతి, ఆ తదుపరి ద్వితీయమునందు, జులై 30నుంచి వక్ర గతిన జన్మమునందు, డిశంబరు 9 నుంచి ద్వితీయమునందు, ఈ సంవత్సరము నవంబరు 15వరకు జన్మమునందు రాహువు, సప్తమమునందు కేతువు, ఆ తదుపరి అంతా వ్యయమునందు రాహువు, షష్టమమునందు కేతువు. ఈ సంవత్సరము సెప్టెంబరు 9 వరకు అష్టమ శని, ఆ జ్యోతిhttp://www.blogger.com/profile/08416125395050451778noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2260924749522027521.post-56726528218743959912009-03-26T17:56:00.000-07:002009-03-27T08:21:04.660-07:00కుంభ రాశిధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు ఆదాయం: 8, వ్యయం:8, రాజపూజ్యం: 3 అవమానం: 5ఈ రాశివారికి మే 1 వరకు వ్యయమునందు బృహస్పతి, ఆ తదుపరి అంతా జన్మమునందు, జులై 30 నుంచి వక్రగతిన వ్యయమునందు, డీశంబరు 19 నుంచి తిరిగి జన్మమునందు. ఈ నవంబరు 15 వరకు వ్యయము నందు రాహువు, షష్టమము నందు కేతువు, ఆ తదుపరి అంతా లాభము నందు రాహువు, పంచమము నందు కేతువు. ఈ సంవత్సరము సెప్టెంబరు 9 వరకు సప్తమము జ్యోతిhttp://www.blogger.com/profile/08416125395050451778noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2260924749522027521.post-68667797596647091442009-03-26T17:55:00.000-07:002009-03-27T09:34:35.001-07:00మీన రాశిపూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలుఆదాయం: 5, వ్యయం: 14, రాజపూజ్యం: 6, అవమానం:5ఈ రాశివారికి నవంబరు 15 వరకు పంచమము నందు కేతువు, లాభమునందు రాహువు, ఆ తదుపరి అంతా చతుర్ధము నందు కేతువు, రాజ్యమునందు రాహువు, ఈ సెప్టెంబరు 9 వరకు షష్టమమునందు శని, ఆ తదుపరి అంతా సప్తమమునందు, మే 1 వరకు లాభమునందు బృహస్పతి, ఆ తదుపరి వ్యయము నందు, జులై 30 నుంచి మరలా వక్రగతిన లాభమునందు, డిశంబరు 19 నుంచి జ్యోతిhttp://www.blogger.com/profile/08416125395050451778noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2260924749522027521.post-28721238529767073332009-03-20T23:15:00.000-07:002009-03-20T23:19:20.957-07:00మైలకాలంలో పూజలు చేయరాదంటారు. పోనీ దైవ స్తోత్రాలు చదవచ్చా??సనాతన ధర్మశాస్త్రాలను స్మృతులు అంటారు. వాటిలో ఈ విషయాలన్నీ నిర్ణయించారు. పురుడుని జాతాశౌచం అంటారు. జాత అశౌచాన్ని దేవాలయ అర్చకులు తప్ప మిగతావారు పెద్దగా పట్టించుకోరు. కొంతమంది పురుడు కలిపేసుకుంటె శుభమని అసలు అశౌచాన్నే పాటించరు. కాని గృహంలో జరుపుకునే ఆరాధనలు ఆ సమయంలో పదోరోజు వరకు పనికిరావు.తల్లిదండ్రులు మరణిస్తే మృత అశౌచం తీరిపోయాక ఇంట్లో పూజలు మామూలుగానే చేసుకోవాలి. కొందరు ఏడాది దాకా దీపం కూడా జ్యోతిhttp://www.blogger.com/profile/08416125395050451778noreply@blogger.com14tag:blogger.com,1999:blog-2260924749522027521.post-79998537741322713522009-03-11T06:17:00.000-07:002009-03-11T20:14:55.484-07:00పురాణాల్లో వ్యక్తుల పేర్లు.. అర్ధాలుఅనసూయ - అసూయ లేనిదిఅర్జునుడు - స్వచ్చమైన చాయ కలవాడుఅశ్వత్థామ - గుర్రము వలె సామర్ధ్యము/బలము కలవాడు, ఇతను పుట్టగానే అశ్వము వలె పెద్ద ధ్వని రావడం వలన అశ్వత్థామ అయ్యాడు.ఆంజనేయుడు - 'అంజన'కు పుట్టినవాడు.ఇంద్రజిత్తు - ఇంద్రుని జయించినవాడు (జితమంగా విజయము)ఊర్వశి - నారాయణుడి ఊరువు (తొడ) నుండి ఉద్భవించినది.కర్ణుడు - పుట్టుకతో 'కర్ణ'కుండలాలు కలవాడు.కుంభకర్ణుడు - ఏనుగు యొక్క 'కుంభస్థల' ప్రమాణముగల జ్యోతిhttp://www.blogger.com/profile/08416125395050451778noreply@blogger.com7tag:blogger.com,1999:blog-2260924749522027521.post-38300380980202940722009-02-15T03:41:00.000-08:002009-02-15T03:45:11.947-08:00అభయప్రదాయిని గాయత్రీమాత ...ముగురమ్మల మూలపుటమ్మ గాయత్రి మాత. ఈ తల్లి ఎలా కనిపిస్తుందో చూద్దాం. పరమసౌందర్యం ఉన్న ఒక స్త్రీమూర్తి తన పీఠం మీద కూర్చుని ఉంది. ఆమెకి ఐదు శిరస్సులు. దేవతల శిరస్సులు వర్తులాకారంలో.. అంటే క్రమంగా తూర్పుని చూస్తూ ఒక శిరస్సూ, దక్షిణాన్ని చూస్తూ మరో శిరస్సూ.. ఇలా పశ్చిమ, ఉత్తరాల్ని చూస్తూ మరో రెండు శిరస్సులూ ఉండడమే కాక ఈ నాల్గింటికీ మధ్యగా అన్ని శిరస్సుల మీదా మరో శిరస్సు తూర్పుదిక్కును చూస్తూ జ్యోతిhttp://www.blogger.com/profile/08416125395050451778noreply@blogger.com1tag:blogger.com,1999:blog-2260924749522027521.post-72902233871980058352009-01-09T07:18:00.001-08:002009-01-09T07:23:14.783-08:00కాలజ్ఞానం - వినండి1. కాలజ్ఞానం మొదటిభాగం. Get this widget | Track details | eSnips Social DNA 2. కాలజ్ఞానం - రెండవభాగం Get this widget | Track details | eSnips Social DNA 3.కాలజ్ఞానం - మూడవభాగం Get this widget | Track details | eSnips Social DNA జ్యోతిhttp://www.blogger.com/profile/08416125395050451778noreply@blogger.com1tag:blogger.com,1999:blog-2260924749522027521.post-34147758232126439422009-01-09T04:12:00.001-08:002009-01-09T04:15:43.667-08:00ఆత్మ సంపదచదువు, డబ్బు, అధికారం, సెక్స్ లాంటి వాటివల్ల కలిగే  సుఖాలు, సంతోషాలు అన్న సచ్చిదానం దానికి కేవలం మచ్చుతునకల్లాంటివి. కాని మనం ఆ చిన్న చిన్న సుఖాలనే ఆనందంగా పొరబడుతున్నాం. ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతుడు కూడా "ఇంకా" కావాలనే పరుగుపెడుతున్నాడు.నిజానికి మనిషి తనకు తెలియకుండానే, వేసే ప్రతి అడుగు తన నిజతత్వమైన సచ్చిదానందాన్ని చేరడానికే. కాని దాన్ని బాహ్య ప్రపంచంలో వెదకడమే అసలు పొరబాటు.  ఎంత జ్ఞానం జ్యోతిhttp://www.blogger.com/profile/08416125395050451778noreply@blogger.com2tag:blogger.com,1999:blog-2260924749522027521.post-47095635272549092322008-12-30T06:20:00.000-08:002008-12-30T06:21:14.187-08:00అష్టాదశ పురాణం1. మత్స్య పురాణం : మత్స్యావతారమెత్తిన శ్రీ మహావిష్ణువు మనువుకు బోధించిన పురాణం ఇది. యయాతి, సావిత్రి, కార్తికేయ చరిత్రలు ఇందులో ఉన్నాయి. అంతేకాక వారణాసి, ప్రయాగ మొదలైన పుణ్యక్షేత్రాల వివరణ ఇందులో ఉంది.2. మార్కండేయ పురాణం : ఇది మార్కండేయ ఋషి చెప్పినది కనుక దీనికి ఈ పేరు వచ్చింది. శివుడు, విష్ణువు, ఇంద్రుడు, అగ్నిదేవుడు, సూర్యుల మహత్తు గురించి ఇందులో వివరించారు.3. భాగవత పురాణం : దీన్ని తెలుగులోకి జ్యోతిhttp://www.blogger.com/profile/08416125395050451778noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2260924749522027521.post-59268415312619257262008-12-25T02:25:00.000-08:002008-12-25T02:29:04.207-08:00క్రిస్మస్ శుభాకాంక్షలుSend this eCard !జ్యోతిhttp://www.blogger.com/profile/08416125395050451778noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2260924749522027521.post-83768926349135377322008-12-10T23:25:00.000-08:002008-12-11T00:27:46.354-08:00భక్తి మార్గము - ముక్తి మార్గమురాముడైనా నేనే కృష్ణుడైనా నేనేసర్వంబు నేనని తెలియండయావాడ భేదములేల శ్రీ వేంకటేశుడైధరణిలో వెలసినది నేనేనయా..అంతటి కృష్ణుడు అందగాయుందియూపాండవులు పడరాని కష్టాలు పడ్డారయారాజది రాజులై భిక్షమెత్తారు దైవలీలలుకనగ ఎవ్వరికీ తరమౌను ...నన్ను తలచిన యెడల నా దర్సనంబిత్తుసత్యమ్బు నా మాట నమ్మందయామాయ శక్తులు చేయు ప్రళయంబులెన్నైనమ్మిమంటబోవని తెలియండయా ...నన్ను తలచిన వారు నామయ యటంచుఐశ్వర్యవంతులుగా నుండేరయాఎట్టి జ్యోతిhttp://www.blogger.com/profile/08416125395050451778noreply@blogger.com0tag:blogger.com,1999:blog-2260924749522027521.post-77507039794262171492008-12-02T06:58:00.000-08:002008-12-02T07:17:01.351-08:00సమస్యలు .. పురోగతికి సోపానాలు'ప్రతి విషయంలో సమస్యలు ఎదురవుతున్నాయి ' అని నిరాసపడుతుంటాము. భయపడుతుంటాం. అసలు 'సమస్య' అంటే ఏంటో చూద్దాం .సృష్టిలో సమస్యలనేవి ప్రత్యేకంగా ఏమీ ఉండవు. కేవలం పరిస్థితులు మాత్రమే ఉంటాయి. మన దృక్పధాన్ని బట్టి కొన్ని సమస్యలుగా కనిపిస్తాయి. మనం వేటినైతే సమస్యలని భావిస్తామో అవి మనల్ని ఉన్నతస్థితికి చేర్చడానికి దేవుడిచ్చే అవకాశాలు మనలో మానసిక పరిణతి, సమభావన పెరగడానికి ఉపయోగపడేవే సమస్యలు. వాటిని జ్యోతిhttp://www.blogger.com/profile/08416125395050451778noreply@blogger.com0