tag:blogger.com,1999:blog-181867262009-07-01T11:24:56.463+05:30అందంభాషందం, భువనందం, బ్రతుకందంరాకేశ్వర రావుhttp://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.comBlogger77125tag:blogger.com,1999:blog-18186726.post-54934363134996121442009-06-21T13:56:00.003+05:302009-06-21T15:49:15.122+05:30మన సంస్కృతిమనలో చాలా మంది అబ్బో తెలుగు చచ్చిపోతుంది. బాబోయ్ తెలుగు చచ్చిపోతుంది. లబో దిబో లబో దిబో అంటూంటారు. అలాంటి వారికి నాకో ప్రశ్న మీ పిల్లల్ని ఆంగ్ల మాధ్యమం బళ్ళలో ఎందుకు వేశారు అని. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పనవసరం లేదు. ఎందుకంటే నేను చెప్పబోయేది పూర్తిగా వేఱే అంశం గుఱించి. అది చెప్పిన తఱువాత మీరు వేంటనే మీ పిల్లల బడికి వెళ్ళి వాళ్ళ ప్రినిసిపాలునితో "మా కిడ్సు ఇంగ్లీష్ మీడియమ్ స్కూల్ లో చదవడం మాకు రాకేశ్వర రావుhttp://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.com14tag:blogger.com,1999:blog-18186726.post-76189651824413999072009-06-21T00:10:00.002+05:302009-06-21T14:05:57.383+05:30రేపు నేను ఒక టపా వేయబోతున్నానునా గణినిలోని రాకేశ్వర సంచయం చూస్తూండగా, అందులో ఒక పదో ఇఱవయ్యో అముద్రిత టపాలు చిట్టీయట్ట (నోటుప్యాడు) పత్రులు కనిపించాయి.శ్రీశ్రీ అముద్రితాలు, చలం అముద్రితాలు అంటే బాగుంటుంది, ఆ మాటకు వస్తే ఓంకార్ అముద్రితాలు అన్నా బాగానేవుంటుంది కానీ రాకేష్ అముద్రితాలు అంటే అస్సలు బాగోదు, దానికి మొదటి కారణం రాకేశ్ అనేది సరైన వాడుక అవడం. రెండవది నా పేరును వాళ్ళు సరిగా వేస్తారో లేదో నమ్మకం లేకపోవడం.అందుకే నేనే నా రాకేశ్వర రావుhttp://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.com3tag:blogger.com,1999:blog-18186726.post-40872383164143396672009-05-27T20:07:00.001+05:302009-05-30T19:13:16.332+05:30త్రిశంకు స్వర్గంఈ పూటకి నేను మీ పాలిటి విశ్వామిత్రుడను, మీరు నా పాలిటి త్రిశంకు. మీరు మీ భౌతిక శరీరంలో స్వర్గానికి వెళ్ళాలనుకుంటున్నారు. నేనంటాను, "అది కుదరదు నాయనా దానిబదులు ఏ బారుకో పోతే నీ కష్టాలను కొంత సేపు మఱచిపోతావు, రేప్రొద్దుట లేచాకా షరా మామూలే, కాబట్టి అది కూడా పెద్ద లాభం లేదు. అయినా ఇంకా వేఱే మార్గం ఏం లేదు" అంటాను. అయినా మీరు స్వర్గానికి తీసుకెళ్ళవలసిందేనని పంతం పడతారు. నేనిక త్రిశంకు కథ చెప్పి రాకేశ్వర రావుhttp://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.com4tag:blogger.com,1999:blog-18186726.post-61653764397021708652009-05-22T13:30:00.000+05:302009-05-22T13:30:14.204+05:30గాడిద స్వామ్యంఅనగా అనగా ఓ గాడిదదానికున్న ఆస్తల్లా కాస్త బూడిదఐతేనేం, పట్టింది దాని కదృష్టంఎన్ని దేవుళ్ళని మోసిందో దాని పృష్టం!ఉత్సవాల్లో దేవతా విగ్రహాలని మోసిందిఊరిజనం కైమోడ్పులు తనకేనని భ్రమసింది.ఇంతమంది భక్తులు తనకుండగాఎన్నికలకి నిలబడకపోవటం దండగఅని తలపోసి నామినేషన్ పడేసింది;ఐతే, ఇక్కడ ఈసప్ కథ అడ్డంగా తిరిగేసింది.గార్దభాన్ని మక్కలిరగ తన్నక పోగాజనమంతా గాడిదలయారు చిత్రంగా.గాడిదకి ఓటు వేసి రాకేశ్వర రావుhttp://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.com5tag:blogger.com,1999:blog-18186726.post-17498002317813963092009-05-14T10:15:00.003+05:302009-05-22T13:19:09.188+05:30చెవిటి వాని ముందు శంఖంచెవిటివాని ముందు శంఖం వూదితే, దాన్ని కొఱకడానికి నీ తాతలు దిగిరావాలన్నాట్ట! బ్లాగ్లోకం కూడా వెనకటిలాలేదు. అనామిషులూ ముక్కూ మొఖం లేని నెలతక్కువ బడుద్దాయిలు ఎక్కువయ్యారు. ఏ పుంతలోనుండి ఏ చెంబు పట్టుకొని ఎవడు వచ్చి విసర్జించి పోతాడో తెలియకుండా వుంది. అందుకే క్రిందటి టపా తీసేయడమైనది.త.క- మీ అసౌకర్యార్ధం, భావి తరాలా సమాచారార్ధం ఇక్కడ దాన్ని జత చేస్తున్నాను. దయచేసి చదవద్దు. ఇది భావితరాలకు మాత్రమే.------రాకేశ్వర రావుhttp://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.com9tag:blogger.com,1999:blog-18186726.post-73543415248087819462009-04-23T12:45:00.005+05:302009-05-22T13:19:09.188+05:30వోటరు నెంబరు ౫౦౦ - రానారెరాకేశ్వర నాయిడు రెడ్డి... ఉరఫ్ రానారె, ఇవాళ వోటు వేశాడు. దూరదేశాల్లో వున్న ప్రవాస తెలుఁగు వారు తమ వోటు హక్కు బాధ్యతా మఱియు సంబరాల్లో పాల్గొనలేక పోయినవారికి ఆ అనుభూతి కలుగఁజేయడానికి ఇదిగో నేను నా అనుభూతి పంచుకుంటున్నాను. ఈ రోజుల్లో తెలుఁగు నాట నాలుగు పార్టీల వఱకూ వున్నాయి, సగటున ౧౦ అభ్యర్ధుల వఱకూ ఎన్నికల్లో నిలబడుతున్నారు.అనుభూతి అంటే పెద్ద అనుభూతి ఎం వుంటుంది లెండి. ఎవరికి వోటేశావు ఎలా వేశావు రాకేశ్వర రావుhttp://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.com12tag:blogger.com,1999:blog-18186726.post-89513266836939399152009-03-27T01:00:00.004+05:302009-03-27T22:42:45.324+05:30సింహరాశి అనానిమిషులు - 'సింహవిరోధి' సపోర్టు గుంపునేను ఏదో పుస్తకాల కొట్టు కెళ్లి ఏవో పుస్తకాలు కొంటే వాడు పోనీలే పాపం అని నాకు ఒక పంచాంగం బహుకరించాడు. అది తిఱగవేస్తూ ఈ ఏఁడు ఏ రాశి వారికి ఆదాయం ఎంత, రాజపూజ్యం ఎంత, వ్యయం ఎంత అవమానం ఎంత అని చూస్తూండగా. నా రాశి అయిన సింహరాశికి వచ్చే సరికి వ్యయానికి(౫) రెండితల ఆదాయం(౧౧), అవమానానికి(౩) రెండితల రాజపూజ్యం(౬) చూసి తెగ సంబర పడిపోయాను. అలాగే మేష రాశివారి ఫలితాలు జూసి చాలా జాలివేసింది. ఆదాయం రెండయితే వ్యయంరాకేశ్వర రావుhttp://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.com18tag:blogger.com,1999:blog-18186726.post-80802806662537652612009-03-23T09:31:00.002+05:302009-03-23T10:52:39.074+05:30ఇంసోమ్నియపు పద్యాలురోజూ రాత్రి పడుకునేముందు ప్రొద్దుటే ఆఱింటికి లేవాలి అనుకొని తొందరగా పడుకోవడం జరుగుతుంది. కానీ నిద్రపట్టిచావదు - వేడనో దోమలనో ఆలోచనలనో. అలా నిద్రకోసం వేచిచూస్తున్నంతసేపు, ప్రపంచ పరిస్థితిని బాగుచేయాలనే ఆలోచనల ఊబిలో పడకుండా కాపాడుకోవడానికి నిన్న రాత్రి రెండు వృత్తాలు వ్రాయఁబూనుకున్నాను. కాగితం కలం కంప్యూటరు కీబోర్డు లేకుండా బుఱ్ఱలోనిలా ..చం॥కవితలు మాని యీ యువత కాసులె లెక్కలు వేసుకొంటిరే ।అవతల రాకేశ్వర రావుhttp://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.com10tag:blogger.com,1999:blog-18186726.post-36240766585644507082009-03-08T21:41:00.001+05:302009-03-08T21:45:12.761+05:30బృహన్ముంబయి - ౧వ భాగముప్యాంటులో పాసు పోస్తూ స్కూలు నుండి వీధిలోనికి పెరుగెడుతున్న ఆరేళ్ళ కుఱ్ఱాడిలా, కంగారు కంగారు గా బంబాయి వీధులలో పరుగెడుతున్న నీళ్ళ లారీ పై బృహన్ముంబయి మహానగర పాలికా, అని వ్రాసివుండడం చూస్తే మీకు మొదట అనిపించేదేఁవిటంటే, బృహత్ + ముంబయి = బృహన్ముంబయి, అనునాసిక సంధి బాగుంది అని.ఆ తరువాత అనిపించేది, బృహత్ అంటే గొప్ప, మహా అన్నా గొప్పే, నగర అంటే గొప్పూరు, పాలిక అంటే మళ్ళీ రాజసూచికం. ఏఁవిటి వీళ్ళ గురించి రాకేశ్వర రావుhttp://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.com6tag:blogger.com,1999:blog-18186726.post-61507971777965853972009-01-22T20:21:00.002+05:302009-01-22T20:31:31.382+05:30మదినెమిలిఅల్లో నేరేళ్ళనీ కళ్ళ నీలాల్లోఎగురనీ నా ఊహా విహఁగాలనితెలినుఱుగుటలలనీ వొడి సుడిగుండాల్లోతిఱుగనీ నా కోరికల నౌకలనిఅరుణ కిరణములనీ ఆశా జ్యోతులలోకరుగనీ నా కలతల కారు యిరులనివిమల సిత కమలనీ హృదాలవాలములోఒదగనీ నా పసిడి వన్నె కలలనిఅల్లి తెమ్మెరలనీ శ్వాస నిశ్వాసల్లోచెరగనీ నా చేదు జ్ఞాపకాలనిసూన్యేందు అర్ధేందు రాకేందువలయమున భ్రమరింప లేకున్ననీ ప్రేమతోఁవిముక్తి నొసంగి, భానుగానిత్యము నీ వింట విహరింపనిగగన రతనమై, నీ రాకేశ్వర రావుhttp://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.com12tag:blogger.com,1999:blog-18186726.post-11682631386362786222009-01-20T17:06:00.005+05:302009-03-23T10:51:43.593+05:30నీచమానవులుకార్యసాధన విషయంలో మనుషులు మూఁడు రకాలుగా ఉంటారని చెబుతూ ఉదరహించే పద్యం ఆరంభింపరు నీచమానవులు. భర్తృహరి రచించిన ప్రారభ్యతే న ఖలు అనే సంస్కృత పద్యాన్ని ఏనుగు లక్ష్మణ కవి తెనిగించారిలాశా|ఆరంభింపరు నీచమానవులు విఘ్నాయాససంత్రస్తులైయారంభించి పరిత్యజించుదురు విఘ్నాయత్తులై మధ్యముల్ధీరుల్ విఘ్ననిహన్యమానులగుచున్ ధృత్యున్నతోత్సాహులైప్రారబ్ధార్థము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధుల్ గావునన్ఏదైనా పని మొదలుపెట్టినపుడురాకేశ్వర రావుhttp://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.com1tag:blogger.com,1999:blog-18186726.post-8448365928617469042008-12-16T13:01:00.000+05:302008-12-16T13:01:44.329+05:30ఇంటి పేర్లలో చివరి అక్షరం గణాంకాలుమీ ఇంటి పేరు ఎంత తీవ్రమైనది? తరువాయి.అ 30.5% (ప్రతి 10 లో మూఁడు) ఆ 4.9% (ప్రతి 20 లో ఒకటి) ఇ 41.6% (ప్రతి 5 లో రెండు) ఈ 0.2% (ప్రతి 450 లో ఒకటి) ఉ 16.1% (ప్రతి 6 లో ఒకటి) ఊ 0.02% (ప్రతి 3000 లో ఒకటి)ఎ,ఏ 1.5% (ప్రతి 66 లో ఒకటి) అం 5.1% (ప్రతి 20 లో ఒకటి)కొన్ని ఉదాహరణలుఎ, ఏలు అందే, అన్నె, అన్నే, గద్దె, గాదె, ఆదె, ఆరె, ఏగే, కళువె, కామిరె,రాకేశ్వర రావుhttp://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.com4tag:blogger.com,1999:blog-18186726.post-77426432320978555792008-12-11T01:15:00.003+05:302008-12-11T23:14:28.369+05:30మీ ఇంటి పేరు ఎంత తీవ్రమైనది?మన తెలుగు వారికి మన గతంతో వున్న అది పెద్ద సంబంధం, మన ఇంటిపేర్లు. ఎప్పటినుండో మాఱకుండా వున్న మన ఇంటి పేర్లలో ఎంతో సమాచారం వుంది. వాటిని విశ్లేషిస్తే ఎన్నో ఆసక్తికరమైన విషయాలు బయటపడతాయి. కానీ దురదృష్టవశాత్తు, అలాంటి పరిశోధనలు ఏమీ జరుగట్లేదు. నా వంతు నేను, మీ ఇంటి పలకడానికి ఎంత తీవ్రంగా వుంటుంది అనేదానికి ఒక పరిమాణం ఏర్పాటు చేసాను. ఈ క్రింద ఇవ్వబడ్డ లెక్క ప్రకారం మీ యింటి పేరుకి ఎన్ని మార్కులు రాకేశ్వర రావుhttp://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.com30tag:blogger.com,1999:blog-18186726.post-24859320180302162212008-11-17T17:37:00.005+05:302008-11-17T19:18:42.151+05:30బరాకేశ్వర అవతారంఉపోద్ఘాతం - చిన్నప్పుడు వినే వుంటారు, what makes a road broad? అని. అప్పటినుండీ మీకు ర ముందు వచ్చే బ యొక్కఁ బవరేఁవిటో అర్థమయ్యేవుంటుంది. నేను కూడా నా సంకుచిత మనస్తత్వం నుండి విశాల దృక్పదం ఏర్పరచుకోవాలని చెప్పి నా ర ముందు ఒక బ చేర్చుకుంటున్నాను. ఇంతకీ పాత రాకేశ్వరానికీ ఈ బరాకేశ్వరానికీ తేడా ఏంటంటారా? రాకేశ్వరం పార్వతీశంలాగా విదేశాలలో ఉన్నత విద్య చదువుకుని వెనక్కి వచ్చి ఇక్కడ ఇంటి కాడా కాళీగా రాకేశ్వర రావుhttp://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.com29tag:blogger.com,1999:blog-18186726.post-60382012668926466862008-09-29T18:28:00.004+05:302008-09-30T09:42:20.196+05:30ఈ లోకంఅమయాకమైన వరి చేనులోఅబద్ధాలాడే బిల్లుబోర్డు పాతి,నిజానిజాలకు పెళ్ళి చేసింది.అతిరద్దీవున్న ఆర్టీసిబస్సులోఆడ కండక్టర్ని పనిలోకి పెట్టి,అందానికి అసభ్యాన్నంట గట్టింది.అభయమిచ్చే దేవుడి గుడికిఅర్ధరాత్రి తాళం బిగించి,నమ్మకాన్ని అనుమానించింది.రాకేశ్వర రావుhttp://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.com7tag:blogger.com,1999:blog-18186726.post-13814646253327021642008-09-19T18:06:00.002+05:302008-09-19T18:30:19.855+05:30కూనలమ్మకు కోపం తెప్పించిన పదాలునేనీమధ్య కూనలమ్మ పదాలు చదవడం మొదలు పెట్టాను. పుస్తకం మొదట్లో ఆరుద్ర గారు కూనలమ్మ పదాల ఛందస్సు, వాటిని ఎలా వ్రాయవచ్చు అన్నది వివరించారు. కావాలంటే పుస్తకం కొనుక్కొని చదవండి. టూకీగా చెప్పాలంటే మొదటి మూడు పాదాల్లో పది మాత్రలు వుండాలఁట. అవి ౫-౫ గాగాని, ౩-౪-౩ గాగానీ వ్రాసుకోవచ్చు, అలా మూడు-నాలుగు-మూడుగా వ్రాసినప్పుడు, మధ్యలోని నాలుగు మాత్రల గణం జగణం అవ్వకూడదఁట. అలా అయితే బాగుండదఁట.నాకు చిన్నప్పటినుండి రాకేశ్వర రావుhttp://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.com5tag:blogger.com,1999:blog-18186726.post-58078815079809130802008-08-25T11:21:00.001+05:302008-08-29T12:01:24.520+05:30అందములోఁ పోతరాజుల కందములోః బొమ్మల చందములోఁకం. అందములొఁ పోతరాజులకందములోహొ సువివరముగఁ దెలుప బొమ్మల్చందములోనన్ మీకైపొందుపరచితి మరి నేర్చి పులకితులౌరీకందము గుఱించి నేర్చుకునే ముందు మనం గురులఘువుల గుఱించి తెలుసుకుందాం.లఘువు(గుర్తు I)సరళంగా, లిప్తపాటులో పలకగలిగే శబ్ధాలు.ఉదా: అ, ఇ, ఌ, ఎ, ఘి, చె, పు, తృ, వఁ, ళొ మొదలైనవి.ఇంకో మాటలో చెప్పాలంటే గురువులు కానివి లఘువులు.గురువు (గుర్తు U)క్లిష్టంగా రెండు లిప్తలకాలం తీసుకునేవి.ఉదా: ఈ, ఊ, ఐ, ఓ, ఔ, అం, రాకేశ్వర రావుhttp://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.com30tag:blogger.com,1999:blog-18186726.post-53863536421001169412008-08-01T00:01:00.000+05:302008-08-01T00:01:01.022+05:30భాగ్యద లక్ష్మీ బారమ్మ నమ్మమ్మ నీశ్రీ పురందర దాసు గారి కీర్తన "భాగ్యద లక్షీ బారమ్మ". తెలుగు కన్నడ లిపులలోఁ, నాకు చేతనైన తెలుగనువాదముతోఁ. భాగ్యద లక్ష్మీ బారమ్మ నమ్మమ్మ నీ (ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ನಮ್ಮಮ್ಮ ನೀ) భాగ్యపు లక్ష్మీ రావమ్మ మాయమ్మ నూ సౌభాగ్యద లక్ష్మీ బారమ్మ (ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ) సౌభాగ్యపు లక్ష్మీ రావమ్మ హెజ్జెయ మేలె హెజ్జెయనిక్కుత (ಹೆಜ್ಜೆಯ ಮೇಲೆ ಹೆಜ್ಜೆಯನಿಕ್ಕುತ) హజ్జ పైనొక హజ్జ వేస్తు గెజ్జె కాల్గళ ధ్వనియ తోరుత (ಗೆಜ್ಜೆ రాకేశ్వర రావుhttp://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.com6tag:blogger.com,1999:blog-18186726.post-71820326014496427012008-07-25T08:04:00.003+05:302008-07-25T08:04:00.508+05:30తెలుగు బ్లాగర్ల సినిమా కథ యొక్క కథ - రంగము ౫తెలుగు బ్లాగర్ల సినిమా కథ యొక్క కథ - రంగము ౪రంగము ౫కూడలిలో చొఱవ బ్లాగరుతో అమెరికా బ్లాగర్ల సంఘం (అబ్లాస) పెద్దలైన హ్యారీ బ్లాగరు, వికీ బ్లాగరు, కొత్త జెర్సీ బ్లాగరు.చొఱవ బ్లాగరు – నమస్కారం, బ్లాగర్లు సినిమా నిర్మాణ వ్యయాన్ని భరించడానికి ఒప్పుకున్నందుకు కృతజ్ఞతలు. ఆదర్శ నవ’తరం’గ సినిమా కాబట్టి, నిర్మతాలుగా మీరు దర్శకరచయితలకు పూర్తి స్వాతంత్రం ఇస్తారని అనుకున్నాం. కానీ ఒక రకంగా ఆలోచిస్తే, రాకేశ్వర రావుhttp://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.com13tag:blogger.com,1999:blog-18186726.post-49316808881022471532008-07-24T08:03:00.002+05:302008-07-24T08:03:00.250+05:30తెలుగు బ్లాగర్ల సినిమా కథ యొక్క కథ - రంగము ౪తెలుగు బ్లాగర్ల సినిమా కథ యొక్క కథ - రంగము ౩రంగము ౪కూడలి కబుర్లలో, రానేరా, పురాణ్, దర్శక బ్లాగరుదర్శక బ్లాగరు కథ వివరింతురు. (కథను పెద్దగా మార్చకుండానే...)దర్శక బ్లాగరు – అలా చివరికి ఇఱవై ఏళ్ల తరువాత ఆ ఇద్దరు మిత్రులూ మూత బడిన కూడలి కబుర్ల బయట కలుసుకుంటారు. మంచి బ్లాగరు, ఆ చెడ్డ బ్లాగరే అనామిషుడని గ్రహించి, అతన్ని అక్కడ వుండమని, కూడలి పెద్దలను పిలిచి అతన్ని పట్టిస్తాడు. అదీ కథపురాణ్ – కథ రాకేశ్వర రావుhttp://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.com8tag:blogger.com,1999:blog-18186726.post-53726864418868570392008-07-23T08:02:00.002+05:302008-07-23T08:02:00.578+05:30తెలుగు బ్లాగర్ల సినిమా కథ యొక్క కథ - రంగము ౩తెలుగు బ్లాగర్ల సినిమా కథ యొక్క కథ - రంగము ౨రంగము 3కబుర్లు గదిలో దర్శక బ్లాగరు, పిల్ల బ్లాగరు, చొఱవ బ్లాగరు.చొఱవ బ్లాగరు విషయం చెప్పి కథ వివరించడం మొదలు పెట్టును.చొఱవ బ్లాగరు – అనగనగా బ్లాగ్లోకంలో ఇద్దరు ఆప్త మిత్ర బ్లాగర్లు. ఒకరి బ్లాగులో ఒకరు తప్పక వ్యాఖ్యలు వదలుతూంటారు ఎప్పుడూ. ఎంత చెత్త టపా వేసిన ‘చాలా బాగుంది, కానీయండి’ అని వ్యాఖ్య వదిలేవారు. అలా గోదావరిలో పడవ ప్రయణంగా సాగిపోతున్న వారి రాకేశ్వర రావుhttp://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.com8tag:blogger.com,1999:blog-18186726.post-19473781432959596722008-07-22T08:01:00.005+05:302008-07-22T08:01:00.820+05:30తెలుగు బ్లాగర్ల సినిమా కథ యొక్క కథ - రంగము ౨తెలుగు బ్లాగర్ల సినిమా కథ యొక్క కథ - రంగము ౧రంగము ౨కూడలి కబుర్లు గదిలో అమాయక బ్లాగరి, చొఱవ బ్లాగరు, పరాక్రమ బ్లాగరు.చొఱవ బ్లాగరు – మీరందరూ ‘గొప్ప బ్లాగరు’ గారు సినిమా యజ్ఞానికి పిలుపిచ్చినప్పుడు ఆ మిగిలిన వారందరిలో వున్నారా..మిగిలిన ఇద్దరూ – ఓ లేకే ఉన్నాం.చొఱవ బ్లాగరు – అయితే ఇంకేంటి ఆలస్యం వెంటనే సినిమా కథాంశాన్ని నిర్ణయించుదాం.అమాయక బ్లాగరి – ఒక హీరో వుంటాడు. అతనికి కష్టాలు ఎదురవుతాయి.పరాక్రమ రాకేశ్వర రావుhttp://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.com4tag:blogger.com,1999:blog-18186726.post-54091791220890425572008-07-21T08:30:00.002+05:302008-07-21T20:44:22.717+05:30తెలుగు బ్లాగర్ల సినిమా కథ యొక్క కథ - రంగము ౧ఇది టాపా కాదు. ఇది కథ కాదు. ఇది సినిమా కాదు. ఇది ఒక ప్రహసనం! గమనిక: ఈ కథలో వ్యక్తులూ, సందర్భాలూ, సంభాషణలూ అన్ని కేవలం కల్పితం. వాటిలో వేటితోనైనా మీకు నిజ జీవితంలో పోలికలు కనిపిస్తే అది కేవలం కాకతాళీయం కాకపోయినా అది నా కల్పనా శక్తి యొక్క గొప్పతనం మాత్రమేనని గమనించగలరు. తెలుగు బ్లాగర్లకు కళాభిమానం ఎక్కువ. వారు అన్ని విషయాలలోనూ గొప్ప తనాన్ని కోరుకుంటారు. ఎంతో నాణ్యత వుంటేనే గానీ ఏ కళాఖండమూ రాకేశ్వర రావుhttp://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.com26tag:blogger.com,1999:blog-18186726.post-20889318442172839352008-06-27T18:57:00.011+05:302008-06-27T22:42:15.059+05:30ಮಹಾ ಯೋಗಿ ವೇಮನ ರಸ್ತೆ - ఎందుకు ఏఁవిటీ ఎలాయోగి వేమన గారి మీద టపా కాబట్టి ఈ టపా చదవడానికి మీకు వేమన ఖతి (ఫాంటు) అవసరం. దాన్ని ఇక్కడ నుండి దింపుకోగలరు.బెంగుళూరులో మహా యోగి వేమన రస్తె అని ఒక రస్తె వున్నది. అది కోరమంగలం అనే మోస్టు హాపెనింగు ప్లెసులోఁ. అది ఎందుకుంది ఎలావుంది అన్నదాని మీద నా సిద్ధాంతం. మహా యోగి వేమన రస్తె అని చూసి మా బఘరోబ్లాస (బన్నేరుఘట్టా రోడ్డు బ్లాగర్ల సంఘం) మిత్రులు చాలా మంది సంతోషపడడం జరిగింది. అలానే వారు ఆ పేరు రాకేశ్వర రావుhttp://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.com11tag:blogger.com,1999:blog-18186726.post-2116156281424008522008-06-22T19:31:00.008+05:302008-06-22T19:52:47.624+05:30కాపలాదారుకాపలాదారు కాఁవుడు కుర్చీలో కూర్చున్నాడుకాపలా కాస్తున్న కార్యాలయం కాళీగానే వుందికఛేరి కాళీ చేస్తున్న జనాలకు రోజు ముగిసిందికాఁవుడికి కొత్తగా వచ్చిన రాత్రితోఁ రోజు మొదలైందిఆఫీసు పనిని అక్కడే విడువలేకబుఱ్ఱవెనుక పదిలంగా బధ్రపరచిఇంటికి తమగూడా ఎత్తుకెళ్ళారువారు వదిలిన కాళీకి కాఁవుడు కాపలరేపు వచ్చే వారం వచ్చే మాసం వచ్చే ఏఁడూవస్తాయో రావో తెలియని వాటి కోసంఉద్యోగుల దగ్గర వున్నాయి ప్రణాళికలుపిలవని వారు రాకేశ్వర రావుhttp://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.com9